ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యోషీయాH2977 యేలనారంభించినప్పుడుH4427 ఎనిమిదేంH8083 డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 ముప్పదిH7970 యొకH259 సంవత్సరములుH8141 ఏలెనుH4427 , అతని తల్లిH517 బొస్కతుH1218 ఊరి వాడగు అదాయాకుH5718 కుమార్తెయైనH1323 యెదీదాH3040 .
2
అతడు యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 నడుచుచుH6213 ,కుడిH3225 యెడమలకుH8040 తిరుH5493 గకH3808 తన పితరుడగుH1 దావీదుH1732 చూపిన ప్రవర్తనకుH1870 సరిగా ప్రవర్తించెనుH1980 .
3
రాజైన
H4428 యోషీయా
H2977 యేలుబడిలో పదు
H6240 నెనిమిదవ
H8083 సంవత్సరమందు
H8141 , మెషుల్లామునకు
H4918 పుట్టిన అజల్యా
H683 కుమారుడును
H1121 శాస్త్రియునైన
H5608 షాఫానును
H8227 యెహోవా
H3068 మందిరమునకు
H1004 పొమ్మని
H7971 చెప్పి రాజు
H4428 అతనితో ఈలాగు సెలవిచ్చెను
H559 .
4
నీవు ప్రధానH1419 యాజకుడైనH3548 హిల్కీయాH2518 యొద్దకుH413 పోయిH5927 , ద్వారH5592 పాలకులుH8104 జనులH5971 యొద్ద వసూలుH622 చేసి యెహోవాH3068 మందిరములోH1004 ఉంచిన రొక్కపుH3701 మొత్తముH8552 చూడుమని అతనితో చెప్పుము.
5
యెహోవాH3068 మందిరపుH1004 పనికి అధికారులైH6485 పనిH4399 జరిగించువారిH6213 చేతికిH3027 ఆ ద్రవ్యమును అప్పగించినH5414 తరువాత యెహోవాH3068 మందిరH1004 మందలి శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటకైH2388 యెహోవా మందిరపుH1004 పనిచేయుH4399 కూలివారికిH6213 వారు దాని నియ్యవలెH5414 ననియు
6
వడ్లవారికినిH2796 శిల్పకారులకునుH1129 కాసెపనివారికినిH1443 మందిరమునుH1004 బాగుచేయుటకైH2388 మ్రానులనేమిH6086 చెక్కినH4274 రాళ్లనేమిH68 కొనుటకునుH7069 ఇయ్యవలెననియు తెలియ జెప్పుము.
7
ఆ అధికారులు నమ్మకస్థులనిH530 వారి చేతికిH3027 అప్పగించినH5414 ద్రవ్యమునుగూర్చిH3701 వారియొద్ద లెక్కH2803 పుచ్చుకొనH3808 కుండిరి.
8
అంతట ప్రధానH1419 యాజకుడైనH3548 హిల్కీయాH2518 యెహోవాH3068 మందిరమందుH1004 ధర్మశాస్త్రH8451 గ్రంథముH5612 నాకు దొరికెననిH4672 షాఫానుH8227 అను శాస్త్రితోH5608 చెప్పిH559 ఆ గ్రంథమునుH5612 షాఫానుH8227 నకుH413 అప్పగించెనుH5414 . అతడు దానిని చదివిH7121
9
రాజుH4428 నొద్దకుH413 తిరిగి వచ్చిH935 మీ సేవకులుH5650 మందిరమందుH1004 దొరికినH4672 ద్రవ్యమునుH3701 సమకూర్చిH5413 యెహోవాH3068 మందిరపుH1004 పనివిషయములో అధికారులైH6485 పనిH4399 జరిగించువారిH6213 చేతికిH3027 అప్పగించిరనిH5414 వర్తమానము తెలిపిH559
10
యాజకుడైనH3548 హిల్కీయాH2518 నాకు ఒక గ్రంథముH5612 అప్పగించెననిH5414 రాజుతోH4428 చెప్పిH559 ఆ గ్రంథమును రాజుH4428 సముఖమందుH6440 చదివెనుH7121 .
11
రాజుH4428 ధర్మశాస్త్రముH8451 గల ఆ గ్రంథపుH5612 మాటలుH1697 వినినప్పుడుH8085 తన బట్టలుH899 చింపుకొనెనుH7167 .
