బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

వాస్తవమేH551, ఆ సంగతి అంతేయనిH3651 నేనెరుగుదునుH3045.నరుడుH582 దేవునిH410 దృష్టికిH5973 ఎట్లుH4100 నిర్దోషియగునుH6663?

3

వాడు ఆయనతోH5973 వ్యాజ్యెమాడH7378 గోరినH2654యెడలH518 వేయిH505 ప్రశ్నలలోH4480 ఒక్కదానికైననుH259 వాడు ఆయనకు ఉత్తరమియ్యH6030లేడుH3808.

4

ఆయన మహావివేకిH2450, అధికH533 బలసంపన్నుడుH3581 ఆయనతోH413 పోరాడ తెగించిH7185 హానినొందనిH7999వాడెవడుH4310?

5

వాటికి తెలియH3045కుండH3808 పర్వతములనుH2022 తీసివేయువాడుH6275 ఆయనే ఉగ్రతకలిగిH639 వాటిని బోర్లదోయువాడుH2015 ఆయనే

6

భూమినిH776 దాని స్థలముH4725లోనుండిH4480 కదలించువాడుH7264 ఆయనే దాని స్తంభములుH5982 అదరచేయువాడుH6426 ఆయనే

7

ఉదయింపH2224వద్దనిH3808 ఆయన సూర్యునికిH2775 ఆజ్ఞాపింపగాH559 అతడు ఉదయింపడుH3808 ఆయన నక్షత్రములనుH3556 మరుగుపరచునుH2856.

8

ఆయన ఒక్కడేH905 ఆకాశమండలమునుH8064 విశాలపరచువాడుH5186 సముద్రH3220తరంగములH1116మీదH5921 ఆయన నడుచుచున్నాడుH1869.

9

ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణH8486నక్షత్రరాసులనుH2315 చేసినవాడుH6213.

10

ఎవడును తెలిసికొనH2714లేనిH369 మహత్తయిన కార్యములనుH1419 లెక్కH4557లేనన్నిH369 అద్భుతక్రియలనుH6381 ఆయన చేయుచున్నాడుH6213.

11

ఇదిగోH2005 ఆయన నా సమీపమునH5921 గడచిపోవుచున్నాడుH5674 గాని నేనాయనను కనుగొనH7200లేనుH3808 నా చేరువను పోవుచున్నాడుH2498 గాని ఆయన నాకు కనబడH995డుH3808.

12

ఆయన పట్టుకొనిపోగాH2862 ఆయనను అడ్డగింపగలH7725వాడెవడుH4310? నీవేమిH4100 చేయుచున్నావనిH6213 ఆయననుH413 అడుగH559తగినవాడెవడుH4310?

13

దేవునిH433 కోపముH639 చల్లాH7725రదుH3808 రాహాబు సహాయులుH5826 ఆయనకుH8478 లోబడుదురుH7817.

14

కావునH3588 ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకుH6030 నేనెంతటివాడనుH637? ఆయనతోH5973 వాదించుచు సరియైనH977 మాటలు పలుకుటకుH1697 నేనేపాటివాడనుH637?

15

నేను నిర్దోషినైH6663యుండిననుH518 ఆయనకు ప్రత్యుత్తరముH6030 చెప్పజాలనుH3808 న్యాయకర్తయనిH8199 నేనాయనను బతిమాలుకొనదగునుH2603.

16

నేను మొఱ్ఱపెట్టినప్పుడుH7121 ఆయన నాకుత్తరమిచ్చిననుH6030 ఆయన నా మాటH6963 ఆలకించెననిH238 నేను నమ్మH539జాలనుH3808.

17

ఆయన ఆలకింపక పెనుగాలిచేతH8183 నన్ను నలుగగొట్టుచున్నాడుH7779 నిర్ణిమిత్తముగాH2600 నా గాయములనుH6482 విస్తరింపజేయుచున్నాడుH7235

18

ఆయన నన్ను ఊపిరిH7307 తీయH7725నియ్యడుH3808 చేదైనవాటినిH4472 నాకు తినిపించునుH7646.

