బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

దావీదునకుH1732 హెబ్రోనులోH2275 పుట్టినH3205 కుమారులెH1121వరనగాH834 యెజ్రెయేలీయురాలైనH3159 అహీనోయమునకుH293 పుట్టినH3205 అమ్నోనుH550 జ్యేష్ఠుడుH1060; కర్మెలీయురాలైనH3762 అబీగయీలునకుH26 పుట్టినH3205 దానియేలుH1840 రెండవవాడుH8145,

Now these were the sons of David, which were born unto him in Hebron; the firstborn Amnon, of Ahinoam the Jezreelitess; the second Daniel, of Abigail the Carmelitess:
2

గెషూరుH1650 రాజైనH4428 తల్మయిH8526 కుమార్తెయైనH1323 మయకాకుH4601 పుట్టిన అబ్షాలోముH53 మూడవవాడుH7992, హగ్గీతుH2294 కుమారుడైనH1121 అదోనీయాH138 నాల్గవవాడుH7243,

The third, Absalom the son of Maachah the daughter of Talmai king of Geshur: the fourth, Adonijah the son of Haggith:
3

అబీటలుH37 కనిన షెఫట్యH8203 అయిదవవాడుH2549, అతని భార్యయైనH802 ఎగ్లాH5698 కనిన ఇత్రెయాముH3507 ఆరవవాడుH8345,

The fifth, Shephatiah of Abital: the sixth, Ithream by Eglah his wife.
4

ఈ ఆరుగురుH8337 హెబ్రోనులోH2275 అతనికి పుట్టిరిH3205, అచ్చటH8033 అతడు ఏడుH7651 సంవత్సరములH8141 ఆరుH8337నెలలుH2320 ఏలెనుH4427,

These six were born unto him in Hebron; and there he reigned seven years and six months: and in Jerusalem he reigned thirty and three years.
5

యెరూషలేములోH3389 ముప్పదిH7970 మూడుH7969 సంవత్సరములుH8141 ఏలెనుH4427. యెరూషలేములోH3389 అతనికి పుట్టినH3205 వారెవరనగాH428 అమీ్మయేలుH5988 కుమార్తెయైనH1323 బత్షెబవలనH1340 కలిగిన షిమ్యాH8092 షోబాబుH7727 నాతానుH5416 సొలొమోనుH8010 అను నలుగురుH702

And these were born unto him in Jerusalem; Shimea, and Shobab, and Nathan, and Solomon, four, of Bathshua the daughter of Ammiel:
6

ఇభారుH2984 ఎలీషామాH476 ఎలీపేలెటుH467 నోగహుH5052 నెపెగుH5298 యాఫీయH3309 ఎలీషామాH476

Ibhar also, and Elishama, and Eliphelet,
7

ఎల్యాదాH450 ఎలీపేలెటుH467 అను తొమ్మండ్రుH8672 కుమారులుH1121.

And Nogah, and Nepheg, and Japhia,
8

ఉపపత్నులవలనH6370 కలిగినవారుగాక వీరందరుH3605 దావీదునకుH1732 జననమైరి; తామారుH8559 వీరికి సహోదరిH269.

And Elishama, and Eliada, and Eliphelet, nine.
9

సొలొమోనునకుH8010 రెహబాముH7346 కుమారుడుH1121, అతని కుమారుడుH1121 అబీయాH29.

These were all the sons of David, beside the sons of the concubines, and Tamar their sister.
10

అబీయాకుH29 ఆసాH609 కుమారుడుH1121, ఆసాకుH609 యెహోషాపాతుH3092 కుమారుడుH1121

And Solomon's son was Rehoboam, Abia his son, Asa his son, Jehoshaphat his son,
11

యెహోషాపాతునకుH3092 యెహోరాముH3141 కుమారుడుH1121, యెహోరామునకుH7346 అహజ్యాH274 కుమారుడుH1121, అహజ్యాకుH274 యోవాషుH3101 కుమారుడుH1121,

Joram his son, Ahaziah his son, Joash his son,
12

యోవాషునకుH3101 అమజ్యాH558 కుమారుడుH1121 అమజ్యాకుH558 అజర్యాH5838 కుమారుడుH1121, అజర్యాకుH5838 యోతాముH3147 కుమారుడుH1121

Amaziah his son, Azariah his son, Jotham his son,
13

యోతామునకుH3147 ఆహాజుH271 కుమారుడుH1121, ఆహాజునకుH271 హిజ్కియాH2396 కుమారుడుH1121, హిజ్కియాకుH2396 మనష్షేH4519 కుమారుడుH1121,

Ahaz his son, Hezekiah his son, Manasseh his son,
14

మనష్షేకుH4519 ఆమోనుH526 కుమారుడుH1121, ఆమోనునకుH526 యోషీయాH2977 కుమారుడుH1121.