12
తరువాత రాజుH4428 యాజకుడైనH3548 హిల్కీయానుH2518 , షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకామునుH296 , మీకాయాH4320 కుమారుడైనH1121 అక్బోరునుH5907 , షాఫానుH8227 అను శాస్త్రినిH5608 , అశాయాH6222 అను రాజH4428 సేవకులలోH5650 ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగాH6680
13
మీరు పోయిH1980 దొరికినH4672 యీH2088 గ్రంథపుH5612 మాటలనుH1697 గూర్చిH5921 నా విషయములోనుH1157 జనులH5971 విషయములోనుH1157 యూదాH3063 వారందరిH3605 విషయములోనుH1157 యెహోవాయొద్దH3068 విచారణచేయుడిH1875 ; మన పితరులుH1 తమ విషయములోH5921 వ్రాయబడియున్నH3789 దానంతటిH3605 ప్రకారము చేయకH6213 యీH2088 గ్రంథపుH5612 మాటలనుH1697 విననివారైరిH8085 H3808 గనుక యెహోవాH3068 కోపాగ్నిH2534 మనమీద ఇంత అధికముగాH1419 మండుచున్నదిH3341 .
14
కాబట్టి యాజకుడైనH3548 హిల్కీయాయునుH2518 , అహికామునుH296 , అక్బోరునుH5907 , షాఫానునుH8227 , అశాయాయునుH6222 ప్రవక్త్రియగుH5031 హుల్దాH2468 యొద్దకుH413 వచ్చిరిH1980 . ఈమె వస్త్రశాలకుH899 అధికారియగుH8104 హర్హషుకుH2745 పుట్టిన తిక్వాకుH8616 కుమారుడైనH1121 షల్లూమునకుH7967 భార్యయైH802 యెరూషలేములోH3389 రెండవ భాగమందుH4932 కాపురస్థురాలైH3427 యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగాH1696
15
ఈమె వారితోH413 ఇట్లనెనుH559 మిమ్మును నాయొద్దకుH413 పంపినH7971 వానితోH376 ఈ మాట తెలియజెప్పుడిH559
16
యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 యూదా రాజుH4428 చదివించినH7121 గ్రంథములోH5612 వ్రాయబడియున్న కీడంతటినిH7451 ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈH2088 స్థలముమీదికినిH4725 దాని కాపురస్థులH3427 మీదికినిH5921 రప్పింతునుH935 .
17
ఈ జనులు నన్ను విడిచిH5800 యితరH312 దేవతలకుH430 ధూపముH6999 వేయుచు, తమ సకలH3605 కార్యములచేతH4639 నాకు కోపముH3707 పుట్టించి యున్నారు గనుక నా కోపముH2534 ఆరిH3518 పోకుండH3808 ఈH2088 స్థలముమీదH4725 రగులుకొనుH3341 చున్నది.
18
యెహోవాయొద్దH3068 విచారణH1875 చేయుటకై మిమ్మును పంపినH7971 యూదాH3063 రాజునకుH4428 ఈ మాట తెలియపరచుడిH559
19
ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఈH2088 స్థలముH4725 పాడగుననియుH807 , దాని కాపురస్థులుH3427 దూషణాస్పదుH7045 లగుదురనియుH1961 , నేను చెప్పిన మాటలనుH1696 నీవు ఆలకించిH8085 , మెత్తనిH7401 మనస్సుకలిగిH3824 యెహోవాH3068 సన్నిధినిH6440 దీనత్వముH3665 ధరించి, నీ బట్టలుH899 చింపుకొనిH7167 నా సన్నిధినిH6440 కన్నీళ్లుH1058 రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేనుH595 అంగీకరించియున్నానుH8085 .
20
నేను నిన్ను నీ పితరులH1 యొద్దH5921 చేర్చుదునుH622 ; నీవు నెమ్మదిH7965 నొందినవాడవై సమాధికిH6913 చేర్చబడుదువుH622 .నేను ఈH2088 స్థలముH4725 మీదికిH5921 రప్పింపబోవుH935 కీడునుH7451 నీవు నీ కన్నులతోH5869 చూడనేH7200 చూడవుH3808 ; ఇదే యెహోవాH3068 వాక్కుH5002 . అంతట వారు ఈ వర్తమానమునుH1697 రాజుH4428 నొద్దకు తెచ్చిరిH7725 .