19

బలవంతులH533 శక్తినిగూర్చిH3581 వాదము కలుగగా నేనేయున్నానని ఆయన యనును న్యాయవిధినిగూర్చిH4941 వాదము కలుగగా ప్రతివాదిగానుండH3259 తెగించువాడెవడనిH4310 ఆయన యనును?

20

నా వ్యాజ్యెము న్యాయమైననుH6663 నా మాటలుH6310 నామీద నేరము మోపునుH7561 నేనుH589 యథార్థవంతుడనైననుH8535 దోషియని ఆయన నన్ను నిరూపించునుH6140.

21

నేనుH589 యథార్థవంతుడనైననుH8535 నాయందుH5315 నాకిష్టములేదుH3808 నేను నా ప్రాణముH2416 తృణీకరించుచున్నానుH3988.ఏమి చేసినను ఒక్కటే.

22

కావునH3651 యథార్థవంతులనేమిH8535 దుష్టులనేమిH7563 భేదములేకుండ ఆయనH1931 అందరిని నశింపజేయుచున్నాడనిH3615 నేను వాదించుచున్నాను.

23

సమూలధ్వంసముH7752 ఆకస్మికముగాH6597 కలిగి నాశనముచేయగాH4191 నిర్దోషులH5355 ఆపదనుH4531 చూచి ఆయన హాస్యముచేయునుH3932.

24

భూమిH776 దుష్టులH7563చేతికిH3027 అప్పగింపబడియున్నదిH5414 వారి న్యాయాధిపతులుH8199 మంచి చెడ్డలు గుర్తింపలేకుండ ఆయన చేయును.ఆయన గాక ఇవి అన్నియు జరిగించువాడు మరిఎవడుH4310?

25

పరుగుమీదH7323 పోవువానికంటెH4480 నా దినములుH3117 త్వరగా గతించుచున్నవిH7043 క్షేమముH2896 లేకయేH3808 అవి గతించిపోవుచున్నవిH1272.

26

రెల్లుH16పడవలుH591 దాటిపోవుH2498నట్లుH5973 అవి జరిగిపోవునుH2498 ఎరH400మీదికిH5921 విసురున దిగు పక్షిరాజువలెH5404 అవి త్వరపడిపోవునుH2907.

27

నా శ్రమనుH7879 మరచిపోయెదననియుH7911 దుఃఖముఖుడనైయుండుటH6440 మానిH5800 సంతోషముగానుండెదననియుH1082 నేను అనుకొంటినాH559?

28

నా సమస్తH3605 బాధలకుH6094 భయపడిH3025 వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగాH5352 ఎంచవనుH3808 సంగతిH3588 నేను నిశ్చయముగా ఎరిగియున్నానుH3045

29

నన్నుH595 దోషినిగాH7561 ఎంచవలసి వచ్చెను గదా కాబట్టిH2088 నాకు ఈ వ్యర్థH1892ప్రయాసH3021మేలH4100?

30

నేను హిమముతోH7950 నన్ను కడుగుH7364కొనిననుH518 సబ్బుతో నా చేతులుH3709 కడుగుకొనిననుH2141

31

నీవు నన్ను గోతిలోH7845 ముంచెదవుH2881 అప్పుడు నేను నా స్వంతవస్త్రములకైH8008 అసహ్యుడనగుదునుH8581.

32

ఆయన నావలెH3644 నరుడుH376 కాడుH3808 నేను ఆయనతో వ్యాజ్యెమాడజాలనుH6030 మేము కలిసిH3162 న్యాయవిమర్శకుH4941 పోలేముH935.

33

మా యిద్దరిH8147మీదH5921 చెయ్యH3027 ఉంచదగినH7896 మధ్యవర్తిH3198 మాకు లేడుH3808.

34

ఆయన తన దండమునుH7626 నామీదH5921నుండిH4480 తీసివేయవలెనుH5493 నేను భ్రమసిపోకుండH1204 ఆయన తన భయంకర మహాత్మ్యమునుH367 నాకు కనుపరచకుండవలెనుH408.

35

అప్పుడు ఆయనకు భయH3372పడకH3808 నేను మాటలాడెదనుH1696, ఏలయనగాH3588 నేను అట్టివాడనుH3651 కాననుకొనుచున్నానుH3808.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.