ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోషీయాH2977 యేలనారంభించినప్పుడుH4427 ఎనిమిదేండ్లH8083H8141 వాడై యెరూషలేములోH3389 ముప్పదిH7970 యొకH259 సంవత్సరముH8141 ఏలెనుH4427 .
2
అతడు యెహోవాH3068 దృష్టికిH5869 నీతి ననుసరించుచు, కుడికైననుH3225 ఎడమకైననుH8040 తొలగకుండ తన పితరుడైనH1 దావీదుH1732 చూపిన ప్రవర్తనకు సరిగాH ప్రవర్తించెను.
3
తన యేలుబడియందుH4427 ఎనిమిదవH8083 సంవత్సరమునH8141 తానింకనుH5750 బాలుడైయుండగానేH5288 అతడు తన పితరుడైనH1 దావీదుయొక్కH1732 దేవునియొద్దH430 విచారించుటకుH1875 పూనుకొనినవాడైH2490 , పండ్రెండవయేటH8147H6240 ఉన్నతస్థలములనుH1116 దేవతాస్తంభములనుH842 పడగొట్టిH2891 , చెక్కిన విగ్రహములనుH6456 పోతవిగ్రహములనుH4541 తీసివేసి, యూదాదేశమునుH3063 యెరూషలేమునుH3389 పవిత్రముచేయH2891 నారంభించెనుH2490 .
4
అతడు చూచుచుండగాH6440 జనులు బయలుదేవతలH1168 బలిపీఠములనుH4196 పడగొట్టిH5422 , వాటిపైనH834 ఉన్నH4480H5921 సూర్య దేవతల విగ్రహములనుH2553 అతని ఆజ్ఞచొప్పున నరికివేసిH1438 , దేవతా స్తంభములనుH842 చెక్కిన విగ్రహములనుH6456 పోత విగ్రహములనుH4541 తుత్తునియలుగా కొట్టిH7665 చూర్ణముచేసిH1854 , వాటికి బలులు అర్పించినవారిH2076 సమాధులమీద చల్లి వేసిరిH6913H5921 .
5
బయలుదేవత యాజకులH3548 శల్యములనుH6106 బలిపీఠములమీదH4196 అతడు కాల్పించిH8313 , యూదాదేశమునుH3063 యెరూషలేమునుH3389 పవిత్రపరచెనుH2891 .
6
ఆ ప్రకారముH5704 అతడు మనష్షేH4519 ఎఫ్రాయిముH669 షిమ్యోనుH8095 దేశములవారి పట్టణములలోనుH5892 , నఫ్తాలిH5321 మన్యమునందునుH2719 , చుట్టుపట్లనున్న పాడుస్థలములన్నిటనుH5439 బలిపీఠములనుH4196 పడ గొట్టెనుH5422 .
7
బలిపీఠములనుH4196 దేవతా స్తంభములనుH842 పడగొట్టిH5422 చెక్కిన విగ్రహములనుH6456 చూర్ణముచేసిH1854 , ఇశ్రాయేలీయులH3478 దేశమంతటనున్నH776H3605 సూర్యదేవతా విగ్రహములన్నిటినిH2553 నరికి వేసిH1438 అతడు యెరూషలేమునకుH3389 తిరిగి వచ్చెనుH7725 .
8
అతని యేలుబడియందుH4427 పదునెనిమిదవ సంవత్సరమునH8083 , దేశమునుH776 మందిరమునుH1004 పవిత్రపరచుటయైన తరువాతH2891 , అతడు అజల్యాH683 కుమారుడైనH1121 షాఫానునుH8227 , పట్టాణాధిపతియైనH8269 మయశేయానుH4641 , రాజ్యపు దస్తావేజులమీదనున్న యోహాహాజుH3099 కుమారుడగుH1121 యోవాహాజునుH3098 , తన దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 బాగుచేయుటకై పంపెనుH2388 .
