ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు రాజుH4428 యూదాH3063 పెద్దలH2205 నందరినిH3605 ...యెరూషలేముH3389 పెద్దలనందరిని తనయొద్దకుH413 పిలువH622 నంపించిH7971
2
యూదాH3063 వారినందరినిH3605 యెరూషలేముH3389 కాపురస్థులH3427 నందరినిH3605 , యాజకులనుH3548 ప్రవక్తలనుH5030 అల్పులనేమిH6996 ఘనులనేమిH1419 జనుH5971 లందరినిH3605 పిలుచుకొని, యెహోవాH3068 మందిరమునకుH1004 వచ్చిH5927 వారు వినుచుండగాH241 , యెహోవాH3068 మందిరమందుH1004 దొరకినH4672 నిబంధనH1285 గ్రంథములోనిH5612 మాటH1697 లన్నిటినిH3605 చదివించెనుH7121 .
3
రాజుH4428
ఒక స్తంభముH5982
దగ్గరH5921
నిలిచిH5975
యెహోవాH3068
మార్గములయందు నడచిH1980
, ఆయన ఆజ్ఞలనుH4687
కట్టడలనుH5715
శాసనములనుH2708
పూర్ణH3605
హృదయముతోనుH3820
పూర్ణాత్మతోనుH5315
గైకొనిH8104
, యీH2088
గ్రంథమందుH5612
వ్రాయబడియున్నH3789
నిబంధనH1285
సంబంధమైన మాటలన్నిటినిH1697
స్థిరపరచుదుమని యెహోవాH3068
సన్నిధినిH6440
నిబంధనH1285
చేయగాH3772
జనుH5971
లందరుH3605
ఆ నిబంధనకుH1285
సమ్మతించిరిH6965
.
4
రాజుH4428 బయలుH1168 దేవతకును అషేరాH842 దేవికిని నక్షత్రములకునుH6635 చేయబడినH6213 ఉపకరణముH3627 లన్నిటినిH3605 యెహోవాH3068 ఆలయములోనుండిH1004 ఇవతలకు తీసికొని రావలెననిH3318 ప్రధానH1419 యాజకుడైనH3548 హిల్కీయాకునుH2518 రెండవH4932 వరుస యాజకులకునుH3548 ద్వారH5592 పాలకులకునుH8104 ఆజ్ఞH6680 ఇయ్యగా హిల్కీయా వాటిని యెరూషలేముH3389 వెలుపలH2351 కిద్రోనుH6939 పొలములోH7709 కాల్చివేసిH8313 , బూడిదెనుH6083 బేతేలుH1008 ఊరికి పంపి వేసెనుH5375 .
5
మరియు యూదాH3063 పట్టణములయందున్నH5892 ఉన్నతస్థలములలోనుH1116 యెరూషలేముH3389 చుట్టునున్నH4524 చోట్లలోను ధూపముH6999
వేయుటకై యూదాH3063
రాజులుH4428
నియమించినH5414
అర్చకులనేమిH3649
, బయలునకునుH1168
సూర్యH8121
చంద్రులకునుH3394
గ్రహములకునుH4208
నక్షత్రములకునుH6635
ధూపముH6999
వేయు వారినేమి, అతడు అందరిని నిలిపిH7673
వేసెను.
6
యెహోవాH3068 మందిరమందున్నH1004 అషేరాదేవిH842 ప్రతిమను యెరూషలేముH3389 వెలుపలనున్నH2351 కిద్రోనుH6939 వాగుదగ్గరకుH5158 తెప్పించిH3318 , కిద్రోనుH6939 వాగుH5158 ఒడ్డున దాని కాల్చిH8313 త్రొక్కిH1854 పొడుముచేసిH6083 ఆ పొడుమునుH6083 సామాన్య జనులH5971 సమాధులH6913 మీదH5921 చల్లెనుH7993 .
7
మరియు యెహోవాH3068 మందిరమందున్నH1004 పురుషగాములH6945 యిండ్లనుH1004 పడగొట్టించెనుH5422 . అచ్చటH8033 అషేరాదేవికిH842 గుళ్లనుH1004 అల్లుH707 స్త్రీలుH802 వాసము చేయుచుండిరి.
8
యూదాH3063 పట్టణములోనున్నH5892 యాజకులH3548 నందరినిH3605 అతడు అవతలికి వెళ్లగొట్టెనుH935 , గెబాH1387 మొదలుకొనిH4480 బెయేర్షెబాH884 వరకునుH5704 యాజకులుH3548 ధూపమువేసినH6999 ఉన్నతస్థలములనుH1116 అతడు అపవిత్రపరచిH2930 , పట్టణములోH5892 ప్రవేశించువానిH6607 యెడమపార్శ్వమునH8040 పట్టణపుH5892 అధికారియైనH8269 యెహోషువH3091 గుమ్మముదగ్గరనుండుH8179 ఉన్నతస్థలములనుH1116 పడగొట్టించెనుH5422 .
