ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు యోబుH347 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030
2
నిజముగాH551 లోకములో మీరేH859 జనులుH5971 మీతోనేH5973 జ్ఞానముH2451 గతించిపోవునుH4191 .
3
అయినను మీకున్నట్టుH3644 నాకును వివేచనాశక్తి కలిగియున్నదిH3824 నేను మీకంటెH4480 తక్కువజ్ఞానముH5307 కలవాడను కానుH3808 మీరు చెప్పినవాటినిH3644 ఎరుగనిH369 వాడెవడుH4310 ? దేవునికిH433 మొఱ్ఱపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను
4
నా స్నేహితునికిH7453 అపహాస్యాస్పదముగాH7814 నుండవలసివచ్చెనుH1961 .నీతియుH6662 యథార్థతయుH8549 గలవాడు అపహాస్యాస్పదముగాH7814 నుండవలసి వచ్చెను.
5
దుర్దశనొందినవానినిH7600 తిరస్కరించుటH937 క్షేమముగలవారు యుక్తమనుకొందురుH6248 .కాలుH7272 జారువారికొరకుH4571 తిరస్కారము కనిపెట్టుచున్నదిH3559 .
6
దోపిడిగాండ్రH7703 కాపురములుH168 వర్థిల్లునుH7951 దేవునికిH410 కోపము పుట్టించువారుH7264 నిర్భయముగానుందురువారుH987 తమ బాహుబలమేH3027 తమకు దేవుడH433 నుకొందురు.
7
అయిననుH199 మృగములనుH929 విచారించుముH7592 అవి నీకు బోధించునుH3384 ఆకాశH8064 పక్షులనుH5775 విచారించుము అవి నీకు తెలియజేయునుH5046 .
8
భూమినిగూర్చిH776 ధ్యానించినయెడలH7878 అది నీకు భోధించునుH3384 సముద్రములోనిH3220 చేపలునుH1709 నీకు దాని వివరించునుH5608
9
వీటిH428 అన్నిటినిబట్టిH3605 యోచించుకొనిన యెడల యెహోవాH3068 హస్తముH3027 వీటినిH2063 కలుగజేసెననిH6213 తెలిసికొనH3045 లేనిH3808 వాడెవడుH4310 ?
10
జీవరాసులH2416 ప్రాణమునుH5315 మనుష్యుH376 లందరిH3605 ఆత్మలునుH7307 ఆయన వశముననున్నవిH3027 గదా.
11
అంగిలిH2441 ఆహారమునుH400 రుచి చూచునట్లుH2938 చెవిH241 మాటలనుH4405 పరీక్షింపదాH974 ?
12
వృద్ధులయొద్దH3453 జ్ఞానమున్నదిH2451 , దీర్ఘాH753 యువువలనH3117 వివేచన కలుగుచున్నదిH8394 . అని మీరు చెప్పుదురు
13
జ్ఞానH2451 శౌర్యములుH1369 ఆయనయొద్దH5973 ఉన్నవి ఆలోచనయుH6098 వివేచనయుH8394 ఆయనకు కలవు.
14
ఆలోచించుముH2005 ఆయన పడగొట్టగాH2040 ఎవరును మరలకట్టH1129 జాలరుH3808 ఆయన మనుష్యునిH376 చెరలో మూసివేయగాH5462 తెరచుటH6605 ఎవరికిని సాధ్యము కాదుH3808 .
15
ఆలోచించుముH2005 ఆయన జలములనుH4325 బిగబట్టగాH6113 అవి ఆరిపోవునుH3001 వాటిని ప్రవహింపనియ్యగాH7971 అవి భూమినిH776 ముంచివేయునుH2015 .
16
బలమునుH5797 జ్ఞానమునుH8454 ఆయనకుH5973 స్వభావలక్షణములు మోసపడువారునుH7683 మోసపుచ్చువారునుH7686 ఆయన వశమున నున్నారు.
17
ఆలోచనకర్తలనుH3289 వస్త్రహీనులనుగాH7758 చేసి ఆయన వారిని తోడుకొనిపోవునుH1980 .న్యాయాధిపతులనుH8199 అవివేకులనుగాH1984 కనుపరచును.
18
రాజులH4428 అధికారమునుH4148 ఆయన కొట్టివేయునుH6605 వారి నడుములకుH4975 గొలుసులుH232 కట్టునుH631 .
19
యాజకులనుH3548 వస్త్రహీనులనుగాచేసిH7758 వారిని తోడుకొనిపోవునుH1980 స్థిరముగా నాటుకొనినవారినిH386 ఆయన పడగొట్టునుH5557 .
20
వాక్చాతుర్యముH539 గలవారి పలుకునుH8193 ఆయన నిరర్థకము చేయునుH5493 పెద్దలనుH2205 బుద్ధిH2940 లేనివారినిగాH3947 చేయును.
21
అధిపతులనుH5081 ఆయన తిరస్కారముH937 చేయును బలాఢ్యులH650 నడికట్లనుH4206 విప్పునుH7503 .
22
చీకటిH2822 లోనిH4480 రహస్యములనుH6013 ఆయన బయలుపరచుచుH1540 మరణాంధకారమునుH6757 వెలుగులోనికిH216 రప్పించునుH3318
23
జనములనుH1471 విస్తరింపజేయునుH7679 నిర్మూలముచేయునుH6 సరిహద్దులనుH1471 విశాలపరచునుH7849 జనములనుH1471 కొనిపోవునుH5148 .
24
భూH776 జనులH5971 అధిపతులH7218 వివేచననుH3820 ఆయన నిరర్థకపరచునుH5493 త్రోవH1870 లేనిH3808 మహారణ్యములోH8414 వారిని తిరుగులాడచేయునుH8582 .
25
వారు వెలుగుH216 లేకH3808 చీకటిలోH2822 తడబడుచుందురుH4959 మత్తుగొనినవాడుH7910 తూలునట్లు ఆయన వారిని తూలచేయునుH8582 .