ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యోషీయాH2977 యెరూషలేమునందుH3389 యెహోవాకుH3068 పస్కాపండుగH6453 ఆచరించెనుH6213 . మొదటిH7223 నెలH2320 పదునాల్గవH6240H702 దినమున జనులుH5971 పస్కాపశువునుH6453 వధించిరిH7819 .
2
అతడు యాజకులనుH3548 వారి వారి పనులకుH4931 నిర్ణయించిH5975 , యెహోవాH3068 మందిరసేవనుH1004H5656 జరిగించుటకై వారిని ధైర్యపరచిH2388
3
ఇశ్రాయేలీయులకందరికిH3478H3605 బోధ చేయువారునుH4000 యెహోవాకుH3068 ప్రతిష్ఠితులునైనH6918 లేవీయులకుH3881 ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను పరిశుద్ధమైనH6944 మందసమునుH727 మీరిక మీ భుజములH3802 మీద మోయకH4853H369 , ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 దావీదుH1732 కుమారుడగుH1121 సొలొమోనుH8010 కట్టించినH1129 మందిరములోH1004 దాని నుంచుడిH5414 , మీ దేవుడైనH430 యెహోవాకునుH3068 ఆయన జనులైనH5971 ఇశ్రాయేలీయులకునుH3478 సేవ జరిగించుడిH5647 .
4
ఇశ్రాయేలీయులH3478 రాజైనH4428 దావీదుH1732 వ్రాసియిచ్చినH3791 క్రమముచొప్పునను అతని కుమారుడైనH1121 సొలొమోనుH8010 వ్రాసి ఇచ్చిన క్రమముచొప్పుననుH4385 మీ మీ పితరులH1 యిండ్లకుH1004 ఏర్పాటైన వరుసలనుబట్టిH4256 మిమ్మును సిద్ధపరచుకొనుడిH3559 .
5
జనులH5971 ఆయా భాగములకుH6391 లేవీయులకుH3881 కుటుంబములలోH1004 ఆ యా భాగములుH6391 ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధH6944 స్థలమందు నిలిచిH5975 , వారి వారి పితరులH1 కుటుంబములH1004 వరుసలను బట్టిH2515 జనులైనH5971 మీ సహోదరులకొరకుH251 సేవచేయుడి.
6
ఆప్రకారము పస్కాపశువునుH6453 వధించిH7819 మిమ్మును ప్రతిష్ఠించుకొనిH6942 , మోషేద్వారాH4872 యెహోవాH3068 యిచ్చిన ఆజ్ఞలనుH1697 అనుసరించి, దానిని మీ సహోదరులకొరకుH251 సిద్ధపరచుడిH3559 .
7
మరియు యోషీయాH2977 తన స్వంత మందలోH6629 ముప్పదిH7970 వేలH505 గొఱ్ఱపిల్లలనుH3532 మేకపిల్లలనుH5795H1121 మూడువేలH7970H505 కోడెలనుH1241 అక్కడ నున్న జనులకందరికిH5971H3605 పస్కాపశువులుగాH6453 ఇచ్చెనుH7311 .
8
అతని అధిపతులునుH8269 జనులకునుH5971 యాజకులకునుH3548 లేవీయులకునుH3881 మనః పూర్వకముగాH5071 పశువులు ఇచ్చిరిH7311 . యెహోవాH3068 మందిరపుH1004 అధికారులైనH5057 హిల్కీయాయుH2518 , జెకర్యాయుH2148 , యెహీయేలునుH3171 పస్కాపశువులుగాH6453 యాజకులకుH3548 రెండువేలH505 ఆరువందలH8337H3967 గొఱ్ఱలను మూడువందలH7969H3967 కోడెలనుH1241 ఇచ్చిరిH7311 .
9
కొనన్యాయుH3562 , అతని సహోదరులైనH251 షెమయాయుH8098 , నెతనేలునుH5417 , లేవీయులలోH3881 నధిపతులగు హషబ్యాయుH2811 , యెహీయేలునుH3273 యోజాబాదునుH3107 పస్కాపశువులుగాH6453 లేవీయులకుH3881 అయిదువేలH2568H505 గొఱ్ఱలను ఐదువందలH2568H3967 కోడెలనుH1241 ఇచ్చిరిH7311 .
