బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదాH3063 రాజైనH4428 ఆహాజుH271 ఏలుబడిలో పంH6240 డ్రెండవH8147 సంవత్సరమందుH8141 ఏలాH425 కుమారుడైనH1121 హోషేయH1954 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 తొమ్మిదిH8672 సంవత్సరములుH8141 ఏలెను.

2

అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలుH3478 రాజులుH4428 చెడుతనముH7451 చేసినంతమట్టుకు చేయకపోయినను, యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనమేH7451 జరిగించెనుH6213 .

3

అతని మీదికిH5921 అష్షూరుH804 రాజైనH4428 షల్మనేసెరుH8022 యుద్ధమునకు రాగాH5927 హోషేయH1954 అతనికి దాసుడైH5650 పన్నుH4503 ఇచ్చువాడాయెనుH7725 .

4

అతడు ఐగుప్తుH4714 రాజైనH4428 సోనొద్దకుH5471 దూతలనుH4397 పంపిH7971 , పూర్వము తాను ఏటేటH8141 ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరుH804 రాజునకుH4428 పన్నుH4503 ఇయ్యH5927 కపోగాH3808 , హోషేయH1954 చేసిన కుట్రH7195 అష్షూరుH804రాజుH4428 తెలిసికొనిH4672 అతనికి సంకెళ్లుH631 వేయించి బందీగృహములోH3608 ఉంచెను.

5

అష్షూరుH804 రాజుH4428 దేశH776 మంతటిమీదికినిH3605 షోమ్రోనుమీదికినిH8111 వచ్చిH5927 మూడుH7969 సంవత్సరములుH8141 షోమ్రోనునుH8111 ముట్టడించెనుH6696 .

6

హోషేయH1954 యేలుబడిలో తొమ్మిదవH78671 సంవత్సరమందుH8141 అష్షూరుH804 రాజుH4428 షోమ్రోనుH8111 పట్టణమును పట్టుకొనిH3920 ఇశ్రాయేలువారినిH3478 అష్షూరుH804 దేశములోనికి చెరగొనిపోయిH1540 . గోజానుH1470 నదిH5104 దగ్గరనున్న హాలహుH2477 హాబోరుH2249 అను స్థలములందును మాదీయులH4074 పట్టణములలోనుH5892 వారిని ఉంచెనుH3427 .

7

ఎందుకనగాH1961 ఇశ్రాయేలీయులుH3478 ఐగుప్తుH4714దేశములోH776 నుండియుH4480, ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోయొక్కH6547 బలముH3027 క్రిందనుండియుH8478, తమ్మును విడిపించినH5927 తమ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికి పాపముచేసిH2398 యితరH312 దేవతలయందుH430 భయభక్తులుH3372 నిలిపి

8

తమయెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 జనములH1471 కట్టడలనుH2708, ఇశ్రాయేలుH3478రాజులుH4428 నిర్ణయించిన కట్టడలనుH2708 అనుసరించుచుH1980 ఉండిరి.

9

మరియు ఇశ్రాయేలువారుH378 తమ దేవుడైనH430 యెహోవాH3068 విషయములో కపటముH2644 గలిగి దుర్బోధలుH3651 H3808 బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములుH4013 గల పట్టణనివాసులునుH5892 తమ స్థలముH5892లన్నిటిలోH3605 బలిపీఠములనుH1116 కట్టుకొనిH1129

10

యెత్తయినH1364 కొండH1389లన్నిటిమీదనేమిH3605, సకలమైనH3605 పచ్చనిH7488 వృక్షములH6086 క్రిందనేమిH8478, అంతటను విగ్రహములనుH4676 నిలువబెట్టిH5324 దేవతాH842 స్తంభములను నిలిపి

11

తమ యెదుటH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH1540 జనులవాడుకH1471 చొప్పున ఉన్నతస్థలములలోH1116 ధూపముH6999 వేయుచు, చెడుతనముH7451 జరిగించుచుH6213, యెహోవాకుH3068 కోపముH3707 పుట్టించి

12

చేయH6213కూడదనిH3808 వేటినిగూర్చిH834 యెహోవాH3068 తమ కాజ్ఞాపించెనోH559 వాటిని చేసి పూజించుH5647 చుండిరి.

