ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోవాషుH3101 ఏలనారంభించినప్పుడుH4427 ఏడుH7651 సంవత్సరములH8141 యీడుగలవాడైH1121 యెరూషలేములోH3389 నలువదిH705 ఏండ్లుH8141 ఏలెనుH4427 ; అతని తల్లిH517 బెయేర్షెబాH884 కాపురస్థురాలైన జిబ్యాH6645 .
2
యాజకుడైనH3548 యెహోయాదాH3077 బ్రదికిన దినములన్నియుH3117H3605 యోవాషుH3077 యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213 .
3
యెహోయాదాH3077 అతనికి యిద్దరుH8147 భార్యలనుH802 పెండ్లి చేసెనుH5375 ; అతడు కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205 .
4
అంతట యెహోవాH3068 మందిరమునుH1004 బాగుచేయవలెననిH2318 యోవాషునకుH3101 తాత్పర్యముH3820H5973 పుట్టెనుH1961 గనుక
5
అతడు యాజకులనుH3548 లేవీయులనుH3881 సమకూర్చిH6908 మీరుH859 యూదాH3063 పట్టణములకుH5892 పోయిH3318 మీ దేవునిH430 మందిరముH1004 బాగుచేయుటకైH2388 ఇశ్రాయేలీయులందరియొద్దనుండిH3478H3605H4480 ధనమునుH3701 ఏటేటH8141H8141 సమకూర్చుచుH6908 , ఈ కార్యమునుH1697 మీరుH859 త్వరపెట్టవలెననిH4116 వారికాజ్ఞ ఇచ్చెనుH559 . వారు దానిని త్వరగాH4116 చేయకపోయినందునH3808
6
రాజుH4428 ప్రధానయాజకుడగుH7218 యెహోయాదానుH3077 పిలిచిH7121 ఆ దుర్మార్గురాలైనH4849 అతల్యాH6271 కుమారులుH1121 దేవునిH430 మందిరమునుH1004 పాడుచేసిH6555 , యెహోవాH3068 మందిరH1004 సంబంధమైన ప్రతిష్ఠోపకరణములనన్నిటినిH6944H3605 బయలుదేవతపూజకుH1168 ఉపయోగించిరిH6213 .
7
సాక్ష్యపుH5715 గుడారమునుH168 బాగుచేయుటకైH2388 యూదాలోనుండియుH3063H4480 యెరూషలేములోనుండియుH3389H4480 ఇశ్రాయేలీయులH3478 సమాజకులచేతH6951 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 నిర్ణయించినH1875 కానుకను లేవీయులతోH3881H5921 నీ వెందుకుH4069 చెప్పి తెప్పించలేదనిH935H3808 యడిగెనుH559 .
8
కాబట్టి రాజుH4428 ఆజ్ఞH559 చొప్పున వారు ఒకH259 పెట్టెనుH727 చేయించిH6213 యెహోవాH3068 మందిరద్వారముH1004H8179 బయటH2351 ఉంచిరిH5414 .
9
మరియు దేవునిH430 సేవకుడైనH5650 మోషేH4872 అరణ్యమందుH4057 ఇశ్రాయేలీయులకుH3478H5921 నిర్ణయించిన కానుకనుH4864 యెహోవాయొద్దకుH3068 జనులుH5971 తేవలెననిH935 యూదాలోనుH3063 యెరూషలేములోనుH3389 వారు చాటించిరిH6963 .
10
కాగా అధిపతులందరునుH8269H3605 జనులందరునుH5971H3605 సంతోషముగాH8055 కానుకలను తీసికొని వచ్చిH935 చాలినంతమట్టుకుH3615H5704 పెట్టెలోH727 వేసిరిH7993 .
11
లేవీయులుH3881 ఆ పెట్టెనుH727 రాజుH4428 విమర్శించు స్థలమునకుH4725H413 తెచ్చుచుH5375 వచ్చిరిH7725 ; అందులో ద్రవ్యముH3701 విస్తారముగాH7230 నున్నట్టు కనబడినప్పుడెల్లH7200 , రాజుయొక్కH4428 ప్రధాన మంత్రియుH5608 ప్రధానH7218 యాజకుడుH3548 నియమించిన పై విచారణకర్తయుH6496 వచ్చిH935 , పెట్టెలోనున్నH727 ద్రవ్యమునుH3701 తీసిH6168 యథా స్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారుH3117H3117 చేయుటచేతH3027 విస్తారమైనH7227 ద్రవ్యముH3701 సమకూర్చబడెనుH622 .
