బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-40
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియు యెహోవాH3068 యోబునకుH347 ఈలాగు...ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

ఆక్షేపణలు చేయజూచువాడుH7378 సర్వశక్తుడగుH7706 దేవునితోH5973 వాదింపవచ్చునాH3250? దేవునితోH433 వాదించువాడుH3198 ఇప్పుడు ప్రత్యుత్తరమియ్యవలెనుH6030.

3

అప్పుడు యోబుH347 యెహోవాకుH3068 ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెనుH6030

4

చిత్తగించుముH2005, నేను నీచుడనుH7043, నేను, నీకు ఏమనిH4100 ప్రత్యుత్తరమిచ్చెదనుH7725? నా నోటిH6310మీదH3926 నా చేతినిH3027 ఉంచుకొందునుH7760.

5

ఒక మారుH259 మాటలాడితినిH1696 నేను మరల నోరెత్తనుH6030H3808. రెండు సారులుH8147 మాటలాడితిని ఇకనుH3254 పలుకనుH3808.

6

అప్పుడు యెహోవాH3068 సుడిగాలిH5591లోనుండిH4480 ఈలాగు యోబుతోH347 ప్రత్యుత్తరమిచ్చెనుH6030

7

పౌరుషము తెచ్చుకొనిH1397 నీ నడుముH2504 కట్టుకొనుముH247 నేను నీకు ప్రశ్నవేసెదనుH7592 నీవు ప్రత్యుత్తరమిమ్ముH3045.

8

నీవు నా న్యాయమునుH4941 బొత్తిగా కొట్టివేసెదవాH6565? నిర్దోషివనిH6663 నీవు తీర్పు పొందుటకై నామీద అపరాధము మోపుదువాH7561?

9

దేవునికిH410 కలిగియున్న బాహుబలముH2220 నీకు కలదా? ఆయన ఉరుము ధ్వనివంటిH3644 స్వరముతోH6963 నీవు గర్జింపగలవాH7481?

10

ఆడంబరH1926 మహాత్మ్యములతోH1935 నిన్ను నీవు అలంకరించుకొనుముH3847 గౌరవH1347ప్రభావములనుH1363 ధరించుకొనుముH5710.

11

నీ ఆగ్రహమునుH639 ప్రవాహములుగాH5678 కుమ్మరించుముH6327 గర్విష్టులైనH1343 వారినందరినిH3605 చూచి వారిని క్రుంగజేయుముH8213.

12

గర్విష్టులైనH1343 వారిని చూచిH7200 వారిని అణగగొట్టుముH3665 దుష్టులుH7563 ఎక్కడనున్ననుH8478 వారిని అక్కడనే అణగద్రొక్కుముH1915.

13

కనబడకుండ వారినందరినిH3162 బూడిదెలోH6083 పాతిపెట్టుముH2934 సమాధిలోH2934 వారిని బంధింపుముH2280.

14

అప్పుడు నీ దక్షిణహస్తమేH3225 నిన్ను రక్షింపగలదనిH3467 నేనుH589 నిన్నుగూర్చి ఒప్పుకొనెదనుH3034.

15

నేను చేసినH6213 నీటిగుఱ్ఱమునుH930 నీవు చూచియున్నావుH2009 గదా ఎద్దువలెH1241 అది గడ్డిH2682 మేయునుH398.

16

దాని శక్తిH3581 దాని నడుములోH4975 ఉన్నది దాని బలముH202 దాని కడుపుH990 నరములలోH8306 ఉన్నది.

17

దేవదారుచెట్టుH730 కొమ్మ వంగునట్లుH3644 అది తన తోకనుH2180 వంచునుH2654 దాని తొడలH6344 నరములుH1517 దిట్టముగా సంధింపబడియున్నవిH8276.

18

దాని యెముకలుH6106 ఇత్తడిH5154 గొట్టములవలెH650 ఉన్నవి దాని ప్రక్కటెముకలుH1634 ఇనుపH1270కమ్ములవలెH4300 ఉన్నవి

19

అదిH1931 దేవుడుH410 సృష్టించినవాటిలోH1870 గొప్పదిH7225 దాని సృజించినవాడేH6213 దాని ఖడ్గమునుH2719 దానికిచ్చెనుH5066.

20

పర్వతములలోH2022 దానికి మేతH944 మొలచునుH5375 అరణ్యH7704జంతువులన్నియుH2416H3605 అచ్చటH8033 ఆడుకొనునుH7832.

21

తామర చెట్లH6628క్రిందనుH8478 జమ్ముగడ్డిH7070 మరుగుననుH5643 పఱ్ఱలోనుH1207 అది పండుకొనునుH7901

22

తామరచెట్లH6628 నీడనుH6752 అది ఆశ్రయించునుH5526 నదిలోనిH5158 నిరవంజిచెట్లుH6155 దాని చుట్టుకొనియుండునుH5437.

23

నదీప్రవాహముH5104 పొంగి పొర్లినను అది భయపడదు యొర్దానువంటిH3383 ప్రవాహము పొంగి దానినోటిH6310యొద్దకుH413 వచ్చిననుH1518 అది ధైర్యము విడువదు.

24

అది చూచుచుండగాH5869 ఎవరైన దానిని పట్టుకొనగలరాH3947? ఉరియొగ్గిH4170 దాని ముక్కునకుH639 సూత్రము వేయగలరాH5344?

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.