ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యెహోయాహాజుH3059 కుమారుడునైనH1121 యెహోయాషుH3101 ఏలుబడిలో రెండవH8147 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజునుH4428 యోవాషుH3101 కుమారుడునైనH1121 అమజ్యాH558 రాజాయెనుH4427 .
2
అతడు ఏలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేంH2568 డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 ఇరువదిH6242 తొమ్మిదిH8672 సంవత్సరములుH8141 ఏలెనుH4427 ; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలైన యెహోయద్దానుH3086 .
3
ఇతడు తన పితరుడైనH1 దావీదుH1732 చేసినట్టు చేయకH3808 పోయినను, యెహోవాH3068 దృష్టికిH5869 నీతిగలవాడైH3477 తన తండ్రియైనH1 యోవాషుH3101 చేసిన ప్రకారము చేసెనుH6213 .
4
అయితేH7535 అతడు ఉన్నతH1116 స్థలములను కొట్టివేయH5493 లేదుH3808 ; జనులుH5971 ఇంకనుH5750 ఉన్నతH1116 స్థలములలో బలులనర్పించుచుH2076 ధూపముH6999 వేయుచునుండిరి.
5
రాజ్యమందుH4467 తాను స్థాపింపబడినH2388 తరువాత రాజగుH4428 తన తండ్రినిH1 చంపినH5221 తన సేవకులనుH5650 అతడు హతముH5221 చేయించెను.
6
అయితే కుమారులH1121 దోషమునుబట్టి తండ్రులకుH1 మరణశిక్షH4191 విధింపకూడదుH3808 , తండ్రులH1 దోషమునుబట్టి కుమారులకుH1121 మరణశిక్షH4191 విధింపకూడదుH3808 . ఎవనిH376 పాపమునిమిత్తముH2399 వాడే మరణశిక్షH4191 నొందును, అని మోషేH4872 వ్రాసియిచ్చినH3789 ధర్మశాస్త్రH8451 మందు యెహోవాH3068 యిచ్చిన ఆజ్ఞనుబట్టిH6680 ఆ నరహంతకులH5221 పిల్లలనుH1121 అతడు హతముH4191 చేయలేదుH3808 .
7
మరియు ఉప్పుH4417 లోయలోH1516 అతడు యుద్ధముH4421 చేసి ఎదోమీయులలోH123 పదిH6235 వేలమందినిH505 హతముచేసిH5221 , సెలH5554 అను పట్టణమును పట్టుకొనిH8610 దానికి యొక్తయేలనిH3371 పేరుH8034 పెట్టెనుH7121 ; నేటిH3117 వరకుH5704 దానికి అదే పేరు.
8
అంతటH227 అమజ్యాH558 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహూకుH3058 పుట్టిన యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3060 నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 మనము ఒకరి నొకరము దర్శించునట్లుH7200 నన్ను కలియ రమ్మనిH1980 వర్తమానము చేయగా
9
ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3060 యూదాH3063 రాజైనH4428 అమజ్యాకుH558 ఈలాగు వర్తమానము పంపెనుH7971 లెబానోనులోనున్నH3844 ముండ్లచెట్టొకటిH2336 నీ కుమార్తెనుH1323 నా కుమారునిH1121 కిమ్మనిH5414 లెబానోనులోనున్నH3844 దేవదారుH730 వృక్షమునకు వర్తమానము పంపగాH7971 , లెబానోనులోనున్నH3844 దుష్టH7704 మృగముH2416 వచ్చిH5674 ఆ ముండ్లచెట్టునుH2336 త్రొక్కివేసెనుH7429 .
10
నీవు ఎదోమీయులనుH123 హతముH5221 చేసినందున నీ హృదయమందుH3820 నీవు అతిశయపడుచున్నావుH5375 సరే; యిప్పుడు నీ నగరునందుH1004 నీవుండిH3427 నీకున్న ఘనతనుH3513 బట్టి నీవు అతిశయపడుము. నీవుH859 మాత్రము గాక నీతొకూడH5973 యూదావారునుH3063 కూలునట్లుగాH5307 నీవెందుకుH1624 అపాయములోH7451 దిగుదువని చెప్పిననుH559
11
అమజ్యాH558 వినH8085 నొల్లనందునH3808 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3060 బయలుదేరిH5927 , యూదాH3063 సంబంధమైన బేత్షెమెషుH1053 పట్టణముదగ్గర తానునుH1931 యూదాH3063 రాజైనH4428 అమజ్యాయుH558 కలిసికొనగాH7200
12
యూదావారుH3063 ఇశ్రాయేలువారిH3478 యెదుటH6440 నిలువలేక అపజయమొందిH5062 అందరునుH376 తమ తమ గుడారములకుH168 పారిపోయిరిH5127 .
13
మరియు ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3060 అహజ్యాకుపుట్టినH274 యోవాషుH3060 కుమారుడైనH1121 అమజ్యాH558 అను యూదాH3063 రాజునుH4428 బేత్షెమెషుH1053 దగ్గర పట్టుకొనిH8610 యెరూషలేమునకుH3389 వచ్చిH935 , ఎఫ్రాయిముH669 గుమ్మముH8179 మొదలుకొని మూలH6438 గుమ్మముH8179 వరకు యెరూషలేముH3389 ప్రాకారమునుH2346 నాలుగుH702 వందలH3967 మూరలH520 పొడుగున పడగొట్టెనుH6555 .