12
అప్పుడు రాజునుH4428 యెహోయాదాయునుH3077 యెహోవాH3068 మందిరపుH1004 పనిచేయువారికిH4399H6213H413 దానినిచ్చిH5414 , యెహోవాH3068 మందిరమునుH1004 బాగుచేయుటకైH2318 కాసెవారినిH2672 వడ్లవారినిH2796 , యెహోవాH3068 మందిరమునుH1004 బలపరచుటకుH2796 ఇనుపపనిH1270 యిత్తడిపనిH5178 చేయువారిని కూలికి కుదిర్చిరిH2388 .
13
ఈలాగున పనివారుH4399H6213 పనిH4399 జరిగించిH6213 సంపూర్తి చేసిరిH724 . వారు దేవునిH430 మందిరమునుH1004 దాని యథాస్థితికిH4971 తెచ్చిH5975 దాని బలపరచిరిH553 .
14
అది సిద్ధమైనH3615 తరువాత మిగిలినH7605 ద్రవ్యమునుH3701 రాజునొద్దకునుH4428 యెహోయాదాH3077 యొద్దకును తీసికొనిరాగాH935 వారు దాని చేత యెహోవాH3068 మందిరపుH1004 సేవయందుH8335 ఉపయోగపడునట్లును, దహనబలులH5930 నర్పించుటయందుH5927 ఉపయోగపడునట్లును, ఉపకరణములనుH3627 గరిటెలనుH3709 వెండిH3701 బంగారములH2091 ఉపకరణములనుH3627 చేయించిరిH6213 . యెహోయాదాయున్నH3077 యన్నిదినములుH3605H3117 యెహోవాH3068 మందిరములోH1004 దహనబలులుH5930 నిత్యమునుH8548 అర్పింపబడెనుH5927 .
15
యెహోయాదాH3077 దినములుH3117 గడచినH7646 వృద్ధుడైH2204 చనిపోయెనుH4191 ; అతడు చనిపోయినప్పుడుH4194 నూటH3967 ముప్పదిH7970 ఏండ్లH8141 వాడుH1121 .
16
అతడు ఇశ్రాయేలీయులలోH3478 దేవునిH430 దృష్టికినిH5973 తన యింటివారిH1004 దృష్టికినిH5973 మంచివాడైH2896 ప్రవర్తించెనుH6213 గనుక జనులుH5971 దావీదుH1732 పట్టణమందుH5892 రాజులదగ్గరH4428H5973 అతని పాతిపెట్టిరిH6912 .
17
యెహోయాదాH3077 చనిపోయినH4194 తరువాతH310 యూదాH3063 అధిపతులుH8269 వచ్చిH935 రాజునకుH4428 నమస్కరింపగాH7812 రాజుH4428 వారి మాటకుH413 సమ్మతించెనుH8085 .
18
జనులుH5971 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మందిరమునుH1004 విడచిH5800 , దేవతాస్తంభములకునుH842 విగ్రహములకునుH6091 పూజచేసిరిH5647 ; వారు, చేసిన యీH2063 యపరాధముH819 నిమిత్తము యూదావారిమీదికినిH3063H5921 యెరూషలేముH3389 కాపురస్థులమీదికినిH5921 కోపముH7110 వచ్చెనుH1961 .
19
తన వైపునకుH413 వారిని మళ్లించుటకైH7725 యెహోవాH3068 వారియొద్దకుH413 ప్రవక్తలనుH5030 పంపగాH7971 ఆ ప్రవక్తలుH5030 వారిమీద సాక్ష్యము పలికిరిH5749 గాని వారు చెవియొగ్గక యుండిరిH238H3808 .
20
అప్పుడు దేవునిH430 ఆత్మH7307 యాజకుడగుH3548 యెహోయాదాH3077 కుమారుడైనH1121 జెకర్యాH2148 మీదికి రాగాH3847 అతడు జనులయెదుటH5971H5921 నిలువబడిH5975 మీరెందుకుH859H4100 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 మీరుచున్నారుH5674 ? మీరు వర్ధిల్లరుH6743H3808 ; మీరు యెహోవానుH3068 విసర్జించితిరిH5800 గనుకH3588 ఆయన మిమ్మును విసర్జించియున్నాడనిH5800 దేవుడుH430 సెలవిచ్చుచున్నాడుH559 అనెనుH559 .
21
అందుకు వారతనిమీదH5921 కుట్రచేసిH7194 , రాజుH4428 మాటనుబట్టిH4687 యెహోవాH3068 మందిరపుH1004 ఆవరణములోపలH2691 రాళ్లుH68 రువి్వ అతని చావగొట్టిరిH7275 .
22
ఈ ప్రకారము రాజైనH4428 యోవాషుH3101 జెకర్యాH2148 తండ్రియైనH1 యెహోయాదాH3077 తనకు చేసిన ఉపకారమునుH2617 మరచినవాడైH2142H3808 అతని కుమారునిH1121 చంపించెనుH2026 ; అతడు చనిపోవునప్పుడుH4191 యెహోవాH3068 దీని దృష్టించిH7200 దీనిని విచారణలోనికిH1875 తెచ్చునుగాక యనెనుH559 .
23
ఆ సంవత్సరాంతమందుH8141H8622 సిరియాH758 సైన్యముH2428 యోవాషుH3101 మీదికి వచ్చెనుH935 ; వారు యూదాదేశముమీదికినిH3063H413 యెరూషలేముమీదికినిH3389H413 వచ్చిH935 , శేషములేకుండ జనులH5971 అధిపతులనందరినిH8269H3605 హతముచేసిH7843 , తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయుH7998H3605 దమస్కుH1834 రాజునొద్దకుH4428 పంపిరిH7971 .
24
సిరియనులుH758 చిన్నదండుతోH4705H2428 వచ్చిననుH935 యూదావారుH3063 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించినందుకైH5800 యెహోవాH3068 వారి చేతికిH3027 అతివిస్తారమైనH3966H7230 ఆ సైన్యమునుH2428 అప్పగింపగాH5414 యోవాషుకుH3101H854 శిక్షH8201 కలిగెనుH6213 .
25
వారు యోవాషునుH3101 విడచిపోయినప్పుడుH5800 అతడు మిక్కిలిH7227 రోగియై యుండెనుH4251 . అప్పుడు యాజకుడైనH3548 యెహోయాదాH3077 కుమారులH1121 ప్రాణహత్యదోషముH1818 నిమిత్తము అతని సేవకులుH5650 అతనిమీదH5921 కుట్రచేసిH7194 , అతడు పడకమీదH4296H5921 ఉండగా అతని చంపిరిH2026 .అతడు చనిపోయినH4191 తరువాత జనులుH5971 దావీదుH1732 పట్టణమందుH5892 అతని పాతిపెట్టిరిH6912 గాని రాజులH4428 సమాధులలోH6913 అతని పాతిపెట్టలేదుH6912H3808 .
26
అతనిమీదH5921 కుట్రచేసినవారుH7194H428 అమ్మోనీయురాలైనH5984 షిమాతుH8100 కుమారుడగుH1121 జాబాదుH2066 , మోయాబురాలైనH4125 షిమీతుH8116 కుమారుడగుH1121 యెహోజాబాదుH3075 అనువారు.
27
అతని కుమారులనుH1121 గూర్చియు, అతనిమీదH5921 చెప్పబడిన అనేకమైనH7230 దేవోక్తులనుH4853 గూర్చియు, అతడు దేవునిH430 మందిరమునుH1004 బాగుచేయుటనుH3247 గూర్చియు రాజులH4428 సటీకH4097 గ్రంథములోH5612H5921 వ్రాయబడియున్నదిH3789 . అతనికి బదులుగాH8478 అతని కుమారుడైనH1121 అమజ్యాH558 రాజాయెనుH4427 .