ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలుH3478 కుమారులుH1121 ; రూబేనుH7205 షిమ్యోనుH8095 లేవిH3878 యూదాH3063 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074
2
దానుH1835 యోసేపుH3130 బెన్యామీనుH1144 నఫ్తాలిH5321 గాదుH1410 ఆషేరుH836 .
3
యూదాH3063 కుమారులుH1121 ఏరుH6147 ఓనానుH209 షేలాH7956 . ఈ ముగ్గురుH7969 కనానీయురాలైనH3669 షూయH7770 కుమార్తెయందుH1323 అతనికి పుట్టిరిH3205 . యూదాకుH3063 జ్యేష్ఠకుమారుడైనH1060 ఏరుH6147 యెహోవాH3068 దృష్టికిH5869 చెడ్డH7451 వాడైనందునH1961 ఆయన వానిని చంపెనుH4191 .
4
మరియు అతని కోడలైనH3618 తామారుH8559 అతనికి పెరెసునుH6557 జెరహునుH2226 కనెనుH3205 . యూదాH3063 కుమారుH1121 లందరునుH3605 అయిదుగురుH2568 .
5
పెరెసుH6557 కుమారులుH1121 హెస్రోనుH2696 హామూలుH2538 .
6
జెరహుH2226 కుమారులుH1121 అయిదుగురుH2568 , జిమీH2174 ఏతానుH387 హేమానుH1968 కల్కోలుH3633 దారH1873 .
7
కర్మీH3756 కుమారులలోH1121 ఒకనికి ఆకానుH5917 అని పేరుH8034 ; ఇతడు శాపగ్రస్తమైనH4603 దానిలో కొంత అపహరించిH2764 ఇశ్రాయేలీయులనుH3478 శ్రమపెట్టెనుH5916 .
8
ఏతానుH387 కుమారులలోH1121 అజర్యాH5838 అను ఒకడుండెను.
9
హెస్రోనునకుH2696 పుట్టినH3205 కుమారులుH1121 యెరహ్మెయేలుH3396 రాముH7410 కెలూబైH3621 .
10
రాముH7410 అమీ్మనాదాబునుH5992 కనెనుH3205 , అమీ్మనాదాబుH5992 యూదాH3063 వారికిH1121 పెద్దయైనH5387 నయస్సోనునుH5177 కనెనుH3205 .
11
నయస్సోనుH5177 శల్మానుH8007 కనెనుH3205 , శల్మాH8007 బోయజునుH1162 కనెనుH3205 ,
12
బోయజుH1162 ఓబేదునుH5744 కనెనుH3205 , ఓబేదుH5744 యెష్షయినిH3488 కనెనుH3205 ,
13
యెష్షయిH3448 తన జ్యేష్ఠ కుమారుడైనH1060 ఏలీయాబునుH446 రెండవవాడైనH8145 అబీనాదాబునుH41 మూడవవాడైనH7992 షమ్మానుH8092
14
నాలుగవవాడైనH7243 నెతనేలునుH5417 , అయిదవవాడైనH2549 రద్దయినిH7288
15
ఆరవవాడైనH8345 ఓజెమునుH684 ఏడవH7637 వాడైన దావీదునుH1732 కనెనుH3205 .
16
సెరూయాH6870 అబీగయీలుH26 వీరి అక్కచెల్లెండ్రుH269 . సెరూయాH6870 కుమారులుH1121 ముగ్గురుH7969 , అబీషైH52 యోవాబుH3097 అశాహేలుH6214 .
17
అబీగయీలుH26 అమాశానుH6021 కనెనుH3205 ; ఇష్మాయేలీయుడైనH3459 యెతెరుH3500 అమాశాకుH6021 తండ్రిH1 .
18
హెస్రోనుH2696 కుమారుడైనH1121 కాలేబుH3612 అజూబాH5806 అను తన భార్యH802 యందునుH854 యెరీయోతుH3408 నందునుH854 పిల్లలను కనెనుH3205 . అజూబాH5806 కుమారులుH1121 ఎవరనగా యేషెరుH3475 షోబాబుH7727 అర్దోనుH715 .
19
అజూబాH5806 చనిపోయినH4191 తరువాత కాలేబుH3612 ఎఫ్రాతానుH672 వివాహము చేసికొనగాH3947 అది అతనికి హూరునుH2354 కనెనుH3205 .
20
హూరుH2354 ఊరినిH221 కనెనుH3205 , ఊరిH221 బెసలేలునుH1212 కనెనుH3205 .