14
మరియు యెహోవాH3068 మందిరమునందునుH1004 రాజH4428 నగరునందునుH1004 కనబడినH4672 బంగారముH2091 వెండిH3701 మొదలైన సమస్తH3605 వస్తువులనుH3627 పట్టణస్థులలో కుదవH8594 పెట్టబడినవారిని తీసికొనిH3947 షోమ్రోనునకుH8111 వచ్చెనుH7725 .
15
యెహోయాషుH3060 చేసిన యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతని పరాక్రమమునుH1369 గూర్చియు యూదాH3063 రాజైనH4428 అమజ్యాతోH558 అతడు చేసిన యుద్ధమునుగూర్చియుH3898 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .
16
అంతట యెహోయాషుH3060 తన పితరులH1 తోకూడH5973 నిద్రించిH7901 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలుH3478 రాజులH4428 సమాధియందు పాతిపెట్టబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 యరొబాముH3379 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
17
యూదాH3063 రాజైనH4428 యోవాషుH3101 కుమారుడైనH1121 అమజ్యాH558 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాహాజుH3059 కుమారుడైనH1121 యెహోయాషుH3060 మరణమైనH4194 తరువాతH310 పదుH6240 నయిదుH2568 సంవత్సరములుH8141 బ్రదికెనుH2421 .
18
అమజ్యాH558 చేసిన యితరH3499 కార్యములనుగూర్చిH1697 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .
19
అతనిమీదH5921 యెరూషలేములోH3389 జనులు కుట్రచేయగాH7195 అతడు లాకీషుH3923 పట్టణమునకు పారిపోయెనుH5127 గాని వారు లాకీషునకుH3923 అతనివెంటH310 కొందరిని పంపిరిH7971 .
20
వారు అక్కడH8033 అతనిని చంపిH4191 గుఱ్ఱములH5483 మీదH5921 అతని శవమును యెరూషలేమునకుH3389 తెప్పించిH5375 దావీదుH1732 పురమందుH5892 అతని పితరులH1 సమాధిలో పాతిపెట్టిరిH6912 .
21
అప్పుడు యూదాH3063 జనుH5971 లందరునుH3605 పదుH6240 నారుH8337 సంవత్సరములవాడైనH8141 అజర్యానుH5838 తీసికొనిH3947 అతని తండ్రియైనH1 అమజ్యాకుH558 బదులుగాH8478 పట్టాభిషేకముH4427 చేసిరి.
22
ఇతడుH1931 రాజైనH4428 తన తండ్రిH1 తన పితరులతోH1 నిద్రించినH7901 తరువాత ఏలతుH359 అను పట్టణమును బాగుగా కట్టించిH1129 యూదావారికిH3063 దానిని మరల అప్పగించెనుH7725 .
23
యూదాH3063 రాజునుH4428 యోవాషుH3101 కుమారుడునైనH1121 అమజ్యాH558 యేలుబడిలో పదుH6240 నయిదవH2568 సంవత్సరమందుH8141 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3101 కుమారుడగుH1121 యరొబాముH3379 షోమ్రోనులోH8111 ఏలనారంభించిH4427 నలువదిH705 యొకH259 సంవత్సరములుH8141 ఏలెను.
24
ఇతడును ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడగు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 చేసిన పాపములనుH2403 విడుH5493 వకH3808 అనుసరించి యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించెనుH6213 .
25
గత్హేపెరుH1662 ఊరివాడైన అమిత్తయికిH573 పుట్టినH1121 తన సేవకుడైనH5650 యోనాH3124 అను ప్రవక్తద్వారాH5030 ఇశ్రాయేలీయులH3478 దేవుడగుH430 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH1697 చొప్పున ఇతడు హమాతునకుH2574 పోవుH935 మార్గము మొదలుకొనిH4480 మైదానపుH6160 సముద్రముH3220 వరకుH5704 ఇశ్రాయేలువారిH3478 సరిహద్దునుH1366 మరల స్వాధీనముH7725 చేసికొనెను.
26
ఏలయనగా అల్పులేమిH5800 ఘనులేమిH6113 ఇశ్రాయేలువారికిH3478 సహాయులెవరునుH5826 లేకపోయిరిH369 .
27
యెహోవాH3068 ఇశ్రాయేలువారుH3478 పొందిన బాధH6040 ఘోరమైనదనుకొనెనుH4784 . ఇశ్రాయేలనుH3478 పేరుH8034 ఆకాశముH8064 క్రిందనుండిH8478 తుడిచిH4229 వేయననిH3808 యెహోవాH3068 సెలవిచ్చియుండెనుH1696 గనుక యెహోయాషుH3101 కుమారుడైనH1121 యరొబాముH3379 ద్వారా వారిని రక్షించెనుH3467 .
28
యరొబాముH3379 చేసిన యితరకార్యములనుగూర్చియుH3499 , అతడు చేసినH6213 దాని నంతటినిH3605 గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియుH1369 , అతడు చేసిన యుద్ధమునుగూర్చియుH3898 , దమస్కుH1834 పట్టణమును యూదావారికిH3063 కలిగియున్న హమాతుH2574 పట్టణమును ఇశ్రాయేలువారిH3478 కొరకై అతడు మరల పట్టుకొనినH7725 సంగతిని గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.
29
యరొబాముH3379 తన పితరులైనH1 ఇశ్రాయేలుH3478 రాజులH4428 తోకూడH5973 నిద్రించినH7901 తరువాత అతని కుమారుడైనH1121 జెకర్యాH2148 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .