1ఈ మాట ఆలకించిH8085 నీ మేలుకొరకు తెలిసికొనుముH3045.దానికి యోబుH347 ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెనుH6030But Job answered and said,[TSK]2నా దుఃఖముH3708 చక్కగా తూచబడునుH8254 గాక దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపదH1942 త్రాసులోH3976పెట్టబడునుH5375 గాక.Oh that my grief were throughly weighed, and my calamity laid in the balances together![TSK]3ఆలాగున చేసినయెడల నా విపత్తు సముద్రములH3220 ఇసుకH2344కన్నH4480 బరువుగాH3513 కనబడును. అందువలనH5921 నేను నిరర్థకమైనH3886 మాటలుH1697 పలికితిని.For now it would be heavier than the sand of the sea: therefore my words are swallowed up.[TSK]4సర్వశక్తుడగుH7706 దేవుని అంబులుH2671 నాలో చొచ్చెనుH5978 వాటి విషమును నా ఆత్మH7307 పానముచేయుచున్నదిH8354 దేవునిH433 భీకరకార్యములుH1161 నాతో యుద్ధము చేయుటకైH6186 పంక్తులు తీరుచున్నవి.For the arrows of the Almighty are within me, the poison whereof drinketh up my spirit: the terrors of God do set themselves in array against me.[TSK]5అడవిగాడిదH6501 గడ్డిH1877 చూచి ఓండ్రపెట్టునాH5101?ఎద్దుH7794 మేతH1098 చూచి రంకెవేయునాH1600?Doth the wild ass bray when he hath grass? or loweth the ox over his fodder?[TSK]6ఉప్పుH4417లేకH1097 యెవరైన రుచిలేనిదానిH8602 తిందురాH398? గ్రుడ్డులోనిH2495 తెలుపులోH7388 రుచిH2940కలదాH3426?Can that which is unsavoury be eaten without salt? or is there any taste in the white of an egg?[TSK]7నేను ముట్టH5060నొల్లనిH3985 వస్తువులుH1992 నాకు హేయములైనను అవియే నాకు భోజనపదార్థములాయెనుH3899.The things that my soul refused to touch are as my sorrowful meat.[TSK]8ఆహాH4310 నా విన్నపముH7596 నాకు నెరవేర్చబడునుH5414 గాక నేను కోరుదానినిH8615 దేవుడుH430 నెరవేర్చునుH5414 గాకOh that I might have my request; and that God would grant me the thing that I long for![TSK]9దేవుడుH430 తన యిష్టానుసారముగాH2974 నన్ను నలుపునుH1792 గాక చేయిH3027 జాడించిH5425 ఆయన నన్ను నిర్మూలముచేయునుH1214 గాక.Even that it would please God to destroy me; that he would let loose his hand, and cut me off![TSK]10అప్పుడు నేను పరిశుద్ధH6918 దేవుని మాటలనుH561 ఒప్పుకొనH3582కుండలేదనిH3808 నేను ఆదరణH5165 పొందుదునుH1961 మరియు నేనెంత వేదనపడుచుండిననుH2427 దాని బట్టి హర్షించుదునుH5539Then should I yet have comfort; yea, I would harden myself in sorrow: let him not spare; for I have not concealed the words of the Holy One.[TSK]11నా బలముH3581 ఏపాటిదిH4100? నేను కనిపెట్టుకొనుటH3176 యేలH4100?నా అంతముH7093 ఏపాటిదిH4100? నేను తాళుకొనుటH5315 యేలH4100?What is my strength, that I should hope? and what is mine end, that I should prolong my life?[TSK]12నా బలముH3581 రాళ్లH68 బలమువంటిదాH3581?నా శరీరముH1320 ఇత్తడిదాH5153?Is my strength the strength of stones? or is my flesh of brass?[TSK]13నాలో త్రాణH5833 యేమియు లేదుH369 గదా.శక్తిH8454 నన్నుH4480 బొత్తిగా విడిచిపోయెనుH5080 గదా.Is not my help in me? and is wisdom driven quite from me?[TSK]14క్రుంగిపోయినవాడుH4523 సర్వశక్తుడగు దేవునియందుH7706 భయభక్తులుH3374 మానుకొనిననుH5800 స్నేహితుడుH7453 వానికి దయచూపతగునుH2617.To him that is afflicted pity should be shewed from his friend; but he forsaketh the fear of the Almighty.