ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మనష్షేH4519 యేలనారంభించినప్పుడుH4427 పంH6240 డ్రెండేండ్లవాడైH8147 యెరూషలేములోH3389 ఏబదిH2572 యయిదుH2568 సంవత్సరములుH8141 ఏలెనుH4427 ; అతని తల్లిH517 పేరుH8034 హెఫ్సిబాH2657 .
2
అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించుచుH6213 , ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 జనములుH1471 చేసినట్లు హేయక్రియలుH8441 చేయుచు వచ్చెను.
3
తన తండ్రియైనH1 హిజ్కియాH2396 పడగొట్టినH6 ఉన్నతH1116 స్థలములను అతడు తిరిగిH7725 కట్టించిH1129 , బయలుH1168 దేవతకు బలిపీఠములనుH4196 కట్టించిH6965 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256 చేసినట్లుH6213 దేవతాస్తంభములనుH3478 చేయించిH6213 , నక్షత్రములకుH6635 మ్రొక్కిH7812 వాటిని పూజించుచుండెనుH5647 .
4
మరియు నా నామముH8034 ఉంచుదుననిH7760 యెహోవాH3068 సెలవిచ్చినH559 యెరూషలేములోH3389 అతడు యెహోవాH3068 మందిరమందుH1004 బలిపీఠములనుH4196 కట్టించెనుH1129 .
5
మరియు యెహోవాH3068 మందిరమునకున్నH1004 రెండుH8147 సాలలలోH2691 ఆకాశH8064 సమూహములకుH6635 అతడు బలిపీఠములనుH4196 కట్టించెనుH1129 .
6
అతడు తన కుమారునిH1121 అగ్నిగుండముH784 దాటించిH5674 , జ్యోతిషమును శకునములనుH5172 వాడుక చేసి, యక్షిణిగాండ్రతోనుH178 సోదెగాండ్రతోనుH3049 సాంగత్యము చేసెనుH6213 . ఈ ప్రకారము అతడు యెహోవాH3068 దృష్టికిH5869 బహుగాH7235 చెడుతనముH7451 జరిగించుచుH6213 ఆయనకు కోపముH3707 పుట్టించెను
7
యెహోవాH3068 దావీదునకునుH1732 అతని కుమారుడైనH1121 సొలొమోనునకునుH8010 ఆజ్ఞH559 ఇచ్చి ఈH2088 మందిరమునH1004 ఇశ్రాయేలుH3478 గోత్రస్థానములలోనుండిH7626 నేను కోరుకొనినH977 యెరూషలేమునందుH3389 నా నామమునుH8034 సదాకాలముH5769 ఉంచుదుననిH7760 సెలవిచ్చిన యెహోవాH3068 మందిరమందుH1004 తాను చేయించినH6213 అషేరా ప్రతిమనుH6459 ఉంచెనుH7760 .
8
మరియు ఇశ్రాయేలీయులకుH3478 నేను ఆజ్ఞాపించినH6680 దంతటినిH3605 , నా సేవకుడగుH5650 మోషేH4872 వారికి వ్రాసి యిచ్చిన ధర్మశాస్త్రమునుH8451 వారు గైకొనినయెడలH8104 వారి పితరులకుH1 నేనిచ్చినH5414 దేశములోH127 నుండిH4480 వారి పాదములనుH7272 ఇకH3254 తొలగిH5110 పోనియ్యననిH3808 యెహోవా సెలవిచ్చిన మాట వారు వినకH8085 H3808
9
ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 లయముచేసినH8045 జనములుH1471 జరిగించినH6213 చెడుతనమునుH7451 మించిన చెడుతనము చేయునట్లు మనష్షేH4519 వారిని రేపెనుH8582 .
10
కాగా యెహోవాH3068 తన సేవకులైనH5650 ప్రవక్తలH5030 ద్వారాH3027 ఈలాగు సెలవిచ్చెనుH1696 .
11
యూదాH3063 రాజైనH4428 మనష్షేH4519 యీH428 హేయమైనH8441 కార్యములను చేసిH6213 , తనకు ముందున్నH6440 అమోరీయులనుH567 మించిన చెడునడతH7489 కనుపరచి, తాను పెట్టుకొనిన విగ్రహములవలనH1544 యూదావారుH3063 పాపముH2398 చేయుటకు కారకుడాయెను.
