బైబిల్

  • నెహెమ్యా అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

H1931 దినమందుH3117 వారు మోషేH4872గ్రంథముH5612 జనులకుH5971 చదివిH7121 వినిపించగాH241 అందులో అమ్మోనీయులుH5984 గాని మోయాబీయులుH4125 గాని దేవునియొక్కH430 సమాజమునుH6951 ఎన్నటికి చేరH935కూడదుH3808.

2

వారు అన్నH3899పానములుH4325 తీసికొని ఇశ్రాయేలీయులకుH3478 ఎదురుH6923పడకH3808 వారిని శపించుమనిH7043 బిలామునుH1109 ప్రోత్రాహపరచిరిH7936. అయినను మన దేవుడుH430 ఆ శాపమునుH7045 ఆశీర్వాదముగాH1293 మార్చెననిH2015 వ్రాయబడినట్టు కనబడెను.

3

కాగా జనులు ధర్మశాస్త్రమునుH8451 వినినప్పుడుH8085 మిశ్ర జనసమూహమునుH6154 ఇశ్రాయేలీయులH3478లోనుండిH4480 వెలివేసిరిH914.

4

ఇంతకుH2088ముందుH6440 మన దేవునిH430 మందిరపుH1004 గదిమీదH3957 నిర్ణయింపబడినH5414 యాజకుడగుH3548 ఎల్యాషీబుH475 టోబీయాతోH2900 బంధుత్వముH7138 కలుగజేసికొని

5

నైవేద్యమునుH4503 సాంబ్రాణినిH3828 పాత్రలనుH3627 గింజలలోH1715 పదియవ భాగమునుH4643 క్రొత్త ద్రాక్షారసమునుH8492 లేవీయులకునుH3881 గాయకులకునుH7891 ద్వారపాలకులకునుH7778 ఏర్పడినH4687 నూనెనుH3323 యాజకులకుH3548 తేవలసిన ప్రతిష్ఠితH8641 వస్తువులను పూర్వముH6440 ఉంచుH5414 స్థలమునొద్ద, అతనికి ఒకగొప్పH1419 గదినిH3957 సిద్ధముచేసియుండెనుH6213.

6

H2088 సమయములో నేను యెరూషలేములోH3389 ఉండH1961లేదుH3808. ఎందుకనగాH3588 బబులోనుH894 దేశపు రాజైనH4428 అర్తహషస్తH894 యేలుబడియందు ముప్పదిH7970 రెండవH8147 సంవత్సరమునH8141 నేను రాజునుH4428 దర్శించిH935 కొన్నిదినములైనH3117 తరువాతH7093 రాజుH4428నొద్దH4480 సెలవుపుచ్చుకొనిH7592

7

యెరూషలేమునకుH3389 వచ్చిH935 ఎల్యాషీబుH475 దేవునిH430 మందిరములోH1004 టోబీయాకుH2900 ఒక గదిH5393 యేర్పరచిH6213 చేసినH6213 కీడంతయుH7451 తెలిసికొనిH995

8

బహుగాH7489 దుఃఖపడిH3966 ఆ గదిH3957లోనుండిH4480 టోబీయాయొక్కH2900 సామగ్రిH3627యంతయుH3605 అవతల పారవేసిH7993, గదులన్నియుH3957 శుభ్రముచేయుడనిH2891 ఆజ్ఞాపింపగాH559 వారాలాగు చేసిరి.

9

పిమ్మట మందిరపుH1004 పాత్రలనుH3627 నైవేద్య పదార్థములనుH4503 సాంబ్రాణినిH3828 నేనక్కడికిH8033 మరల తెప్పించితినిH7725.

10

మరియు లేవీయులకుH3881 రావలసిన పాళ్లుH4521 వారికి అందH5414కపోవుటచేతH3808 సేవచేయు లేవీయులునుH3881 గాయకులునుH7891 తమ పొలములకుH7704 పారిపోయిరనిH1272 తెలిసికొనిH3045

11

నేను అధిపతులH5461తోH854 పోరాడిH7378 దేవునిH430 మందిరమునుH1004 ఎందుకుH4069 లక్ష్యపెట్టలేదనిH5800 అడిగిH559, వారిని సమకూర్చిH6908 తమ స్థలముH5977లలోH5921 ఉంచితినిH5975.