[TSK]15నా స్నేహితులుH251 ఎండిన వాగుH5158వలెనుH3644 మాయమైపోవుH5674 జలప్రవాహములవలెనుH5158 నమ్మకూడనివారైరిH898.My brethren have dealt deceitfully as a brook, and as the stream of brooks they pass away;[TSK]16మంచుగడ్డలుండుటH7140 వలననుH4480 హిమముH7950 వాటిలోH5921 పడుటవలననుH5956 అవి మురికిగా కనబడునుH6937Which are blackish by reason of the ice, and wherein the snow is hid:17వేసవిH2215 రాగానేH6256 అవి మాయమైపోవునుH6789 వెట్ట కలుగగానేH2527 అవి తమ స్థలమునుH4725 విడిచిH4480 ఆరిపోవునుH1846.What time they wax warm, they vanish: when it is hot, they are consumed out of their place.[TSK]18వాటి నీళ్లు ప్రవహించుH1870దారిH734 త్రిప్పబడునుH3943, ఏమియులేకుండH8414 అవి యింకిపోవునుH6.The paths of their way are turned aside; they go to nothing, and perish.19సమూహముగా ప్రయాణముచేయు తేమాH8485 వర్తకులుH734 వాటిని వెదకుదురుH5027 షేబH7614 వర్తకులుH1979 వాటికొరకుH3926 కనిపెట్టుదురుH6960.The troops of Tema looked, the companies of Sheba waited for them.[TSK]20వారు వాటిని నమ్మిH982నందుకుH3588 అవమానమొందుదురుH2659 వాటి చేరువకుH5704 వచ్చిH935 కలవరపడుదురుH954.They were confounded because they had hoped; they came thither, and were ashamed.[TSK]21అటువలెH6258 మీరు లేనట్టుగానేH3808యున్నారుH మీరు ఆపదనుH2866 చూచిH7200 భయపడుచున్నారుH3372.For now ye are nothing; ye see my casting down, and are afraid.[TSK]22ఏమైన దయచేయుడనిH3051 నేను మిమ్ము నడిగిH559తినాH3588? మీ ఆస్తిH3581లోనుండిH4480 నాకొరకుH1157 బహుమానమేమైనH7809 తెమ్మని యడిగితినాH559?Did I say, Bring unto me? or, Give a reward for me of your substance?[TSK]23పగవానిH6862చేతిH3027లోనుండిH4480 నన్ను విడిపింపుడనిH4422 యడిగితినాH559?బాధించువారిH6184 చేతిH3027లోనుండిH4480 నన్ను విమోచింపుడనిH6299యడిగితినాH559?Or, Deliver me from the enemy's hand? or, Redeem me from the hand of the mighty?[TSK]24నాకుపదేశముH3384 చేయుడి, నేనుH589 మౌనినైయుండెదనుH2790 ఏ విషయమందుH4100 నేను తప్పిపోతినోH7686 అది నాకుతెలియజేయుడిH995.Teach me, and I will hold my tongue: and cause me to understand wherein I have erred.[TSK]25యథార్థమైనH3476 మాటలుH561 ఎంతోH4100 బలమైనవిH4834 అయినను మీ గద్దింపుH3198 దేనికిH4100 ప్రయోజనముH3198?How forcible are right words! but what doth your arguing reprove?[TSK]26మాటలనుH4405 గద్దించుదమనిH3198 మీరనుకొందురాH2803?నిరాశగలవానిH2976 మాటలుH561 గాలివంటివేH7307 గదా.Do ye imagine to reprove words, and the speeches of one that is desperate, which are as wind?[TSK]27మీరు తండ్రిలేనివారినిH3490 కొనుటకైH5307 చీట్లువేయుదురు,మీ స్నేహితులH7453మీదH5921 బేరము సాగింతురుH3738.Yea, ye overwhelm the fatherless, and ye dig a pit for your friend.[TSK]28దయచేసిH2974 నావైపు చూడుడిH6437, మీ ముఖముH6440 ఎదుట నేను అబద్ధమాడుదునాH3576?Now therefore be content, look upon me; for it is evident unto you if I lie.[TSK]29అన్యాయముH5766 లేకుండH408 నా సంగతి మరలH7725 విచారించుడి మరలH5750 విచారించుడి, నేను నిర్దోషినిగాH6664 కనబడుదును.Return, I pray you, let it not be iniquity; yea, return again, my righteousness is in it.[TSK]30నా నోటH3956 అన్యాయH5766ముండునాH3426?దుర్మార్గతH1942 రుచిH2441 నా నోరు తెలిసికొనH995జాలదాH3808?Is there iniquity in my tongue? cannot my taste discern perverse things?[TSK]