10
ఈ ప్రకారము సేవ జరుగుచుండగాH5656 రాజాజ్ఞనుబట్టిH4428H4687 యాజకులుH3548 తమ స్థలములోనుH5977H5921 లేవీయులుH3881 తమ వరుసలలోనుH4256H5921 నిలువబడిరిH5975 .
11
లేవీయులుH3881 పస్కాపశువులనుH6453 వధించిH7819 రక్తమును యాజకులH3548 కియ్యగా వారు దాని ప్రోక్షించిరిH2236 . లేవీయులుH3881 పశువులను ఒలువగాH6584
12
మోషేH4872 గ్రంథములోH5612 వ్రాయబడినH3789 ప్రకారము జనులH5971 కుటుంబములH1004 విభాగము చొప్పునH4653 యెహోవాకుH3068 అర్పణగాH7126 ఇచ్చుటకుH5414 దహనబలిH5930 పశుమాంసమునుH1241 యాజకులుH3548 తీసికొనిరి.
13
వారు ఎడ్లనుకూడH1241 ఆ ప్రకారముగానేH3651 చేసిరి. వారు విధిప్రకారముH4941 పస్కాపశుH6453 మాంసమును నిప్పుమీదH784 కాల్చిరిగానిH1310 యితరమైన ప్రతిష్ఠార్పణలనుH6944 కుండలలోనుH5518 బొరుసులలోనుH1731 పెనములలోనుH6745 ఉడికించి జనులకందరికిH5971H3605 త్వరగాH7323 వడ్డించిరి.
14
తరువాత లేవీయులుH3881 తమకొరకును యాజకులకొరకునుH3548 సిద్ధముచేసిరిH3559 . అహరోనుH175 సంతతివారగుH1121 యాజకులుH3548 దహనబలిH5930 పశుమాంసమును క్రొవ్వునుH2459 రాత్రివరకుH3915H5704 అర్పింపవలసివచ్చెనుH5927 గనుక లేవీయులుH3881 తమ కొరకును అహరోనుH175 సంతతివారగుH1121 యాజకులకొరకునుH3548 సిద్ధపరచిరిH3559 .
15
మరియు ఆసాపుH623 సంతతివారగుH1121 గాయకులునుH7891 , ఆసాపుH623 హేమానులునుH1968 , రాజునకుH4428 దీర్ఘదర్శియగుH2374 యెదూతూనునుH3038 దావీదుH1732 నియమించిన ప్రకారముగాH4687 తమ స్థలమందుండిరిH4612H5921 ; ద్వారములన్నిటియొద్దనుH8179 ద్వార పాలకులుH7778 కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పనిH5656 విడిచి అవతలికిH4480H5921 వెళ్లిపోకుండునట్లుH5493H369 వారి సహోదరులగుH251 లేవీయులుH3881 వారికొరకు సిద్ధపరచిరిH3559 .
16
ఈ ప్రకారము రాజైనH4428 యోషీయాH2977 యిచ్చిన ఆజ్ఞనుబట్టిH4687 వారు పస్కాపండుగH6453 ఆచరించిH6213 , యెహోవాH3068 బలిపీఠముమీదH4196H5921 దహన బలులనుH5930 అర్పించుటచేతH5927 ఆH1931 దినమునH3117 ఏమియు లోపము లేకుండH3605 యెహోవాH3068 సేవH5656 జరిగెనుH3559 .
17
అక్కడ నున్నH1121 ఇశ్రాయేలీయులుH3478 , ఆH1931 కాలమందుH6256 పస్కానుH2282 పులియని రొట్టెలH4682 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆచరించిరిH6213 .
18
ప్రవక్తయగుH5030 సమూయేలుH8050 దినములుH3117 మొదలుకొనిH4480 ఇశ్రాయేలీయులలోH3478 పస్కాపండుగH6453 అంత ఘనముగాH3644 ఆచరింపబడిH6213 యుండలేదుH3808 . యోషీయాయుH2977 , యాజకులునుH3548 , లేవీయులునుH3881 , అక్కడ నున్నH4672 యూదాH3063 ఇశ్రాయేలువారందరునుH3478H3605 , యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 ఆచరించినH6213 ప్రకారముH834 ఇశ్రాయేలుH3478 రాజులందరిలోH4428H3605 ఒక్కడైనను పస్కాపండుగనుH6453 ఆచరించిH6213 యుండలేదుH3808 .
19
యోషీయాH2977 యేలుబడియందుH4438 పదునెనిమిదవH6240H8083 సంవత్సరమునH8141 ఈH2088 పస్కాపండుగH6453 జరిగెనుH6213 .