12

అటుతరువాత యూదుH3063లందరునుH3605 ధాన్యH1715 ద్రాక్షారసH8492తైలములలోH3323 పదియవ భాగమునుH4643 ఖజానాలోనికిH214 తెచ్చిరిH935.

13

నమ్మకముగలH539 మనుష్యులని పేరు పొందినH2803 షెలెమ్యాH8018 అను యాజకునిH3548 సాదోకుH6659 అను శాస్త్రినిH5608 లేవీయుH3881లలోH4480 పెదాయానుH6305 ఖజానాH214మీదH5921 నేను కాపరులగా నియమించితినిH686; వారి చేతిH3027క్రిందH5921 మత్తన్యాH4983 కుమారుడైనH1121 జక్కూరునకుH2139 పుట్టిన హానానుH2605 నియమింపబడెను; మరియు తమ సహోదరులకుH251 ఆహారము పంచిపెట్టుH2505 పనివారికిH5921 నియమింపబడెను.

14

నా దేవాH430, ఈH2063 విషయములోH5921 నన్ను జ్ఞాపకముంచుకొనిH2142, నా దేవునిH430 మందిరమునకుH1004 దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసినH6213 ఉపకారములనుH2617 మరువH4229కుండుముH408.

15

H1992 దినములలోH3117 యూదులలోH3063 కొందరు విశ్రాంతి దినమునH7676 ద్రాక్షతొట్లనుH1660 త్రొక్కుటయుH1869, గింజలు తొట్లలోH6194 పోయుటయుH935, గాడిదలమీదH2543 బరువులు మోపుటయుH6006, ద్రాక్షారసమునుH3196 ద్రాక్షపండ్లనుH6025 అంజూరపుపండ్లనుH8384 నానా విధములైనH3605 బరువులనుH4853 విశ్రాంతిH7676దినమునH3117 యెరూషలేముH3389లోనికిH935 తీసికొని వచ్చుటయు చూచిH7200, యీ ఆహారవస్తువులనుH6718 ఆ దినమునH3117 అమి్మనవారినిH4376 గద్దించితినిH5749.

16

తూరుదేశస్థులునుH6876 కాపురముండిH3427, యెరూషలేములోనుH3389 విశ్రాంతిదినములోH7676 యూదులకునుH3063 చేపలుH1709 మొదలైన నానావిధH3605 వస్తువులనుH4377 తెచ్చిH935 అమ్ముచుండిరిH4376.

17

అంతట యూదులH3063 ప్రధానులనుH2715 నేనెదురాడిH7378 విశ్రాంతిH7676దినమునుH3117 నిర్లక్ష్యపెట్టిH2490 మీ రెందుకుH4100 ఈ దుష్కాH7451ర్యమునుH1697 చేయుదురుH6213?

18

మీ పితరులునుH1 ఇట్లు చేసి దేవునిH430యొద్దనుండిH4480 మనమీదికినిH5921 యీH2063 పట్టణస్థులH5892మీదికినిH5921 కీడుH7451 రప్పింపలేదాH935? అయితే మీరు విశ్రాంతిదినమునుH7676 నిర్లక్ష్యపెట్టిH2490 ఇశ్రాయేలీయులH3478మీదికిH5921 కోపముH2740 మరి అధికముగాH3254 రప్పించుచున్నారనిH935 చెప్పితినిH559.

19

మరియు విశ్రాంతిదినమునకుH7676 ముందుH6440 చీకటిపడినప్పుడుH6751 యెరూషలేముH3389 గుమ్మములనుH8179 మూసివేయవలెననియుH5462, విశ్రాంతిదినముH7676 గడచుH310వరకుH5704 వాటిని తియ్యH6605కూడదనియుH3808 నేనాజ్ఞాపించితినిH559 మరియు విశ్రాంతిH7676దినమునH3117 ఏ బరువైననుH4853 లోపలికిH935 రాకుండH3808 గుమ్మములH8179యొద్దH5921 నా పనివారిలోH5288 కొందరినిH4480 కావలియుంచితినిH5975.

20

వర్తకులునుH7402 నానావిధములైనH3605 వస్తువులనుH4465 అమ్మువారునుH4376 ఒకటిH6471 రెండుH8147 మారులు యెరూషలేముH3389 అవతలH2351 బసచేసికొనగాH3885

21

నేను వారిని గద్దించిH5749 వారితోH413 ఇట్లంటినిH559 మీరు గోడH2346చాటునH5048 ఎందుకుH4069 బసచేసికొంటిరిH3885? మీరు ఇంకొకసారిH8138 ఈలాగు చేసినయెడలH518 మిమ్మును పట్టుH3027కొందుననిH7971 చెప్పితినిH559; అప్పటిH1931నుండిH4480 విశ్రాంతిదినమునH7676 వారు మరి రాH935లేదుH3808.

