ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత రాజైనH4428 దావీదుH1732 సర్వసమాజముతోH3605H6951 ... ఈలాగు సెలవిచ్చెనుH559 దేవుడుH430 కోరుకొనినH977 నా కుమారుడైనH1121 సొలొమోనుH8010 ఇంకను లేతప్రాయముగలH7390 బాలుడైH5288 యున్నాడు, కట్టబోవు ఆలయముH1002 మనుష్యునికిH120 కాదుH3808 దేవుడైనH430 యెహోవాకేH3068 గనుకH3588 ఈ పనిH4399 బహు గొప్పదిH1419 .
2
నేను బహుగా ప్రయాసపడిH3581 నా దేవునిH430 మందిరమునకుH1004 కావలసిన బంగారపుH2091 పనికి బంగారమునుH2091 , వెండిపనికిH3701 వెండినిH3701 , యిత్తడిపనికిH5178 ఇత్తడినిH5178 , యినుపపనికిH1270 ఇనుమునుH5178 , కఱ్ఱపనికిH6086 కఱ్ఱలనుH6086 , గోమేధికపురాళ్లనుH7718H68 , చెక్కుడురాళ్లనుH6320H68 , వింతైన వర్ణములుగలH7553 పలువిధములH3605 రాళ్లనుH68 , మిక్కిలి వెలగలH3368 నానావిధ రత్నములనుH3368H68 తెల్లచలువరాయిH7893H68 విశేషముగా సంపాదించితినిH7230 .
3
మరియు నా దేవునిH430 మందిముమీదH1004 నాకు కలిగియున్నH3426 మక్కువచేతH7521 నేను ఆ ప్రతిష్ఠితమైనH6944 మందిరముH1004 నిమిత్తము సంపాదించియుంచిన వస్తువులుH5459 గాక, నా స్వంతమైన బంగారమునుH2091 వెండినిH3701 నా దేవునిH430 మందిరముH1004 నిమిత్తము నేనిచ్చెదనుH5414 .
4
గదుల గోడలH7023 రేకుమూతకునుH2902 బంగారపుH2091 పనికిని బంగారమునుH2091 , వెండిపనికిH3701 వెండినిH3701 పనివారు చేయు ప్రతివిధమైనH3605 పనికిH4399 ఆరువేలH7969H505 మణుగులH3603 ఓఫీరుH211 బంగారమునుH2091 పదునాలుగువేల మణుగులH3603 పుటము వేయబడినH2212 వెండినిH3701 ఇచ్చుచున్నానుH5414
5
ఈ దినమునH3117 యెహోవాకుH3068 ప్రతిష్ఠితముగాH4390 మనఃపూర్వకముగాH5068 ఇచ్చు వారెవరైనH4310 మీలో ఉన్నారా?
6
అప్పుడు పితరులH1 యిండ్లకుH1004 అధిపతులునుH8269 ఇశ్రాయేలీయులH3478 గోత్రపుH7626 అధిపతులునుH8269 సహస్రాధిపతులునుH505H8269 శతాధిపతులునుH3967H8269 రాజుH4428 పనిమీదH4399 నియమింపబడిన అధిపతులునుH8269 కలసి
7
మనఃపూర్వకముగా దేవునిH430 మందిరపుH1004 పనికిH5656 పదివేలH7239 మణుగులH3603 బంగారమునుH2091 ఇరువదివేల మణుగులH3603 బంగారపుH2091 ద్రాములనుH150 ఇరువదివేలH6235H505 మణుగులH3603 వెండినిH3701 ముప్పదియారువేలH8083H7239H505 మణుగులH3603 యిత్తడినిH5178 రెండులక్షలH3967H505 మణుగులH3603 యినుమునుH1270 ఇచ్చిరిH5414 .
8
తమయొద్దH854 రత్నములున్నవారుH68 వాటిని తెచ్చిH4672 యెహోవాH3068 మందిరపుH1004 బొక్కసముమీదనున్నH214 గెర్షోనీయుడైనH1649 యెహీయేలుH3171 నకుH5921 ఇచ్చిరిH5414 .
9
వారు పూర్ణమనస్సుతోH8003H3820 యెహోవాకుH3068 ఇచ్చియుండిరిH5068 గనుకH5921 వారు ఆలాగు మనః పూర్వకముగాH5068 ఇచ్చినందుకు జనులుH5971 సంతోషపడిరిH8055 .