9
అయినప్పటికిH389 ఆ ఉన్నతస్థలములమీదH1116 నియమింపబడిన యాజకులుH3548 యెరూషలేమందున్నH3389 యెహోవాH3068 బలిపీఠముH4196 నొద్దకుH413 రాకH5927 H3808 తమ సహోదరులH251 యొద్దH8432 పులుసులేనిH4682 ఆహారము భక్షించువారుH398 .
10
మరియు ఎవడైననుH376 తన కుమారునేగానిH1121 కుమార్తెనేగానిH1323 మొలెకునకుH4432 అగ్నిగుండముH784 దాటించకుండునట్లుH5674 బెన్‌హిన్నోముH2011 అను లోయలోనున్నH1516 తోఫెతుH8612 అను ప్రదేశమును అతడు అపవిత్రముH2930 చేసెను.
11
ఇదియుగాక అతడు యూదాH3063 రాజులుH4428 సూర్యునికిH8121 ప్రతిష్ఠించినH5414 గుఱ్ఱములనుH5483 మంటపములోH6503 నివసించు పరిచారకుడైనH5631 నెతన్మెలకుయొక్కH5419 గదిH3957 దగ్గరH413 యెహోవాH3068 మందిరపుH1004 ద్వారమునొద్దనుండి తీసివేసిH7673 , సూర్యునికిH8121 ప్రతిష్ఠింపబడిన రథములనుH4818 అగ్నితోH784 కాల్చివేసెనుH8313 .
12
మరియు యూదాH3063 రాజులుH4428 చేయించినH6213 ఆహాజుH271 మేడగదిH5944 పైనున్నH5921 బలిపీఠములనుH4196 , యెహోవాH3068 మందిరపుH1004 రెండుH8147 సాలలలోH2691 మనష్షేH4519 చేయించినH6213 బలిపీఠములనుH4196 రాజుH4428 పడ గొట్టించిH5422 ఛిన్నాభిన్నములుగాH7323 చేయించి ఆ ధూళినిH6083 కిద్రోనుH6939 వాగులోH5158 పోయించెనుH7993 .
13
యెరూషలేముH3389 ఎదుటH6440 నున్న హేయమనుH4889 పర్వతపుH2022 కుడిపార్శ్వమందుH3225 అష్తారోతుH6253 అను సీదోనీయులH6722 విగ్రహమునకునుH8251 , కెమోషుH3645 అను మోయాబీయులH4124 విగ్రహమునకునుH8251 , మిల్కోముH4445 అను అమ్మోనీయులH5983 విగ్రహమునకునుH8441 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 సొలొమోనుH8010 కట్టించినH1129 ఉన్నతస్థలములనుH1116 రాజుH4428 అపవిత్రపరచిH2930
14
ఆ ప్రతిమలనుH4676 తునకలుగాH7665 కొట్టించి, అషేరాదేవిH842 ప్రతిమను పడగొట్టించిH3772 వాటి స్థానములనుH4725 నరH120 శల్యములతోH6106 నింపెనుH4390 .
15
బేతేలులోనున్నH1008 బలిపీఠమునుH4196 ఉన్నతస్థలమునుH1116 , అనగా ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకుH6213 కారకుడైన నెబాతుH5028 కుమారుడగుH1121 యరొబాముH3379 కట్టించిన ఆ ఉన్నతస్థలమునుH1116 బలిపీఠమునుH4196 అతడు పడగొట్టించిH5422 , ఆ ఉన్నతస్థలమునుH1116 కాల్చిH8313 పొడుముH6083 అగునట్లుగా త్రొక్కించిH1854 అషేరాదేవిH842 ప్రతిమను కాల్చివేసెనుH8313 .
16
యోషీయాH2977 అటు తిరిగిH6437 అచ్చటH8033 పర్వతమందున్నH2022 సమాధులనుH6913 చూచిH7200 కొందరిని పంపిH7971 సమాధులలోనున్నH6913 శల్యములనుH6106 తెప్పించిH3947 , దైవH430 జనుడుH376 యెహోవాH3068 మాటH1697 చాటించిH7121 చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠముH4196 మీదH5921 కాల్చిH8313 దాని అపవిత్రపరచెనుH2930 .
