బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు ఎలీషాH477 రాజుతో ఇట్లనెనుH559 యెహోవాH3068 మాటH1697 ఆలకించుముH8085, యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 రేపుH4279 ఈ వేళకుH6256 షోమ్రోనుH8111 ద్వారమందుH8179 రూపాయిH8255 ఒకటింటికి ఒక మానికH5429 సన్నని పిండియుH5560, రూపాయిH8255 ఒకటింటికి రెండు మానికలH5429 యవలునుH8184 అమ్మబడును.

2

అందుకు ఎవరిH834చేతిH3027 మీద రాజుH4428 ఆనుకొనిH8172 యుండెనో ఆ యధిపతిH7991 యెహోవాH3068 ఆకాశమందుH8064 కిటికీలుH699 తెరచిననుH6213 ఆలాగుH2088 జరుగునాH1961 అని దైవH340జనునికిH376 ప్రత్యుత్తరమీయగాH6030 అతడు నీవు కన్నులారH5869 దానిని చూచెదవుH7200 గాని దానినిH8033 తినకుందువనిH398 H3808 అతనితో చెప్పెనుH559.

3

అప్పుడు పట్టణపు గుమ్మమునొద్దH8179 నలుగురుH702 కుష్ఠరోగుH6879లుండగాH1961 వారు ఒకరిH376నొకరుH7453 చూచి మనముH587 చచ్చిపోవుH4191 వరకుH5704 ఇచ్చటH6311 ఎందుకుH4100 కూర్చుండవలెనుH3427?

4

పట్టణములోనికిH5892 పోవుదమనుకొంటిమాH935 పట్టణమందుH5892 క్షామమున్నందునH758 అచ్చటH8033 చచ్చిపోదుముH4191; ఇచ్చటH6311 ఊరక కూర్చున్ననుH3427 ఇచ్చటను చచ్చిపోదుముH4191; పదండిH1980, సిరియనులH758 దండుపేటH4264 లోనికి, పోవుదముH5307 రండి, వారు మనలను బ్రదుకనిచ్చినH2421 బ్రదుకుదుముH2421, మనలను చంపినH4191 చత్తుముH4191 అని చెప్పుకొనిH559

5

సందెచీకటియందుH5399 సిరియనులH758 దండుH4264 పేటలోనికి పోవలెననిH935 లేచిH6965, సిరియనులH758 దండుH4264 వెలుపలిH7097 భాగమునొద్దకుH5704 రాగాH935 అచ్చటH8033 ఎవరునుH376 కనH2009బడకH369 పోయిరి.

6

యెహోవాH136 రథములH7393 ధ్వనియుH6963 గుఱ్ఱములH5483 ధ్వనియుH6963 గొప్పH1419 సమూహపుH2428 ధ్వనియుH6963 సిరియనులH758 దండునకుH4264 వినబడునట్లుH8085 చేయగా వారు మనమీదికిH5921 వచ్చుటకై ఇశ్రాయేలుH3478 రాజుH428 హిత్తీయులH2850 రాజులకునుH4428 ఐగుప్తీయులH4714 రాజులకునుH4428 బత్తెమిచ్చిH7936 యున్నాడని సిరియనులు ఒకరితోH376 నొకరుH251 చెప్పుకొనిH559

7

లేచిH6965 తమ గుడారములలోనైననుH168 గుఱ్ఱములలోనైననుH5483 గాడిదలలోనైననుH2543 దండుపేటలోH4264 నున్నవాటిలోనైనను ఏమియు తీసికొనకయే తమ ప్రాణములుH5315 రక్షించుకొనుటH5127 చాలుననుకొని, సందె చీకటినిH5399 ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచిH5800 పారిపోయియుండిరిH5127.

8

కాబట్టి ఆH428 కుష్ఠరోగులుH6879 దండుపేటH4264 వెలుపటిH7097 భాగమునొద్దకుH5704 వచ్చిH935 యొకH259 గుడారముH168 జొచ్చిH935 భోజనH398పానములుచేసిH8354, అచ్చటH8033 నుండిH480 వెండిH3701 బంగారములనుH2091 బట్టలనుH899 ఎత్తికొనిH5375 పోయిH1980 దాచిపెట్టిH2934, తిరిగి వచ్చిH7725 మరియొకH312 గుడారముH168 జొచ్చిH935 అచ్చటనుండిH8033 సొమ్ము ఎత్తికొనిH5375 పోయిH1980 దాచిపెట్టిరిH2934.

