బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 సహH505స్రాధిపతులH8269తోనుH5973 శతాధిH3967పతులతోనుH5973... అధిపతుH5057లందరిH3605తోనుH5973 ఆలోచనచేసిH3289, సమాజముగా కూడినH6951 ఇశ్రాయేలీయుH3478లందరితోH3605 ఈలాగు సెలవిచ్చెనుH559

2

ఈ యోచన మీ దృష్టిH5869కిH5921 అనుకూలమైH2895 మన దేవుడైనH430 యెహోవాH3068 వలన కలిగిన యెడలH518 ఇశ్రాయేలీయులH3478 నివాసప్రదేశములH776 యందంతటH3605 శేషించియున్నH7604 మన సహోదరులునుH251 తమ పట్టణములలోనుH5892 పల్లెలలోనుH4054 కాపురమున్నH6555 యాజకులునుH3548 లేవీయులునుH3881 మనతో కూడుకొనునట్లుH6908 వారియొద్దకుH413 పంపిH7971

3

మన దేవునిH430 మందసమునుH727 మరల మనయొద్దకుH413 కొనివత్తము రండిH5437; సౌలుH7586 దినములలోH3117 దానియొద్దH3588 మనము విచారణH1875 చేయకయేH3808 యుంటిమి.

4

ఈ కార్యముH1697 సమాజకుH6951లందరిH3605 దృష్టికిH5869 అనుకూలమాయెనుH3474 గనుక జనుH5971లందరునుH3605 ఆ ప్రకారముH3651 చేయుదుH6213మనిరిH559.

5

కాగా దేవునిH430 మందసమునుH727 కిర్యత్యారీముH7157నుండిH4480 తీసికొని వచ్చుటకుH935 దావీదుH1732 ఐగుప్తుయొక్కH4714 షీహోరునదిH7883 మొదలుకొనిH4480 హమాతునకుH2574 పోవుమార్గముH5927వరకుH5704నుండు ఇశ్రాయేలీయులH3478నందరినిH3605 సమకూర్చెనుH6950.

6

కెరూబులమధ్యH3742 నివాసముచేయుH3427 దేవుడైనH430 యెహోవాH3068 నామముH8034 పెట్టబడినH7121 ఆయన మందసమునుH727 యూదాలోH3063నుండుH834 కిర్యత్యారీముH7157 అనబడిన బాలాH1173నుండిH4480 తీసికొనివచ్చుటకైH5927 అతడును ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 అచ్చటికిH8033 పోయిరిH5927.

7

వారు దేవునిH430 మందసమునుH727 ఒక క్రొత్తH2319 బండిH5699మీదH5921 ఎక్కించి, అబీనాదాబుH41 ఇంటH1004నుండిH4480 తీసికొనివచ్చిరిH7392; ఉజ్జాయునుH5798 అహ్యోయునుH283 బండినిH5699 తోలిరిH5090.

8

దావీదునుH1732 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 తమ పూర్ణH3605 శక్తితోH5797 దేవునిH430 సన్నిధినిH6440 పాటలు పాడుచుH7892, సితారాలనుH3658 స్వరమండలములనుH5035 తంబురలనుH8596 తాళములనుH4700 వాయించుచు బూరలుH2689 ఊదుచుండిరిH7832.

9

వారు కీదోనుH3592 కళ్ళముH1637నొద్దకుH5704 వచ్చినప్పుడుH935 ఎడ్లకుH1241 కాలు జారినందునH8058 మందసమునుH727 పట్టుకొనవలెననిH270 ఉజ్జాH5798 చేయిH3027చాపగాH7971

10

యెహోవాH3068 కోపముH639 అతనిమీద రగులుకొనెనుH2734, అతడు తన చేయిH3027 మందసముH727 నొద్దకుH5921 చాపగాH7971 ఆయన అతని మొత్తెనుH5221 గనుకH5921 అతడు అక్కడనేH8033 దేవునిH430 సన్నిధినిH6440 చనిపోయెనుH4191.

11

యెహోవాH3068 ఉజ్జానుH5798 వినాశము చేయుటH2734 చూచి దావీదుH1732 వ్యాకులH6556 పడెనుH6555; అందుచేత ఆH1931 స్థలమునకుH4725 నేటిH3117వరకుH5704 పెరెజ్‌ఉజ్జాH6560 అని పేరుH8034.

12

H1931 దినమునH3117 దావీదుH1732 దేవునిH430 విషయమై భయమొందిH3372 దేవునిH430 మందసమునుH727 నాయొద్దకుH413 నేను ఏలాగుH1963 తీసికొనిH935 పోవుదుననుకొనిH559, మందసమునుH727

13

తన యొద్దకుH413 దావీదుH1732 పురమునకుH5892 తీసికొనిH5493పోకH3808, దానిని గిత్తీయుడైనH1663 ఓబేదెదోముH5654 ఇంటిH1004లోనికిH413 కొనిపోయెనుH5186.

14

దేవునిH430 మందసముH727 ఓబేదెదోముH5654 ఇంటిలోH1004 అతని కుటుంబముH1004నొద్దH5973 మూడుH7969 నెలలుండగాH2320 యెహోవాH3068 ఓబేదెదోముH5654 ఇంటివారినిH1004 అతని సొత్తంతటినిH3605 ఆశీర్వదించెనుH1288.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.