ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అటుతరువాత అర్తహషస్తH783 రాజుH4428 ఏలుబడికాలమున ఇరువదియవH6242 సంవత్సరములోH8141 నీసానుH5212 మాసమందుH2320 రాజుH4428 ద్రాక్షారసముH3196 త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసముH3196 తీసికొనిH5375 రాజునకుH4428 అందించితినిH5414 . అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుటH6440 విచారముగాH7451 ఉండH1961 లేదుH3808 .
2
కాగా రాజుH4428 నీకుH859 వ్యాధిH2470 లేదుH369 గదా, నీ ముఖముH6440 విచారముగాH7451 ఉన్నదేమిH4069 ? నీ హృదయH3820 దుఃఖముH7455 చేతనే అదిH2088 కలిగినదని నాతో అనగాH559
3
నేను మిగులH3966 భయపడిH3372 రాజుH4428 చిరంH5769 జీవియగునుగాకH2421 , నా పితరులH1 సమాధులుండుH6913 పట్టణముH5892 పాడైపోయిH2720 , దాని గుమ్మములునుH8179 అగ్నిచేతH784 కాల్చబడియుండగాH398 నాకు దుఃఖH7489 ముఖముH6440 లేకపోవునాH3808 అని రాజుతోH4428 అంటినిH559 .
4
అప్పుడు రాజుH4428 ఏమిH4100 కావలసి నీవుH859 మనవి చేయుచున్నావనిH1245 నన్నడుగగాH559 , నేను ఆకాశమందలిH8064 దేవునిH430 కిH413 ప్రార్థనచేసిH6419
5
రాజుతోH4428 నీ సముఖమందుH6440 నేను దయపొందినH3190 యెడలH518 , నా పితరులH1 సమాధులుండుH6913 పట్టణమునుH5892 తిరిగి కట్టునట్లుగాH1129 నన్ను యూదాదేశముH3063 నకుH413 పంపుడనిH7971 వేడుకొనుచున్నానని నేను మనవి చేసితినిH559 .
6
అందుకు రాజుH4428 రాణిH7694 తన యొద్దH681 కూర్చునియుండగాH3427 నీ ప్రయాణముH4109 ఎన్నిదినములుH4970 పట్టునుH1961 ? నీవు ఎప్పుడుH4970 తిరిగి వచ్చెదవనిH7725 అడిగెనుH559 . నేను ఇంత కాలమనిH2165 చెప్పినప్పుడుH5414 రాజుH4428 నన్ను పంపుటకుH7971 చిత్తము గలవాడాయెనుH3190 .
7
ఇదియు గాక రాజుతోH4428 నేనిట్లంటినిH559 రాజుH4428 నకనుకూలH2895 మైతేH518 యూదాదేశముH3063 నH413 నేను చేరుH935 వరకుH5704 నన్ను దాటించునట్లుగాH5674 నదిH5104 యవతలనున్నH5676 అధికారులH6346 కుH5921 తాకీదులనుH107 ,
8
పట్టణH5892 ప్రాకారమునకునుH2346 , మందిరముతోH1004 సంబంధించిన కోటH1002 గుమ్మములకునుH8179 , నేను ప్రవేశింపబోవుH935 ఇంటికినిH1004 , దూలములుH7136 మ్రానులుH6086 ఇచ్చునట్లుగాH5414 రాజుగారిH4428 అడవులనుH6508 కాయుH8104 ఆసాపుH623 నకుH413 ఒక తాకీదునుH107 ఇయ్యుడనిH5414 అడిగితినిH559 ; ఆలాగు నాకు తోడుగాH5921 ఉండి నాకు కృప చూపుచున్న నా దేవునిH430 కరుణాH2896 హస్తముకొలదిH3027 రాజుH4428 నా మనవి ఆలకించెనుH5414 .
9
తరువాత నేను నదిH5104 యవతలనున్నH5676 అధికారులH6346 యొద్దకుH413 వచ్చిH935 వారికి రాజుయొక్కH4428 తాకీదులనుH107 అప్పగించితినిH5414 . రాజుH4428 నాతోకూడH5973 సేనాధిపతులనుH2428 గుఱ్ఱపురౌతులనుH6571 పంపించెనుH7971 .
10
హోరోనీయుడైనH2772 సన్బల్లటునుH5571 , అమ్మోనీయుడైనH5984 టోబీయాH2900 అను దాసుడునుH5650 ఇశ్రాయేలీయులకుH3478 క్షేమముH2896 కలుగజేయుH1245 ఒకడు వచ్చెననిH935 వినిH8085 బహుగాH1419 దుఃఖపడిరిH7489 .
