ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు ఎలీహుH453 ఇంకH3254 యిట్లనెనుH559
2
కొంతసేపుH2191 నన్ను ఓర్చుకొనుముH3803 ఈ సంగతి నీకు తెలియజేసెదనుH2331 . ఏలయనగాH3588 దేవునిపక్షముగాH433 నేనింకనుH5750 మాటలాడవలసియున్నదిH4405 .
3
దూరముH7350 నుండిH4480 నేను జ్ఞానముH1843 తెచ్చుకొందునుH5375 నన్ను సృజించినవానికిH6466 నీతినిH6664 ఆరోపించెదనుH5414 .
4
నా మాటలుH4405 ఏమాత్రమునుH551 అబద్ధములుH8267 కావుH3808 పూర్ణH8549 జ్ఞానిH1844 యొకడు నీ యెదుటH5973 నున్నాడు.
5
ఆలోచించుముH2005 దేవుడుH410 బలవంతుడుH3524 గాని ఆయన ఎవనిని తిరస్కారముH3988 చేయడుH3808 ఆయన వివేచనాH3820 శక్తిH3581 బహు బలమైనదిH3524 .
6
భక్తిహీనులH7563 ప్రాణమునుH2421 ఆయన కాపాడడుH3808 ఆయన దీనులకుH6041 న్యాయముH4941 జరిగించునుH5414 .
7
నీతిమంతులనుH6662 ఆయన చూడH5869 కH1639 పోడుH3808 సింహాసనముమీదH3678 కూర్చుండు రాజులH4428 తోH854 ఆయన వారిని నిత్యమునుH5331 కూర్చుండబెట్టునుH3427 వారు ఘనపరచబడుదురుH1361 .
8
వారు సంకెళ్లతోH2131 కట్టబడినH631 యెడలనుH518 బాధాH6040 పాశములచేతH2256 పట్టబడినయెడలనుH3920
9
అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరనిH1396 ఆయన వారి వారి కార్యములనుH6467 వారి వారి దోషములనుH6588 వారికి తెలియజేయునుH5046 .
10
ఉపదేశము వినుటకైH4148 వారి చెవినిH241 తెరువజేయునుH1540 . పాపముH205 విడిచిH4480 రండనిH7725 ఆజ్ఞ ఇచ్చునుH559 .
11
వారు ఆలకించిH8085 ఆయనను సేవించినH5647 యెడలH518 తమ దినములనుH3117 క్షేమముగానుH2896 తమ సంవత్సరములనుH8141 సుఖముగానుH5273 వెళ్లబుచ్చెదరుH3615 .
12
వారు ఆలకింపH8085 నిH3808 యెడలH518 వారు బాణములచేతH7973 కూలి నశించెదరుH5674 . జ్ఞానముH1847 లేకH1097 చనిపోయెదరుH1478 .
13
అయినను లోలోపల హృదయపూర్వకమైనH3820 భక్తిలేనివారుH2611 క్రోధముH639 నుంచుకొందురుH7760 . ఆయన వారిని బంధించుH631 నప్పుడుH3588 వారు మొఱ్ఱపెట్టరుH7768 .
14
కావున వారుH5315 యవనమందేH5290 మృతినొందుదురుH4191 వారి బ్రదుకుH2416 పురుషగాముల బ్రదుకువంటిదగునుH6945 .
15
శ్రమపడువారినిH6041 వారికి కలిగిన శ్రమవలనH6040 ఆయన విడిపించునుH2502 .బాధవలనH3906 వారిని విధేయులుగాH241 చేయునుH1540 .
16
అంతియేకాక బాధలోనుండిH4480 ఆయన నిన్ను తప్పించునుH5496 . ఇరుకులేని విశాలస్థలమునకు నిన్ను తోడుకొనిపోవును నీ ఆహారమునుH7979 క్రొవ్వుతోH1880 నింపునుH4390 .
17
దుష్టులH7563 తీర్పుH1779 నీలో పూర్తిగా కనబడుచున్నదిH4390 న్యాయవిమర్శయుH4941 తీర్పునుH1779 కూడుకొనియున్నవిH8551 .
18
నీకు క్రోధముH2534 పుట్టుచున్నది గనుక నీవు ఒక వేళ తిరస్కారము చేయుదువేమో జాగ్రత్తపడుముH6435 నీవు చేయవలసిన ప్రాయశ్చిత్తముH3724 గొప్పదనిH7227 నీవు మోసపోయెదవేమోH5186 జాగ్రత్తపడుము.
19
నీవు మొఱ్ఱపెట్టుటయు బల ప్రయత్నములు చేయుటయు బాధనొందకుండ నిన్ను తప్పించునా?
20
జనులనుH5971 తమ స్థలములలోనుండిH8478 కొట్టివేయుH5927 రాత్రిH3915 రావలెనని కోరుH7602 కొనకుముH408 .
21
జాగ్రత్తపడుముH8104 చెడుతనముH205 చేయH6437 కుండుముH408 . దుఃఖానుభవముH6040 కన్నH4480 అదిH2088 మంచిదని నీవు వాని కోరుకొనియున్నావుH977 .
22
ఆలోచించుముH2005 , దేవుడుH410 శక్తిమంతుడైH3581 ఘనత వహించినవాడుH7682 ఆయనను పోలినH3644 బోధకుH3384 డెవడుH4310 ?
23
ఆయనకు మార్గముH1870 నియమించినH6485 వాడెవడుH4310 ? నీవు దుర్మార్గపుH5766 పనులు చేయుచున్నావనిH6466 ఆయనతో ఎవడుH4310 పలుకH559 తెగించును?
24
మనుష్యులుH376 కీర్తించినH2142 ఆయన కార్యమునుH6467 మహిమపరచుటకైH7679 నీవు జాగ్రత్తపడుముH7789 .
25
మనుష్యుH120 లందరుH3605 దాని చూచెదరుH2372 నరులుH376 దూరమునH7350 నిలిచి దాని చూచెదరుH5027 .
26
ఆలోచించుముH2005 , దేవుడుH410 మహోన్నతుడుH7689 మనము ఆయనను ఎరుగముH3045H3808 ఆయన సంవత్సరములH8141 సంఖ్యH4557 మితిలేనిదిH2714H3808 .
27
ఆయన ఉదకH4325 బిందువులనుH5198 పైనుండి కురిపించునుH1639 మంచుతోకూడినH108 వర్షమువలెH4306 అవి పడునుH2212
28
మేఘములుH7834 వాటిని కుమ్మరించునుH5140 మనుష్యులH120 మీదికిH5921 అవి సమృద్ధిగాH7491 దిగును.
29
మేఘములుH5645 వ్యాపించుH4666 విధమును ఆయన మందిరములోనుండిH5521 ఉరుములుH8663 వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునాH995 ?
30
ఆయన తనచుట్టుH5921 తన మెరుపునుH216 వ్యాపింపజేయునుH6566 సముద్రపుH3220 అడుగుభాగమునుH8328 ఆయన కప్పునుH3680 .
31
వీటివలనH3588 ఆయన ఆయా ప్రజలకుH5971 తీర్పుతీర్చునుH1777 . ఆయన ఆహారమునుH400 సమృద్ధిగాH4342 ఇచ్చువాడుH5414
32
ఇరుప్రక్కలనుH6293 ఆయన మెరుపులుH216 మెరిపించును గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించునుH6680
33
ఆయన గర్జనముH7452 ఆయనను ప్రసిద్ధిచేయునుH5927 తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకునుH4735 తెలుపునుH5046 .