ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆసాH609 యేలుబడియందుH4438 ముప్పదిH7970 ఆరవH8337 సంవత్సరమునH8141 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాH1201 యూదావారిమీదH3063H5921 దండెత్తి బయలుదేరిH5927 యూదాH3063 రాజైనH4428 ఆసాయొద్దకుH609 రాకH935 పోకలుH3318 జరుగకుండునట్లుH5414H1115 రామానుH7414 కట్టింపగాH1129
2
ఆసాH609 యెహోవాH3068 మందిరమందునుH1004 రాజనగరునందునుH4428H1004 ఉన్న బొక్కసములలోనిH214H4480 వెండిH3701 బంగారములనుH2091 తీసిH3318 , దమస్కులోH1834 నివాసముచేయుH3427 సిరియాH758 రాజగుH4428 బెన్హదదుH1130 నొద్దకుH413 దూతలచేత పంపించిH7971
3
నా తండ్రికినిH1 నీ తండ్రికినిH1 కలిగియున్నట్లు నాకునుH996 నీకును సంధిH1285 కలిగియున్నది, వెండినిH3701 బంగారమునుH2091 నీకు పంపియున్నానుH7971 , ఇశ్రాయేలుH3478 రాజైనH4428 బయెషాH1201 నన్ను విడిచి ఆవలికిH5921 పోవునట్లుగాH5927 నీవు అతనితోH854 చేసియున్న సంధినిH1285 భంగము చేయుమనిH6565 వర్తమానము చేసెను.
4
బెన్హదదుH1130 రాజైనH4428 ఆసాH609 మాట అంగీకరించిH8085 , తనH834 సైన్యములH2428 అధిపతులనుH8269 ఇశ్రాయేలువారిH3478 పట్టణములమీదికిH5892H413 పంపగాH7971 వీరు ఈయోనునుH5859 దానునుH1835 ఆబేల్మాయీమునుH66 నఫ్తాలిH5321 ప్రదేశమునకు చేరిన పట్టణములలోనిH5892 కొట్లనుH4543 కొల్లపెట్టిరిH5221 .
5
బయెషాH1201 అది వినిH8085 రామానుH7414 ప్రాకారములతో కట్టించుటH1129 మానివేసిH2308 తాను చేయుచున్న పనిH4399 చాలించెనుH7673 .
6
అప్పుడు రాజైనH4428 ఆసాH609 యూదాH3063 వారినందరినిH3605 సమకూర్చెనుH3947 ; వీరు పోయి బయెషాH1201 కట్టించుచుండినH1129 రామాపట్టణపుH7414 రాళ్లనుH68 దూలములనుH6086 తీసికొని వచ్చిరిH5375 , వాటితో ఆసాH609 గెబనుH1387 మిస్పానుH4709 ప్రాకార పురములుగా కట్టించెనుH1129 .
7
ఆH1931 కాలమందుH6256 దీర్ఘదర్శియైనH7203 హనానీH2607 యూదాH3063 రాజైనH4428 ఆసాయొద్దకుH609H413 వచ్చిH935 అతనితోH413 ఈలాగు ప్రకటించెనుH559 నీవు నీ దేవుడైనH430 యెహోవానుH3068 నమ్ముకొనకH8172H3808 సిరియాH758 రాజునుH4428 నమ్ముకొంటివేH8172 ? సిరియాH758 రాజుయొక్కH4425 సైన్యముH2428 నీ వశమునుండిH302744480 తప్పించుకొనిపోయెనుH4422 .
8
బహుH3966 విస్తారమైనH7235 రథములునుH7393 గుఱ్ఱపు రౌతులునుగలH6571 కూషీయులునుH3569 లూబీయులునుH3864 గొప్పH7230 దండైH2428 వచ్చిరిH1961 గదా? అయినను నీవు యెహోవానుH3068 నమ్ముకొనినందునH8172 ఆయన వారిని నీచేతిH3027 కప్పగించెనుH5414 .
9
తనయెడల యథార్థహృదయముగలవారినిH8003H3824 బలపరచుటకైH2388 యెహోవాH3068 కనుదృష్టిH5869 లోకమందంతటH776H3605 సంచారము చేయుచున్నదిH7751 ; యీ విషయమందుH2063H5921 నీవు మతి తప్పి ప్రవర్తించితివిH5528 గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములేH4421 కలుగునుH3426 .
10
ఆ దీర్ఘదర్శిH7203 అట్లు ప్రకటించినందుకు ఆసాH609 అతనిమీదH5973 కోపగించిH3707 రౌద్రము చూపిH2197 అతనిని బందీగృహములోH4115H1004 వేసెనుH5414 , ఇదియు గాక ఆH1931 సమయమందేH6256 ఆసాH609 జనులలోH5971H4480 కొందరిని బాధపరచెనుH7533 .
11
ఆసాH609 చేసిన కార్యములన్నిటినిగూర్చిH1697 యూదాH3063 ఇశ్రాయేలుH3478 రాజులH4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నదిH3789 .
12
ఆసాH609 తన యేలుబడియందుH4438 ముప్పదిH7970 తొమి్మదవH8672 సంవత్సరమునH8141 పాదములలోH7272 జబ్బుపుట్టిH2456 తాను బహుH4605 బాధపడిననుH2483 దాని విషయములో అతడు యెహోవాయొద్దH3068 విచారణచేయకH1875H3808 వైద్యులనుH7495 పట్టుకొనెను.
13
ఆసాH609 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 తన యేలుబడియందుH4427 నలువదిH705 యొకటవH259 సంవత్సరమునH8141 మృతినొందగాH4191
14
అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడినH3738 సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోనుH1314 నిండినH4390 పడకమీదH4904 జనులు అతని ఉంచిH7901 , అతని నిమిత్తము బహుH3966 విస్తారమైనH1419 గంధవర్గములను దహించిH8316 ,దావీదుH1732 పట్టణమందుH5892 అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందుH6913 అతని పాతిపెట్టిరిH6912 .