17
అంతట అతడు నాకుH589
కనబడుచున్నH7200
ఆ సమాధిH6725
యెవరిదనిH4100
అడిగినప్పుడుH559
పట్టణపుH5892
వారుH376
అది యూదాదేశమునుండిH3063
వచ్చిH935
నీవు, బేతేలులోనిH1008
బలిపీఠమునకుH4196
చేసినH6213
క్రియలనుH1697
ముందుగా తెలిపినH7121
దైవH430
జనునిH376
సమాధియనిH6913
చెప్పిరిH559
.
18
అందుకతడు దానిని తప్పించుడిH5117 , యెవడునుH376 అతని శల్యములనుH6106 తీయH5128 కూడదనిH408 చెప్పగా వారు అతని శల్యములనుH6106 షోమ్రోనుH8111 పట్టణమునుండి వచ్చినH935 ప్రవక్తH5030 శల్యములనుH6106 తప్పించిరిH5117 .
19
మరియు ఇశ్రాయేలుH3478
రాజులుH4428
షోమ్రోనుH8111
పట్టణములలోH5892
ఏ ఉన్నతస్థలములలోH1116
మందిరములను కట్టించి యెహోవాకు
కోపముH3707
పుట్టించిరోH6213
ఆ మందిరముH1004
లన్నిటినిH3605
యోషీయాH2977
తీసివేసిH5493
, తాను బేతేలులోH1008
చేసినH6213
క్రియH4639
లన్నిటిH3605
ప్రకారము వాటికి చేసెనుH6213
.
20
అచ్చటH8033 అతడు ఉన్నతస్థలములకుH1116 నియమింపబడిన యాజకులH3548 నందరినిH3605 బలిపీఠములH4196 మీదH5921 చంపించిH2076 వాటిమీదH5921 నరH120 శల్యములనుH6106 కాల్పించిH8313 యెరూషలేమునకుH3389 తిరిగి వచ్చెనుH7725 .
21
అంతట రాజు నిబంధనH1285 గ్రంథమునందుH5612 వ్రాసియున్నH3789 ప్రకారముగా మీ దేవుడైనH430 యెహోవాకుH3068 పస్కాపండుగనుH6453 ఆచరించుడనిH6213 జనులH5971 కందరికిH3605 ఆజ్ఞాపింపగాH6680
22
ఇశ్రాయేలీయులకుH3478 న్యాయముH8199 నడిపించిన న్యాయాధిపతులున్నH8199 దినములనుండిH3117 ఇశ్రాయేలుH3478 రాజులH4428 యొక్కయు యూదాH3063 రాజులయొక్కయుH4428 దినముH3117 లన్నిటిH3605 వరకు ఎన్నడును జరుగనంతH3808 గొప్పగాH2088 ఆ సమయమందు పస్కాపండుగH6453 ఆచరింపబడెనుH6213 .
23
ఈH2088 పండుగH6453 రాజైనH4428 యోషీయాH2977 యేలుబడిలో పదుH6240 నెనిమిదవH8083 సంవత్సరమందుH8141 యెరూషలేములోH3389 యెహోవాకుH3068 ఆచరింపబడెనుH6213 .
24
మరియు కర్ణపిశాచిH178 గలవారిని సోదెచెప్పువారినిH3049 గృహ దేవతలనుH8655 విగ్రహములనుH1544 , యూదాH3063 దేశమందునుH776 యెరూషలేమునందునుH3389 కనబడినH7200 విగ్రహముH8251 లన్నిటినిH3605 యోషీయాH2977 తీసివేసిH1197 , యెహోవాH3068 మందిరమందుH1004 యాజకుడైనH3548 హిల్కీయాకుH2518 దొరికినH4672 గ్రంథమందుH5612 వ్రాసియున్నH3789 ధర్మశాస్త్రH8451 విధులను స్థిరపరచుటకైH6965 ప్రయత్నము చేసెను.
25
అతనికి పూర్వమున్నH6440 రాజులలోH4428 అతనివలెH3644 పూర్ణH3605 హృదయముతోనుH3824 పూర్ణాH3605 త్మతోనుH5315 పూర్ణH3605 బలముతోనుH3966 యెహోవాH3068 వైపుH413 తిరిగిH7725 మోషేH4872 నియమించిన ధర్మశాస్త్రముచొప్పునH8451 చేసినవాడు ఒకడును లేడుH3808 ; అతని తరువాతనైననుH310 అతనివంటివాడుH3644 ఒకడును లేడుH3808 .
