బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-32
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజుH4428 ఇట్టిH428 నమ్మకమైన చర్యH1697 చూపినH571 తరువాతH310... అష్షూరురాజైనH804H4428 సన్హెరీబుH5576 వచ్చిH935, యూదాదేశములోH3063 చొరబడిH935 ప్రాకారపురములయెదుటH1219H5892H5921 దిగిH2583 వాటిని లోపరచుకొనH1234 జూచెనుH559.

2

సన్హెరీబుH5576 దండెత్తి వచ్చిH935 యెరూషలేముమీదH3389H5921 యుద్ధముH4421 చేయనుద్దేశించిH6440 యున్నాడని హిజ్కియాH3169 చూచిH7200

3

పట్టణముబయటనున్నH5892H2351 ఊటలH5869 నీళ్లనుH4325 అడ్డవలెననిH5640 తలచి,తన యధిపతులతోనుH8269H5973 పరాక్రమశాలులతోనుH1368 యోచనచేయగాH3289 వారతనికి సహాయము చేసిరిH5826.

4

బహుజనులుH7227H5971 పోగైH6908 అష్షూరుH804 రాజులుH4428 రానేలH935H4100? విస్తారమైనజలముH7227H4325 వారికి దొరుకనేలH4672H4100? అనుకొని ఊటలన్నిటినిH4599H3605 దేశమధ్యముగుండH776H8432 పారుచున్నH7857 కాలువనుH5158 అడ్డిరిH5640.

5

మరియు రాజుH4428 ధైర్యము తెచ్చుకొనిH2388, పాడైనH6555 గోడH2346 యావత్తుH3605 కట్టించిH1129, గోపురములవరకుH4026H5921 దానిని ఎత్తు చేయించిH5927, బయట మరియొకH312 గోడనుH2346 కట్టించిH1129, దావీదుH1732 పట్టణములోH5892 మిల్లోH4407 దుర్గమునుH5892 బాగు చేయించెనుH2388. మరియు ఈటెలనుH7973 డాళ్లనుH4043 విస్తారముగాH7230 చేయించెనుH6213.

6

జనులమీదH5971H5921 సైన్యాధిపతులనుH4421H8269 నియమించిH5414 పట్టణపుH5892 గుమ్మములకుH8179 పోవు రాజవీధిలోనికిH7339 వారిని తన యొద్దకుH413 రప్పించిH6908 వారిని ఈలాగు హెచ్చరికచేసెనుH559

7

మీరు దిగులుపడకుడి, ధైర్యముH2388 విడువకుడి; అష్షూరుH804 రాజుకైననుH4428 అతనితో కూడనున్నH5973H834 సైన్యమంతటికైననుH1995H3605 మీరు భయపడవద్దుH3372H408, విస్మయమొందవద్దు,H2865 అతనికి కలిగియున్న సహాయముకంటెH5973H4480 ఎక్కువH7227 సహాయము మనకుH5973 కలదు.

8

మాంససంబంధమైనH1320 బాహువేH2220 అతనికి అండH5973, మనకు సహాయము చేయుటకునుH5826 మన యుద్ధములనుH4421 జరిగించుటకునుH3898 మన దేవుడైనH430 యెహోవాH3068 మనకు తోడుగా ఉన్నాడనిH5973 చెప్పగాH559 జనులుH5971 యూదారాజైనH3063H4428 హిజ్కియాH3169 చెప్పిన మాటలయందుH1697 నమి్మకయుంచిరిH5564.

9

ఇదియైనH2088 తరువాతH310 అష్షూరురాజైనH804H4428 సన్హెరీబుH5576 తన బలగమంతటితోH4475H3605H5973 లాకీషునుH3923 ముట్టడివేయుచుండి, యెరూషలేమునకుH3389 యూదారాజైనH3063H4428 హిజ్కియాH3169 యొద్దకునుH5921, యెరూషలేమునందున్నH3389 యూదావారందరియొద్దకునుH3063H3605H5921 తన సేవకులనుH5650 పంపిH7971 ఈలాగు ప్రకటన చేయించెనుH559

10

అష్షూరురాజైనH804H4428 సన్హెరీబుH5576 సెలవిచ్చునదేమనగాH559H3541 దేనిH4100 నమి్మH982 మీరుH859 ముట్టిడివేయబడియున్నH4692 యెరూషలేములోH3389 నిలుచుచున్నారుH3427?

11

కరవుచేతనుH7458 దాహముచేతనుH5496 మిమ్మును చంపుటకైH4191 మన దేవుడైనH430 యెహోవాH3068 అష్షూరుH804 రాజుH4428 చేతిలోH3027 నుండిH4480 మనలను విడిపించుననిH5337 చెప్పిH559 హిజ్కియాH3169 మిమ్మును ప్రేరేపించుచున్నాడుH5496 గదాH3808?