Amon his son, Josiah his son.
15

యోషీయాH2977 కుమారులెవరనగాH1121 జ్యేష్ఠుడుH1060 యోహానానుH3110, రెండవవాడుH8145 యెహోయాకీముH3079, మూడవవాడుH7992 సిద్కియాH6667, నాల్గవవాడుH7243 షల్లూముH7967.

And the sons of Josiah were, the firstborn Johanan, the second Jehoiakim, the third Zedekiah, the fourth Shallum.
16

యెహోయాకీముH3079 కుమారులలోH1121 యెకొన్యాH3204 అను ఒకడుండెను, అతని కుమారుడుH1121 సిద్కియాH6667.

And the sons of Jehoiakim: Jeconiah his son, Zedekiah his son.
17

యకొన్యాH3204 కుమారులుH1121 అస్సీరుH617 షయల్తీయేలుH7597

And the sons of Jeconiah; Assir, Salathiel his son,
18

మల్కీరాముH4443 పెదాయాH6305 షెనజ్జరుH8137 యెకమ్యాH3359 హోషామాH1953 నెదబ్యాH5072.

Malchiram also, and Pedaiah, and Shenazar, Jecamiah, Hoshama, and Nedabiah.
19

పెదాయాH6305 కుమారులుH1121 జెరుబ్బాబెలుH2216 షిమీH8096; జెరుబ్బాబెలుH2216 కుమారులుH1121 మెషుల్లాముH4918 హనన్యాH2608; షెలోమీతుH8019 వారికి సహోదరిH269.

And the sons of Pedaiah were, Zerubbabel, and Shimei: and the sons of Zerubbabel; Meshullam, and Hananiah, and Shelomith their sister:
20

హషుబాH2807 ఓహెలుH169 బెరెక్యాH1296 హసద్యాH2619 యూషబెస్హెదుH3142 అను మరి యయిదుగురుండిరిH2568.

And Hashubah, and Ohel, and Berechiah, and Hasadiah, Jushabhesed, five.
21

హనన్యాH2608 కుమారులుH1121 పెలట్యాH6410 యెషయాH3470, రెఫాయాH7509 కుమారులునుH1121 అర్నానుH770 కుమారులునుH1121 ఓబద్యాH5662 కుమారులునుH1121 షెకన్యాH7935 కుమారులునుH1121.

And the sons of Hananiah; Pelatiah, and Jesaiah: the sons of Rephaiah, the sons of Arnan, the sons of Obadiah, the sons of Shechaniah.
22

షెకన్యాH7935 కుమారులలోH1121 షెమయాH8098 అను ఒకడుండెను; షెమయాH8098 కుమారులుH1121 ఆరుగురుH8337. హట్టూషుH2407 ఇగాలుH3008 బారియహుH1282 నెయర్యాH5294 షాపాతుH8202.

And the sons of Shechaniah; Shemaiah: and the sons of Shemaiah; Hattush, and Igeal, and Bariah, and Neariah, and Shaphat, six.
23

నెయర్యాH5294 కుమారులుH1121 ముగ్గురుH7969. ఎల్యోయేనైH454 హిజ్కియాH2396 అజ్రీకాముH5840;

And the sons of Neariah; Elioenai, and Hezekiah, and Azrikam, three.
24

ఎల్యోయేనైH454 కుమారులుH1121 ఏడుగురుH7651; హోదవ్యాH1939 ఎల్యాషీబుH475 పెలాయాH6411 అక్కూబుH6126 యోహానానుH3110 దెలాయ్యాH1806 అనానిH6054.

And the sons of Elioenai were, Hodaiah, and Eliashib, and Pelaiah, and Akkub, and Johanan, and Dalaiah, and Anani, seven.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.