13

అయినను మీ దుర్మార్గములనుH7451 విడిచిపెట్టిH7725, నేను మీ పితరులకుH1 ఆజ్ఞాపించినట్టియుH6680, నా సేవకులగుH5650 ప్రవక్తలద్వారాH5030 మీకప్పగించినట్టియుH7971 ధర్మశాస్త్రమునుబట్టిH8451 నా ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 ఆచరించుడనిH8104 సెలవిచ్చిH559, ప్రవక్తH5030 లందరిద్వారానుH3605 దీర్ఘదర్శులద్వారానుH2374 యెహోవాH3068 ఇశ్రాయేలువారికినిH3478 యూదావారికినిH సాక్ష్యముH5749 పలికించినను,

14

వారు విననివారైH8085 H3808 తమ దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికి విశ్వాసH539ఘాతుకులైనH3808 తమ పితరులుH1 ముష్కరులైనట్లుH6203 తామును ముష్కరులైరిH7185.

15

వారు ఆయన కట్టడలనుH2706, తమ పితరులతోH1 ఆయన చేసినH3772 నిబంధననుH1285,ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించిH3988 వ్యర్థమైనదానిH1892 అనుసరించుచుH1980, వ్యర్థులైH1891 వారి వాడుకలచొప్పునH6680 మీరు చేయH6213కూడదనిH1115 యెహోవాH3068 తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్నH5439 ఆ జనులH1471 మర్యాదల ననుసరించిH310 వారివంటివారైరి.

16

వారు తమ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞH4687లన్నిటినిH3605 యనుసరింపకH5800 పోత విగ్రహములైనH4541 రెండుH8147 దూడలనుH5695 చేసిH6213 దేవతాస్తంభములనుH842 నిలిపిH6213 ఆకాశH8064సమూహమునకుH6635 నమస్కరించిH7812 బయలుH1168 దేవతను పూజించిరిH5647.

17

మరియు తమ కుమారులనుH1121 కుమార్తెలనుH1323 అగ్నిగుండమునుH784 దాటించిH5674 శకునమునుH7081 చిల్లంగితనమునుH5172 వాడుకH7080 చేసికొని యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 చేయుటకైH6213 తమ్మును తాము అమ్ముకొనిH4376, ఆయనకు కోపముH3707 పుట్టించిరి.

18

కాబట్టి యెహోవాH3068 ఇశ్రాయేలువారియందుH3478 బహుగాH3966 కోపగించిH599, తన సముఖములోH6440నుండి వారిని వెళ్లగొట్టెనుH5493 గనుక యూదాH3063గోత్రముH7626 గాకH905 మరి యేగోత్రమును శేషించిH7604 యుండలేదుH3808.

19

అయితే యూదావారునుH3063 తమ దేవుడైనH430 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 విడిచిH8104పెట్టినవారైH3808 ఇశ్రాయేలువారుH3478 చేసికొనినH6213 కట్టడలనుH2708 అనుసరించిరిH1980.

20

అంతట యెహోవాH3068 ఇశ్రాయేలువారిH3478 సంతతిH2233వారినందరినిH3605 విసర్జించిH3988, వారిని శ్రమపెట్టిH6031 దోపుడుగాండ్లH8154 చేతిH3027కప్పగించిH5414, వారిని తన సముఖమునుండిH6440 వెళ్లగొట్టెనుH7993.

21

ఆయన ఇశ్రాయేలుH3478 గోత్రములను దావీదుH1732 ఇంటివారిH1004లోనుండిH4480 విడగొట్టిH7167 వేయగా వారు నెబాతు5028H కుమారుడైనH1121 యరొబామునుH3379 రాజుగా చేసికొనిరి. ఈ యరొబాముH3379 ఇశ్రాయేలువారుH3478 యెహోవానుH3068 అనుసరింపకుండH310 ఆయనమీద వారిని తిరుగబడచేసిH5080, వారు ఘోరH1419పాపముH2401 చేయుటకు కారకుడాయెను.

