ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్శాఖారుH3485 కుమారులుH1121 నలుగురుH702 . వారు తోలాH8439 పువ్వాH6312 యాషూబుH3437 షిమ్రోనుH8110 అనువారు
2
తోలాH8439 కుమారులుH1121 ఉజ్జీH5813 రెఫాయాH7509 యెరీయేలుH3400 యహ్మయిH3181 యిబ్శాముH3005 షెమూయేలుH8050 ; తోలాకుH8439 పుట్టిన వీరు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218 ; వీరు తమ తరములలోH8435 పరాక్రమH1368 శాలులై యుండిరిH2428 ; దావీదుH1732 దినములలోH3117 వీరి సంఖ్యH4557 యిరువదిH6242 రెండుH8147 వేలH505 ఆరుH8337 వందలుH3967 .
3
ఉజ్జీH5813 కుమారులలోH1121 ఒకడు ఇజ్రహయాH3156 . ఇజ్రహయాH3156 కుమారులుH1121 మిఖాయేలుH4317 ఓబద్యాH5662 యోవేలుH3100 ఇష్షీయాH3449 ; వీరు అయిదుగురుH2568 పెద్దలైH7218 యుండిరి.
4
వారికి బహుమందిH7235 భార్యలునుH802 పిల్లలునుH1121 కలిగి యుండుటచేతH3588 వారి పితరులH1 యిండ్లH1004 లెక్కను వారి వంశములలోH8435 సేనకు చేరినవారుH6635 ముప్పదిH7970 ఆరుH8337 వేలమందిH505 యుండిరి.
5
మరియు ఇశ్శాఖారుH3485 వంశముH4940 లన్నిటిలోH3605 వారి సహోదరులైనH3605 పరాక్రమH1368 శాలులందరుH3605 తమ వంశావళులH3187 చొప్పున ఎనుబదిH8084 యేడుH7651 వేలమందిH505 యుండిరి.
6
బెన్యామీనుH1144 కుమారులు ముగ్గురుH7969 ; బెలH1106 బేకరుH1071 యెదీయవేలుH3043 .
7
బెలH1106 కుమారులుH1121 అయిదుగురుH2568 ; ఎస్బోనుH675 ఉజ్జీH5813 ఉజ్జీయేలుH5816 యెరీమోతుH3406 ఈరీH5901 . వీరు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218 , పరాక్రమH2428 శాలులుH1368 ; వీరి వంశములో చేరినవారుH3187 ఇరువదిH6242 రెండుH8147 వేలH505 ముప్పదిH7970 నలుగురుH702 .
8
బేకరుH1071 కుమారులుH1121 జెమీరాH2160 యోవాషుH3135 ఎలీయెజెరుH461 ఎల్యోయేనైH454 ఒమీH6018 యెరీమోతుH3406 అబీయాH29 అనాతోతుH6068 ఆలెమెతుH5964 ; వీరంH428 దరునుH3605 బేకరుH1071 కుమారులుH1121 .
9
వీరు తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218 , పరాక్రమH2428 శాలులుH1368 , వీరందరునుH3605 ఇరువదిH6242 వేలH505 రెండువందలుH3967 .
10
యెదీయవేలుH3043 కుమారులలోH1121 ఒకడు బిల్హానుH1092 . బిల్హానుH1092 కుమారులుH1121 యూషుH3266 బెన్యామీనుH1144 ఏహూదుH164 కెనయనాH3668 జేతానుH2133 తర్షీషుH8659 అహీషహరుH300 .
11
యెదీయవేలుH3043 కుమారులైనH1121 వీరందరునుH3605 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలుH7218 ; వీరిలో యుద్ధమునకుH6635 పోతగినH3318 పరాక్రమH2428 శాలులుH1368 పదుH6240 నైదువేలH505 రెండు వందలమందిH3967 యుండిరి.
12
షుప్పీముH8206 హుప్పీముH2650 ఈరుH5893 కుమారులుH1121 , అహేరుH313 కుమారులలోH1121 హుషీముH2366 అను ఒకడుండెను.
13
నఫ్తాలీయులుH5321 బిల్హాకుH1090 పుట్టిన యహసయేలుH3185 గూనీH1476 యేసెరుH3337 షిల్లేముH7967 .
14
మనష్షేH4519 కుమారులలోH1121 అశ్రీయేలనుH844 ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్నిH6370 అతని కనెనుH3205 , అది గిలాదునకుH1568 పెద్దయైన మాకీరునుH4353 కూడ కనెనుH3205 .
15
మాకీరుH4353 , హుప్పీముH2650 , షుప్పీములH8206 సోదరినిH269 పెండ్లిH802 యాడెనుH3947 . దాని సహోదరిH269 పేరుH8034 మయకాH4601 , రెండవవానికిH8145 సెలోపెహాదనిH6765 పేరుH8034 , ఈ సెలోపెహాదుకుH6765 కుమార్తెలుH1323 మాత్రము పుట్టిరిH1961 .
16
మాకీరుH4353 భార్యయైనH802 మయకాH4601 ఒక కుమారునిH1121 కనిH3205 అతనికి పెరెషుH6570 అను పేరుH8034 పెట్టెనుH7121 , ఇతని సహోదరునిH251 పేరుH8034 పెరెషుH6570 , అతని కుమారులుH1121 ఊలాముH198 రాకెముH7552 .
17
ఊలాముH198 కుమారులలోH1121 బెదానుH917 అను ఒకడుండెను; వీరుH428 మనష్షేH4519 కుమారుడైనH1121 మాకీరునకుH4353 పుట్టిన గిలాదుH1568 కుమారులుH1121 .
18
మాకీరునకుH4353 సహోదరియైనH269 హమ్మోలెకెతుH4447 ఇషోదునుH379 అబీయెజెరునుH44 మహలానుH4244 కనెనుH3205 .
19
షెమీదాH8061 కుమారులుH1121 అహెయానుH291 షెకెముH7928 లికీH3949 అనీయాముH593 .
20
ఎఫ్రాయిముH669 కుమారులలోH1121 షూతలహుH7803 అను ఒకడుండెను; అతనికి బెరెదుH1260 కుమారుడుH1121 , బెరెదునకుH1260 తాహతుH8480 కుమారుడుH1121 , తాహతునకుH8480 ఎలాదాH497 కుమారుడుH1121 , ఎలాదాకుH497 తాహతుH8480 కుమారుడుH1121 ,
21
తాహతునకుH8480 జాబాదుH2066 కుమారుడుH1121 . వీనికి షూతలహుH7803 ఏజెరుH5827 ఎల్యాదుH496 అనువారు పుట్టిరిH3205 ; వారు తమ దేశములోH776 పుట్టినH3205 గాతీయులH1661 పశువులనుH4735 పట్టుకొనిపోవుటకుH3947 దిగి రాగాH3381 ఆ గాతీయులుH1661 వారిని చంపిరిH2026 .
22
వారి తండ్రియైనH1 ఎఫ్రాయిముH669 అనేకH7227 దినములుH3117 దుఃఖించుచుండగాH56 అతని సహోదరులుH251 వచ్చిH935 అతని పరామర్శించిరిH5162 .
23
తరువాత అతడు తన భార్యనుH802 కూడగాH935 అది గర్భము ధరించిH2030 యొక కుమారునిH1121 కనెనుH3205 ;తన యింటికిH1004 కీడుH7451 కలిగినందునH1961 ఎఫ్రాయిముH669 అతనికి బెరీయాH1283 అను పేరుH8034 పెట్టెనుH7121 .
24
అతని కుమార్తెయైనH1323 షెయెరాH7609 ఉత్తరపు బేత్‌హోరోనునుH1032 దక్షిణపు బేత్‌హోరోనును ఉజ్జెన్ షెయెరానుH242 కట్టించెనుH1129 .