26
అయిననుH389
మనష్షేH4519
యెహోవాకుH3068
పుట్టించిన కోపమునుబట్టిH3708
ఆయన కోపాగ్నిH639
యింకను చల్లారకుండ యూదామీదH3063
మండుచునేH2740
యుండెను.
27
కాబట్టి యెహోవాH3068
నేను ఇశ్రాయేలువారినిH3478
వెళ్లగొట్టినట్లుH5493
యూదావారినిH3063
నా సముఖమునకుH6440
దూరముగాH5493
చేసి, నేను కోరుకొనినH977
యెరూషలేముH3389
పట్టణమునుH5892
, నా నామమునుH8034
అచ్చటH8033
ఉంచుదుననిH1961
నేను చెప్పియున్నH559
మందిరమునుH1004
నేను విసర్జించెదననిH3988
అనుకొనియుండెనుH559
.
28
యోషీయాH2977 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 దానినంతటినిగూర్చియుH3605 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .
29
అతని దినములH3117 యందు ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోనెకోH6549 అష్షూరుH804 రాజుతోH4428 యుద్ధముచేయుటకై యూఫ్రటీసుH6578 నదిH5104 దగ్గరకుH5921 వెళ్లుచుండగాH5927 తన్ను ఎదుర్కొనH7122 వచ్చినH1980 రాజైనH4428 యోషీయానుH2977 మెగిద్దోH4023 దగ్గర కనుగొనిH7200 అతని చంపెనుH4191 .
30
అతని సేవకులుH5650 అతని శవమునుH4191 రథముమీద ఉంచి, మెగిద్దోనుండిH4023 యెరూషలేమునకుH3389 తీసికొనివచ్చిH7392 అతని సమాధియందుH6900 పాతిపెట్టిరిH6912 . అప్పుడు దేశపుH776 జనులుH5971 యోషీయాH2977 కుమారుడైనH1121 యెహోయాహాజునుH3059 తీసికొనిH3947 అతనికి పట్టాభిషేకముచేసిH4886 అతని తండ్రికిH1 మారుగాH8478 అతనిని రాజుగానుంచిరిH427 .
31
యెహోయాహాజుH3059 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 మూడేంH7969 డ్లవాడైH8141 యెరూషలేములోH3389 మూడుH7969 మాసములుH2320 ఏలెనుH4427 . అతని తల్లిH517 లిబ్నాH3841 ఊరివాడైన యిర్మీయాH3414 కుమార్తెయగుH1323 హమూటలుH2537 .
32
ఇతడు తన పితరులుH1 చేసినదంతటిH6213 ప్రకారముగా యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడచెనుH6213 .
33
ఇతడు యెరూషలేములోH3389
ఏలుబడిH4427
చేయకుండ ఫరోనెకోH6549
హమాతుH2574
దేశమందున్నH776
రిబ్లాH7247
పట్టణమందు అతనిని బంధకములలోH631
ఉంచి, దేశముమీదH776
ఏబది మణుగులH3603
వెండినిH3701
, రెండు మణుగులH3603
బంగారమునుH2091
పన్నుగాH6066
నిర్ణయించిH5414
34
యోషీయాH2977 కుమారుడైనH1121 ఎల్యాకీమునుH471 అతని తండ్రియైనH1 యోషీయాకుH2977 మారుగాH8478 రాజుగాH4427 నియమించి, అతనికి యెహోయాకీమనుH3079 మారుH5437 పేరుపెట్టిH8034 యెహోయాహాజునుH3059 ఐగుప్తుదేశమునకుH714 కొనిపోగాH3947 అతడచ్చటH8033 మృతిబొందెనుH4191 .
35
యెహోయాకీముH3079 ఫరో యిచ్చిన ఆజ్ఞచొప్పునH6310 దేశముమీదH776 పన్నుH6186 నిర్ణయించి ఆ వెండిH3701 బంగారములనుH2091 ఫరోకుH6547 చెల్లించుచువచ్చెనుH5414 . దేశపుH776 జనులయొద్దనుండిH5971 వారి వారికిH376 నిర్ణయమైనH6187 చొప్పున వసూలుచేసిH5065 అతడు ఫరోనెకోకుH6549 చెల్లించెనుH5414 .
36
యెహోయాకీముH3079 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568 యెరూషలేమునH3389 పదకొండుH6240 H259 సంవత్సరములుH8141 ఏలెనుH4427 . అతని తల్లిH517 రూమాH7316 ఊరివాడైన పెదాయాH6305 కుమార్తెయగుH1323 జెబూదాH2080 .
37
ఇతడును తన పితరులH1 చర్యలన్నిటిH6213 ప్రకారముగా యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచెనుH6213 .