ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు నయమాతీయుడైనH5284 జోఫరుH6691 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030
2
ఆలాగునH3651 నీవు చెప్పినందుకు నాయందలి ఆతురతతగినH2363 ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది.
3
నాకు అవమానముH4148 కలుగజేయు నిందనుH3639 నేను విన్నందుకుH8085 నా మనోH7307 వివేకముH998 తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నదిH6030 .
4
దుష్టులకుH7563 విజయముH7445 కొద్దికాలముండునుH7138 భక్తిహీనులకుH2611 సంతోషముH8057 ఒక నిమిషమాత్రముండునుH7281 .
5
ఆదిH5703 నుండిH4480 నరులుH120 భూమిH776 మీదH5921 నుంచబడినH7760 కాలము మొదలుకొని ఈలాగుH2063 జరుగుచున్నదని నీకు తెలియదాH3045 ?
6
వారి ఘనతH7863 ఆకాశమంతH8064 యెత్తుగా పెరిగిననుH5927 మేఘములంతH5645 యెత్తుగా వారు తలH7218 లెత్తిననుH5060
7
తమ మలముH1561 నశించు రీతిగా వారెన్నటికినిH5331 నుండకుండ నశించుదురుH6 .వారిని చూచినవారుH7200 వారేమైరనిH335 యడుగుదురుH559 .
8
కలH2472 యెగసిపోవునట్లు వారు గతించిH5774 కనబడH4672 కపోవుదురుH3808 రాత్రిH3915 స్వప్నముH2384 దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురుH5074 .
9
వారిని చూచినH7805 కన్నుH5869 ఇకనుH3254 వారిని చూడదుH3808 వారి స్థలమునH4725 వారు మరి ఎప్పుడునుH5750 కనబడరుH3808
10
వారి సంతతివారుH1121 దరిద్రులH1800 దయను వెదకెదరుH7521 వారి చేతులుH3027 వారి ఆస్తినిH202 తిరిగి అప్పగించునుH7725 .
11
వారి యెముకలలోH6106 యవనబలముH5934 నిండియుండునుH4390 గాని అదియు వారితోH5973 కూడ మంటిH6083 లోH5921 పండుకొనునుH7901 .
12
చెడుతనముH7451 వారి నోటికిH6310 తియ్యగానుండెనుH4985 వారు నాలుకH3956 క్రిందH8478 దాని దాచిపెట్టిరిH3582 .
13
దాని పోనియ్యH5800 కH3808 భద్రముచేసికొనిరిH2550 , నోటH2441 దానినుంచుకొనిరిH4513 .
14
అయినను వారి కడుపులోH4578 వారి ఆహారముH3899 పులిసిపోవునుH2015 అది వారిలోపటH7130 నాగుపాములH6620 విషమగునుH4846 .
15
వారు ధనమునుH2428 మింగివేసిరిH1104 గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురుH6958 .
16
వారి కడుపుH990 లోనుండిH4480 దేవుడుH410 దాని కక్కించునుH3423 .వారు కట్లపాములH6620 విషమునుH7219 పీల్చుదురుH3243 నాగుపాముH660 నాలుకH3956 వారిని చంపునుH2026 .
17
ఏరులైH6390 పారుచున్న తేనెనుH1706 వెన్నపూసనుH2529 చూచిH7200 వారు సంతోH5965 షింపరుH3808 .
18
దేనికొరకు వారు ప్రయాసపడిH3022 సంపాదించియుండిరోH7725 దానిని వారు అనుభH1104 వింపకH3808 మరల అప్పగించెదరు వారు సంపాదించినH8545 ఆస్తికొలదిH2428 వారికి సంతోషH5965 ముండదుH3808
19
వారు బీదలనుH1800 ముంచిH7533 విడిచిపెట్టినవారుH5800 వారు బలాత్కారముచేతH1497 ఒక యింటినిH1004 ఆక్రమించుకొనినను దానిని కట్టిH1129 పూర్తిచేయరుH3808 .
20
వారు ఎడతెగక ఆశించినవారు తమ యిష్టవస్తువులలోH2530 ఒకదానిచేతనైనను తమ్మునుతాము రక్షించుకొనH4422 జాలరుH3808 .
21
వారు మింగివేయనిదిH400 ఒకటియుH8300 లేదుH369 గనుకH3651 వారి క్షేమస్థితిH2898 నిలువH2342 దుH3808 .
22
వారికి సంపాద్యముH5607 పూర్ణముగాH4390 కలిగిన సమయమున వారు ఇబ్బందిపడుదురుH3334 దురవస్థలోనుండుH6001 వారందరిH3605 చెయ్యిH3027 వారిమీదికి వచ్చునుH935 .
23
వారు కడుపుH990 నింపుకొననైH4390 యుండగాH1961 దేవుడు వారిమీదH5921 తన కోపాH639 గ్నిH2740 కురిపించునుH7971 వారు తినుచుండగాH3894 దాని కురిపించునుH4305 .
24
ఇనుపH1270 ఆయుధముH5402 తప్పించుకొనుటకై వారు పారిపోగాH1272 ఇత్తడిH5154 విల్లుH7198 వారి దేహములగుండ బాణములను పోవిడుచునుH2498 .
25
అది దేహమును చీల్చిH8025 వారి శరీరముH1465 లోనుండిH4480 వచ్చునుH3318 అది బయట తీయగా వారి శరీరములోనుండిH4480 పైత్యపు తిత్తిH4846 వచ్చునుH1980 , మరణభయముH367 వారి మీదికిH5921 వచ్చును.
26
వారి ధననిధులు అంధకారపూర్ణములగును ఊదH5301 నక్కరలేనిH3808 అగ్నిH784 వారిని మింగివేయునుH398 వారి గుడారములోH168 మిగిలినదానినిH8300 అది కాల్చివేయునుH7489 .
27
ఆకాశముH8064 వారి దోషమునుH5771 బయలుపరచునుH1540 భూమిH776 వారిమీదికి లేచునుH6965 .
28
వారి యింటికివచ్చినH1004 ఆర్జనH2981 కనబడకపోవునుH1540 దేవుని కోపH639 దినమునH3117 వారి ఆస్తి నాశనమగునుH5064 .
29
ఇదిH2088 దేవునిH430 వలనH4480 దుష్టులైనH7563 నరులకుH120 ప్రాప్తించు భాగముH2506 దేవునిH410 వలనH4480 వారికి నియమింపబడినH561 స్వాస్థ్యముH5159 ఇదేH2088 .