ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నా ప్రాణమాH5315
, యెహోవానుH3068
సన్నుతించుముH1288
. యెహోవాH3068
, నా దేవాH430
నీవు అధిక ఘనతవహించినవాడవుH1431H3966
నీవు మహాత్మ్యమునుH1935
ప్రభావమునుH1926
ధరించియున్నావుH3847
.
2
వస్త్రమువలెH8008
వెలుగునుH216
నీవు కప్పుకొనియున్నావుH5844
. తెరనుH3407
పరచినట్టు ఆకాశవిశాలమునుH8064
నీవు పరచియున్నావుH5186
.
3
జలములలోH4325
ఆయన తన గదులH5944
దూలములనుH7136
వేసియున్నాడు. మేఘములనుH5645
తనకు వాహనముగాH7398
చేసికొనిH7760
గాలిH7307
రెక్కలమీదH3671H5921
గమనము చేయుచున్నాడుH1980
4
వాయువులనుH7307
తనకు దూతలుగానుH4397
అగ్నిజ్వాలలనుH3857H784
తనకు పరిచారకులుగానుH8334
ఆయన చేసికొనియున్నాడుH6213
.
5
భూమిH776
యెన్నటికినిH5769H5703
కదలకుండునట్లుH4131H1077
ఆయన దానిని పునాదులమీదH4349H5921
స్థిరపరచెనుH3245
.
6
దానిమీద అగాధజలములనుH8415
నీవు వస్త్రమువలెH3830
కప్పితివిH3680
. కొండలకుపైగాH2022H5921
నీళ్లు నిలిచెనుH5975
.
7
నీవు గద్దింపగానేH1606
అవి పారిపోయెనుH5127
నీ ఉరుముH7482
శబ్దముH6963
వినిH4480
అవి త్వరగా పారిపోయెనుH2648
.
8
నీవు వాటికి నియమించినచోటికిH3245H4725
పోవుటకైH5927
అవి పర్వతములెక్కెనుH2022
పల్లములకుH1237
దిగెనుH3381
.
9
అవి మరలి వచ్చిH7725
భూమినిH776
కప్పకయుండునట్లుH3680H1077
అవి దాటలేనిH5674H1077
సరిహద్దులుH1366
నీవు వాటికి నియమించితివిH7760
.
10
ఆయన కొండలోయలలోH2022H996
నీటిబుగ్గలనుH4599
పుట్టించునుH7971
అవి మన్యములలో పారునుH1980
.
11
అవి అడవిH7704
జంతువులన్నిటికిH2416H3605
దాహమిచ్చునుH8248
. వాటివలన అడవి గాడిదలుH6501
దప్పితీర్చుకొనునుH6772H7665
.
12
వాటి ఒడ్డునH5921
ఆకాశపక్షులుH8064H5775
వాసము చేయునుH7931
కొమ్మలH6073
నడుమH996
అవి సునాదముH5414
చేయును.
13
తన గదులలోనుండిH5944H4480
ఆయన కొండలకుH2022
జలధారలనిచ్చునుH8248
నీ క్రియలH4639
ఫలముచేతH6529H4480
భూమిH776
తృప్తిపొందుచున్నదిH7646
.
14
పశువులకుH929
గడ్డినిH2602
నరులH120
ఉపయోగమునకుH5656
కూర మొక్కలనుH6212
ఆయన మొలిపించుచున్నాడుH6779
15
అందుమూలమున భూమిలోనుండిH776H4480
ఆహారమునుH3899
నరులH582
హృదయమునుH3824
సంతోషపెట్టుH8055
ద్రాక్షారసమునుH3196
వారి మొగములకుH6440
మెరుగునిచ్చుH6670
తైలమునుH8081
నరులH582
హృదయమునుH3824
బలపరచుH5582
ఆహారమునుH3899
ఆయన పుట్టించుచున్నాడుH3318
16
యెహోవాH3068
వృక్షములుH6086
తృప్తిపొందుచున్నవిH7646
. ఆయన నాటినH5193
లెబానోనుH3844
దేవదారుH730
వృక్షములు తృప్తిపొందుచున్నవిH7646
.
17
అచ్చటH8033
పక్షులుH6833
తమ గూళ్లు కట్టుకొనునుH7077
అచ్చట సరళవృక్షములపైనH1265
కొంగలుH2624
నివాసముచేయుచున్నవిH1004
.