12

ఆ హిజ్కియాH3169, మీరు ఒక్కH259 బలిపీఠముH4196 ఎదుటH6440 నమస్కరించిH7812 దానిమీదH5921 ధూపము వేయవలెననిH6999 యూదావారికినిH3063 యెరూషలేమువారికినిH3389 ఆజ్ఞ ఇచ్చిH559, యెహోవాH3068 ఉన్నతస్థలములనుH1116 బలిపీఠములనుH4196 తీసివేసినవాడుకాడా?H5493H3808

13

నేనునుH589 నా పితరులునుH1 ఇతరదేశములH776 జనులకందరికినిH5971H3605 ఏమేమిH4100 చేసితిమోH6213 మీరెరుగరాH3045H3808? ఆ దేశH776 జనులH1471 దేవతలుH430 వారి దేశములనుH776 నా చేతిలోనుండిH3027H4480 యేమాత్రమైనను రక్షింపH5337 చాలియుండెనాH3201?

14

మీ దేవుడుH430 మిమ్మును నా చేతిలోనుండిH3027H4480 విడిపింపగలడనుకొనుటకుH5337H3201, నా పితరులుH1 బొత్తిగా నిర్మూలము చేసినH2763 ఆ యాH428 దేశస్థులH1471 సకలH3605 దేవతలలోనుH430 తన జనులనుH5971 నా చేతిలోనుండిH3027H4480 విడిపింపH5337 గలిగినH3201 దేవుడొకడైనH430 యుండెనా?

15

కాబట్టి యిప్పుడుH6258 హిజ్కియాచేతH2396 మీరు మోసపోకుడిH5377H408, మీరు ఇట్టి ప్రేరేపణకుH2063 లోబడకుడిH5496H408, అతని నమ్ముకొనకుడిH539H408,యేH3605 జనులH1471 దేవుడైననుH430H3605 రాజ్యపుH4467 దేవుడైననుH430 తన జనులనుH5971 నా చేతిలోH3027 నుండిH4480 గాని నా పితరులH1 చేతిలోనుండిH3027H4480 గాని విడిపింపలేకH5337H3201 పోగా, మీ దేవుడుH430 నా చేతిలోనుండిH3027H4480 మిమ్మును మొదలేH637 విడిపింపలేకH5337 పోవునుగదా అనెనుH559.

16

అతని సేవకులుH5650 దేవుడైనH430 యెహోవామీదనుH3068H5921 ఆయన సేవకుడైనH5650 హిజ్కియాH3169 మీదనుH5921 ఇంకనుH5750 పేలాపనలు పేలిరిH1696.

17

అదియుగాక ఇతర దేశములH776 జనులH1471 దేవతలుH430 తమ జనులనుH5971 నా చేతిలోనుండిH3027H4480 యేలాగునH3651 విడిపింపలేకపోయిరోH5337H3808 ఆలాగున హిజ్కియాH3169 సేవించు దేవుడునుH430 తన జనులనుH5971 నా చేతిలోనుండిH3027H4480 విడిపింపలేకపోవుననిH5337H4480 ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవానుH3068 నిందించుటకునుH2778, ఆయనమీద అపవాదములుH5921 పలుకుటకునుH559 అతడు పత్రికలుH5612 వ్రాసిH3789 పంపెను.

18

అప్పుడు వారు పట్టణమునుH5892 పట్టుకొనవలెనన్నH3920 యోచనతో, ప్రాకారముH2346 మీదనున్నH5921 యెరూషలేముH3389 కాపురస్థులను బెదరించుటకునుH3372 నొప్పించుటకునుH926, యూదాభాషలోH3066 బిగ్గరగాH1419 వారితోH5921 ఆ మాటలుH6963 పలికిరిH7121.

19

మరియు వారు మనుష్యులH120 చేతిపనియైనH3027H4639 భూజనులH776H5971 దేవతలమీదH430H5921 తాము పలికిన దూషణలనుH413 యెరూషలేముయొక్కH3389 దేవునిమీదH430H5921 కూడను పలికిరిH1696.

20

రాజైనH4428 హిజ్కియాయునుH3169 ఆమోజుH531 కుమారుడైనH1121 యెషయాH3470 అను ప్రవక్తయునుH5030 ఇందునుH2063 గురించి ప్రార్థించిH6419 ఆకాశముతట్టుH8064 చూచి మొఱ్ఱపెట్టగాH2199

21

యెహోవాH3068 ఒక దూతనుH4397 పంపెనుH7971. అతడు అష్షూరుH804 రాజుH4428 దండులోనిH4264 పరాక్రమశాలులనందరినిH2428H1368H3605 సేనా నాయకులనుH5057 అధికారులనుH8269 నాశనముచేయగాH3582 అష్షూరురాజుH804H4428 సిగ్గునొందినవాడైH1322 తన దేశమునకు తిరిగిపోయెనుH7725. అంతట అతడు తన దేవునిగుడిలోH430H1004 చొచ్చినప్పుడుH935 అతని కడుపునH4578 పుట్టినవారేH3329 అతని అక్కడH8033 కత్తిచేతH2719 చంపిరిH5307.