9
వారు ప్రధానయాజకుడైనH1419H3548 హిల్కీయాయొద్దకుH2518H413 వచ్చిH935 , ద్వారపాలకులైనH5592H8104 లేవీయులుH3881 మనష్షేH4519 ఎఫ్రాయిమీయులH669 దేశములయందు ఇశ్రాయేలువారిలోH3478 శేషించియున్నH7611 వారందరియొద్దనుండియుH4480 ,యూదాH3063 బెన్యామీనీయులందరిH1144H3605 యొద్దనుండియుH4480 కూర్చిH622 ,దేవునిH430 మందిరములోనికిH1004 తీసికొని వచ్చినH935 ద్రవ్యమునుH3701 అతనికి అప్పగించిరిH5414 .
10
వారు దానిని యెహోవాH3068 మందిరపుH1004 పనిమీదనున్నH4399 పైవిచారణకర్తలH3027 కియ్యగాH5414 , దాని బాగుచేయుటకునుH918 , యూదాH3063 రాజులుH4428 పాడుచేసిన యిండ్లకుH1004 దూలములను అమర్చుటకునుH2388
11
చెక్కినH4274 రాళ్లనుH68 జోడింపుపనికి మ్రానులనుH6086 కొనుటకైH7069 యెహోవాH3068 మందిరమునందుH1004 పనిచేయువారికినిH6213 శిల్పకారులకునుH2796 దాని నిచ్చిరిH5414 .
12
ఆ మనుష్యులుH376 ఆ పనినిH4399 నమ్మకముగా చేసిరిH6213 . వారిH5921 మీది పైవిచారణకర్తలు ఎవరనగాH5329 , మెరారీయులైనH4847 లేవీయులగుH3881 యహతుH3189 ఓబద్యా అనువారునుH5662 , పని నడిపించుటకు ఏర్పడినH6485 కహాతీయులగుH6956 జెకర్యాH2148 మెషుల్లాముH4918 అనువారును, లేవీయులలోH3881 వాద్యప్రవీణులైనH3627 వారు వారితోకూడ ఉండిరిH995 .
13
మరియు బరువులు మోయుH5921 వారిమీదనుH5449 , ప్రతివిధమైన పనిH4399 జరిగించువారిమీదనుH5656 ఆ లేవీయులుH3881 పైవిచారణకర్తలుగాH5329 నియమింపబడిరిH6213 . మరియుH4880 లేవీయులలోH3881 లేఖకులునుH5608 పరిచారకులునుH7860 ద్వారపాలకులు నైనవారుH7778 ఆయా పనులమీదH5656 నియమింపబడిరిH6213 .
14
యెహోవాH3068 మందిరములోనికిH1004 తేబడినH3318 ద్రవ్యమునుH3701 బయటికి తీసికొనిH935 వచ్చినప్పుడు,మోషేH4872 ద్వారాH3027 యెహోవాH3068 దయచేసిన ధర్మ శాస్త్రముగలH8451 గ్రంథముH5612 యాజకుడైనH3548 హిల్కీయాకుH2518 కనబడెనుH4672 .
15
అప్పుడు హిల్కీయాH2518 యెహోవాH3068 మందిరమందుH1004 ధర్మశాస్త్రముగలH8451 గ్రంథముH5612 నాకు దొరికెననిH4672 శాస్త్రియగుH5608 షాఫానుతోH8227H413 చెప్పిH559 ఆ గ్రంథమునుH5612 షాఫానుకుH8227 అప్పగించెనుH5414 .
16
షాఫానుH8227 ఆ గ్రంథమునుH5612 రాజునొద్దకుH4428H413 తీసికొని పోయిH935 రాజుతోH4428 ఇట్లనెనుH559 నీ సేవకులకుH5650 నీవు ఆజ్ఞాపించినH5414 దంతయుH3605 వారుH1992 చేయుచున్నారుH6213 .