18
గొప్పH1364
కొండలుH2022
కొండమేకలకుH3277
ఉనికిపట్లు
కుందేళ్లకుH8227
బండలుH5553
ఆశ్రయస్థానములుH4268
19
ఋతువులనుH4150
తెలుపుటకై ఆయన చంద్రునిH3394
నియమించెనుH6213
సూర్యునికిH8121
తన అస్తమయకాలముH3996
తెలియునుH3045
20
నీవు చీకటిH2822
కలుగచేయగాH7896
రాత్రియగుచున్నదిH3915H1961
అప్పుడు అడవిH3293
జంతువులన్నియుH2416H3605
తిరుగులాడుచున్నవిH7430
.
21
సింహపు పిల్లలుH3715
వేటకొరకుH2964
గర్జించుచున్నవిH7580
తమ ఆహారమునుH400
దేవుని చేతిలోనుండిH410H4480
తీసికొనజూచుచున్నవిH1245
.
22
సూర్యుడుH8121
ఉదయింపగానేH2224
అవి మరలిపోయిH622
తమ గుహలలోH4585H413
పండుకొనునుH7257
.
23
సాయంకాలమువరకుH6153H5704
పాటుపడిH5656
తమ పనులను జరుపుకొనుటకైH6467
మనుష్యులుH120
బయలువెళ్లుదురుH3318
.
24
యెహోవాH3068
, నీ కార్యములుH4639
ఎన్నెన్నిH4100
విధములుగానున్నవి!H7231
జ్ఞానముచేతH2451
నీవు వాటన్నిటినిH3605
నిర్మించితివిH6213
నీవు కలుగజేసినవాటితోH7075
భూమిH776
నిండియున్నదిH4390
.
25
అదిగోH2088
విశాలమైనH7342H3027
మహాసముద్రముH1419H3220
అందులోH8033
లెక్కలేనిH4557H369
జలచరములుH7431
దానిలో చిన్నవిH6996
పెద్దవిH1419
జీవరాసులున్నవిH2416
.
26
అందులోH8033
ఓడలుH591
నడుచుచున్నవిH1980
దానిలో ఆటలాడుటకుH7832
నీవుH2088
నిర్మించినH3325
మకరములున్నవిH3882
.
27
తగిన కాలమునH6256
నీవు వాటికి ఆహారమిచ్చెదవనిH400H5414
ఇవన్నియుH3605
నీ దయకొరకుH413
కనిపెట్టుచున్నవి7663H
28
నీవు వాటికి పెట్టునదిH5414
అవి కూర్చుకొనునుH3950
నీవు గుప్పిలిH3027
విప్పగాH6605
అవి మంచివాటినిH2896
తిని తృప్తిపరచబడునుH7646
.
29
నీవు ముఖముH6440
మరుగుచేసికొనగాH5641
అవి కలతపడునుH926
నీవు వాటి ఊపిరిH7307
తీసివేయునప్పుడుH622
అవి ప్రాణములు విడిచిH1478
మంటిపాలగునుH6083H413H7725
.
30
నీవు నీ ఊపిరిH7307
విడువగాH7971
అవి సృజింపబడునుH1254
అట్లు నీవు భూతలమునుH127H6440
నూతనపరచుచున్నావుH2318
.
31
యెహోవాH3068
మహిమH3519
నిత్యముండునుగాకH1961
. యెహోవాH3068
తన క్రియలనుH4639
చూచి ఆనందించునుH8055
గాక.
32
ఆయన భూమినిH776
చూడగాH5027
అది వణకునుH7460
ఆయన పర్వతములనుH2022
ముట్టగాH5060
అవి పొగరాజునుH6225
33
నా జీవితకాలమంతయుH2416
నేను యెహోవాకుH3068
కీర్తనలు పాడెదనుH7891
నేనున్నంతకాలముH5750
నా దేవునిH430
కీర్తించెదనుH2167
.
34
ఆయననుగూర్చినH5921
నా ధ్యానముH7879
ఆయనకు ఇంపుగా నుండునుగాకH6149
నేనుH595
యెహోవాయందుH3068
సంతోషించెదనుH8055
.
35
పాపులుH2400
భూమిమీదనుండిH776H4480
లయమగుదురుH8552
గాక భక్తిహీనులుH7563
ఇకనుండకపోదురుH5750
గాక నా ప్రాణమాH5315
, యెహోవానుH3068
సన్నుతించుముH1984
యెహోవానుH3068
స్తుతించుడిH1984
.