10
రాజైనH4428 దావీదుH1732 కూడనుH1571 బహుగాH1419 సంతోషపడిH8057 , సమాజముH6951 పూర్ణముగాH3605 ఉండగా యెహోవాకుH3068 ఇట్లు స్తోత్రములు చెల్లించెనుH1288 మాకు తండ్రిగానున్నH1 ఇశ్రాయేలీయులH3478 దేవాH430 యెహోవాH3068 , నిరంతరముH5769 నీవుH859 స్తోత్రార్హుడవుH1288 .
11
యెహోవాH3068 , భూమ్యాకాశములయందుండుH776H8064 సమస్తమునుH3605 నీ వశము; మహాత్మ్యమునుH1420 పరాక్రమమునుH1369 ప్రభావమునుH8597 తేజస్సునుH5331 ఘనతయుH1935 నీకే చెందుచున్నవి; యెహోవాH3068 , రాజ్యముH4467 నీది, నీవు అందరిమీదనుH3605 నిన్ను అధిపతిగాH7218 హెచ్చించుకొని యున్నావుH4984 .
12
ఐశ్వర్యమునుH6239 గొప్పతనమునుH3519 నీవలన కలుగును, నీవుH859 సమస్తమునుH3605 ఏలువాడవుH4910 , బలమునుH3581 పరాక్రమమునుH1369 నీ దానములుH3027 , హెచ్చించువాడవునుH1431 అందరికిH3605 బలము ఇచ్చువాడవునుH2388 నీవేH859 .
13
మా దేవాH430 , మేముH587 నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాముH3034 , ప్రభావముగలH8597 నీ నామమునుH8034 కొనియాడుచున్నాముH1984 .
14
ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చుH5414 సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపువాడనుH589H4310 ? నా జనులెంత మాత్రపువారుH5971H4310 ? సమస్తమును నీవలననే కలిగెను గదా? నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చి యున్నాము.
15
మా పితరులందరివలెనేH1H3605 మేమునుH587 నీ సన్నిధినిH6440 అతిథులమునుH1616 పరదేశులమునైH8453 యున్నాము, మా భూనివాసకాలముH776H3117 నీడH6738 యంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడునుH4723 లేడుH369
16
మా దేవాH430 యెహోవాH3068 , నీ పరిశుద్ధH6944 నామముయొక్కH8034 ఘనతకొరకు మందిరమునుH1004 కట్టించుటకైH1129 మేము సమకూర్చినH3559 యీH2088 వస్తుసముదాయమునుH1995H3605 నీవలన కలిగినదే, అంతయుH3605 నీదియైH3027 యున్నది.
17
నా దేవాH430 , నీవుH859 హృదయH3824 పరిశోధనచేయుచుH974 యథార్థవంతులయందుH3476 ఇష్టపడుచున్నావనిH7521 నేనెరుగుదునుH3045 ; నేనైతేH589 యథార్థహృదయముH4339 గలవాడనై యివిH428 యన్నియుH3605 మనఃపూర్వకముగాH3824 ఇచ్చి యున్నానుH5068 ; ఇప్పుడుH6258 ఇక్కడనుండుH6311 నీ జనులునుH5971 నీకు మనఃపూర్వకముగా ఇచ్చుటH5068 చూచిH7200 సంతోషించుచున్నానుH8057 .
18
అబ్రాహాముH85 ఇస్సాకుH3327 ఇశ్రాయేలుH3478 అను మా పితరులH1 దేవాH430 యెహోవాH3068 , నీ జనులుH5971 హృదయ పూర్వకముగాH3824 సంకల్పించినH3336 యీH2063 ఉద్దేశమునుH4284 నిత్యముH5769 కాపాడుముH8104 ; వారి హృదయమునుH3824 నీకు అనుకూలపరచుముH3559 .
19
నా కుమారుడైనH1121 సొలొమోనుH8010 నీ యాజ్ఞలనుH4687 నీ శాసనములనుH5715 నీ కట్టడలనుH2706 గైకొనుచుH8104 వాటినన్నిటినిH3605 అనుసరించునట్లునుH6213 నేను కట్టదలచినH1129 యీ ఆలయమునుH1004 కట్టించునట్లునుH1129 అతనికి నిర్దోషమైనH8003 హృదయముH3824 దయచేయుముH5414 .
