ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
రెహబాముH7346 యెరూషలేమునకుH3389 వచ్చినప్పుడుH935 ఇశ్రాయేలువారితోH3478 యుద్ధము చేయుటకునుH3898H5973 , రాజ్యమునుH4467 తనకు మరల రప్పించుకొనుటకునుH7725 అతడు యూదావారిలోH3063 నుండియు బెన్యామీనీయులలోH1144 నుండియు ఏర్పరచబడినH977 యుద్ధ శాలులనుH4421H6213 లక్ష యెనుబదిH8084 వేలమందినిH505 సమకూర్చగాH6950
2
దైవజనుడైనH430H376 షెమయాకుH8098 యెహోవాH3068 వాక్కుH1697 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559
3
నీవు యూదారాజునుH3063H4428 సొలొమోనుH8010 కుమారుడునగుH1121 రెహబాముతోనుH7346 , యూదాH3063 యందును బెన్యామీనీయులH1144 ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలువారందరితోనుH3478H3605H413 ఈ మాట ప్రకటించుముH559
4
ఈH2088 కార్యముH1697 నావలనH4480 జరుగుచున్నదనిH1961 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడుH559 గనుక, బయలుదేరH5927 కుండనుH3808 మీ సహోదరులతోH251 యుద్ధము చేయH3898 కుండనుH3808 మీరందరునుH3605 మీ మీ యిండ్లకుH1004 తిరిగి పోవుడిH7725 అని చెప్పెనుH559 . కావున వారు యెహోవాH3068 మాటలుH1697 వినిH8085 యరొబాముతోH3379 యుద్ధము చేయుటH3898 మాని వెళ్లిపోయిరిH1980 .
5
రెహబాముH7346 యెరూషలేమునందుH3389 కాపురముండిH3427 యూదాH3063 ప్రదేశమందు ప్రాకారపురములనుH4692H5892 కట్టించెనుH1129 .
6
అతడు బేత్లెహేముH1035 , ఏతాముH5862 , తెకోవH8620 , బేత్సూరుH1049 ,
7
శోకోH7755 , అదుల్లాముH5725 , గాతుH1661 ,
8
మారేషాH4762 , జీపుH2128 , అదోరయీముH115 ,
10
జొర్యాH6881 , అయ్యాలోనుH357 , హెబ్రోనుH2275 అను యూదాH3063 బెన్యామీనుH1144 ప్రదేశములందుండుH834 ప్రాకారపురములనుH4694H5892 కట్టించిH1129
11
దుర్గములనుH4694 బలపరచిH2388 , వాటిలో అధిపతులనుH5057 ఉంచిH5414 , ఆహారమునుH3978 నూనెనుH8081 ద్రాక్షారసమునుH3196 సమకూర్చెనుH214 .
12
మరియు వాటిలో డాళ్లనుH6793 బల్లెములనుH7420 ఉంచి ఆ పట్టణములనుH5892 బహుH3966 బలవంతమైనH7235 వాటిగా చేసెను. యూదావారునుH3063 బెన్యామీనీయులునుH1144 అతని పక్షముననుండిరిH2388 .
13
ఇశ్రాయేలువారిH3478 మధ్యనుండు యాజకులునుH3548 లేవీయులునుH3881 తామున్న ప్రదేశముల సరిహద్దులనుH1366 దాటిH4480 అతని యొద్దకుH5921 వచ్చి చేరిరిH3320 .
14
యరొబామునుH3379 అతని కుమారులునుH1121 యెహోవాకుH3068 యాజకసేవH3547 జరుగకుండ లేవీయులనుH3881 త్రోసివేయగాH2186 , వారు తమ గ్రామములనుH4054 స్వాస్థ్యములనుH272 విడచిH5800 , యూదాH3063 దేశమునకును యెరూషలేమునకునుH3389 వచ్చిరిH1980 .
15
యరొబాముH3379 బలిపీఠములకునుH1116 దయ్యములకునుH8163 తాను చేయించినH6213 దూడలకునుH5695 యాజకులనుH3548 ఏర్పరచుకొనెనుH5975 .
16
వారి చర్యలట్లుండగాH310 ఇశ్రాయేలీయులH3478 గోత్రములయందంతటనుH7626H3605 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 వెదకుటకుH1245 మనస్సుH3824 నిలుపుకొనినవారుH5414 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాకుH3068 బలుల నర్పించుటకైH2076 యెరూషలేమునకుH3389 వచ్చిరిH935 .
17
దావీదునుH1732 సొలొమోనునుH8010 నడచినH1980 మార్గమందుH1870 మూడుH7969 సంవత్సరములుH8141 వారు నడచిH1980 , యూదాH3063 రాజ్యమునుH4438 బలపరచిH2388 మూడుH7969 సంవత్సరములుH8141 సొలొమోనుH8010 కుమారుడైనH1121 రెహబామునకుH7346 సహాయకులైరిH553 .
18
రెహబాముH7346 , దావీదుH1732 కుమారుడైనH1121 యెరీమోతుH3406 కుమార్తెయగుH1323 మహలతునుH4258 యెష్షయిH3448 కుమారుడైనH1121 ఏలీయాబుH446 కుమార్తెయగుH1323 అబీహాయిలునుH32 వివాహము చేసికొనెమH3947 .
19
అతనికి యూషుH3266 షెమర్యాH8114 జహముH2093 అను కుమారులుH1121 కలిగిరిH3205 .
20
పిమ్మట అతడు అబ్షాలోముH53 కుమార్తెయైనH1323 మయకానుH4601 వివాహము చేసికొనగాH3947 ఆమె అతనికి అబీయానుH29 అత్తయినిH6262 జీజానుH2124 షెలోమీతునుH8019 కనెనుH3205 .
21
రెహబాముH7346 పదునెనిమిదిమందిH6240H8083 భార్యలనుH802 పెండ్లిచేసికొనిH5375 అరువదిమందిH8346 ఉపపత్నులనుH6370 తెచ్చుకొని యిరువదిH6242 యెనిమిదిమందిH8083 కుమారులనుH1121 అరువదిమందిH8346 కుమార్తెలనుH1323 కనెనుH3205 ; అయితే తన భార్యలందరికంటెనుH802H3605H4480 ఉపపత్నులందరికంటెనుH6370H3605H4480 అబ్షాలోముH53 కుమార్తెయైనH1323 మయకానుH4601 అతడు ఎక్కువగా ప్రేమించెనుH157 .
22
రెహబాముH7346 మయకాకుH4601 పుట్టిన కుమారుడైనH1121 అబీయానుH29 రాజును చేయతలచిH4427 , అతని సహోదరులమీదH251 ప్రధానునిగానుH7218 అధిపతినిగానుH5057 అతని నియమించెనుH5975 .
23
అతడు మంచి మెలకువగలవాడైH995 తన కుమారులలోH1121H4480 శేషించిన వారినిH6555 యూదాH3063 బెన్యామీనుH1144 సంబంధములైన ఆయాH3605 ప్రదేశములలోనిH776 ఆయాH3605 ప్రాకారపురములయందుH4694H5892 అధిపతులుగాH7218 నియమించి వారికి విస్తారమైనH7230 సొత్తుH4202 ఇచ్చిH5414 వారికి పెండ్లిండ్లు చేసెనుH802 .