12
కావునH3651 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 వినువానిH8085 రెండుH8147 చెవులుH241 గింగురుమనునంతH6750 కీడుH7451 యెరూషలేముH3389 మీదికినిH5921 యూదావారిH3063 మీదికిని రప్పించుచుH935
13
నేను షోమ్రోనునుH8111 కొలిచిన నూలునుH6957 , అహాబుH256 కుటుంబికులనుH1004 సరిచూచిన మట్టపు గుండునుH4949 యెరూషలేముH3389 మీదH5921 సాగలాగుదునుH5186 ; ఒకడు పళ్లెమునుH6747 తుడుచునప్పుడుH4229 దాని బోర్లించిH2015 తుడుచునట్లుH4229 నేను యెరూషలేమునుH3389 తుడిచిH4229 వేసెదను.
14
మరియు నా స్వాస్థ్యములోH5159 శేషించినవారినిH7611 నేను త్రోసివేసిH5203 వారి శత్రువులH341 చేతికిH3027 వారిని అప్పగించెదనుH5414 .
15
వారు తమ పితరులుH1 ఐగుప్తుదేశములోనుండిH4714 వచ్చినH3318 నాటH3117 నుండిH3117 నేటిH3117 వరకుH5704 నా దృష్టికిH5869 కీడుH7451 చేసిH6213 నాకు కోపముH3707 పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రువుH341 లందరిచేతH3605 దోచబడిH4933 నష్టముH957 నొందుదురుH1961 .
16
మరియు మనష్షేH4519 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచిH6213 , యూదా వారిని పాపములోH2398 దింపినదిగాక యెరూషలేమునుH3389 ఈ కొననుండిH6310 ఆ కొనవరకుH6310 రక్తముతోH1818 నిండునట్లుH4390 నిరపరాధులH5355 రక్తమునుH1818 బహుగాH7235 ఒలికించెనుH8210 .
17
మనష్షేH4519 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 దాని నంతటినిగూర్చియుH3605 , అతడు చేసిన దోషమునుగూర్చియుH2398 , యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.
18
మనష్షేH4519 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 ఉజ్జాH5798 యొక్క తోటలోH1588 తన నగరుదగ్గరH1004 సమాధిచేయబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 ఆమోనుH526 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
19
ఆమోనుH526 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 రెండేండ్లవాడైH8147 యెరూషలేమునందుH3389 రెండుH8147 సంవత్సరములుH8141 ఏలెనుH4427 , అతని తల్లిH517 యొట్బయూరివాడగుH3192 హారూసుH2743 కుమార్తెయైనH1323 మెషుల్లెమెతుH4922 .
20
అతడు తన తండ్రియైనH1 మనష్షేH4519 నడిచినట్లుH6213 యెహోవాH3068 దృష్టికిH5869 చెడునడతH7451 నడిచెనుH6213 .
21
తన పితరులH1 దేవుడైనH430 యెహోవానుH3068 విసర్జించిH5800 యెహోవాH3068 మార్గమందుH1870 నడుH1980 వకH3808 తన తండ్రిH1 ప్రవర్తించినట్లుH1980 తానును ప్రవర్తించుచుH1980 ,
22
తన తండ్రిH1 పూజించినH5647 విగ్రహములనుH1544 తానును పూజించెనుH7812 .
23
ఆమోనుH526 సేవకులుH5650 అతనిమీదH5921 కుట్రచేసిH7194 అతని నగరునందుH1004 అతని చంపగాH4191
24
దేశపుH776 జనులుH5971 రాజైనH4428 ఆమోనుH526 మీదH5921 కుట్రచేసినH7194 వారినందరినిH3605 చంపిH5221 అతని కుమారుడైనH1121 యోషీయాకుH2977 అతనికి మారుగాH8478 పట్టాభిషేకము చేసిరి.
25
ఆమోనుH526 చేసిన యితరH3499 కార్యములనుగూర్చిH1697 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .
26
ఉజ్జాయొక్కH5798 తోటలోH1588 అతనికి కలిగిన సమాధియందుH6900 అతడు పాతిపెట్టబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 యోషీయాH2977 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .