ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలుH3478 రాజునుH4428 ఏలాH425 కుమారుడునైనH1121 హోషేయH1954 యేలుబడిలో మూడవH7969 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజునుH4428 ఆహాజుH271 కుమారుడునైనH1121 హిజ్కియాH2396 యేలనారంభించెనుH4427 .
2
అతడు ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేంH2568 డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 ఇరువదిH6242 తొమ్మిదిH8672 సంవత్సరములుH8141 ఏలెనుH4427 . అతని తల్లిH517 జెకర్యాH2148 కుమార్తెH1323 ; ఆమెకు అబీH21 అని పేరుH8034 .
3
తన పితరుడైనH1 దావీదుH1732 చేసినట్లుH6213 అతడు యెహోవాH3068 దృష్టికిH5869 పూర్ణముగాH3605 నీతిH3477 ననుసరించెనుH6213 .
4
ఉన్నతH1116 స్థలములను కొట్టివేసిH5493 విగ్రహములనుH4676 పగులగొట్టిH7665 దేవతా స్తంభములనుH842 పడగొట్టిH3772 మోషేH4872 చేసినH6213 యిత్తడిH5178 సర్పమునుH5175 ఛిన్నాభిన్నములుగాH3807 చేసెను. దానికి ఇశ్రాయేలీయులుH3478 నెహుష్టాననుH5180 పేరుపెట్టిH7121 దానికి ధూపముH6999 వేయుచుH1961 వచ్చి యుండిరి
5
అతడు ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 యందు విశ్వాసముంచినవాడుH982 ; అతని తరువాతH310 వచ్చిన యూదాH3063 రాజులలోనుH4428 అతని పూర్వికులైనH6440 రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడుH3063 .
6
అతడు యెహోవాతోH3068 హత్తుకొనిH1692 , ఆయనను వెంబడించుటలోH310 వెనుకH5493 తీయకH3808 ఆయన మోషేకుH4872 ఆజ్ఞాపించినH6680 ఆజ్ఞలన్నిటినిH4687 గైకొనుచుండెనుH8104 .
7
కావున యెహోవాH3068 అతనికి తోడుగాH5973 ఉండెనుH1961 ; తాను వెళ్లినH3318 చోట నెల్లH3605 అతడు జయముH7919 పొందెను. అతడు అష్షూరుH804 రాజునకుH4428 సేవH5647 చేయకుండH3808 అతనిమీద తిరుగబడెనుH4775 .
8
మరియు గాజాH5804 పట్టణమువరకుH5704 దాని సరిహద్దులవరకుH1366 కాపరులH5341 గుడిసెలయందేమిH4026 , ప్రాకారములుగలH4013 పట్టణములయందేమిH5892 , అంతటను అతడు ఫిలిష్తీయులనుH6430 ఓడించెనుH5221 .
9
రాజైనH4428 హిజ్కియాH2396 యేలుబడిలో నాలుగవH7243 సంవత్సరమందుH8141 , ఇశ్రాయేలుH3478 రాజైనH4428 ఏలాH425 కుమారుడగుH1121 హోషేయH1954 యేలుబడిలో ఏడవH7637 సంవత్సరమందుH8141 , అష్షూరుH804 రాజైనH4428 షల్మనేసెరుH8022 షోమ్రోనుH8111 పట్ణణముమీదికిH5921 వచ్చిH5927 ముట్టడివేసెనుH6696 .
10
మూడుH7969 సంవత్సరములుH8141 పూర్తియైనH7097 తరువాత అష్షూరీయులు దాని పట్టుకొనిరి. హిజ్కియాH2396 యేలుబడిలో ఆరవH8337 సంవత్సరమందుH8141 , ఇశ్రాయేలుH3478 రాజైనH4428 హోషేయH1954 యేలుబడిలో తొమ్మిదవH8672 సంవత్సరమందుH8141 షోమ్రోనుH8111 పట్టణము పట్టబడెనుH3920 .
11
తమ దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH6963 వినH8085 నివారైH3808 ఆయన నిబంధనకునుH1285 ఆయన సేవకుడైనH5650 మోషేH4872 ఆజ్ఞాపించినH6680 దానంతటికినిH3605 లోబH8085 డకH3808 అతిక్రమించిH5674 యుండిరి.
12
అష్షూరుH804 రాజుH4428 ఇశ్రాయేలుH3478 వారిని అష్షూరుH804 దేశములోనికి తీసికొని పోయిH1540 గోజానుH1470 నదిH5104 దగ్గరనున్న హాలహుH2477 హాబోరుH2249 అను పట్టణములలోనుH5892 మాదీయులH4074 పట్టణములలోనుH5892 వారిని ఉంచెనుH5148 .
13
రాజైనH4428 హిజ్కియాH2396 యేలుబడిలో పదుH6240 నాలుగవH702 సంవత్సరమందుH8141 అష్షూరుH804 రాజైనH4428 సన్హెరీబుH5576 యూదాH3063 దేశమందున్న ప్రాకారములుగలH1219 పట్టణముH5892 లన్నిటిH3605 మీదికిH5921 వచ్చిH5927 వాటిని పట్టుకొనగాH8610
14
యూదాH3063
రాజైనH4428
హిజ్కియాH2396
లాకీషుH3923
పట్టణమందున్న అష్షూరుH804
రాజుH4428
నొద్దకుH413
దూతలను పంపిH7971
నావలన తప్పుH2398
వచ్చినది;నాయొద్దనుండిH4480
తిరిగిH7725
నీవు వెళ్లిపోయినయెడల నామీదH5921
నీవు మోపినదానినిH5414
నేను భరించుదుననిH5375
వర్తమానముచేయగా, అష్షూరుH804
రాజుH4428
యూదాH3063
రాజైనH4428
హిజ్కియాకుH2396
ఆరు వందలH3967
మణుగులH3603
వెండియుH3701
అరువది మణుగులH3603
బంగారమునుH2091
జుల్మానాగా నియమించెనుH7760
.
15
కావున హిజ్కియాH2396 యెహోవాH3068 మందిరమందునుH1004 రాజH4428 నగరునందున్నH1004 పదార్థములలోH214 కనబడినH4672 వెండిH3701 యంతయుH3605 అతనికిచ్చెనుH5414 .
16
మరియు ఆH1931 కాలమందుH6256 హిజ్కియాH2396 దేవాలయపుH1964 తలుపులకున్నH1817 బంగారమును తాను కట్టించినH6823 స్తంభములకున్నH547 బంగారమును తీయించి అష్షూరుH804 రాజునH4428 కిచ్చెనుH5414 .
17
అంతట అష్షూరుH804 రాజుH4428 తర్తానునుH8661 రబ్సారీసునుH7249 రబ్షాకేనుH7262 లాకీషుH3923 పట్టణమునుండిH4480 యెరూషలేమునందున్నH3389 రాజైనH4428 హిజ్కియామీదికిH2396 బహు గొప్పH3515 సమూహముతోH2426 పంపెనుH7971 . వారు యెరూషలేముమీదికిH3389 వచ్చిH935 చాకిరేవుH3526 మార్గమందున్నH4546 మెరకH5945 కొలనుH1295 కాలువH8585 యొద్ద ప్రవేశించిH5927 నిలిచిH5975 రాజునుH4428 పిలువనంపగాH7121
18
హిల్కీయాH2518 కుమారుడునుH1121 గృహH1004 నిర్వాహకుడునైనH5921 ఎల్యాకీమునుH471 , శాస్త్రియగుH5608 షెబ్నాయునుH7644 , రాజ్యపుదస్తావేజులH2142 మీద నున్న ఆసాపుH623 కుమారుడైనH1121 యోవాహునుH3098 వారి యొద్దకుH413 పోయిరిH3318 .
19
అప్పుడు రబ్షాకేH7262 వారితోH413 ఇట్లనెనుH559 ఈ మాట హిజ్కియాతోH2396 తెలియజెప్పుడుH559 మహాH1419 రాజైనH4428 అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చినదేమనగాH559 నీవు ఈలాగు చెప్పవలెను. నీవు నమ్ముకొనుH982 ఈH2088 ఆశ్రయాస్పదముH986 ఏపాటిH4100 ప్రయోజనకారి?
20
యుద్ధH4421 విషయములో నీ యోచనయుH6098 నీ బలమునుH1369 వట్టిH8193 మాటలేH1697 . ఎవనిH4310 నమ్ముకొనిH982 నామీద తిరుగుబాటుH4775 చేయుచున్నావు?
21
నలిగినH7533 రెల్లువంటిH7070 యీ ఐగుప్తునుH4714 నీవు నమ్ముకొనుచున్నావుH982 గదా ఒకడుH376 దానిమీదH5921 ఆనుకొన్నయెడలH5564 అది వానిచేతికిH3709 గుచ్చుకొనిH5344 దూసి పోవునుH935 . ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 అతని నమ్ముకొనుH982 వారికందరికినిH3605 అట్టివాడే.
22
మా దేవుడైనH430 యెహోవానుH3068 మేము నమ్ముకొనుచున్నామనిH982 మీరు నాతోH413 చెప్పెదరేమోH559 సరే. -- యెరూషలేమందున్నH3389 యీ బలిపీఠముH4196 నొద్దH6440 మాత్రమే మీరు నమస్కారముH7812 చేయవలెనని యూదావారికినిH3063 యెరూషలేమువారికినిH3389 ఆజ్ఞH559 ఇచ్చి హిజ్కియాH2396 యెవనిH834 ఉన్నతస్థలములనుH1116 బలిపీఠములనుH4196 పడగొట్టెనోH5493 ఆయనేగదా యెహోవా?
23
కావున చిత్తగించిH4994 అష్షూరుH804 రాజైనH4428 నా యేలినవానితోH113 పందెముH6149 వేయుము; రెండువేలH505 గుఱ్ఱములమీదH5483 రౌతులనుH7392 ఎక్కించుటకుH5414 నీకు శక్తియున్నH3201 యెడలH518 నేను వాటిని నీకిచ్చెదనుH5414 .
24
అట్లయితే నా యజమానునిH113 సేవకులలోH5650 అత్యల్పుడైనH6996 అధిపతియగుH6346 ఒకనినిH259 నీవేలాగుH349 ఎదిరింతువుH7725 ? రథములనుH7393 రౌతులనుH6571 పంపునని ఐగుప్తురాజునుH4714 నీవు ఆశ్రయించుకొంటివేH982 .
25
యెహోవాH3068 సెలవు నొందకయేH1107 ఈH2088 దేశమునుH4725 పాడుచేయుటకుH7843 నేను వచ్చితినాH7843 ? లేదు; ఆH2063 దేశముH776 మీదికిH5921 పోయిH5927 దాని పాడుH7843 చేయుమని యెహోవాH3068 నాకుH13 ఆజ్ఞH559 ఇచ్చెను అనెను.
26
హిల్కీయాH2518
కుమారుడైనH1121
ఎల్యాకీముH471
షెబ్నాయుH7644
యోవాహుH3098
అనువారు చిత్తగించుముH4994
, నీ దాసులమైనH5650
మాకుH587
సిరియా భాషH762
తెలియునుH8085
గనుక దానితో మాటలాడుము; ప్రాకారముH2346
మీదH5921
నున్న ప్రజలH5971
వినికిడిలోH241
యూదుల భాషతోH3066
మాటH1696
లాడకుమనిH408
రబ్షాకేH7262
తోH413
అనగాH1696
27
రబ్షాకేH7262 ఈH428 మాటలుH1697 చెప్పుటకైH1696 నా యజమానుడుH113 నీ యజమానునియొద్దకునుH113 నీయొద్దకునుH413 నన్ను పంపెనాH7971 ? తమ మలమునుH2716 తినునట్లునుH398 తమ మూత్రమునుH7890 త్రాగునట్లునుH8354 మీతోకూడH5973 ప్రాకారముH2346 మీదH5921 కూర్చున్నవారియొద్దకునుH3427 నన్ను పంపెనుగదా అని చెప్పి
28
గొప్పH1419 శబ్దముతోH6963 యూదాభాషతోH3066 ఇట్లనెనుH1696 మహాH1419 రాజైనH4428 అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చినH559 మాటలుH1697 వినుడిH8085 . రాజుH4428 సెలవిచ్చినదేమనగాH559
29
హిజ్కియాచేతH2396
మోసH5377
పోకుడిH408
; నా చేతిలోనుండిH3027
మిమ్మును విడిపింపH5337
శక్తిH3201
వానికి చాలదుH3808
.
30
యెహోవానుH3068 బట్టి మిమ్మును నమ్మించిH982 యెహోవాH3068 మనలను విడిపించునుH5337 , ఈH2063 పట్టణముH5892 అష్షూరుH804 రాజుH4428 చేతిలోH3027 చిక్కకH5414 పోవుననిH3808 హిజ్కియాH2396 చెప్పుచున్నాడేH559 .
31
హిజ్కియాH2396 చెప్పిన మాట మీరంగీకరింపH8085 వద్దుH408 ; అష్షూరుH804 రాజుH4428 సెలవిచ్చినదేమనగాH559 నాతోH854 సంధిH1293 చేసికొనిH6213 నాయొద్దకుH413 మీరు బయటికి వచ్చినయెడలH3318 మీలో ప్రతిమనిషిH376 తన ద్రాక్షచెట్టుH1612 ఫలమును తన అంజూరపుచెట్టుH8384 ఫలమును తినుచుH398 తన బావిH953 నీళ్లుH4325 త్రాగుచుH8354 ఉండును.
32
అటుపిమ్మట మీరు చావకH4191 H3808 బ్రదుకునట్లుగాH2421 మేము వచ్చిH935 మీ దేశమువంటిH776 దేశమునకుH776 , అనగా గోధుమలునుH1715 ద్రాక్షారసమునుH8492 గల దేశమునకునుH776 , ఆహారమునుH3899 ద్రాక్షచెట్లునుH3754 గల దేశమునకునుH776 ,ఒలీవH2132 తైలమునుH3323 తేనెయునుగలH1706 దేశమునకునుH776 మిమ్మును తీసికొనిH3947 పోవుదును, అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవాH3068 మిమ్మును విడిపించుననిH5337 చెప్పిH559 హిజ్కియాH2396 మీకు బోధించుH5496 మాటలను వినH8085 వద్దుH408 .
33
ఆయా జనములH1471 దేవతలలోH430 ఏదైననుH376 తన దేశమునుH776 అష్షూరుH804 రాజుH4428 చేతిలోనుండిH3027 విడిపించెనాH5337 ?
34
హమాతుH2574 దేవతలుH430 ఏమాయెనుH346 ? అర్పాదుH774 దేవతలు ఏమాయెను? సెపర్వయీముH5617 దేవతలుH430 ఏమాయెనుH346 ? హేనH2012 ఇవ్వాH5755 అనువారి దేవతలు ఏమాయెను? (షోమ్రోనుH8111 దేశపు) దేవత మా చేతిలోనుండిH3027 షోమ్రోనునుH8111 విడిపించెనాH5337 ?
35
యెహోవాH3068 మా చేతిలోనుండిH3027 యెరూషలేమునుH3389 విడిపించుననుటకుH5337 ఆయా దేశములH776 దేవతలలోH430 ఏదైననుH4310 తన దేశమునుH776 మా చేతిలోనుండిH3027 విడిపించినదిH5337 కలదా అని చెప్పెను.
36
అయితే అతనికి ప్రత్యుత్తరH6030 మియ్యవద్దనిH3808 రాజుH4428 సెలవిచ్చిH4687 యుండుటచేత జనులుH5971 ఎంతమాత్రమును ప్రత్యుత్తరH6030 మియ్యకH3808 ఊరకుండిరిH2790 .
37
గృహH1004 నిర్వాహకుడునుH5921 హిల్కీయాH2518 కుమారుడునైనH1121 ఎల్యాకీమునుH471 , శాస్త్రియగుH5608 షెబ్నాయునుH7644 , రాజ్యపు దస్తావేజులమీదనున్నH2142 ఆసాపుH623 కుమారుడైనH1121 యోవాహునుH3098 , బట్టలుH899 చింపుకొనిH7167 హిజ్కియాH2396 యొద్దకుH413 వచ్చిH935 , రబ్షాకేH7262 పలికినH5046 మాటలన్నియుH1697 తెలియజెప్పిరి.