9

వారు మనముH587 చేయునదిH6213 మంచిH3651 పనికాదుH3808, నేటిH2088దినముH3117 శుభవర్తమానముగలH1309 దినముH3117, మనముH587 ఊరకొననేలH2814? తెల్లవారుH1242వరకుH5704 మనము ఇచ్చట నుండినH2442 యెడల ఏదైన నొక అపాయముH5771 మనకు సంభవించునుH4672 గనుక మనము వెళ్లిH1980 రాజుH4428 ఇంటిH1004 వారితో సంగతి తెలియజెప్పుదముH5046 రండనిH935 ఒకరితోH376నొకరుH7453 చెప్పుకొనిH559

10

వచ్చిH935 పట్టణపుH5892 ద్వారపాలకునిH7778 పిలిచిH7121 మేము సిరియనులH758 దండుపేటకుH4264 పోతివిుH935. అచ్చటH8033 ఏ మనిషియుH376 కనబడH2009లేదుH369, మనిషిH120 చప్పుడైననుH6963 లేదు. కట్టబడినH631 గుఱ్ఱములునుH5483 కట్టబడినH631 గాడిదలునుH2543 ఉన్నవి గానిH518 గుడారములH168 దగ్గర ఎవరును లేరని వానితో అనగాH5046

11

వాడు ద్వారపాలకునిH7778 పిలిచెనుH7121. వారు లోపలనున్నH6441 రాజుH4428 ఇంటివారితోH1004 ఆ సమాచారము తెలియజెప్పగాH5046

12

రాజుH4428 రాత్రియందుH3915 లేచిH6965 తన సేవకులనుH5650 పిలిచి సిరియనులుH758 మనకు చేసినదానినిH6213 నేను మీకు చూపింతునుH5046; మనముH587 ఆకలితోనున్నH7457 సంగతి వారికి తెలిసియున్నదిH3045 గనుక వారు పట్టణములోH5892నుండిH4480 బయటకు వచ్చినయెడలH3318 మనము వారిని సజీవులనుగాH2416 పట్టుకొనిH8610 పట్టణH5892మందుH413 ప్రవేశింపగలమనిH935 యోచనచేసి, పేటH4264 విడిచిH3318 పొలములోనికిH7704 పోయి పొంచియున్నారనిH2247 వారితోH413 అనెనుH559.

13

అప్పుడు అతని సేవకులలోH5650 ఒకడుH259 ఈలాగు మనవిచేసెనుH4994 ఇంతకుముందు ఇశ్రాయేలువారలలోH3478 బహుమందిH1995 మనుష్యులు లయమైH8552 పోయిరి గదా ఇక అయిదుగురుH2568 లయమై పోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన యెడల పట్టణమందుH5892 మిగిలియున్నH7604 రౌతులలొ అయిదుగురినిH2568 తీసికొనిH3947 పోనిమ్ము; మనము వారిని పంపిH7971 చూచెదమనిH7200 చెప్పెనుH559.

14

వారు జోడుH8147 రథములనుH7393 వాటి గుఱ్ఱములనుH5483 తీసికొనగాH3947 సిరియనులH758 సైన్యముH4264వెనుకH310 పోయిH1980 చూచిH7200 రండని రాజుH4428 వారికి సెలవిచ్చిH559 పంపెనుH7971.

15

కాబట్టి వారు వారివెనుకH310 యొర్దానుH3383 నదివరకుH5704 పోయిH1980, సిరియనులుH758 తొందరగాH2648 పోవుచు, పోయినంత లెక్కH1870 పారవేసినH7993 వస్త్రములనుH899 సామానులనుH3627 చూచిH2009, ఆ దూతలుH4397 తిరిగివచ్చిH7725 రాజుతోH4428 సంగతి తెలియజెప్పగాH5046

16

జనులుH5971 బయలుదేరిH3318 సిరియనులH758 దండుపేటనుH4264 దోచుకొనిరిH962. కాబట్టి యెహోవాH3068 మాటH1697 చొప్పున రూపాయిH8255 ఒకటింటికి ఒక మానికH5429 సన్నని పిండియుH5560 రెండు మానికలH5429 యవలునుH8184 అమ్మబడెను.

17

ఎవనిH834 చేతిH3027మీదH5921 రాజుH4428 ఆనుకొనిH8172 యుండెనో ఆ యధిపతిH7991 ఆ ద్వారమునH8179 నిలువబడుటకు నిర్ణయింపబడగాH685, రాజుH4428 దైవH430జనునియొద్దకుH376 వచ్చినప్పుడుH3381 ఆ దైవH430జనుడుH376 అతనితో చెప్పినప్రకారముH1696 ద్వారమందుH8179 జనులH5971 త్రొక్కుడుచేతH7429 అతడు మరణమాయెనుH4191.

18

మరియు రూపాయిH8255 ఒకటింటికి రెండు మానికలH5429 యవలునుH8184, రూపాయిH8255 ఒకటింటికి ఒక మానిక సన్ననిపిండియుH5560, రేపుH4279 ఈ వేళప్పుడుH6256 షోమ్రోనులోH8111 అమ్మబడునని దైవH430జనుడుH376 రాజుతోH4428 చెప్పిన మాటH1696 నెరవేరెనుH1961.

19

ఆ యధిపతిH7991 యెహోవాH3068 ఆకాశమందుH8064 కిటికీలుH699 తెరచిననుH6213 అదిH1697 జరుగునాH1961 అని ఆ దైవH430జనునితోH376 చెప్పగాH559 అతడు నీవు కన్నులారH5869 చూచెదవుగానిH7200 దానినిH8033 తినకపోదువనిH398 H3808 ఆ యధిపతితోH7991 చెప్పెనుH6030.

20

జనులుH5971 ద్వారమందుH8179 అతని త్రొక్కగాH7429 అతడు మరణమాయెనుH4191 గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెనుH1961.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.