బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అబీయాH29 తన పితరులతోH1 కూడH5973 నిద్రింపగాH7901 జనులుH5971 అతనిని దావీదుH1732 పట్టణమందుH5892 పాతిపెట్టిరిH6912; అతనికి బదులుగాH8478 అతని కుమారుడైనH1121 ఆసాH609 రాజాయెనుH4427. ఇతని దినములలోH3117 దేశముH776 పదిH6235 సంవత్సరములుH8141 నెమ్మది పొందెనుH8252.

2

ఆసాH609 తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 అనుకూలముగానుH2896 యథార్థముగానుH3477 నడచినవాడైH6213

3

అన్యదేవతలH5236 బలిపీఠములనుH4196 పడగొట్టిH5493 ఉన్నతస్థలములనుH1116 పాడుచేసి ప్రతిమలనుH4676 పగులగొట్టిH7665 దేవతా స్తంభములనుH842 కొట్టివేయించిH1438

4

వారి పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయించుటకునుH1875, ధర్మశాస్త్రమునుబట్టియుH8451 విధినిబట్టియుH4687 క్రియలు జరిగించుటకునుH6213, యూదావారికిH3063 ఆజ్ఞాపించిH559

5

ఉన్నత స్థలములనుH1116 సూర్య దేవతాస్తంభములనుH2553 యూదావారిH3063 పట్టణములన్నిటిలోనుండిH5892H3605H4480 తీసివేసెనుH5493. అతని యేలుబడియందు రాజ్యముH4467 నెమ్మదిగా ఉండెనుH8252.

6

H428 సంవత్సరములలోH8141 అతనికి యుద్ధములుH4421 లేకH369 పోవుటచేత దేశములోH776 నెమ్మదికలిగియుండెనుH8252; యెహోవాH3068 అతనికి విశ్రాంతి దయచేసియుండగాH5117 అతడు యూదాH3063 దేశమున ప్రాకారములుగలH4694 పట్టణములనుH5892 కట్టించెనుH1129.

7

అతడు యూదావారికిH3063 ఈలాగు ప్రకటనచేసెనుH559 మన దేవుడైనH430 యెహోవానుH3068 మనము ఆశ్రయించితివిుH1875, ఆశ్రయించినందునH1875 ఆయన మన చుట్టునుH5439 నెమ్మది కలుగజేసియున్నాడుH5117; దేశమందుH776 మనము నిరభ్యంతరముగా తిరుగవచ్చునుH5437, మనము ఈH428 పట్టణములనుH5892 కట్టించిH1129, వాటికి ప్రాకారములనుH2346 గోపురములనుH4026 గుమ్మములనుH1817 ద్వారబంధములనుH1280 అమర్చుదము. కాగావారు పట్టణములనుH5892 కట్టిH1129 వృద్ధినొందిరిH6743.

8

ఆ కాలమున డాళ్లనుH4043 ఈటెలనుH7420 పట్టుకొను మూడుH7969 లక్షలమందిH3967H505 యూదావారునుH3063, కేడెములుH6793 ధరించి విల్లుH7198వేయుH1869 రెండు లక్షలH3967H505 ఎనుబదిH8084 వేలమందిH505 బెన్యామీనీయులునుH1144 కూడిన సైన్యముH2428 ఆసాకుH609 ఉండెనుH1961; వీరందరునుH428H3605 పరాక్రమశాలులైH2428H1368 యుండిరి.

9

కూషీయుడైనH3569 జెరహుH2226 వారిమీద దండెత్తి వేయిH505 వేలH505 సైన్యమునుH2428 మూడువందలH7969H3967 రథములనుH4818 కూర్చుకొని బయలుదేరి మారేషావరకుH4762H5704 రాగాH935 ఆసాH609 అతనికి ఎదురుబోయెనుH3318.

10

వారు మారేషానొద్దH4762 జెపాతాH6859 అను పల్లపుస్థలమందుH1516 పంక్తులు తీర్చిH6186 యుద్ధము కలుపగాH4421

11

ఆసాH609 తన దేవుడైనH430 యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టిH7121 యెహోవాH3068, విస్తారమైనH7227 సైన్యముచేతిలో ఓడిపోకుండH996 బలములేనివారికిH3581H369 సహాయము చేయుటకుH5826 నీకన్న ఎవరును లేరుH369; మా దేవాH430 యెహోవాH3068, మాకు సహాయముచేయుముH5826, నిన్నే నమ్ముకొనియున్నాముH8172, నీ నామమునుబట్టియేH8034 యీH2088 సైన్యమునుH1995 ఎదిరించుటకుH5921 బయలుదేరియున్నాముH935. యెహోవాH3068 నీవేH859 మా దేవుడవుH430, నరమాత్రులనుH582 నీ పైనిH5973 జయమొందH6113నియ్యకుముH408 అని ప్రార్థింపగా

12

యెహోవాH3068 ఆ కూషీయులనుH3569 ఆసాయెదుటనుH609H6440 యూదావారిH3063 యెదుటనుH6440 నిలువనియ్యక వారిని మొత్తినందునH5062 వారు పారిపోయిరిH5127.

13

ఆసాయునుH609 అతనితో కూడనున్నH5973H834 వారును గెరారువరకుH1642H5704 వారిని తరుమగాH7291 కూషీయులుH3569 మరల పంక్తులు తీర్చH4241లేకH369 యెహోవాH3068 భయముచేతనుH6440 ఆయన సైన్యపుH4264 భయముచేతనుH6440 పారిపోయిరిH5307. యూదావారుH3063 విశేషమైనH7235 కొల్లసొమ్ముH7998 పట్టుకొనిరిH5375.

14

గెరారుH1642 చుట్టునున్నH5439 పట్టణములలోనిH5892 వారందరిH3605 మీదికి యెహోవాH3068 భయము వచ్చెనుH6343 గనుకH3588 ఆ పట్టణములన్నిటినిH5892H3605 కొల్లపెట్టిH962, వాటిలోనున్న మిక్కుటమైనH7227 కొల్లసొమ్మంతయు దోచుకొనిరిH961.

15

మరియు వారు పసులH4735 సాలలనుH168 పడగొట్టిH5221 విస్తారమైనH7230 గొఱ్ఱలనుH6629 ఒంటెలనుH1581 సమకూర్చుకొనిH7617 యెరూషలేమునకుH3389 తిరిగి వచ్చిరిH7725.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.