ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఈH428 సంగతులైనH1697 తరువాతH310 రాజైనH4428 అహష్వేరోషుH325 హమ్మెదాతాH4099 కుమారుడునుH1121 అగాగీయుడునగుH91 హామానునుH2001 ఘనపరచిH1431 వాని హెచ్చించిH5375 , వాని పీఠమునుH3678 తన దగ్గరనున్నH854 అధిపతుH8269 లందరిH3605 కంటెH4480 ఎత్తుగాH5921 నుంచెనుH7760 .
2
కాబట్టి రాజుH4428 గుమ్మముననున్నH8179 రాజH4428 సేవకుH5650 లందరునుH3605 రాజాH4428 జ్ఞానుసారముగాH6680 మోకాళ్లూనిH3766 హామానునకుH2001 నమస్కరించిరిH7812 . మొర్దెకైH4782 వంగH3766 కయుH3808 నమస్కారముH7812 చేయకయుH3808 నుండగా
3
రాజుH4428 గుమ్మముననున్నH8179 రాజH4428 సేవకులుH5650 నీవు రాజాH4428 జ్ఞనుH4687 ఎందుకుH4069 మీరుచున్నావనిH5674 మొర్దెకైనిH4782 అడిగిరిH559 .
4
ఈ ప్రకారము వారు ప్రతిదినముH3117 అతనితోH413 చెప్పుచుH559 వచ్చినను అతడు వారి మాట చెవినిH8085 బెట్టకపోయెనుH3808 గనుక వారు మొర్దెకైయొక్కH4782 మాటలుH1697 స్థిరపడునోH5975 లేదో చూతమనిH7200 దాని హామానునకుH2001 తెలిపిరిH5046 . ఏలయనగాH3588 అతడు నేను యూదుడనుH3064 గనుక ఆ పని చేయజాలనని వారితోH413 చెప్పియుండెనుH559 .
5
మొర్దెకైH4782 వంగH3766 కయుH369 నమస్కరింపకయుH7812 నుండుట హామానుH2001 చూచినప్పుడుH7200 బహుగాH4390 కోపగించిH2534
6
మొర్దెకైH4782 ప్రాణము మాత్రముH905 తీయుటH7971 స్వల్పకార్యమనిH959 యెంచిH1245 , మొర్దెకైయొక్కH4782 జనులుH5971 ఎవరైనది తెలిసికొనిH5046 , అహష్వేరోషుయొక్కH325 రాజ్యH4438 మందంతటనుండుH3605 మొర్దెకైH4782 స్వజనులగుH5971 యూదులH3064 నందరినిH3605 సంహరించుటకుH7971 ఆలోచించెనుH5869 .
7
రాజైనH4428 అహష్వేరోషుయొక్కH325 యేలుబడి యందు పంH6240 డ్రెండవH8147 సంవత్సరమునH8147 నీసానుH5212 మాసమునH2320 , అనగా, ప్రథమH7223 మాసమునH2320 వారు హామానుH2001 ఎదుటH6440 పూరుH6332 , అనగా చీటిని దినH3117 దినమునకునుH3117 నెలH2320 నెలకునుH2320 అదారుH143 అను పంH6240 డ్రెండవH8147 నెలవరకుH2320 వేయుచు వచ్చిరిH5307 .
8
అంతట హామానుH2001 అహష్వేరోషుతోH325 చెప్పినదేమనగాH559 మీ రాజ్యH4438 సంస్థానముH4082 లన్నిటియందుండుH3605 జనులH5971 లోH996 ఒకH259 జాతివారుH5971 చెదరియున్నారుH6340 ; వారి విధులుH1881 సకలH3605 జనులH5971 విధులకు వేరుగా ఉన్నవిH8138 ; వారు రాజుయొక్కH4428 ఆజ్ఞలనుH1881 గైకొనువారుH6213 కారుH369 ; కాబట్టి వారిని ఉండనిచ్చుటH5117 రాజునకుH4428 ప్రయోజనకరముH7737 కాదుH369 .