11
అంతట నేను యెరూషలేముH3389 నకుH413 వచ్చిH935 మూడుH8033 దినములుH3117 అక్కడనేH8033 యుండిH1961
12
రాత్రియందుH3915 నేనునుH589 నాతోకూడH5973 నున్న కొందరునుH4592 లేచితివిుH6965 . యెరూషలేమునుగూర్చిH3389 దేవుడుH430 నా హృదయH3820 మందుH413 పుట్టించినH5414 ఆలోచనను నేనెవరితోనైననుH120 చెప్పH5046 లేదుH3808 . మరియు నేనుH589 ఎక్కియున్నH7392 పశువుతప్పH929 మరి యే పశువునుH929 నాయొద్దH5973 ఉండలేదుH369 .
13
నేను రాత్రికాలమందుH3915 లోయH1516 ద్వారముగుండH8179 భుజంగపుH8577 బావిH5869 యెదుటికినిH6440 పెంటH830 ద్వారముH8179 దగ్గరకునుH413 పోయిH3318 , పడద్రోయబడినH6555 యెరూషలేముయొక్కH3389 ప్రాకారములనుH2346 చూడగాH7663 దాని గుమ్మములుH8179 అగ్నిచేతH784 కాల్చబడిH398 యుండెనుH1961 .
14
తరువాత నేను బుగ్గH5869 గుమ్మముH8179 నకుH413 వచ్చి రాజుH4428 కోనేటికినిH1295 వెళ్లితినిH5674 గాని, నేను ఎక్కియున్న పశువుH929 పోవుటకుH5674 ఎడముH4725 లేకపోయెనుH369 .
15
నేను రాత్రియందుH3915 మడుగు దగ్గరనుండిH5158 పోయిH5927 ప్రాకారమునుH2346 చూచినమీదటH7663 వెనుకకు మరలిH7725 లోయH1516 గుమ్మముH8179 లోబడిH935 తిరిగి వచ్చితినిH7725 .
16
అయితే నేను ఎచ్చటికిH575 వెళ్లినదిH1980 యేమిH4100 చేసినదిH6213 అధికారులకుH5461 తెలియH3045 లేదుH3808 . యూదులకేH3064 గాని యాజకులకేH3548 గాని యజమానులకేH2715 గాని అధికారులకేH5461 గాని పనిH4399 చేయుH6213 ఇతరమైనవారికేH3499 గాని నేను ఆ సంగతి చెప్పిH5046 యుండలేదుH3808 .
17
అయితే వారితోH413 నేనిట్లంటినిH559 మనకుH587 కలిగిన శ్రమH7451 మీకుH859 తెలిసియున్నదిH7200 , యెరూషలేముH3389 ఎట్లుH834 పాడైపోయెనోH2720 దాని గుమ్మములుH8179 అగ్నిచేతH784 ఎట్లుH834 కాల్చబడెనోH3341 మీరుH859 చూచియున్నారుH7200 , మనకు ఇకమీదటH5750 నిందH2781 రాకుండH3808 యెరూషలేముయొక్కH3389 ప్రాకారమునుH2346 మరల కట్టుదముH1129 రండిH1980 .
18
ఇదియుగాక నాకు సహాయము చేయు దేవునిH430 కరుణాH2896 హస్తమునుH3027 గూర్చియు, రాజుH4428 నాకు సెలవిచ్చినH559 మాటలన్నియుH1697 నేను వారితో చెప్పితినిH5046 . అందుకు వారు మనము కట్టుటకుH1129 పూనుకొందముH6965 రండని చెప్పి యీ మంచికార్యముH2896 చేయుటకై బలము తెచ్చుకొనిరిH2388 .
19
అయితే హోరోనీయుడైనH2772 సన్బల్లటునుH5571 , అమ్మోనీయుడైనH5984 దాసుడగుH5650 టోబీయాH2900 అనువాడును, అరబీయుడైనH6163 గెషెమునుH1654 ఆ మాట వినినప్పుడుH8085 మమ్మును హేళన చేసిH8085 మా పని తృణీకరించిH959 మీరుH859 చేయుH6213 పనిH1697 యేమిటి?H4100 రాజుH4428 మీదH5921 తిరుగుబాటు చేయుదురాH4755 అని చెప్పిరి.
20
అందుకు నేను ఆకాశమందుH8064 నివాసియైన దేవుడుH430 తానేH1931 మా యత్నమును సఫలము చేయునుH6743 గనుక ఆయన దాసులమైనH5650 మేముH587 కట్టుటకుH1129 పూనుకొనుచున్నాముH6965 , యెరూషలేమునందుH3389 మీకు భాగమైననుH2506 స్వతంత్రమైననుH6666 జ్ఞాపక సూచనయైననుH2146 లేదనిH369 ప్రత్యుత్తరమిచ్చితినిH7725 .