బైబిల్

  • ఎజ్రా అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రవక్తలైనH5029 హగ్గయియుH2292 ఇద్దోH5714 కుమారుడైనH1247 జెకర్యాయుH2148 యూదాదేశమందునుH3061 యెరూషలేమునందునుH3390 ఉన్న యూదులకుH3061 ఇశ్రాయేలీయులH3479 దేవుడైనH426 యెహోవాH3068 నామమునH8036 ప్రకటింపగాH5013

2

షయల్తీయేలుH7598 కుమారుడైనH1121 జెరుబ్బాబెలునుH2217 యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవయునుH3443 లేచిH6966 యెరూషలేములోనుండుH3390 దేవునిH426 మందిరమునుH1005 కట్టH1124నారంభించిరిH8271. మరియు దేవునిH426యొక్కH1768 ప్రవక్తలుH5029 వారితోకూడనుండిH5974 సహాయము చేయుచువచ్చిరిH5583.

3

అంతట నదిH5103 యివతలH5675 అధికారియైనH6347 తత్తెనైయునుH8674 షెతర్బోజ్నయియునుH8370 వారి పక్షముననున్నవారునుH3675 యూదులయొద్దకు వచ్చి ఈH1836 మందిరమునుH1005 కట్టుటకునుH1124H1836 ప్రాకారమునుH846 నిలుపుటకునుH3635 ఎవరుH4479 మీకు సెలవిచ్చిరనిH7761 అడుగగాH560

4

H1836 కట్టడమునుH1147 చేయించినH1124వారిH1400 పేరులుH8036 మొదలౖౖెన సంగతులను H3660మేము వారితో చెప్పితివిుH560.

5

యూదులH3062 దేవుడుH426 వారి పెద్దలH7868మీదH5922 తన దృష్టియుంచినందునH5870 ఆ సంతినిH1836గూర్చిH5922 దర్యావేషుH1868 ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందుH1946 వరకుH5705 అధికారులు వారిని పని మాన్పింపH989లేదుH3809.

6

నదిH5103 యివతలH5675 అధికారియైనH6347 తత్తెనైయునుH8674 షెతర్బోజ్నయియునుH8370, నదిH5103 యివతలనుండువారిH5675 పక్షముగానున్నH3675 అపర్సెకాయులునుH671, రాజైనH4430 దర్యావేషునకుH1868 పంపినH7972 ఉత్తరముH104 నకలుH6573

7

రాజైనH4430 దర్యావేషునకుH1868 సకలH3606 క్షేమప్రాప్తియగునుగాకH8001.

8

రాజవైనH4430 తమకు తెలియH3046వలసినదేమనగాH1934, మేము యూదాH3061 ప్రదేశములోనికిH4083 వెళ్లితివిుH236, అక్కడ మహాH7229దేవునియొక్కH426 మందిరముH1005 ఉన్నది; అది గొప్పH1560 రాళ్లచేతH69 కట్టబడినదిH1124, గోడలలోH3797 మ్రానులుH636 వేయబడినవిH7761 మరియు ఈH1791 పనిH5673 త్వరగాH629 జరుగుచుH5648 వారిచేతిలోH3028 వృద్ధియగుచున్నదిH6744.

9

H1836 మందిరమునుH1005 కట్టుటకునుH1124H1836 ప్రాకారములనుH846 నిలుపుటకునుH3635 ఎవరుH4479 మీకు సెలవిచ్చిరనిH7761 మేము అక్కడనున్నH479 పెద్దలనుH7868 అడిగితివిుH7593.

10

వారిలో అధికారులైనH7217 వారిపేళ్లుH8036 వ్రాసిH3790 తమకు తెలియజేయుటకైH3046 వారి పేళ్లనుH8036 అడుగగాH7593

11

వారు ఈలాగున ప్రత్యుత్తరH6600మిచ్చిరిH8421 మేముH586 భూH772మ్యాకాశములH8065 దేవునిH426యొక్కH1768 సేవకులమైH5649 అనేకH7690 సంవత్సరములH8140 క్రిందటH4481 ఇశ్రాయేలీయులలోH3479 నొక గొప్పH7229రాజుH4430 కట్టించిH1124 నిలిపినH3635 మందిరమునుH1005 మరల కట్టుచున్నాముH1124.

12

మా పితరులుH2 ఆకాశమందలిH8065 దేవునికిH420 కోపము పుట్టించినందునH7765 ఆయన వారినిH1994 కల్దీయుడైనH3679 నెబుకద్నెజరనుH5020 బబులోనుH895 రాజుH4430చేతికిH3028 అప్పగించెనుH3052. అతడు ఈH1836 మందిరమునుH1005 నాశనముచేసిH5642 జనులనుH5972 బబులోనుH895 దేశములోనికి చెరపట్టుకొనిపోయెనుH1541.

13

అయితే బబులోనుH895రాజైనH4430 కోరెషుH3567 ఏలుబడిలో మొదటిH2298 సంవత్సరమందుH8140 రాజైనH4430 కోరెషుH3567 దేవునిH426 మందిరమునుH1005 తిరిగి కట్టుటకుH1124 ఆజ్ఞH2942 ఇచ్చెనుH7761.

14

మరియు నెబుకద్నెజరుH5020 యెరూషలేమందున్నH3390 దేవాలయముH1965లోనుండిH4481 తీసిH5312 బబులోనుH895 పట్టణమందున్నH1768 గుడిలోనికిH1965 కొనిపోయినH2987 దేవునిH426 మందిరపుH1005 వెండిH3702 బంగారుH1722 ఉపకరణములనుH3984 రాజైనH4430 కోరెషుH3567 బబులోనుH895 పట్టణపుH1768 మందిరముH1965లోనుండిH4481 తెప్పించిH5312

15

తాను అధికారిగాH6347 చేసినH7761 షేష్బజ్జరుH8340 అనునతనికి అప్పగించిH3052 నీవు ఈH429 ఉపకరణములనుH3984 తీసికొనిH5376 యెరూషలేముH3390 పట్టణమందుండు దేవాలయమునకుH1965 పోయిH236 దేవునిH426 మందిరమునుH005 దాని స్థలH870మందుH5922 కట్టించుమనిH1124 అతనికి ఆజ్ఞ ఇచ్చెనుH560.

16

కాబట్టి ఆ షేష్బజ్జరుH8340 వచ్చిH858 యెరూషలేములోనుండుH3390 దేవునిH426 మందిరపుH1005 పునాదినిH787 వేయించెనుH3052. అప్పటిH116నుండిH4481 నేటిH3705వరకుH5705 అది కట్టబడుచున్ననుH1124 ఇంకను సమాప్తిH8000కాకుండఉన్నదిH3809.

17

కాబట్టిH3705 రాజవైనH4430 తమకు అనుకూలమైతేH383 బబులోనుH895 పట్టణమందున్న రాజుయొక్కH4430 ఖజానాలోH1596 వెదకించిH1240, యెరూషలేములోనుండుH3390 దేవునిH426 మందిరమునుH1005 కట్టుటకుH1124 రాజైనH4430 కోరెషుH3567 నిర్ణయముH2942చేసెనోH7761 లేదో అది తెలిసికొని, రాజవైనH4430 తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతినిH1836 గూర్చిH5922 తమ చిత్తముH7470 తెలియజేయగోరుచున్నాముH7972.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.