9
రాజునకుH4428 సమ్మతిH2895 యైతేH518 వారు హతము చేయబడునట్లునుH6 , నేను ఆ పనిచేయువారికి ఇరువదిH6235 వేలH505 మణుగులH3603 వెండినిH3701 రాజుయొక్కH4428 ఖజానాH1595 లోH413 ఉంచుటకుH935 తూచి అప్పగించునట్లునుH8254 , చట్టము పుట్టించుమనగాH6213
10
రాజుH4428 తనచేతిH3027 ఉంగరముH2885 తీసిH5493 దానిని హమ్మెదాతాH4099 కుమారుడైనH1121 అగాగీయుడగుH91 హామానునH2001 కిచ్చిH5414
11
ఆ వెండిH3701 నీ కియ్యబడియున్నదిH5414 ;నీ దృష్టికిH5869 ఏది అనుకూలమోH2896 అది ఆ జనులకుH5971 చేయునట్లుగాH6213 వారును నీకు అప్పగింపబడియున్నారనిH5414 రాజుH4428 సెలవిచ్చెనుH559 . ఈ హామానుH2001 యూదులకుH3064 శత్రువుH6887 .
12
మొదటిH7223 నెలH2320 పదH6240 మూడవH7969 దినమందుH3117 రాజుయొక్కH4428 వ్రాతగాండ్రుH5608 పిలువబడిరిH7121 ; హామానుH2001 ఆజ్ఞాపించినH6680 ప్రకారము అంతయుH3605 ఆ యా సంస్థానములమీదH4082 నుంచబడిన రాజుయొక్కH4428 అధిపతులకునుH323 అధికారులకునుH6346 , ఆ యా సంస్థానములలోనిH4082 జనములమీదH5971 నుంచబడిన అధిపతులకునుH323 అధికారులకునుH8269 ,వారి వారి లిపినిబట్టియుH3791 , ఆ యా జనములH5971 భాషను బట్టియుH3956 , రాజైనH4428 అహష్వేరోషుH325 పేరటH8034 ఆ వ్రాతగాండ్రచేత తాకీదులు వ్రాయింపబడిH3789 రాజుH4428 ఉంగరముచేతH2885 ముద్రింపబడెనుH2856 .
13
అదారుH143 అను పంH6240 డ్రెండవH8147 నెలH2320 పదH6240 మూడవH7969 దినమందుH3117 యౌవనులనేమిH5288 వృద్ధులనేమిH2205 శిశువులనేమిH2945 స్త్రీలనేమిH802 యూదులH3064 నందరినిH3605 ఒక్కH259 దినమందేH3117 బొత్తిగా నిర్మూలముH8045 చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మనిH6 తాకీదులుH5612 అంచెవారిH7323 చేతH3027 రాజ్యH4428 సంస్థానముH4082 లన్నిటికినిH3605 పంపబడెనుH7971 .
14
మరియు ఒకానొకH2088 దినమునకుH3117 వారు సిద్ధపడH6264 వలెననుH1961 ఆ ఆజ్ఞకుH1881 ఒక ప్రతి ప్రబలింపబడినదైH3791 ప్రతిH3605 సంస్థానములోనున్నH4082 సమస్తH3605 జనులకుH5971 ఇయ్యబడుటకుH5414 పంపబడెనుH1540 .
15
అంచెవారు రాజాH4428 జ్ఞచేతH1697 త్వరపెట్టబడిH1765 బయలువెళ్లిరిH3318 . ఆ యాజ్ఞH1881 షూషనుH7800 కోటలోH1002 ఇయ్యబడెనుH5414 , దాని విని షూషనుH7800 పట్టణముH5892 కలతపడెనుH943 . అంతట రాజునుH4428 హామానునుH2001 విందుకుH8354 కూర్చుండిరిH3427 .