ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆ కాలమున దేవునిH430 ఆత్మH7307 ఓదేదుH5752 కుమారుడైనH1121 ... అజర్యామీదికిH5838H1961 రాగాH1961 అతడు ఆసానుH609 ఎదుర్కొనబోయిH6440H3318 యీలాగు ప్రకటించెనుH559
2
ఆసాH609 , యూదావారలారాH3063 , బెన్యామీనీయులారాH1144 , మీరందరుH3605 నా మాట వినుడిH8085 . మీరు యెహోవాH3068 పక్షపువారైనయెడలH518 ఆయన మీ పక్షమునH5973 నుండునుH1961 ; మీరు ఆయనయొద్దH5973 విచారణచేసినయెడలH1875H518 ఆయన మీకు ప్రత్యక్షమగునుH4672 ; మీరు ఆయనను విసర్జించినయెడలH5800H518 ఆయన మిమ్మును విసర్జించునుH5800 ,
3
నిజమైనH571 దేవుడైననుH430 ఉపదేశముచేయుH3384 యాజకులైననుH3548 , ధర్మశాస్త్రమైననుH8451 చాలాH7227 దినములుH3117 ఇశ్రాయేలీయులకుH3478 లేకుండ పోవునుH3808 .
4
తమ శ్రమయందుH6862 వారు ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 యొద్దకుH5921 మళ్లుకొనిH7725 ఆయనను వెదకినపుడుH1245 ఆయన వారికి ప్రత్యక్షమాయెనుH4672 .
5
ఆH1992 కాలములలోH6256 దేశములH776 కాపురస్థులందరిలోనుH3427H3605H5921 గొప్పH7227 కల్లోలములుH4103 కలిగెను గనుకH3588 తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానముH7965 లేకుండెనుH369 .
6
దేవుడుH430 జనములనుH1471 సకలవిధములైనH3605 బాధలతోH6869 శ్రమపరచెనుH2000 గనుకH3588 జనముH1471 జనమునుH1471 , పట్టణముH5892 పట్టణమునుH5892 , పాడు చేసెనుH3807 .
7
కాగా మీరుH859 బలహీనులుH7503 కాకH408 ధైర్యము వహించుడిH2388 , మీ కార్యముH6438 సఫలమగునుH7939H3426 .
8
ప్రవక్తయైనH5030 ఓదేదుH5752 ప్రవచించినH5016 యీH428 మాటలుH1697 ఆసాH609 వినినప్పుడుH8085 అతడు ధైర్యము తెచ్చుకొనిH2388 యూదాH3063 బెన్యామీనీయులH1144 దేశమంతటినుండియుH776H3605H4480 , ఎఫ్రాయిముH669 మన్యములోH2022 తాను పట్టుకొనినH3920 పట్టణములలోనుండియుH5892H4480 హేయములైన విగ్రహములన్నిటినిH8251H3605 తీసివేసిH5674 , యెహోవాH3068 మంటపముH197 ఎదుటనుండుH6440 యెహోవాH3068 బలిపీఠమునుH4196 మరల కట్టించిH2318
9
యూదాH3063 వారినందరినిH3605 బెన్యామీనీయులH1144 నందరినిH3605 , ఎఫ్రాయిముH669 మనష్షేH4519 షిమ్యోనుH8095 గోత్రస్థానములలోనుండిH4480 వచ్చి వారిమధ్య నివసించు పరదేశులనుH1481 సమకూర్చెనుH6908 . అతని దేవుడైనH430 యెహోవాH3068 అతనికి సహాయుడై యుండుట చూచిH7200 ఇశ్రాయేలువారిలోనుండిH3478H4480 విస్తారమైనH7230 జనులుH5971 అతని పక్షము చేరిరి.
10
ఆసాH609 యేలుబడియందుH4438 పదునైదవH6240H2568 సంవత్సరమునH8141 మూడవH7992 నెలనుH2320 వారు యెరూషలేములోH3389 కూడిH6908
11
తాము తీసికొనివచ్చినH935 కొల్లసొమ్ములోH7998 నుండిH4480 ఆH1931 దినమునH3117 ఏడువందలH7651H3967 యెద్దులనుH1241 ఏడుH7651 వేలH505 గొఱ్ఱలనుH6629 యెహోవాకుH3068 బలులుగా అర్పించిH2076
12
పూర్ణహృదయముతోనుH3605H3824 పూర్ణాత్మతోనుH3605H5315 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవాయొద్దH3068 తాము విచారణచేయుదుH1875 మనియు
13
పిన్నలేగానిH6996H5704 పెద్దలేగానిH1419H5704 పురుషులేగానిH376H5704 స్త్రీలేH802 గాని ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాయొద్దH3068 విచారణH1875 చేయనిH3808 వారికందరికినిH3605 మరణము విధించుదుమనియుH4191 నిష్కర్షచేసికొనిరి.
14
వారు ఎలుగెత్తి బొబ్బలిడుచుH1419H6963 , మేళములతోనుH7782 బూరలH2689 నాదముతోను భేరీధ్వనులతోనుH8643 యెహోవాH3068 సన్నిధిని ప్రమాణము చేసిరిH7650 .
15
ఈలాగు ప్రమాణము చేయబడగాH7621 యూదావారందరునుH3063H3605 సంతోషించిరిH8055 ; వారు పూర్ణహృదయముతోH3605H3824 ప్రమాణముచేసిH7650 పూర్ణమనస్సుతోH3605H3824 ఆయనను వెదకియుండిరిH1245 గనుక యెహోవాH3068 వారికి ప్రత్యక్షమైH4672 చుట్టునున్నH5439 దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెనుH5117 .
16
మరియు తన తల్లియైనH517 మయకాH4601 అసహ్యమైన యొక దేవతాH1377 స్తంభమునుH842 నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైనH4428 ఆసాH609 ఆమెను త్రోసివేసిH5493 , ఆమె నిలిపినH6213 విగ్రహమునుH4656 పడగొట్టిH3772 ఛిన్నాభిన్నముH1854 చేసి కిద్రోనుH6939 వాగుదగ్గరH5158 దాని కాల్చివేసెనుH8313 .
17
ఆసాH609 ఉన్నత స్థలములనుH1116 ఇశ్రాయేలీయులలోనుండిH3478H4480 తీసివేయలేదుH5493H3808 గాని యితడు బ్రదికినH3117 కాలమంతయుH3605 ఇతని హృదయముH3824 యథార్థముగాH8003 ఉండెనుH1961 .
18
తన తండ్రిH1 ప్రతిష్ఠించిH6944 నట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియుH6944 వెండినిH3701 బంగారమునుH2091 ఉపకరణములనుH3627 అతడు తీసికొనిH935 దేవునిH430 మందిరమునందుంచెనుH1004 .
19
ఆసాH609 యేలుబడియందుH4438 ముప్పదిH7970 యయిదవH2568 సంవత్సరమువరకుH8141H5704 యుద్ధములుH4421 జరుగలేదుH1961H3808 .