17
యెహోవాH1004 మందిరమునందుH1004 దొరికినH4672 ద్రవ్యమునుH3701 వారు పోగుచేసిH5413 పైవిచారణకర్తలH4399H6213 చేతికినిH3027 పనివారిH6485 చేతికిని H3027 దాని అప్పగించియున్నారుH5414 .
18
మరియు యాజకుడైనH3548 హిల్కీయాH2518 నాకు ఒక గ్రంథముH5612 ఇచ్చెననిH5414 రాజుH4428 ఎదుటH6440 మనవిచేసికొనిH7121 , శాస్త్రియగుH5608 షాఫానుH8227 రాజుH4428 సముఖమునH6440 దానినుండి చదివిH7121 వినిపించెనుH5046 .
19
అతడు ధర్మశాస్త్రపుH8451 మాటలుH1697 చదివి వినిపింపగా రాజుH4428 వినిH8085 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167
20
హిల్కీయాకునుH2518 , షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకాముకునుH296 , మీకాH4318 కుమారుడైనH1121 అబ్దోనుకునుH5658 , శాస్త్రియగుH5608 షాఫానుకునుH8227 , రాజుH4428 సేవకుడైనH5650 ఆశాయాకునుH6222 ఈలాగున ఆజ్ఞ ఇచ్చెనుH6680
21
మీరు వెళ్లిH1980 దొరకిన యీ గ్రంథములోనిH5612 మాటలవిషయమైH1697H5921 నాకొరకునుH1157 , ఇశ్రాయేలుH3478 యూదావారిలోH3063 శేషించియున్నH7604 వారికొరకునుH1157 యెహోవాయొద్దH3068 విచారించుడిH1875 . మన పితరులుH1 ఈH2088 గ్రంథమునందుH5612H5921 వ్రాయబడియున్నH3789 సమస్తమునుH3605 అనుసరింపకయు, యెహోవాH3068 ఆజ్ఞలను గైకొనకయుH8104H3808 నుండిరి గనుక యెహోవాH3068 కోపముH2534 మనమీదికిH5921 అత్యధికముగాH1419 వచ్చియున్నదిH5413 .
22
అప్పుడు హిల్కీయాయునుH2518 రాజుH4428 నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకైH1875 హర్హషుకుH2641 పుట్టిన తిక్వాH8616 కుమారుడునుH1121 వస్త్రశాలకుH899 పైవిచారణకర్తయునగుH షల్లూముయొక్కH7967 భార్యయైనH802 హుల్దాH2468 అను ప్రవక్త్రియొద్దకుH5031H413 పోయిరిH1980 . ఆమెH1931 అప్పుడు యెరూషలేమునకుH3389 చేరిన యుప భాగములోH4932 కాపురముండెనుH3427 . వారు ఆమెతో సంగతి చెప్పగాH1696
23
ఆమె వారితో ఇట్లనెను H559 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541
24
ఆలకించుడిH8085 , నేను ఈH2088 స్థలముమీదికినిH4725H5921 దాని కాపురస్థులమీదికినిH3427H5921 యూదారాజుH3063H4428 సముఖమునH6440 చదివిH7121 వినిపింపబడిన గ్రంథమునందుH5612H5921 వ్రాయబడియున్నH3789 శాపములన్నిటినిH423H3605 రప్పించెదనుH935 .
25
వారు నన్ను విసర్జించిH5800 యితరH312 దేవతలకుH430 ధూపము వేసిH6999 , తమ చేతిపనులవలనH3027H4639 నాకు కోపము పుట్టించిH3707 యున్నారు గనుక నా కోపముH2534 ఈH2088 స్థలముమీదH4725 మితి లేకుండ కుమ్మరింపబడునుH5413 . నాయొద్దకుH413 మిమ్మును పంపినH7971 వానికి ఈ వార్త తెలుపుడిH559 .
