బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-26
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట యూదాH3063 జనులందరునుH5971H3605 పదునారేండ్లH6240H8337H8141 వాడైన ఉజ్జియానుH5818 తీసికొనిH3947 అతని తండ్రియైనH1 అమజ్యాకుH558 బదులుగాH8478 రాజుగా నియమించిరిH4427.

2

అతడుH1931 ఎలతునుH359 కట్టించిH1129, రాజగుH4428 తన తండ్రిH1 అతని పితరులతోకూడH1H5973 నిద్రించినH7901 తరువాతH310 అది యూదావారికిH3063 తిరిగి వచ్చునట్లుH7725 చేసెను.

3

ఉజ్జియాH5818 యేలనారంభించినప్పుడుH4427 పదునారేండ్లవాడైH6240H8337H8141 యెరూషలేములోH3389 ఏబదిH2575 రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలు, ఆమె పేరుH8034 యెకొల్యాH3203.

4

అతడు తన తండ్రియైనH1 అమజ్యాH558 చర్య యంతటిH3605 ప్రకారము యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213.

5

దేవునిH430 ప్రత్యక్షతH7200 విషయమందు తెలివి కలిగినH995 జెకర్యాH2148 దినములలోH3117 అతడు దేవునిH430 ఆశ్రయించెనుH1875, అతడు యెహోవానుH3068 ఆశ్రయించినంతకాలముH1875H3117 దేవుడుH430 అతని వర్ధిల్లజేసెనుH6743.

6

అతడు బయలుదేరిH3318 ఫిలిష్తీయులతోH6430 యుద్ధముచేసిH3898 గాతుH1661 ప్రాకారమునుH2346 యబ్నెH2996 ప్రాకారమునుH2346 అష్డోదుH795 ప్రాకారమునుH2346 పడగొట్టిH6555, అష్డోదుH795 దేశములోను ఫిలిష్తీయులH6430 ప్రదేశములలోను ప్రాకారపురములనుH5892 కట్టించెనుH1129.

7

ఫిలిష్తీయులతోనుH6430 గూర్బయలులోH1485 నివసించినH3427 అరబీయులతోనుH6163 మెహూనీయులతోనుH4586 అతడు యుద్ధము చేయగా దేవుడుH430 అతనికి సహాయము చేసెనుH5826.

8

అమ్మోనీయులుH5984 ఉజ్జియాకుH5818 పన్నిచ్చువారైరిH4503H5414. అతడు అధికముగాH4605 బలాభివృద్ధిH2388 నొందెను గనుక అతని కీర్తిH8034 ఐగుప్తుH4714 మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెనుH1980.

9

మరియు ఉజ్జియాH5818 యెరూషలేములోH3389 మూలగుమ్మముH6438H8179 దగ్గరనుH5921, పల్లపుస్థలములH1516 గుమ్మముH8179 దగ్గరనుH5921, ప్రాకారపు మూలH4740 దగ్గరనుH5921, దుర్గములనుH4026 కట్టించిH1129 గుమ్మములు దిట్టపరచెనుH2388.

10

అదియుగాక షెఫేలా ప్రదేశములోనుH8219 మైదాన ప్రదేశములోనుH4334 అతనికి విస్తారమైనH7227 పశువులుండగాH4735H1961 అతడు అరణ్యములోH4057 దుర్గములుH4026 కట్టించిH1129 అనేకమైనH7227 బావులుH953 త్రవ్వించెనుH2672. వ్యవసాయమందుH127 అతడు అపేక్షగలవాడుH157H1961 గనుక పర్వతములలోనుH2022 కర్మెలులోనుH3760 అతనికి వ్యవసాయకులునుH406 ద్రాక్షతోట పనివారునుH3755 కలిగియుండిరిH1961.

11

యుద్ధమునకుH4421 ఉజ్జియాకుH5818 సైన్యముH2428 కలిగియుండెనుH1961; అందులోని యోధులు రాజుH4428 అధిపతులలోH8269H4480 హనన్యాH2608 అనువాని చేతిక్రిందనుండిరిH3027H5921. ఖజానాదారుడగుH7860 మయశేయాయుH4641 ప్రధానమంత్రియగుH5608 యెహీయేలునుH3273 వారి లెక్కH6486 ఎంతైనదిH4557 చూచి వారిని పటాలముగాH1416 ఏర్పరచువారై యుండిరి.

12

వారి పితరులH1 యిండ్లH1004 పెద్దలH7218 సంఖ్యనుH4557 బట్టి పరాక్రమశాలులుH2428H1368 రెండు వేలH505 ఆరువందలH8337H3967 మంది యెరి.

13

రాజునకుH4428 సహాయము చేయుటకైH5826 శత్రువులతోH341H5921 యుద్ధముH4421 చేయుటయందుH6213 పేరుపొందినH2428 పరాక్రమశాలులైనH2428H1368 మూడులక్షలH7969H3967H505 ఏడుH7651 వేలH505 ఐదువందలమందిగలH2568H3967 సైన్యముH6635 వారి చేతిక్రిందH3027H5921 ఉండెను.

