బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-16
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రెమల్యాH7425 కుమారుడైనH1121 పెకహుH6492 ఏలుబడిలో పదుH6240 నేడవH7651 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజైనH4428 యోతాముH3147 కుమారుడగుH1121 ఆహాజుH271 ఏలనారంభించెనుH4427 .

2

ఆహాజుH271 ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యేండ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 పదుH6240నారుH8337 సంవత్సరములుH8141 ఏలెనుH4427 . తన పితరుడగుH1 దావీదుH1732 తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగాH3477 ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింH6213పకH3808 ఇశ్రాయేలుH3478 రాజులుH4428 ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.

3

అతడు ఇశ్రాయేలీయులH3478 ముందరH6440 నిలువకుండ యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 జనులుH1471 చేసిన హేయమైనH8441 క్రియలు చేయుచు, తన కుమారునిH1121 అగ్నిగుండమునుH784 దాటించెనుH5674 .

4

మరియు అతడు ఉన్నతH1116 స్థలములలోను కొండH1389 మీదనుH5921 సమస్తమైనH3605 పచ్చనిH7488 వృక్షములH6086 క్రిందనుH8478 బలులుH2076 అర్పించుచు ధూపముH6999 వేయుచు వచ్చెను.

5

సిరియాH758 రాజైనH4428 రెజీనునుH7526 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 రెమల్యాH7425 కుమారుడగుH1121 పెకహునుH6492 యెరూషలేముమీదికిH3389 యుద్ధమునకుH4421 వచ్చిH5927 అక్కడ నున్న ఆహాజునుH271 పట్టణమును ముట్టడివేసిరిH6696 గాని అతనిని జయింపH3898 లేకH3808 పోయిరి.

6

H1931 కాలమందుH6256 సిరియాH758 రాజైనH4428 రెజీనుH7526 ఏలతునుH359 మరల పట్టుకొనిH7725 సిరియనులH758 వశముచేసి, ఏలతులోనుండిH359 యూదావారినిH3064 వెళ్లగొట్టగాH5394 సిరియనులుH726 ఏలతుH359 పట్టణమునకు వచ్చిH935 కాపురముండిరిH3427 . నేటిH3117 వరకునుH5704 వారచ్చటనేH8033 యున్నారు.

7

ఇట్లుండగా ఆహాజుH271 యెహోవాH3068 మందిరH1004 సంబంధమైనట్టియు రాజH4428 నగరుH1004 సంబంధమైనట్టియు సామగ్రులలోH214 కనబడినH4672 వెండిH3701 బంగారములనుH2091 తీసికొనిH3947 అష్షూరుH804 రాజునకుH4428 కానుకగాH7810 పంపిH7971

8

నేనుH589 నీ దాసుడనుH5650 నీ కుమారుడనైయున్నానుH1121 గనుక నీవు వచ్చిH5927 , నామీదికి లేచిన సిరియాH758 రాజుH4428 చేతిలోనుండియుH3709 ఇశ్రాయేలుH3478 రాజుH4428 చేతిలోనుండియుH3709 నన్ను రక్షింపవలెననిH3467 అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరునొద్దకుH8407 దూతలH4397 నంపగాH7971

9

అష్షూరుH804 రాజుH4428 అతనిమాట అంగీకరించిH8085 , దమస్కుH1834 పట్టణముమీదికిH413 వచ్చిH5927 దాని పట్టుకొనిH8610 , రెజీనునుH7526 హతముచేసిH4191 ఆ జనులను కీరుH7024 పట్టణమునకు చెరదీసికొనిH1540 పోయెను.

10

రాజైనH4428 ఆహాజుH271 అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరునుH8407 కలిసికొనుటకైH7122 దమస్కుH1834 పట్టణమునకు వచ్చిH1980 , దమస్కుH1834 పట్టణమందు ఒక బలిపీఠమునుH4196 చూచిH7200 , దాని పోలికెనుH1823 , మచ్చునుH8403 , దాని పనిH4639 విధమంతయునుH3605 యాజకుడైనH3548 ఊరియాకుH223 పంపెనుH7971 .