22

ఈ ప్రకారము యెహోవాH3068 హిజ్కియానుH3169 యెరూషలేముH3389 కాపురస్థులనుH3427 అష్షూరుH804 రాజైనH4428 సన్హెరీబుH5576 చేతిలోనుండియుH3027H4480 అందరిచేతిలోనుండియుH3605H3027H4480 రక్షించిH3467, అన్నివైపులనుH5439H4480 వారిని కాపాడినందునH5095

23

అనేకులుH7227 యెరూషలేములోH3389 యెహోవాకుH3068 అర్పణలనుH4503 యూదాH3063 రాజైనH4428 హిజ్కియాకుH3169 కానుకలనుH4030 తెచ్చిH935 యిచ్చిరి. అందువలనH4480H310H3651 అతడు అప్పటినుండి సకలH3605 జనములH1471 దృష్టికిH5869 ఘనత నొందిన వాడాయెనుH5375.

24

H1992 దినములలోH3117 హిజ్కియాH3169 రోగియై H2470మరణదశలోH4191 నుండెను. అతడు యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టగాH6419 ఆయన అతనికి తన చిత్తమునుH559 తెలియపరచి అతనికి సూచనH4159 యొకటి దయచేసెనుH5414.

25

అయితే హిజ్కియాH3169 మనస్సునH3820 గర్వించిH7725H3808 తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందునH1576 అతని మీదికినిH5921 యూదాH3063 యెరూషలేములH3389 వారిమీదికినిH5921 కోపముH7110 రాగాH1961

26

హిజ్కియాH3169 హృదయగర్వము విడచిH1363, తానును యెరూషలేముH3389 కాపురస్థులునుH3427 తమ్మును తాముH3665 తగ్గించుకొనిరిH3665 గనుక హిజ్కియాH3169 దినములలో యెహోవాH3068 కోపముH7110 జనుల మీదికిH5921 రాలేదుH3808.

27

హిజ్కియాకుH3169 అతివిస్తారమైనH3966 ఐశ్వర్యమునుH6239 ఘనతయుH3519 కలిగెను. అతడు వెండిH3701 బంగారములనుH2091 రత్నములనుH3368H68 సుగంధద్రవ్యములనుH1314 డాళ్లనుH4043 నానా విధములగుH3605 శ్రేష్ఠమైనH2532 ఉపకరణములనుH3627 సంపాదించిH3966 వాటికి బొక్కసములనుH214 కట్టించెనుH6213.

28

ధాన్యమునుH1715 ద్రాక్షారసమునుH8492 తైలమునుH3323 ఉంచుటకు కొట్లనుH4543, పలువిధములH3605 పశువులకుH929 శాలలనుH220 మందలకుH5739 దొడ్లనుH723 కట్టించెను.

29

మరియు దేవుడుH430 అతనికి అతిH3966 విస్తారమైనH7227 కలిమిH7399 దయచేసినందునH5414 పట్టణములనుH5892 విస్తారమైనH7230 గొఱ్ఱలమందలనుH6629 పసులమందలనుH1241 అతడు సంపాదించెనుH4735H6213.

30

H1931 హిజ్కియాH3169 గిహోనుH1521 కాలువకుH4325H4161 ఎగువనుH5945 కట్టవేయించిH5640 దావీదుH1732 పట్టణపుH5892 పడమటి వైపునకుH4628 దాని తెప్పించెనుH3474, హిజ్కియాH3169 తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందునుH3605H4639 వృద్ధిపొందెనుH6743.

31

అతని దేశముH776 ఆశ్చర్యముగాH4159 వృద్ధినొందుటను గూర్చి విచారించిH1875 తెలిసికొనుటకై బబులోనుH894 అధిపతులుH8269 అతనియొద్దకుH5921 పంపినH7971 రాయబారులH3887 విషయములోH3651 అతని శోధించిH5254, అతని హృదయములోనిH3824 ఉద్ధేశమంతయుH3605 తెలిసికొనవలెననిH3045 దేవుడతనిH430 విడచిపెట్టెనుH5800.

32

హిజ్కియాH3169 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697, అతడు చూపినH2009 భక్తినిగూర్చియుH2617, ప్రవక్తయునుH5030 ఆమోజుH531 కుమారుడునగుH1121 యెషయాకుH3470 కలిగిన దర్శనములH2377 గ్రంథముH5612 నందునుH5921 యూదాH3063 ఇశ్రాయేలులH3478 రాజులH4428 గ్రంథమునందునుH5612H5921 వ్రాయబడియున్నదిH3789.

33

హిజ్కియాH3169 తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 జనులుH దావీదుH1732 సంతతివారిH1121 శ్మశానభూమియందుH6913 కట్టబడిన పైస్థానమునందుH4608 అతని పాతిపెట్టిరిH6912. అతడు మరణమొందినప్పుడుH4194 యూదావారందరునుH3063H3605 యెరూషలేముH3389 కాపురస్థులందరునుH3427H3605 అతనికి ఉత్తర క్రియలను ఘనముగాH3519 జరిగించిరిH6213. అతని కుమారుడైనH1121 మనష్షేH4519 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.