25
వాని కుమారులుH1121 రెపహుH7506 రెషెపుH7566 ; రెపహుH7506 కుమారుడుH1121 తెలహుH8520 , తెలహుH8520 కుమారుడుH1121 తహనుH8465 ,
26
తహనుH8465 కుమారుడుH1121 లద్దానుH3936 , లద్దానుH3936 కుమారుడుH1121 అమీహూదుH5989 , అమీహూదుH5989 కుమారుడుH1121 ఎలీషామాH476 ,
27
ఎలీషామాH476 కుమారుడుH1121 నూనుH5126 , నూనుH5126 కుమారుడుH1121 యెహోషువH3091 .
28
వారికి స్వాస్థ్యములైనH272 నివాసస్థలములుH4186 బేతేలుH1008 దాని గ్రామములుH1323 తూర్పుననున్నH4217 నహరానుH5295 పడమటనున్నH4628 గెజెరుH1507 దాని గ్రామములుH1323 , షెకెముH7927 దాని గ్రామములుH1323 , గాజాH5804 దాని గ్రామములునుH1323 ఉన్నంతవరకుH5704 వ్యాపించెను.
29
మరియు మనష్షీయులH4519 ప్రక్కనున్నH5921 బేత్షెయానుH1052 దాని గ్రామములుH1323 , తానాకుH8590 దాని గ్రామములుH1323 , మెగిద్దోH4023 దాని గ్రామములుH1323 , దోరుH1756 దాని గ్రామములుH1323 వారికుండెను, ఈH428 స్థలములలో ఇశ్రాయేలుH3478 కుమారుడైనH1121 యోసేపుH3130 సంతతి వారుH1121 కాపురముండిరిH3427 .
30
ఆషేరీయులుH836 ఇమ్నాH3232 ఇష్వాH3440 ఇష్వీH3440 బెరీయాH1283 . శెరహుH8294 వీరికి సహోదరిH269 .
31
బెరీయాH1283 కుమారులుH1121 హెబెరుH2268 మల్కీయేలుH4439 , మల్కీయేలుH4439 బిర్జాయీతునకుH1269 తండ్రిH1 .
32
హెబెరుH2268 యప్లేటునుH3310 షోమేరునుH7763 హోతామునుH2369 వీరి సహోదరియైనH269 షూయానుH7774 కనెనుH3205 .
33
యప్లేటుH3310 కుమారుH1121 లెవరనగా పాసకుH6457 బింహాలుH1118 అష్వాతుH6220 , వీరుH428 యప్లేటునకుH3310 కుమారులుH1121 .
34
షోమేరుH8106 కుమారులుH1121 అహీH277 రోగాH7303 యెహుబ్బాH3160 అరాముH758 .
35
వాని సహోదరుడైనH251 హేలెముH1987 కుమారులుH1121 జోపహుH6690 ఇమ్నా H3234 షెలెషుH8028 ఆమాలుH6000 .
36
జోపహుH6690 కుమారులుH1121 సూయH5477 హర్నెపెరుH2774 షూయాలుH7777 బేరీH1275 ఇమ్రాH3236
37
బేసెరుH1221 హోదుH1936 షమ్మాH8037 షిల్షాH8030 ఇత్రానుH3506 బెయేరH878 .
38
ఎతెరుH3500 కుమారులుH1121 యెఫున్నెH3312 పిస్పాH6462 అరాH690 .
39
ఉల్లాH5925 కుమారులుH1121 ఆరహుH733 హన్నియేలుH2592 రిజెయాH7525 .
40
ఆషేరుH836 సంతతివారైనH1121 వీH428 రందరునుH3605 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలునుH7218 ప్రఖ్యాతి నొందినH1305 పరాక్రమH2428 శాలులునుH1368 అధిపతులలోH7218 ముఖ్యులునైH5387 యుండిరి. ఆ వంశపువారిలోH3187 యుద్ధమునకుH6635 పోతగినవారి లెక్కH4577 యిరువదిH6242 యారుH8337 వేలుH505 .