బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహూH3058 యేలుబడిలోH4427 ఏడవH7651 సంవత్సరమందుH8141 యోవాషుH3060 ఏలనారంభించిH4427 యెరూషలేములోH3389 నలువదిH705 సంవత్సరములుH8141 ఏలెనుH4427. అతని తల్లిH517 బెయేర్షెబాH884 సంబంధు రాలైన జిబ్యాH6645.

2

యాజకుడైనH3548 యెహోయాదాH3077 తనకు బుద్ధినేర్పువాడైH3384 యుండు దినముH3117లన్నిటిలోH3605 యోవాషుH3060 యెహోవాH3068 దృష్టికిH5869 అనుకూలముగానేH3477 ప్రవర్తించెనుH6213.

3

అయితేH7535 ఉన్నత స్థలములుH1116 కొట్టివేయH5493బడకH3808 నిలిచెను; జనులుH5971 ఇంకనుH5750 ఉన్నత స్థలములందుH1116 బలులుH2076 అర్పించుచు ధూపముH6999 వేయుచు నుండిరి.

4

యోవాషుH3060 యాజకులనుH3548 పిలిపించి యెహోవాH3068 మందిరములోనికిH1004 తేబడుH935 ప్రతిష్ఠిత వస్తువులH6944 విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమునుH3701 వంతుచొప్పున ప్రతి మనిషికిH5315 నిర్ణయమైనH6187 ద్రవ్యమునుH3701, స్వేచ్ఛచేతH3820 నెవరైననుH376 యెహోవాH3068 మందిరములోనికిH1004 తెచ్చినH935 ద్రవ్యమునుH3701,

5

యాజకులలోH3548 ఒక్కొక్కడుH376 తనకు నెలవైనH4378 వారియొద్ద తీసికొనిH3947, మందిరముH1004 ఎచ్చటెచ్చటH8033 శిథిలమైH919 యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెననిH2388 ఆజ్ఞ ఇచ్చెను.

6

అయితేH1961 యోవాషుH3060 ఏలుబడిలో ఇరువదిH6242 మూడవH7969 సంవత్సరమువరకునుH811 యాజకులుH3548 మందిరముH1004 యొక్క శిథిలమైనH919 స్థలములను బాగుH2388చేయకయేH3808 యుండిరి గనుక

7

యోవాషుH3060 యాజకుడైనH3548 యెహోయాదానుH3077 మిగిలిన యాజకులనుH3548 పిలిపించిH7121 మందిరములోH1004 శిథిలమైనH919 స్థలములను మీరెందుకుH4069 బాగుH2388చేయకH369 పోతిరి? ఇకనుH6258 మీ మీ నెలవైనH4378 వారియొద్ద ద్రవ్యముH3701 తీసిH3947కొనకH408, మందిరములోH1004 శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడనిH5414 ఆజ్ఞH559 ఇచ్చి యుండెను.

8

కాబట్టి యాజకులుH3548 మందిరములోH1004 శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటH2388 మా వశముH225 లేదుH1115 గనుక జనులH5971యొద్ద ద్రవ్యముH3701 ఇక తీసిH3947కొనమనిH1115 చెప్పిరి.

9

అంతట యాజకుడైనH3548 యెహోయాదాH3077 ఒకH259 పెట్టెనుH727 తెచ్చిH3947 దాని మూతకుH1817 బెజ్జముH2356 చేసిH5344, బలిపీఠముH4196 దగ్గరగాH681 యెహోవాH3068 మందిరములోH1004 ప్రవేశించు వారి కుడిపార్శ్వమందుH3225 దాని నుంచగా ద్వారముH5592 కాయుH8104 యాజకులుH3548 యెహోవాH3068 మందిరములోనికిH1004 వచ్చినH935 ద్రవ్యH3701మంతయుH3605 అందులో8033H వేసిరిH5414.

10

పెట్టెలోH727 ద్రవ్యముH3701 విస్తారముగాH7227 ఉన్నదనిH1961 వారు తెలియజేయగాH4487 రాజుయొక్కH4428 ప్రధాన మంత్రియునుH5608 ప్రధానH1419 యాజకుడునుH3548 వచ్చిH5927, యెహోవాH3068 మందిరమందుH1004 దొరికినH4672 ద్రవ్యముH3701 లెక్కచూచి సంచులలోH6696 ఉంచిరి.