21
తరువాతH310 హెస్రోనుH2696 గిలాదుH1568 తండ్రియైనH1 మాకీరుH4353 కుమార్తెనుH1323 కూడెనుH935 ; తానుH1931 అరువదిH8346 సంవత్సరములH8141 వయస్సుగలవాడైనప్పుడుH1121 దానిని వివాహము చేసికొనగాH3947 అది అతనికి సెగూబునుH7687 కనెనుH3205 .
22
సెగూబుH7687 యాయీరునుH2971 కనెనుH3205 , ఇతనికి గిలాదుH1568 దేశమందుH776 ఇరువదిH6242 మూడుH7969 పట్టణములుండెనుH5892 .
23
మరియు గెషూరువారునుH1650 సిరియనులును యాయీరుH2971 పట్టణములనుH2333 కెనాతునుH7079 దాని ఉపపట్టణములనుH1323 అరువదిH8346 పట్టణములనుH5892 వారియొద్దH854 నుండిH4480 తీసికొనిరిH3947 . వీరంH428 దరునుH3605 గిలాదుH1568 తండ్రియైనH1 మాకీరునకుH4353 కుమాళ్లుH1121 .
24
కాలేబుదైన ఎఫ్రాతాలోH3613 హెస్రోనుH2696 చనిపోయినH4194 తరువాతH310 హెస్రోనుH2696 భార్యయైనH802 అబీయాH29 అతనికి తెకోవకుH8620 తండ్రియైనH1 అష్షూరునుH806 కనెనుH3205 .
25
హెస్రోనుH2696 జ్యేష్ఠ కుమారుడైనH1060 యెరహ్మెయేలుH3396 కుమారులుH1121 ఎవరనగా జ్యేష్ఠుడగుH1060 రాముH7410 బూనాH946 ఓరెనుH767 ఓజెముH684 అహీయాH281 .
26
అటారాH5851 అను ఇంకొకH312 భార్యH802 యెరహ్మెయేలునకుH3396 ఉండెనుH1961 , ఇదిH1931 ఓనామునకుH208 తల్లిH517 .
27
యెరహ్మెయేలునకుH3396 జ్యేష్ఠకుమారుడగుH1060 రాముH7410 కుమారులుH1121 మయజుH4619 యామీనుH3226 ఏకెరుH6134 .
28
ఓనాముH208 కుమారులుH1121 షమ్మయిH8060 యాదాH3047 , షమ్మయిH8060 కుమారులుH1121 నాదాబుH5070 అబీషూరుH51 .
29
అబీషూరుH51 భార్యH802 పేరుH8034 అబీహయిలుH32 , అది అతనికి అహ్బానునుH257 , మొలీదునుH4140 కనెనుH3205 .
30
నాదాబుH5070 కుమారులుH1121 సెలెదుH5540 అప్పయీముH649 . సెలెదుH5540 సంతానముH1121 లేకుండH3808 చనిపోయెనుH4191
31
అప్పయీముH649 కుమారులలోH1121 ఇషీH3469 అను ఒకడుండెను, ఇషీH3469 కుమారులలోH1121 షేషానుH8348 అను ఒకడుండెను, షేషానుH8348 కుమారులలోH1121 అహ్లయిH304 అను ఒకడుండెను,
32
షమ్మయిH8060 సహోదరుడైనH251 యాదాH3047 కుమారులుH1121 యెతెరుH3500 యోనాతానుH3126 ;యెతెరుH3500 సంతానముH1121 లేకుండH3808 చనిపోయెనుH4191 .
33
యోనాతానుH3126 కుమారులుH1121 పేలెతుH6431 జాజాH2117 ; వీరుH428 యెరహ్మెయేలునకుH3396 పుట్టినవారుH1961 .
34
షేషానునకుH8348 కుమార్తెలేH1323 గానిH518 కుమారులుH1121 లేకపోయిరిH3808 ;ఈ షేషానునకుH8348 యర్హాH3398 అనుH8034 ఒక దాసుడుండెనుH5650 , వాడు ఐగుప్తీయుడుH4713
35
షేషానుH8348 తన కుమార్తెనుH1323 తన దాసుడైనH5650 యర్హాకుH3398 ఇయ్యగాH5414 అది అతనికి అత్తయినిH6262 కనెనుH3205 .
