ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 సుడిగాలిచేతH5591 ఏలీయానుH452 ఆకాశమునకుH8064 ఆరోహణముH5927 చేయింపబోవు కాలమున ఏలీయాయుH452 ఎలీషాయుH477 కూడి గిల్గాలుH1537 నుండిH4480 వెళ్లుచుండగాH1980
2
ఏలీయాH452 యెహోవాH3068 నన్ను బేతేలునకుH1008 పొమ్మనిH7971 సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసిH4994 యిక్కడH6311 నుండుమనిH3427 ఎలీషాతోH477 అనెనుH559 . ఎలీషాH477 యెహోవాH3068 జీవముతోడుH2416 , నీ జీవముతోడుH2416 , నేను నిన్ను విడువననిH5800 H518 చెప్పగాH559 వారిద్దరును బేతేలునకుH1008 ప్రయాణముH3381 చేసిరి.
3
బేతేలులోH1008 ఉన్న ప్రవక్తలH5030 శిష్యులుH1121 ఎలీషాH477 యొద్దకుH413 వచ్చిH3318 నేడుH3117 యెహోవాH3068 నీయొద్దనుండిH7218 నీ గురువునుH113 పరమునకు తీసికొనిH3947 పోవునని నీవెరుగుదువాH3045 అని ఎలీషానుH477 అడుగగాH559 అతడు నేH589 నెరుగుదునుH3045 ,మీరు ఊరకుండుడనెనుH2814 .
4
పిమ్మట ఏలీయాH452 ఎలీషాH477 , యెహోవాH3068 నన్ను యెరికోకుH3405 పొమ్మనిH7971 సెలవిచ్చియున్నాడుH559 గనుక నీవు దయచేసిH4994 యిక్కడH6311 ఉండుమనిH3427 ఎలీషాతోH477 అనగా అతడు యెహోవాH3068 జీవముతోడుH2416 నీ జీవముతోడుH2416 , నేను నిన్ను విడువననెనుH5800 H518 గనుక వారిద్దరు యెరికోకుH3405 ప్రయాణముH935 చేసిరి.
5
యెరికోలోH3405 ఉన్న ప్రవక్తలH5030 శిష్యులుH1121 ఎలీషాH477 యొద్దకుH413 వచ్చిH5066 నేడుH3117 యెహోవాH3068 నీయొద్దH7218 నుండిH4480 నీ గురువునుH113 పరమునకు తీసికొనిH3947 పోవునని నీ వెరుగుదువాH3045 అని ఎలీషానుH477 అడుగగాH559 అతడు నేH589 నెరుగుదునుH3045 మీరు ఊరకుండుడనెనుH2814 .
6
అంతట ఏలీయాH452 యెహోవాH3068 నన్ను యొర్దానునకుH3383 పొమ్మనిH7971 సెలవిచ్చియున్నాడుH559 గనుక నీవు దయచేసిH4994 యిక్కడH6311 ఉండుమనిH3427 ఎలీషాతో అనగాH559 అతడు యెహోవాH3068 జీవముతోడుH2416 నీ జీవముతోడుH2416 , నేను నిన్ను విడువననిH5800 H518 చెప్పెను గనుక వారిద్దరునుH8147 ప్రయాణమై సాగిH1980 వెళ్లిరి.
7
ప్రవక్తలH5030 శిష్యులలోH112 ఏబదిH2572 మందిH376 దూరమునH7350 నిలిచిH5975 చూచుచుండగాH5048 వారిద్దరుH8147 యొర్దానునదిH3383 దగ్గరH5921 నిలిచిరిH5975 .
8
అంతట ఏలీయాH452 తన దుప్పటిH155 తీసికొనిH3947 మడతH1563 పెట్టి నీటిమీదH4325 కొట్టగాH5221 అది ఇవతలకునుH2008 అవతలకునుH2008 విడిపోయెనుH2673 గనుక వారిద్దరుH8147 పొడినేలమీదH2724 దాటిపోయిరిH5674 .
