ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు యోబుH347 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030
2
నా మాటH4405 మీరు జాగ్రత్తగా వినుడిH8085 నా మాట మీ ఆదరణH8575 మాటకు ప్రతిగా నుండుగాకH1961 .
3
నాకు సెలవిచ్చినయెడల నేనుH595 మాటలాడెదనుH1696 నేను మాటలాడినH1696 తరువాతH310 మీరు అపహాస్యముచేయవచ్చునుH3932 .
4
నేనుH595 మనుష్యునిగురించిH120 మొఱ్ఱపెట్టుకొన్నానాH7879 ? లేదు గనుక నేను ఏలH4069 ఆతురH7114 పడకూడదుH3808 ?
5
నన్ను తేరిచూచిH6437 ఆశ్చర్యపడుడిH8074 నోటిH6310 మీదH5921 చేయిH3027 వేసికొనుడిH7760 .
6
నేను దాని మనస్సునకు తెచ్చుకొనినH2142 యెడలH518 నాకేమియు తోచకున్నదిH926 నా శరీరమునకుH1320 వణకుH6427 పుట్టుచున్నదిH270 .
7
భక్తిహీనులుH7563 ఏలH4069 బ్రదుకుదురుH2421 ?వారు వృద్ధులైH6275 బలాH2428 భివృద్ధిH1396 ఏల నొందుదురు?
8
వారుండగానే వారితోకూడH5973 వారి సంతానముH6631 వారు చూచుచుండగాH6440 వారి కుటుంబముH2233 స్థిరపరచబడుచున్నదిH3559 .
9
వారి కుటుంబములుH1004 భయమేమియుH6343 లేకH4480 క్షేమముగానున్నవిH7965 దేవునిH433 దండముH7626 వారిమీదH5921 పడుటలేదుH3808 .
10
వారి గొడ్లుH7794 దాటగా తప్పH1602 కH3808 చూలు కలుగునుH5674 వారి ఆవులుH6510 ఈచుకH7921 పోకH3808 ఈనునుH6403 .
11
వారు తమ పిల్లలనుH5759 మందలు మందలుగాH6629 బయటికి పంపుదురుH7971 వారి పిల్లలుH3206 నటనము చేయుదురుH7540 .
12
తంబురH8596 స్వరమండలములనుH3658 పట్టుకొనిH5375 వాయించుదురు సానికH5748 నాదముH6963 విని సంతోషించుదురుH8055 .
13
వారు శ్రేయస్సుకలిగిH2896 తమ దినములుH3117 గడుపుదురుH3615 ఒక్కక్షణములోనేH7281 పాతాళమునకుH7585 దిగుదురుH5181 .
14
వారు నీ మార్గములనుగూర్చినH1870 జ్ఞానముH1847 మాకక్కరH2654 లేదుH3808 నీవు మమ్మునుH4480 విడిచిపొమ్మనిH5493 దేవునితోH410 చెప్పుదురుH559 .
15
మేము ఆయనను సేవించుటకుH5647 సర్వశక్తుడగుH7706 వాడెవడుH4100 ?మేము ఆయననుగూర్చి ప్రార్థనచేయుటH6293 చేతH3588 మాకేమిH4100 లాభముH3276 కలుగును? అని వారు చెప్పుదురు
16
వారి క్షేమముH2898 వారి చేతిలోH3027 లేదుH3808 భక్తిహీనులH7563 యోచనH6098 నాకుH4480 దూరముగానుండునుH7368 గాక.
17
భక్తిశూన్యులH7563 దీపముH5216 ఆర్పివేయబడుటH1846 అరుదుగదాH4100 .వారిమీదికిH5921 ఆపదH343 వచ్చుటH935 బహు అరుదు గదా.
18
వారు తుపానుH5492 ఎదుటH6440 కొట్టుకొనిపోవుH1589 చెత్తవలెనుH4671 గాలిH7307 యెగరగొట్టు పొట్టువలెనుH8401 ఉండునట్లుH1961 ఆయన కోపపడిH639 వారికి వేదనలుH2256 నియమించుటH2505 అరుదు గదా.
19
వారి పిల్లలమీదH1121 మోపుటకై దేవుడుH433 వారి పాపమునుH205 దాచిపెట్టునేమోH6845 ? అని మీరు చెప్పుచున్నారు చేసినవారు దానిని అనుభవించునట్లు ఆయన వారికేH413 ప్రతిఫలమిచ్చునుH7999 గాక
20
వారే కన్నులారH5869 తమ నాశనమునుH3589 చూతురుH7200 గాక సర్వశక్తుడగుH7706 దేవుని కోపాగ్నినిH2534 వారు త్రాగుదురుగాకH8354 .తమ జీవితH2320 కాలముH4557 సమాప్తమైనH2686 తరువాతH310
21
తాము పోయిన తరువాతH310 తమ ఇంటిమీదH1004 వారికి చింతH2656 ఏమిH4100 ?
22
ఎవడైనను దేవునికిH410 జ్ఞానముH1847 నేర్పునాH3925 ?పరలోకవాసులకుH7311 ఆయనH1931 తీర్పు తీర్చునుH8199 గదా.
23
ఒకడుH2088 తన కడవలలోH5845 పాలుH2461 నిండియుండగనుH4390 తన యెముకలలోH6106 మూలుగH4221 బలిసియుండగనుH8248
24
సంపూర్ణH3605 సౌఖ్యమునుH7946 నెమ్మదియునుH7961 కలిగి నిండుH8537 ఆయుష్యముతోH6106 మృతినొందునుH4191
25
వేరొకడుH2088 ఎన్నడునుH3808 క్షేమమనుH2896 దాని నెరుగకH398 మనోH5315 దుఃఖముగలవాడైH4751 మృతినొందునుH4191 .
26
వారు సమానముగH3162 మంటిH6083 లోH5921 పండుకొందురుH7901 పురుగులుH7415 వారిద్దరిని కప్పునుH3680 .
27
మీ తలంపులుH4284 నేనెరుగుదునుH3045 మీరు నామీదH5921 అన్యాయముగా పన్నుచున్నH2554 పన్నాగములుH4209 నాకు తెలిసినవిH3045 .
28
అధిపతులH5081 మందిరముH1004 ఎక్కడH346 నున్నది?భక్తిహీనులుH7563 నివసించినH4908 గుడారముH168 ఎక్కడH346 ఉన్నది అని మీరడుగుచున్నారేH559 .
29
దేశమునH1870 సంచరించువారినిH5674 మీరడుగH7592 లేదాH3808 ?వారు తెలియజేసిన సంగతులుH226 మీరు గురుతుH5234 పట్టలేదాH3808 ?
30
అవి ఏవనగాH3588 దుర్జనులుH7451 ఆపత్కాలమందుH343 కాపాడబడుదురుH2820 ఉగ్రతH5678 దినమందుH3117 వారు తోడుకొనిపోబడుదురుH2986 .
31
వారి ప్రవర్తననుబట్టిH1870 వారితో ముఖాముఖిగాH6440 మాటలనగలH5046 వాడెవడుH4310 ?వారుH1931 చేసినదానినిబట్టిH6213 వారికి ప్రతికారముచేయుH7999 వాడెవడుH4310 ?
32
వారుH1931 సమాధికిH6913 తేబడుదురుH2986 సమాధిH1430 శ్రద్ధగా కావలికాయబడునుH8245
33
పల్లములోనిH5158 మంటి పెల్లలుH7263 వారికి ఇంపుగానున్నవిH4985 మనుష్యుH120 లందరుH3605 వారి వెంబడిH310 పోవుదురుH4900 ఆలాగుననే లెక్కH4557 లేనంతమందిH369 వారికి ముందుగాH6440 పోయిరి.
34
మీరు చెప్పు ప్రత్యుత్తరములుH8666 నమ్మదగినవి కావుH4604 ఇట్టి నిరర్థకమైనH1892 మాటలతో మీరేలాగుH349 నన్ను ఓదార్చజూచెదరుH5162 ?