20
ఇదంతయుH2063H3605 అయిన తరువాతH310 యోషీయాH2977 మందిరమునుH1004 సిద్ధపరచినప్పుడుH3559 ఐగుప్తురాజైనH4714H4428 నెకోH5224 యూఫ్రటీసుH6578 నదియొద్దనున్నH5921 కర్కెమీషుమీదికిH3751 దండెత్తిH3898 వెళ్లుచుండగాH5927 యోషీయాH2977 అతనిమీదికిH7125 బయలుదేరెనుH3318 .
21
అయితే రాజైనH4428 నెకోH5224 అతనియొద్దకుH413 రాయబారులనుH4397 పంపిH7971 -- యూదారాజాH3063H4428 నీతో నాకేమిH4100 ? పూర్వమునుండిH4480 నాకుH859 శత్రువులగువారిమీదికేగానిH4421 నేడుH3117 నీమీదికిH413 నేను రాలేదుH3808 . దేవుడుH430 త్వరచేయుమనిH926 నాకు ఆజ్ఞాపించెనుH559 గనుక దేవుడుH430 నాతోకూడ ఉండిH5973 నిన్ను నశింపజేయకుండునట్లుH7843H408 ఆయన జోలికి నీవు రావద్దనిH808 చెప్ప నాజ్ఞాపించెనుH559 .
22
అయినను యోషీయాH2977 అతనితో యుద్ధము చేయగోరిH3898 , అతనియొద్దనుండిH6440H4480 తిరిగిH5437 పోకH3808 మారువేషము ధరించుకొనిH2664 , యెహోవాH3068 నోటి మాటలుగా పలుకబడినH6310 నెకోH5224 మాటలనుH1697 వినకH8085H3808 మెగిద్దోH4023 లోయయందుH1237 యుద్ధముH3898 చేయ వచ్చెనుH935 .
23
విలుకాండ్రుH3384 రాజైనH4428 యోషీయామీదH2977 బాణములు వేయగాH3384 రాజుH4428 తన సేవకులనుH5650 చూచి--నాకు గొప్పH3966 గాయము తగిలెనుH2470 , ఇక్కడనుండి నన్నుకొనిపోవుడనిH5674 చెప్పెనుH559 .
24
కావున అతని సేవకులుH5650 రథముH4818 మీదనుండిH4480 అతని దింపిH5674 , అతనికున్నH834 వేరుH4932 రథముమీదH4818H5921 అతని ఉంచిH7392 యెరూషలేమునకుH3389 అతని తీసికొని వచ్చిరిH1980 . అతడు మృతిబొందిH4191 తన పితరులH1 సమాధులలోH6913 ఒకదాని యందు పాతిపెట్టబడెనుH6912 . యూదాH3063 యెరూషలేముH3389 వారందరునుH3605 యోషీయాH2977 చనిపోయెననిH4191 ప్రలాపము చేసిరిH56 .
25
యిర్మీయాయుH3414 యోషీయానుగూర్చిH2977H5921 ప్రలాప వాక్యము చేసెనుH6969 , గాయకులందరునుH7891H3605 గాయకురాండ్రందరునుH7891H3605 తమ ప్రలాపవాక్యములలోH7015 అతని గూర్చిH5921 పలికిరిH559 ; నేటివరకుH3117H5704 యోషీయానుగూర్చిH2977H5921 ఇశ్రాయేలీయులలోH3478 ఆలాగు చేయుట వాడుక ఆయెనుH2706 . ప్రలాపవాక్యములలోH7015 అట్టివి వ్రాయబడియున్నవిH3789 .
26
యోషీయాH2977 చేసిన యితరH3499 కార్యములన్నిటిని గూర్చియుH1697 , యెహోవాH3068 ధర్మశాస్త్రవిధులH8451 ననుసరించి అతడు చూపిన భయభక్తులనుH2617 గూర్చియు,ఒ అతడు చేసిన సమస్తH3605 క్రియలనుH1697 గూర్చియు ఇశ్రాయేలుH3478 యూదారాజులH3063H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789 .
27
అతడు చేసిన సమస్త క్రియలనుH1697 గూర్చియుH2009 ఇశ్రాయేలుH3478 యూదాH3063 రాజులH4428 గ్రంథమందుH5612 వ్రాయబడి H3789 యున్నదిH5921