22

అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియుH2891, విశ్రాంతిH7676 దినమునుH3117 ఆచరించుటకుH6942 వచ్చిH935 గుమ్మములనుH8179 కాచుకొనవలెననియుH8104 లేవీయులకుH3881 నేను ఆజ్ఞాపించితినిH559. నా దేవాH430, యిందునుH2063 గూర్చియుH1571 నన్ను జ్ఞాపకముంచుకొనిH2142 నీ కృపాH2617తిశయముచొప్పునH7230 నన్ను రక్షించుముH2347.

23

H1992 దినములలోH3117 అష్డోదుH796 అమ్మోనుH5984 మోయాబుH4125 సంబంధులైన స్త్రీలనుH802 వివాహముచేసికొనినH3427 కొందరు యూదులుH3064 నాకు కనబడిరిH7200.

24

వారి కుమారులలోH1121 సగముమందిH2677 అష్డోదుH797 భాష మాటలాడువారుH1696. వారు ఆ యా భాషలు మాటలాడువారుH3956 గాని యూదులభాషH3066 వారిలో ఎవరికినిరాదుH369.

25

అంతట నేను వారితోH5973 వాదించిH7378 వారిని శపించిH7043 కొందరినిH376 కొట్టిH5221 వారి తలవెండ్రుకలనుH4803 పెరికివేసి మీరు వారి కుమారులకుH1121 మీ కుమార్తెలనుH1323 ఇయ్యH5414కయుH408,మీ కుమారులకైననుH1121 మీకైనను వారి కుమార్తెలనుH1323 పుచ్చుకొనH5373కయుH518 ఉండవలెనని వారిచేత దేవునిH430 పేరట ప్రమాణముచేయించిH7650

26

ఇట్టి కార్యములుH428 జరిగించిH5921 ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 సొలొమోనుH8010 పాపముH2398 చేయలేదాH3808? అనేక H3605జనములలోH5921 అతనివంటిH3644 రాజుH4428 లేకపోయిననుH3808, అతడు తన దేవునిచేతH430 ప్రేమింపబడినవాడైH157 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 రాజుగాH4428 నియమింపబడిననుH5414, అన్యస్త్రీలుH802 అతనిచేత సహా పాపముH2398 చేయించలేదాH5237?

27

కాగా ఇంతH2063 గొప్పH1419కీడుH7451 చేయునట్లునుH6213, మన దేవునికిH430 విరోధముగా పాపము చేయునట్లునుH4603 అన్యH5237స్త్రీలనుH802 వివాహముచేసికొనినH3427 మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునాH8085? అని అడిగితిని.

28

ప్రధానH1419 యాజకుడునుH3548 ఎల్యాషీబుH475 కుమారుడునైనH1121 యోయాదాH3111 కుమారులH1121లోH4480 ఒకడు హోరోనీయుడైనH2772 సన్బల్లటునకుH5571 అల్లుడాయెనుH2860. దానినిబట్టి నేను అతని నాయొద్దH5921నుండిH4480 తరిమితినిH1272.

29

నా దేవాH430, వారు యాజక ధర్మమునుH3550, యాజకధర్మపుH3550 నిబంధననుH1285, లేవీయులH3881 నిబంధననుH1285 అపవిత్రపరచిరిH1352 గనుక వారిని జ్ఞాపకముంచకొనుముH2142.

30

ఈలాగున వారు ఏ పరదేశులలోనుH5236 కలియకుండH4480 వారిని పవిత్రపరచిH2891, ప్రతి యాజకుడునుH3548 ప్రతి లేవీయుడునుH3881 విధి ప్రకారముగాH4931 సేవచేయునట్లుH4399 నియమించితినిH5975.

31

మరియు కావలసివచ్చినప్పుడెల్లH6256 కట్టెలH6086 అర్పణనుH7133 ప్రథమ ఫలములనుH1061 తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితినిH2163. నా దేవాH430, మేలుకైH2896 నన్ను జ్ఞాపకముంచుకొనుముH2142.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.