11

తరువాత వారు ఆ ద్రవ్యమునుH3701 తూచి యెహోవాH3068 మందిరపుH1004 కాపరులకుH6485, అనగా పనిH4399చేయించుH6213 వారి కప్పగించిరిH5414; వీరు యెహోవాH3068 మందిరమందుH1004 పనిచేసినH6213 కంసాలులకునుH2796 శిల్పకారులకునుH1129 కాసెపనివారికినిH1443 రాతిH68పనివారికినిH2672

12

యెహోవాH3068 మందిరమందుH1004 శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటకుH2388 మ్రానులనేమిH6086 చెక్కబడినH4274 రాళ్లనేమిH68 కొనుటకునుH7069, మందిరముH1004 బాగుచేయుటలోH2394 అయిన ఖర్చు అంతటికినిH3605, ఆ ద్రవ్యము ఇచ్చుచుH3318 వచ్చిరి.

13

యెహోవాH3068 మందిరమునకుH1004 వెండిH3701 పాత్రలైననుH5592, కత్తెరలైననుH4212, గిన్నెలైననుH4219, బాకాలైననుH2689, బంగారుH2091 పాత్రలైననుH3627, వెండిH3701పాత్రలైననుH3627 చేయH6213బడలేదుH3808 గాని

14

మరమ్మతు పనిH4399చేయువారికిH6213 మాత్రము ఆ ద్రవ్యముH3701 ఇచ్చిH5414 యెహోవాH3068 మందిరమునుH1004 మరల బాగుచేయించిరిH2388.

15

మరియు పనివారిH4399కిచ్చుటకైH5414 ఆ ద్రవ్యముH3701 అప్పగింతH5414 పెట్టుకొనినవారుH6213 నమ్మకస్థులనిH530 వారిచేత లెక్కH2803 అడుగలేదుH3808.

16

అపరాధH817 పరిహారార్థ బలులవలనను పాపH2403 పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ముH3701 యెహోవాH3068 మందిరములోనికిH1004 తేబడH935లేదుH3808, అది యాజకులH3548దాయెనుH1961.

17

అంతట సిరియాH758రాజైనH4428 హజాయేలుH2371 గాతుH1661 పట్టణము మీదికిH5921 పోయిH5927 యుద్ధముచేసిH3898 దాని పట్టుకొనినH3920 తరువాత అతడు యెరూషలేముH3389మీదికిH5921 రాదలచియుండగాH5927

18

యూదాH3063రాజైనH4428 యోవాషుH3060 తన పితరులైనH1 యెహోషాపాతుH3092 యెహోరాముH3088 అహజ్యాH274 అను యూదాH3063రాజులుH4428 ప్రతిష్ఠించినH6944 వస్తువులన్నిటినిH3605, తాను ప్రతిష్ఠించినH6944 వస్తువులను, యెహోవాH3068 మందిరములోనుH1004 రాజH4428నగరులోనున్నH1004 పదార్థములలోనుH214 కనబడినH4672 బంగారH2091మంతయుH3605 తీసికొనిH3947 సిరియాH758రాజైనH4428 హజాయేలునకుH2371 పంపగాH7971 అతడు యెరూషలేమునొద్దH3389నుండిH4480 తిరిగిపోయెనుH5927.

19

యోవాషుH3101 చేసిన యితరH3499 కార్యములనుగూర్చియుH1697 అతడు చేసినH6213 దానినంతటినిH3605 గూర్చియు యూదాH3063రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడిH3789 యున్నది.

20

అతని సేవకులుH5650 లేచిH6965 కుట్రH7195చేసిH7194 సిల్లాH5538 అను చోటకి పోవుమార్గమందున్నH3381 మిల్లోH4407 అను నగరునందు యోవాషునుH3101 చంపిరిH5221.

21

ఎట్లనగా షిమాతుH8100 కుమారుడైనH1121 యోజాకారుH3108 షోమేరుH7763 కుమారుడైనH1121 యెహోజాబాదుH3075 అను అతని సేవకులునుH5650 అతనిమీద పడగాH5221 అతడు మరణమాయెనుH4191. జనులు దావీదుH1732 పురమందుH5892 అతని పితరులH1 సమాధిలో అతనిని పాతిపెట్టిరిH6912; అతని కుమారుడైనH1121 అహజ్యాH558 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.