20
ఈలాగు పలికిన తరువాత దావీదుH1732 ఇప్పుడుH4994 మీ దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతించుడనిH1288 సమాజకులందరితోH6951H3605 చెప్పగాH559 , వారందరునుH3605 తమ పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతించిH1288 యెహోవాH3068 సన్నిధినిH6440 రాజుH4428 ముందరనుH6440 తలవంచిH6915 నమస్కారము చేసిరిH7812 .
21
తరువాత వారు యెహోవాకుH3068 బలులుH2077 అర్పించిరిH2076 . మరునాడుH4283 దహనబలిగాH5930 వెయ్యిH505 యెద్దులనుH6499 వెయ్యిH505 గొఱ్ఱ పొట్టేళ్లనుH352 వెయ్యిH505 గొఱ్ఱపిల్లలనుH3532 వాటి పానార్పణలతోH5262 కూడ ఇశ్రాయేలీయులందరిH3478H3605 సంఖ్యకు తగునట్టుగా అర్పించిరిH5927 .
22
ఆH1931 దినమునH3117 వారు యెహోవాH3068 సన్నిధినిH6440 బహుH1419 సంతోషముతోH8057 అన్నH398 పానములుH8354 పుచ్చుకొనిరి. దావీదుH1732 కుమారుడైనH1121 సొలొమోనునకుH8010 రెండవసారిH8145 పట్టాభిషేకముచేసిH4427 , యెహోవాH3068 సన్నిధినిH6440 అతని అధిపతిగానుH5057 సాదోకునుH6659 యాజకునిగానుH3548 అభిషేకించిరిH4886 .
23
అప్పుడు సొలొమోనుH8010 తన తండ్రియైనH1 దావీదునకుH1732 మారుగాH8478 యెహోవాH3068 సింహాసనమందుH3678H5921 రాజుగాH4428 కూర్చుండిH3427 వర్ధిల్లుచుండెనుH6743 . ఇశ్రాయేలీయులందరునుH3478H3605 అతని యాజ్ఞకు బద్ధులైయుండిరిH8085 .
24
అధిపతులందరునుH8269H3605 యోధులందరునుH1368H3605 రాజైనH4428 దావీదుH1732 కుమారులందరునుH1121H3605 రాజైనH4428 సొలొమోనునకుH8010H8478 లోబడిరిH5414 .
25
యెహోవాH3068 సొలొమోనునుH8010 ఇశ్రాయేలీయులందరిH3478H3605 యెదుటనుH5869 బహుగాH4605 ఘనపరచిH1431 , అతనికి ముందుగాH6440 ఇశ్రాయేలీయులనుH3478 ఏలిన యేH3605 రాజునకైననుH4428 కలుH1961 గనిH3808 రాజ్యప్రభావమునుH4438H1935 అతని కనుగ్రహించెనుH5414 .
26
యెష్షయిH3448 కుమారుడైనH1121 దావీదుH1732 ఇశ్రాయేలీయులందరిH3478H3605 మీదH5921 రాజైయుండెనుH4427 .
27
అతడు ఇశ్రాయేలీయులనుH3478 ఏలినH4427 కాలముH3117 నలువదిH705 సంవత్సరములుH8141 ; హెబ్రోనులోH2275 ఏడుH7651 సంవత్సరములునుH8141 , యెరూషలేములోH3389 ముప్పదిH7970 మూడుH7969 సంవత్సరములునుH8141 అతడు ఏలెనుH4427 .
28
అతడు వృద్ధాప్యముH7872 వచ్చినవాడై ఐశ్వర్యH6239 ప్రభావములుH3519 కలిగి, మంచిH2896 ముదిమిలో మరణమొందెనుH4191 . అతని తరువాత అతని కుమారుడైనH1121 సొలొమోనుH8010 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
29
రాజైనH4428 దావీదునకుH1732 జరిగినవాటన్నిటినిగూర్చియుH1697 , అతని రాజరికమంతటినిగూర్చియుH4438H3605 , పరాక్రమమునుగూర్చియుH1369 , అతనికిని ఇశ్రాయేలీయులకునుH3478 దేశములH776 రాజ్యములన్నిటికినిH4467H3605 వచ్చినH5674 కాలములనుగూర్చియుH6256 ,
30
దీర్ఘదర్శిH7203 సమూయేలుH8050 మాటలనుబట్టియుH1697H5921 , ప్రవక్తయగుH5030 నాతానుH5416 మాటలనుబట్టియుH1697H5921 , దీర్ఘదర్శిH2374 గాదుH1410 మాటలనుబట్టియుH1697H5921 వ్రాయబడియున్నదిH3789 .