14

ఉజ్జియాH5818 యీ సైన్యమంతటికిH6635H3605 డాళ్లనుH4043 ఈటెలనుH7420 శిరస్త్రాణములనుH3553 కవచములనుH8302 విల్లులనుH7198 వడిసెలలనుH7050H68 చేయించెను.

15

మరియు అతడు అంబులనేమిH2671 పెద్దరాళ్లనేమిH1419H68 ప్రయోగించుటకైH4284 ఉపాయశాలులుH2803 కల్పించిన యంత్రములనుH2810 యెరూషలేములోH3389 చేయించిH6213 దుర్గములలోనుH4026H5921 బురుజులలోనుH6438H5921 ఉంచెనుH1961. అతడు స్థిరపడువరకుH2388H5704 అతనికి ఆశ్చర్యకరమైనH6381 సహాయము కలిగెనుH5826 గనుకH3588 అతని కీర్తిH8034 దూరముగాH7350 వ్యాపించెనుH3318.

16

అయితే అతడు స్థిరపడినH2394 తరువాత అతడు మనస్సునH3820 గర్వించిH1361 చెడిపోయెనుH7843. అతడు ధూపపీఠముమీదH7004H4196H5921 ధూపమువేయుటకైH6999 యెహోవాH3068 మందిరములోH1964 ప్రవేశించిH935 తన దేవుడైనH430 యెహోవామీదH3068 ద్రోహము చేయగాH4603

17

యాజకుడైనH3548 ఆజర్యాయుH5838 అతనితోకూడH5973 ధైర్యవంతులైనH2428H1121 యెహోవాH3068 యాజకులుH3548 ఎనుబదిH8084 మందియు అతని వెంబడిH310 లోపలికి పోయిరిH935.

18

వారు రాజైనH4428 ఉజ్జియానుH5818 ఎదిరించి ఉజ్జియాH5818, యెహోవాకుH3068 ధూపము వేయుటH6999 ధూపము వేయుటకైH6999 ప్రతిష్ఠింపబడినH6942 అహరోనుH175 సంతతివారైనH1121 యాజకులH3548 పనియేగాని నీ పని కాదుH3808; పరిశుద్ధస్థలములోనుండిH4720H4480 బయటికి పొమ్ముH3318, నీవు ద్రోహము చేసియున్నావుH4603, దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 ఇది నీకు ఘనత కలుగజేయదనిH3519 చెప్పగాH559

19

ఉజ్జియాH5818 ధూపము వేయుటకుH6999 ధూపార్తినిH4730 చేత పట్టుకొనిH3027 రౌద్రుడైH2196, యాజకులమీదH3548H5973 కోపము చూపెనుH2196. యెహోవాH3068 మందిరములోH1004 ధూపH7004 పీఠముH4196 ప్రక్కH5921 నతడు ఉండగా యాజకులుH3548 చూచుచునేH6440యున్నప్పుడు అతని నొసటH4696 కుష్ఠరోగముH6883 పుట్టెనుH2224.

20

ప్రధానయాజకుడైనH7218H3548 అజర్యాయునుH5838 యాజకులందరునుH3548H3605 అతనివైపుH413 చూడగాH6437 అతడుH1931 నొసటH4696 కుష్ఠము గలవాడైH6879 యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండిH8033H4480 అతనిని బయటికి వెళ్లగొట్టిరిH926; యెహోవాH3068 తన్ను మొత్తెననిH5060 యెరిగి బయటికి వెళ్లుటకుH3318 తానును త్వరపడెనుH1765.

21

రాజైనH4428 ఉజ్జియాH5818 తన మరణదినమువరకుH4194H3117H5704 కుష్ఠరోగియైH6879 యుండెనుH1961. కుష్ఠరోగియైH6879 యెహోవాH3068 మందిరములోనికిH1004H4480 పోకుండH1504 ప్రత్యేకింపబడెనుH2669 గనుకH3588 అతడు ప్రత్యేకముగా ఒక యింటిలోH1004 నివసించుచుండెనుH3427; అతని కుమారుడైనH1121 యోతాముH3147 రాజుH4428 ఇంటివారికిH1004 అధిపతియై దేశపుH776 జనులకుH5971 న్యాయము తీర్చుచుండెనుH8199.

22

ఉజ్జియాH5818 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చి ఆమోజుH531 కుమారుడునుH1121 ప్రవక్తయునైనH5030 యెషయాH3470 వ్రాసెనుH3489.

23

ఉజ్జియాH5818 తన పితరులతోH1 కూడH5973 నిద్రించెనుH7901. అతడు కుష్ఠరోగియని రాజులH4428 సంబంధమైన శ్మశానభూమిలోH6900H7704 అతని పితరులదగ్గరH1H5973 అతని పాతిపెట్టిరిH6912. అతని కుమారుడైనH1121 యోతాముH3147 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.