36
అత్తయిH6262 నాతానునుH5416 కనెనుH3205 , నాతానుH5416 జాబాదునుH2066 కనెనుH3205 ,
37
జాబాదుH2066 ఎప్లాలునుH654 కనెనుH3205 , ఎప్లాలుH654 ఓబేదునుH5744 కనెనుH3205 ,
38
ఓబేదుH5744 యెహూనుH3058 కనెనుH3205 , యెహూH3058 అజర్యానుH5838 కనెనుH3205 ,
39
అజర్యాH5838 హేలెస్సునుH2503 కనెనుH3205 , హేలెస్సుH2503 ఎలాశానుH501 కనెనుH3205 ,
40
ఎలాశాH501 సిస్మాయీనిH5581 కనెనుH3205 , సిస్మాయీH5581 షల్లూమునుH7967 కనెనుH3205 ,
41
షల్లూముH7967 యెకమ్యానుH3359 కనెనుH3205 , యెకమ్యాH3359 ఎలీషామానుH476 కనెనుH3205 .
42
యెరహ్మెయేలుH3396 సహోదరుడైనH251 కాలేబుH3612 కుమారులెవరనగాH1121 జీపుH2128 తండ్రియైనH1 మేషాH4337 , యితడుH1931 అతనికి జ్యేష్ఠుడుH1060 . అబీ హెబ్రోనుH2275 మేషాకుH4762 కుమారుడుH1121 .
43
హెబ్రోనుH2275 కుమారులుH1121 కోరహుH7141 తప్పూయH8599 రేకెముH7552 షెమH8087 .
44
షెమH8087 యోర్కెయాముH3421 తండ్రియైనH1 రహమునుH7357 కనెనుH3205 , రేకెముH7552 షమ్మయినిH8060 కనెనుH3205 .
45
షమ్మయిH8060 కుమారుడుH1121 మాయోనుH4584 , ఈ మాయోనుH4584 బేత్సూరునకుH1049 తండ్రిH1 .
46
కాలేబుH3612 ఉపపత్నియైనH6370 ఏయిఫాH5891 హారాననుH2771 మోజానుH4162 గాజేజునుH1495 కనెనుH3205 , హారానుH2771 గాజేజునుH1495 కనెనుH3205 .
47
యెహ్దయిH3056 కుమారులుH1121 రెగెముH7276 యోతాముH3147 గేషానుH1529 పెలెటుH6404 ఏయిఫాH5891 షయపుH8174 .
48
కాలేబుH3612 ఉపపత్నియైనH6370 మయకాH4601 షెబెరునుH7669 తిర్హనానుH8647 కనెను.
49
మరియు అది మద్మన్నాకుH4089 తండ్రియైనH1 షయపునుH8174 మక్బేనాకునుH4089 గిబ్యాకుH1388 తండ్రియైనH1 షెవానునుH7724 కనెనుH3205 . కాలేబుH3612 కుమార్తెకుH1323 అక్సాH5915 అని పేరు.
50
ఎఫ్రాతాకుH672 జ్యేష్ఠుడుగాH1060 పుట్టినH1961 హూరుH2354 కుమారుడైనH1121 కాలేబుH3612 కుమారులుH1121 ఎవరనగాH428 కిర్యత్యారీముH7157 తండ్రియైనH1 శోబాలునుH7732 ,
51
బేత్లెహేముH1035 తండ్రియైనH1 శల్మాయునుH8007 , బేత్గాదేరుH1013 తండ్రియైనH1 హారేపునుH2780 .
52
కిర్యత్యారీముH7157 తండ్రియైనH1 శోబాలుH7732 కుమారులెవరనగాH1121 హారోయేH7204 హజీహమీ్మనుహోతుH4506 .
53
కిర్యత్యారీముH7157 కుమారులెవరనగాH4940 ఇత్రీయులునుH3505 పూతీయులునుH6336 షుమ్మాతీయులునుH8126 మిష్రాయీయులునుH4954 ; వీరిH428 వలనH4480 సొరాతీయులునుH6882 ఎష్తాయులీయులునుH848 కలిగిరిH3318 .
54
శల్మాH8007 కుమారులెవరనగాH1121 బేత్లెహేమునుH1035 నెటోపాతీయులునుH5200 యోవాబుH5854 ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలోH2680 ఒక భాగముగానున్నH2677 జారీయులునుH6882 .
55
యబ్బేజులోH3258 కాపురమున్నH3427 లేఖికులH5608 వంశములైనH4940 తిరాతీయులునుH8654 షిమ్యాతీయులునుH8101 శూకోతీయులునుH7756 ; వీరుH1992 రేకాబుH7394 ఇంటివారికిH1004 తండ్రియైనH1 హమాతుH2575 వలనH4480 పుట్టినH935 కేనీయులH7017 సంబంధులు.