బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు తేమానీయుడైనH8489 ఎలీఫజుH464 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

నరులుH1397 దేవునికిH410 ప్రయోజనకారులగుదురాH5532? కారు;బుద్ధిమంతులుH7919 తమమట్టుకుH5921 తామే ప్రయోజనకారులైయున్నారుH5532

3

నీవు నీతిమంతుడవైయుండుటH6663 సర్వశక్తుడగుH7706 దేవునికి సంతోషమాH2656?నీవు యథార్థవంతుడవైH8552 ప్రవర్తించుటH1870 ఆయనకు లాభకరమాH1215?

4

ఆయనయందు భయభక్తులుH3374 కలిగియున్నందున ఆయన నిన్ను గద్దించునాH3198?నీ భయభక్తులనుబట్టి ఆయన నీతోH5973 వ్యాజ్యెమాడునా?

5

నీ చెడుతనముH7451 గొప్పదిH7227 కాదాH3808?నీ దోషములుH5771 మితిలేనివిH7093 కావాH369?

6

ఏమియు ఇయ్యకయేH2600 నీ సోదరులయొద్దH251 నీవు తాకట్టు పుచ్చుకొంటివిH2254 వస్త్రహీనులH6174 బట్టలనుH899 తీసికొంటివిH6584

7

దప్పిచేతH8248 ఆయాసపడినవారికిH5889 నీళ్లిH4325య్యవైతివిH3808 ఆకలిగొనినవానికిH7457 అన్నముH3899 పెట్టకపోతివిH4513.

8

బాహుబలముగలH2220 మనుష్యునికేH376 భూమిH776 ప్రాప్తించును ఘనుడనిH5375 యెంచబడినవాడుH6440 దానిలో నివసించునుH3427.

9

విధవరాండ్రనుH490 వట్టిచేతులతోH7387 పంపివేసితివిH7971 తండ్రిలేనివారిH3490 చేతులుH2220 విరుగగొట్టితివిH1792.

10

కావుననేH3651 బోనులుH6341 నిన్ను చుట్టుకొనుచున్నవిH5439 ఆకస్మికH6597 భయముH6343 నిన్ను బెదరించుచున్నదిH926.

11

నిన్ను చిక్కించుకొన్న అంధకారమునుH2822 నీవు చూచుటH7200 లేదాH3808?నిన్ను ముంచబోవుH3680 ప్రళయH8229జలములనుH4325 నీవు చూచుటH7200 లేదాH3808?

12

దేవుడుH433 ఆకాశమంతH8064 మహోన్నతుడుH1363 కాడాH3808?నక్షత్రములH3556 ఔన్నత్యమునుH7218 చూడుముH7200 అవి ఎంతH3588పైగానున్నవిH7311?

13

దేవునికిH410 ఏమిH4100 తెలియునుH3045? గాఢాంధకారముH6205లోనుండిH1157 ఆయన న్యాయము కనుగొనునాH8199?

14

గాఢమైన మేఘములుH5645 ఆయనకు చాటుగానున్నవిH5643,ఆయన చూడH7200లేదుH3808 ఆకాశములోH8064 ఆయన తిరుగుచున్నాడుH2329 అని నీవనుకొనుచున్నావు.

15

పూర్వమునుండిH5769 దుష్టులుH205 అనుసరించినH1869 మార్గమునుH734 నీవు అనుసరించెదవాH8104?

16

వారు అH3808కాలముగాH6256 ఒక నిమిషములో నిర్మూలమైరిH7059 వారి పునాదులుH3247 జలప్రవాహమువలెH5104 కొట్టుకొనిపోయెనుH3332.

17

ఆయన మంచి పదార్థములతోH2896 వారి యిండ్లనుH1004 నింపిననుH4390

18

మాయొద్దనుండిH4480 తొలగిపొమ్మనియుH5493 సర్వశక్తుడగుH7706 దేవుడుH4390 మాకు ఏమిH4100 చేయుననియుH6466 వారు దేవునితోH410 అందురుH559.భక్తిహీనులH7563 ఆలోచనH6098 నాకుH4480 దూరమైయుండునుగాకH7368.

19

మన విరోధులు నిశ్చయముగా నిర్మూలమైరనియు వారి సంపదను అగ్నిH784 కాల్చివేసెననియుH398 పలుకుచు

20

నీతిమంతులుH6662 దాని చూచిH7200 సంతోషించుదురుH8055 నిర్దోషులుH5355 వారిని హేళనచేయుదురుH3932.

21

ఆయనతోH5973 సహవాసముచేసినయెడలH5532 నీకు సమాధానముH7999 కలుగును ఆలాగున నీకు మేలుH2896 కలుగునుH935.

22

ఆయన నోటిH6310 ఉపదేశమునుH8451 అవలంబించుముH3947 ఆయన మాటలనుH561 నీ హృదయములోH3824 ఉంచుకొనుముH7760.

23

సర్వశక్తునిH7706వైపుH5704 నీవు తిరిగినH7725యెడలH518 నీ గుడారములH168లోనుండిH4480 దుర్మార్గమునుH5766 దూరముగాH7368 తొలగించినయెడల నీవు అభివృద్ధిపొందెదవుH1129.

24

మంటిలోH6083 నీ బంగారమునుH211 ఏటిH5158రాళ్లలోH6697 ఓఫీరుH211 సువర్ణమును పారవేయుముH7896

25

అప్పుడు సర్వశక్తుడుH7706 నీకు అపరంజిగానుH1220 ప్రశస్తమైనH8443 వెండిగానుH3701 ఉండునుH1961.

26

అప్పుడుH227 సర్వశక్తునిH7706యందుH5921 నీవు ఆనందించెదవుH6026 దేవునిH433తట్టుH413 నీ ముఖముH6440 ఎత్తెదవుH5375.

27

నీవు ఆయనకుH413 ప్రార్థనచేయగాH6279 ఆయన నీ మనవి నాలకించునుH8085 నీ మ్రొక్కుబళ్లుH5088 నీవు చెల్లించెదవుH7999.

28

మరియు నీవు దేనినైనH562 యోచనచేయగాH1504 అది నీకు స్థిరపరచబడునుH6965 నీ మార్గములH1870మీదH5921 వెలుగుH216 ప్రకాశించునుH5050.

29

నీవు పడద్రోయబడినప్పుడుH8213 మీదు చూచెదనందువుH5869 వినయముగలవానినిH7807 ఆయన రక్షించునుH3467.

30

నిర్దోషిH5355కానివానినైననుH336 ఆయన విడిపించునుH4422. అతడు నీ చేతులH3709 శుద్ధివలనH1252 విడిపింపబడునుH4422.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.