11

కాబట్టి యాజకుడైనH3548 ఊరియాH223 రాజైనH4428 ఆహాజుH271 దమస్కుపట్టణముH1834 నుండిH4480 పంపినH7971 మచ్చునకు సమమైన యొక బలిపీఠమునుH4196 కట్టించిH1129 , రాజైనH4428 ఆహాజుH271 దమస్కునుండిH1834 తిరిగి రాకమునుపేH935 సిద్ధపరచెనుH6213 .

12

అంతట రాజుH4428 దమస్కునుండిH1834 వచ్చిH935 బలిపీఠమునుH4196 చూచిH7200 ఆ బలిపీఠమునొద్దకుH4196 వచ్చిH935 దాని ఎక్కిH7126

13

దహనH5930 బలిని నైవేద్యమునుH4503 అర్పించిH6999 పానార్పణముH5262 చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువులH8002 రక్తమునుH1818 దానిమీదH5921 ప్రోక్షించెనుH2236 .

14

మరియు యెహోవాH3068 సన్నిధిH6440 నున్న యిత్తడిH5178 బలిపీఠముH4196 మందిరముH1004 ముంగిటిH6440 స్థలమునుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకునుH4196 యెహోవాH3068 మందిరమునకునుH1004 మధ్యనుండిH996 తీయించి, తాను కట్టించిన దాని ఉత్తరH6828 పార్శ్వమందుH3409 దానిని ఉంచెనుH5414 .

15

అప్పుడు రాజైనH4428 ఆహాజుH271 యాజకుడైనH3548 ఊరియాకుH223 ఆజ్ఞాపించినదేమనగాH6680 ఈ పెద్దH1419 బలిపీఠముH4196 మీదH5921 ఉదయముH1242 అర్పించు దహనబలులనుH5930 , సాయంత్రమునH6153 అర్పించు నైవేద్యములనుH4503 రాజుH4428 చేయు దహనబలిH5930 నైవేద్యములనుH4503 దేశపుH776 జనుH5971 లందరుH3605 అర్పించు దహనబలి నైవేద్యములనుH4503 పానార్పణలనుH5262 దహించిH6999 ,యే దహనబలిH5930 జరిగినను, ఏ బలిజరిగిననుH2077 వాటి పశువుల రక్తమునుH1818 దానిమీదనేH5921 ప్రోక్షింపవలెనుH2236 . అయితే ఈ యిత్తడిH5178 బలిపీఠముH4196 దేవునియొద్ద నేను విచారణH1239 చేయుట కుంచవలెనుH1961 .

16

కాగా యాజకుడైనH3548 ఊరియాH223 రాజైనH4428 ఆహాజుH271 ఆజ్ఞH6680 చొప్పున అంతయుH3605 చేసెనుH6213 .

17

మరియు రాజైనH4428 ఆహాజుH271 స్తంభములH4350 అంచులనుH4526 తీసివేసిH7112 వాటిమీదనున్నH5921 తొట్టినిH3595 తొలగించెనుH5493 , ఇత్తడిH5178 యెడ్లమీదH1241 నున్న సముద్రమునుH3220 దింపిH3381 రాతిH68 కట్టుH4837 మీదH5921 దానిని ఉంచెనుH5414 .

18

మరియు అతడు అష్షూరుH804 రాజునుబట్టిH4428 విశ్రాంతిదినపుH7676 ఆచరణకొరకై మందిరములోH1004 కట్టబడినH1129 మంటపమును, రాజుH4428 ఆవరణముగుండ పోవుH3996 ద్వారమును యెహోవాH3068 మందిరమునుండిH1004 తీసివేసెనుH5437 .

19

ఆహాజుచేసినH271 యితరH3499 కార్యములనుగూర్చిH1697 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

20

ఆహాజుH271 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 దావీదుH1732 పురమందుH5892 తన పితరులH1 సమాధిలో పాతిపెట్టబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 హిజ్కియాH2396 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.