26
మరియు యెహోవాయొద్దH3068 విచారించుడనిH1875 మిమ్మును పంపినH7971 యూదారాజుకుH3063H4428 మీరు ఈ మాటH1697 తెలియజెప్పుడిH559 నీవు ఎవనిమాటలు వినియున్నావోH8085 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 ఆ యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H3541
27
నీ మనస్సుH3824 మెత్తనిదైH7401 యీH2088 స్థలముమీదనుH4725H5921 దాని కాపురస్థులమీదనుH3427H5921 దేవుడుH430 పలికిన మాటలనుH1697 నీవు వినినప్పుడుH8085 నా సన్నిధినిH6440 నిన్ను నీవు తగ్గించుకొనిH3665 నీ వస్త్రములుH899 చింపుకొనిH7167 నా సన్నిధినిH6440 కన్నీరు విడిచితివిH1058 గనుక నీ మనవినిH5002 నేనుH589 ఆలకించితినిH8085 .
28
నేనుH589 నీ పితరులయొద్దH1 నిన్ను చేర్చుదునుH622 ;నెమ్మదిగలవాడవైH7965 నీవు నీ సమాధిలోనికిH6913H413 చేర్చబడుదువుH622 ; ఈH2088 స్థలముమీదికినిH4725H5921 దాని కాపురస్థులమీదికినిH3427H5921 నేనుH589 రప్పించుH935 అపాయముH7451 నీవు కన్నులారH5869 చూడవుH7200H3808 .
29
వారు రాజునొద్దకుH4428H413 ఈ వర్తమానము తీసికొనిరాగాH5927 రాజుH4428 యూదాH3063 యెరూషలేములోనిH3389 పెద్దలనందరినిH2205H3605 పిలువ నంపించిH7971
30
వారిని సమకూర్చెనుH622 . రాజునుH4428 , యూదాH3063 వారందరునుH3605 , యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 , యాజకులునుH3548 , లేవీయులునుH3881 , జనులలోH5971 పిన్నH6996 పెద్దలందరునుH1419H3605 యెహోవాH3068 మందిరమునకుH1004 రాగాH5927 యెహోవాH3068 మందిరమందుH1004 దొరకినH4672 నిబంధనH1285 గ్రంథపుH5612 మాటలన్నియుH1697H3605 వారికి వినిపింపబడెనుH241 .
31
పిమ్మట రాజుH4428 తన స్థలమందుH5977H5921 నిలువబడిH5975 నేను యెహోవానుH3068 అనుసరించుచుH1980 , ఆయన ఇచ్చిన ఆజ్ఞలనుH4687 శాసనములనుH5715 కట్టడలనుH2706 పూర్ణమనస్సుతోనుH3605H5315 పూర్ణహృదయముతోనుH3605H3824 గైకొనుచుH8104 , ఈH2088 గ్రంథమందుH5612H5921 వ్రాయబడినH3789 నిబంధనH1285 మాటల ప్రకారముగాH1697 ప్రవర్తించుదుననిH6213 యెహోవాH3068 సన్నిధినిH6440 నిబంధనH1285 చేసికొనెనుH3772 .
32
మరియు అతడు యెరూషలేమునందున్నH3389 వారినందరినిH3605 బెన్యామీనీయులనందిరినిH1144H3605 అట్టి నిబంధనకుH1285 ఒప్పుకొనజేసెనుH4672 గనుక యెరూషలేముH3389 కాపురస్థులుH3427 తమ పితరులH1 దేవుడైనH430 దేవునిH430 నిబంధన ప్రకారముH1285 ప్రవర్తించిరిH6213 .
33
మరియు యోషీయాH2977 ఇశ్రాయేలీయులకుH3478H1121 చెందిన దేశములన్నిటిలోనుండిH776H3605H4480 హేయమైనH8441 విగ్రహములన్నిటినిH3605 తీసివేసిH5493 , ఇశ్రాయేలీయులందరునుH3478H3605 తమ దేవుడైనH430 యెహోవానుH3068 సేవించునట్లు చేసెనుH5647 . అతని దినములన్నియుH3117H3605 వారు తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 అనుసరించుటH310 మానలేదుH5493H3808 .