9
వారు దాటిపోయినH5674 తరువాత ఏలీయాH452 ఎలీషానుH477 చూచి నేను నీయొద్దనుండిH4480 తీయబడకH3947 మునుపుH2962 నీకొరకు నేనేమిH4100 చేయకోరుదువోH6213 దాని నడుగుమనిH7592 చెప్పగాH559 ఎలీషాH477 నీకు కలిగిన ఆత్మలో రెండుH8147 పాళ్లుH6310 నా మీదికిH413 వచ్చునట్లుH1961 దయచేయుH4994 మనెనుH559 .
10
అందుకతడు నీవు అడిగినదిH7592 కష్టతరముగాH7185 నున్నది; అయితే నీయొద్దనుండిH4480 తీయబడినప్పుడుH3947 నేను నీకు కనబడినయెడలH7200 ఆ ప్రకారముH3651 నీకు లభించునుH1961 , కనబడనిH369 యెడలH518 అది కాకపోవుననిH3808 చెప్పెనుH559 .
11
వారుH1992 ఇంక వెళ్లుచుH1980 మాటలాడుచుండగాH1696 ఇదిగోH2009 అగ్నిH784 రథమునుH7393 అగ్నిH784 గుఱ్ఱములునుH5483 కనబడి వీరిద్దరినిH8147 వేరుచేసెనుH6504 ; అప్పుడు ఏలీయాH452 సుడిగాలిచేతH5591 ఆకాశమునకుH8064 ఆరోహణమాయెనుH5927
12
ఎలీషాH477 అది చూచిH7200 నా తండ్రీH1 నా తండ్రీH1 , ఇశ్రాయేలువారికిH3478 రథమునుH7393 రౌతులునుH6571 నీవే అని కేకలువేసెనుH6817 ; అంతలో ఏలీయా అతనికి మరలH5750 కనH7200 బడకపోయెనుH3808 . అప్పుడు ఎలీషా తన వస్త్రమునుH899 పట్టుకొనిH2388 రెండుH8147 తునకలుగాH7168 చేసెనుH7167 .
13
మరియు ఏలీయాH452 దుప్పటిH155 క్రింద పడగాH5307 అతడు దాని తీసికొనిH7311 యొర్దానుH3383 ఒడ్డునకుH8193 వచ్చిH7725 నిలిచిH5975
14
ఒంటిమీదినుండిH5921 క్రిందపడినH5307 ఆ దుప్పటినిH155 పట్టుకొనిH3947 నీటిమీదH4325 కొట్టిH5221 ఏలీయాయొక్కH452 దేవుడైనH430 యెహోవాH3068 ఎక్కడH346 ఉన్నాడనెనుH559 . అతడుH1931 ఆ దుప్పటితో నీటినిH4325 కొట్టగాH5221 అది ఇటుH2008 అటుH2008 విడిపోయిH2673 నందున ఎలీషాH477 అవతలి యొడ్డునకు నడిచిపోయెనుH5674 .
15
యెరికోదగ్గరనుండిH3405 కనిపెట్టుచుండినH5048 ప్రవక్తలH5030 శిష్యులుH1121 అతని చూచిH7200 ఏలీయాH452 ఆత్మH7307 ఎలీషాH477 మీదH5921 నిలిచియున్నదనిH5117 చెప్పుకొనిH559 , అతనిని ఎదుర్కొనH7125 బోయిH935 అతనికి సాష్టాంగనమస్కారముH7812 చేసి
16
అతనితోH413 ఇట్లనిరిH559 ఇదిగోH2009 నీ దాసులమైనH5650 మా యొద్దH854 ఏబదిH2572 మందిH376 బలముగలH2428 వారున్నారుH3426 ;మా మీద దయయుంచిH4994 నీ గురువునుH113 వెదకుటకుH1245 వారిని పోనిమ్ముH1980 ; యెహోవాH3068 ఆత్మH7307 అతనిని ఎత్తిH5375 యొకH259 పర్వతముH2022 మీదనైనను లోయయందైననుH1516 వేసిH7993 యుండునేమోH6435 అని మనవి చేయగా అతడు ఎవరిని పంపH7971 వద్దనెనుH3808 .