22

ఇశ్రాయేలువారుH3478 యరొబాముH3379 చేసినH6213 పాపములలోH2403 దేనిని విడుH5493వకH3808 వాటి ననుసరించుచుH1980 వచ్చిరి గనుక

23

తన సేవకులైనH5650 ప్రవక్తలద్వారాH5030 యెహోవాH3068 సెలవిచ్చిన మాటచొప్పునH1696, ఆయన ఇశ్రాయేలువారినిH3478 తన సముఖముH6440లోనుండిH4480 వెళ్లగొట్టెనుH5493. ఆ హేతువుచేత వారు తమ స్వదేశముH127లోనుండిH4480 అష్షూరుH804 దేశములోనికి చెరగొనిH1540 పోబడిరి; నేటిH3117వరకుH5704 వారచ్చట ఉన్నారు.

24

అష్షూరుH804రాజుH4428 బబులోనుH894, కూతాH3575, అవ్వాH5755, హమాతుH2574, సెపర్వయీముH5617 అను తన దేశములలోనుండి జనులనురప్పించిH935, ఇశ్రాయేలువారికిH3478 మారుగాH8478 షోమ్రోనుH8111 పట్టణములలోH5892 ఉంచెనుH3427 గనుక వారు షోమ్రోనుH8111 దేశమును స్వంతంత్రించుకొనిH3423 దాని పట్టణములలోH5892 కాపురముH3427 చేసిరి.

25

అయితే వారు కాపురముండH3427 నారంభించినప్పుడుH8462 యెహోవాH3068 యందు భయభక్తులుH3372 లేనివారుH3808 గనుక యెహోవాH3068 వారి మధ్యకు సింహములనుH738 పంపెనుH7971, అవి వారిలో కొందరిని చంపెనుH2026.

26

తమరు పట్టుకొనిన షోమ్రోనుH8111 పట్టణములలోH5892 తాముంచినH3427 జనులకుH1471 ఆ దేశపుH776 దేవునిH430 మర్యాదH4941 తెలిH3045యకున్నదిH3808 గనుక ఆయన సింహములనుH738 పంపించెనుH7971. ఇశ్రాయేలు దేవునిH430 మర్యాదH4941 వారికి తెలిH3045యనందునH369 సింహములు వారిని చంపుచున్నవనిH4191 వారు అష్షూరుH804రాజుతోH4428 మనవిH559 చేయగా

27

అష్షూరుH804 రాజుH4428 అచ్చటనుండిH8033 తేబడినH1540 యాజకులలోH3548 ఒకనినిH259 అచ్చటికిH8033 మీరు తోడుకొనిపోవుడిH1980; అతడు అచ్చటికిH8033 పోయిH1980 కాపురముండిH3427 ఆ దేశపుH776 దేవునిH430 మర్యాదనుH4941 వారికి నేర్పవలెననిH3384 ఆజ్ఞాపించెనుH6680.

28

కాగా షోమ్రోనులోనుండిH8111 వారు పట్టుకొనిH1540 వచ్చిన యాజకులలోH3548 ఒకడుH259 వచ్చిH935 బేతేలుH1008 ఊరిలో కాపురముండిH3427, యెహోవాయందుH3068 భయభక్తులుగాH3372 ఉండతగిన మర్యాదను వారికి బోధించెనుH3384 గాని

29

కొందరు జనులుH1471 తమ సొంత దేవతలనుH430 పెట్టుకొనిH6213 షోమ్రోనీయులుH8118 కట్టుకొనిన ఉన్నతస్థలములH1116 మందిరములలోH1004 వాటిని ఉంచుచువచ్చిరిH5117; మరియు వారు తమ తమ పురములలోH5892 తమకు దేవతలనుH430 కలుగజేసికొనిరిH6213.

30

బబులోనువారుH894 సుక్కోత్బెనోతుH5524 దేవతను, కూతావారుH3575 నెర్గలుH5370 దేవతను, హమాతువారుH2574 అషీమాH807 దేవతను,

31

ఆవీయులుH5761 నిబ్హజుH5026 దేవతను తర్తాకుH8662 దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరిH6213. సెపర్వీయులుH5616 తమ పిల్లలనుH1121 ఆద్రమ్మెలెకుH152 అనెమ్మెలెకుH6048 అను సెపర్వయీముయొక్కH5617 దేవతలకుH430 అగ్నిగుండమందుH784 దహించుచుండిరిH8313.

32

మరియు జనులు యెహోవాకుH3068 భయపడిH3372, ఉన్నతH1116 స్థలములనిమిత్తము సామాన్యులలోH7098 కొందరిని యాజకులనుH3548 చేసికొనగాH6213 వారు జనులపక్షమున ఉన్నతస్థలములలోH1116 కట్టబడినH6213 మందిరములయందుH1004 బలులు అర్పించుచుండిరిH6213.

33

ఈ ప్రకారముగా వారు యెహోవాయందుH3068 భయభక్తులుH3372గలవారైయుండిH1961, తాము ఏ జనులలోనుండి పట్టబడిరోH1540 ఆయా జనులH1471 మర్యాదH4941 చొప్పున తమ దేవతలనుH430 పూజించుచుండిరిH5647.

34

నేటిH3117 వరకుH5704 తమ పూర్వH7223మర్యాదలH4941 ప్రకారము వారు చేయుచున్నారుH6213; యెహోవాయందుH3068 భయభక్తులుH3372 పూనకH369 వారితో నిబంధనH1285చేసిH3772 మీరు ఇతరH312 దేవతలకుH430 భయH3372పడకయుH3808, వాటికి నమస్కH7812రింపకయుH3808, పూజH5647 చేయకయుH3808, బలులుH2076 అర్పింపకయుH3808,

35

మహాH1419ధికారముH3581 చూపి బాహుH2220 బలముచేతH5186 ఐగుప్తుH4714 దేశములోనుండిH776 మిమ్మును రప్పించినH5927 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 కలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసిH7812 బలులుH2076 అర్పింపవలెనని ఇశ్రాయేలనిH3478 పేరుH8034పెట్టబడినH7760 యాకోబుH3290 సంతతివారికిH1121 సెలవిచ్చినH6680 దేవుని సేవింపకయు

36

ఆయన ఆజ్ఞాపించినH4687 కట్టడలనుH2708 గాని విధులనుH4941 గాని ధర్మశాస్త్రమునుH8451 గాని ధర్మమందు దేనిని గాని అనుసH6213రింపకయుH369 ఉన్నారు.

37

మరియు ఇతరH312 దేవతలనుH430 పూజింH3372పకH3808 మీరు బ్రదుకు దినముH3117లన్నియుH3605 మోషే మీకు వ్రాసియిచ్చినH3789 కట్టడలనుH2706 విధులనుH4941, అనగా ధర్మశాస్త్రముH8451 ధర్మమంతటిని గైకొనవలెనుH8104.

38

నేను మీతోH854 చేసినH3772 నిబంధననుH1285 మరుH7911వకయుH3808 ఇతరH312 దేవతలనుH430 పూజింH3372పకయుH3808 ఉండవలెను.

39

మీ దేవుడైనH430 యెహోవాయందుH3068 భయభక్తులుH3372 గలవారై యుండిన యెడల ఆయనH1931 మీ శత్రువులH341 చేతిలోనుండిH3027 మిమ్మును విడిపించుననిH5337 ఆయన సెలవిచ్చినను

40

వారు ఆయన మాటవినకH8085 H3808 తమ పూర్వపుH7223 మర్యాదచొప్పుననేH4941 జరిగించుచుH6213 వచ్చిరి.

41

H428 ప్రజలుH1471 ఆలాగున యెహోవాయందుH3068 భయభక్తులుH3372 గలవారైననుH1961 తాము పెట్టుకొనిన విగ్రహములనుH6456 పూజించుచుH5647 వచ్చిరి. మరియు తమ పితరులుH1 చేసినట్లుH6213 వారి యింటివారును వారి సంతతివారునుH1121 నేటిH3117వరకుH5704 చేయుచున్నారుH6213.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.