బైబిల్

  • ఎజ్రా అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

పారసీకదేశపుH6547 రాజైనH4428 కోరెషుH3566 ఏలుబడిలో మొదటిH259 సంవత్సరమందుH8141 యిర్మీయాH3414ద్వారాH4480 పలుకబడినH6310 తన వాక్యమునుH1697 నెరవేర్చుటకైH3615 యెహోవాH3068 పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 మనస్సునుH7307 ప్రేరేపింపగాH5782 అతడు తన రాజ్యH4438మందంతటH3605 చాటింపుH5674చేయించిH6963 వ్రాతమూలముగాH4385 ఇట్లు ప్రకటన చేయించెనుH559

2

పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 ఆజ్ఞాపించునదేమనగాH559 ఆకాశమందలిH8064 దేవుడైనH430 యెహోవాH3068 లోకమందున్నH776 సకలH3605 జనములనుH4467 నా వశముచేసిH5414, యూదాదేశమందున్నH3063 యెరూషలేములోH3389 తనకు మందిరమునుH1004 కట్టించుమనిH1129 నాకు ఆజ్ఞఇచ్చియున్నాడుH6485.

3

కావున మీలోH4480 ఎవరుH4310 ఆయన జనులైయున్నారోH5971 వారు యూదాదేశమందున్నH3063 యెరూషలేమునకుH3389 బయలుదేరిH5927, యెరూషలేములోనిH3389 దేవునిH430 మందిరమునుH1004, అనగా ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 కట్టవలెనుH1129; వారి దేవుడుH430 వారికి తోడైH5973యుండునుగాకH1961.

4

మరియు యెరూషలేములోనుండుH3389 దేవునిH430 మందిరమునుH1004 కట్టించుటకై స్వేచ్ఛార్పణనుH5071 గాకH5973 ఆ యా స్థలముH4725లలోనివారుH376 తమ యొద్ద నివసించుH1481వారికిH1931 వెండిH3701 బంగారములనుH2091 వస్తువులనుH7399 పశువులనుH929 ఇచ్చి సహాయముచేయవలెననిH5375 ఆజ్ఞాపించెను.

5

అప్పుడు యూదాH3063 పెద్దలునుH7218, బెన్యామీనీయులH1144 పెద్దలునుH1, యాజకులునుH3548 లేవీయులునుH3881 ఎవరెవరి మనస్సునుH7307 దేవుడుH430 ప్రేరేపించెనోH5782 వారందరుH3605 వారితో కూడుకొని వచ్చిH6965, యెరూషలేములోH3389 ఉండుH834 యెహోవాH3068 మందిరమునుH1004 కట్టుటకుH1129 ప్రయాణమైరిH5927.

6

మరియు వారి చుట్టునున్నH5439 వారందరునుH3605 స్వేచ్ఛగా అర్పించినవిH5068 గాకH5921, వెండిH3701 ఉపకరణములనుH3627 బంగారునుH2091 పశువులనుH929 ప్రశస్తమైనH4030 వస్తువులను ఇచ్చి వారికిH3027 సహాయముచేసిరిH2388.

7

మరియు నెబుకద్నెజరుH5019 యెరూషలేముH3389లోనుండిH4480 తీసికొనివచ్చిH3318 తన దేవతలయొక్కH430 గుడిH1004యందుంచినH5414 యెహోవాH3068 మందిరపుH1004 ఉపకరణములనుH3627 రాజైనH4428 కోరెషుH3566 బయటికి తెప్పించెనుH3318.

8

పారసీకదేశపుH6539 రాజైనH4428 కోరెషుH3566 తన ఖజానాదారుడైనH1489 మిత్రిదాతుH4990ద్వారాH5921 వాటిని బయటికి తెప్పించిH3318 లెక్కచేయించిH5608, యూదులకుH3063 అధిపతియగుH5387 షేష్బజ్జరుH8339 చేతికిH3027 అప్పగించెనుH5414.

9

వాటియొక్క లెక్కH4557 ముప్పదిH7970 బంగారపుH2091 పళ్లెములునుH105 వెయ్యిH505 వెండిH3701 పళ్లెములునుH105 ఇరువదిH6242 తొమి్మదిH8672 కత్తులునుH4252

10

ముప్పదిH7970 బంగారుH2091గిన్నెలునుH3713 నాలుగుH702వందలH3967పదిH6235 వెండితోH3701 చేయబడిన రెండవ రకమైనH4932 గిన్నెలునుH3713, మరి యితరమైనH312 ఉపకరణములునుH3627 వెయ్యియైయుండెనుH505.

11

బంగారుH2091 వస్తువులునుH3627 వెండిH3701 వస్తువులునుH3627 అన్నియుH3605 అయిదుH2568వేలH505 నాలుగుH702 వందలుH3967. షేష్బజ్జరుH8339 బబులోనుచరH894లోనుండిH4480 విడిపింపబడినH5927వారితోH1473 కూడH5973 కలిసి వీటన్నిటినిH3605 యెరూషలేమునకుH3389 తీసికొనివచ్చెనుH5927.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.