17
అతడు ఒప్పవలసినంతH954 బలవంతము చేసి వారతని బతిమాలగాH6484 అతడు పంపుడనిH7971 సెలవిచ్చెనుH559 గనుక వారు ఏబదిH2572 మందినిH376 పంపిరిH7971 . వీరు వెళ్లి మూడుH7969 దినములుH3117 అతనిని వెదకిననుH1245 అతడు వారికి కనH4672 బడకపోయెనుH3808 .
18
వారు యెరికోH3405 పట్టణమందు ఆగియున్నH3427 ఎలీషాయొద్దకు తిరిగిH7725 రాగా అతడుH1931 వెళ్లH1980 వద్దనిH408 నేను మీతోH413 చెప్పH559 లేదాH3808 అని వారితోH413 అనెనుH559 .
19
అంతట ఆ పట్టణపుH5892 వారుH376 ఈ పట్టణమున్నH5892 చోటు రమ్యమైనదనిH2896 మా యేలినవాడవైనH113 నీకు కనబడుచున్నదిH7200 గాని నీళ్లుH4325 మంచివికావుH7451 . అందుచేత భూమియుH776 నిస్సారమైH7921 యున్నదని ఎలీషాతోH477 అనగాH559
20
అతడు క్రొత్తH2319 పాత్రలోH6746 ఉప్పుH4417 వేసిH7760 నాయొద్దకు తీసికొనిH3947 రండని వారితో చెప్పెనుH559 . వారు దాని తీసికొనిH3947 రాగా
21
అతడు ఆ నీటిH4325 ఊటయొద్దకుH4161 పోయిH3318 అందులోH8033 ఉప్పుH4417 వేసిH7993 , యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఈH428 నీటినిH4325 నేను బాగుచేసిH7495 యున్నాను గనుక ఇక దీనివలనH8033 మరణముH4194 కలుగకH1961 పోవును . భూమియు నిస్సారముగాH7921 ఉండదుH5750 అనెనుH559 .
22
కాబట్టి నేటిH3117 వరకుH5704 ఎలీషాH477 చెప్పినH1696 మాటచొప్పునH1697 ఆ నీరుH4325 మంచిదైయున్నదిH7495 .
23
అక్కడనుండిH8033 అతడు బేతేలునకుH1008 ఎక్కి వెళ్లెనుH5927 అతడుH1931 త్రోవనుH1870 పోవుచుండగాH5927 బాలురుH5288 పట్టణములోనుండిH5892 వచ్చిH3318 బోడివాడాH7142 ఎక్కిపొమ్ముH5927 , బోడివాడాH7142 ఎక్కిపొమ్మనిH5927 అతని అపహాస్యముH7046 చేయగాH559
24
అతడు వెనుకకుH310 తిరిగిH6437 వారిని చూచిH7200 యెహోవాH3068 నామమునుH8034 బట్టి వారిని శపించెనుH7043 . అప్పుడు రెండుH8147 ఆడు ఎలుగుబంట్లుH1677 అడవిలోH3293 నుండిH4480 వచ్చిH3318 వారిలోH4480 నలువదిH705 యిద్దరుH8147 బాలురనుH3206 చీల్చివేసెనుH1234 .
25
అతడు అచ్చటనుండిH8033 పోయిH1980 కర్మెలుH3760 పర్వతమునకుH2022 వచ్చి అచ్చటనుండిH8033 పోయి షోమ్రోనునకుH8111 తిరిగివచ్చెనుH7725 .