బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

షోమ్రోనులోH8111 అహాబునకుH256 డెబ్బదిమందిH7657 కుమారులుండిరిH1121. యెహూH3058 వెంటనే తాకీదులుH5612 వ్రాయించిH3789 షోమ్రోనులోనుండుH8111 యెజ్రెయేలుH3157 అధిపతులకునుH8269 పెద్దలకునుH2205 అహాబుH256 పిల్లలను పెంచినవారికినిH539 పంపిH7971 ఆజ్ఞH559 ఇచ్చిన దేమనగా మీ యజమానునిH113 కుమారులుH1121 మీయొద్దH854 నున్నారు;

2

మరియు మీకు రథములునుH7393 గుఱ్ఱములునుH5483 ప్రాకారముగలH4013 పట్టణమునుH5892 ఆయుధH5402 సామగ్రియును కలవు గదా

3

కాబట్టి యీH2088 తాకీదుH5612 మీకుH413 ముట్టినవెంటనేH935 మీ యజమానునిH113 కుమారులలోH1121 ఉత్తముడునుH2896 తగినవాడునైనH3477 యొకని కోరుకొనిH7200, తన తండ్రిH1 సింహాసనముH3678మీదH5921 అతనిని ఆసీనునిగాH7760 చేసి, మీ యజమానునిH113 కుటుంబికులH1004 పక్షమునH5921 యుద్ధమాడుడిH3898.

4

వారు ఇది విని బహుH3966 భయపడిH3372 ఇద్దరుH8147 రాజులుH4428 అతనిముందరH6440 నిలువH5975జాలకH3808 పోయిరే, మనH587 మెట్లుH349 నిలువగలమనిH5975 అనుకొనిH559

5

కుటుంబపుH1004 అధికారియు పట్టణపుH5892 అధికారియు పెద్దలునుH2205 పిల్లలను పెంచినH539 వారును కూడి యెహూకుH3058 వర్తమానము పంపిH7971 మేముH587 నీ దాసులముH5650; నీ సెలవుH559 ప్రకారము సమస్తముH3605 జరిగించెదముH6213; మేము ఎవనిని రాజుగాH4427 చేసికొనముH3808; నీ దృష్టికిH5869 ఏది అనుకూలమోH2896 దాని చేయుమనిH6213 తెలియజేసిరిH559.

6

అప్పుడతడు రెండవH8145 తాకీదుH5612 వ్రాయించిH3789 మీరుH859 నా పక్షమున నుండి నా మాటH6963 వినుటకుH8085 ఒప్పుకొనినయెడలH518 మీ యజమానునిH113 కుమారులH1121 తలలనుH7218 తీసికొనిH3947, రేపుH279 ఈ వేళకుH6256 యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బదిH7657 మందిH376 రాజH4428కుమారులునుH1121 వారిని పెంచినH1431 పట్టణపుH5892 పెద్దలH1419 యొద్దH854 ఉండిరి.

7

కావున ఆ తాకీదుH5612 తమకు ముట్టినప్పుడుH935 వారు డెబ్బదిH7657మందిH376 రాజH4428కుమారులనుH1121 పట్టుకొనిH3947 చంపిH7819, వారి తలలనుH7218 గంపలలోH1731 పెట్టిH7760, యెజ్రెయేలులోనున్నH3157 అతని యొద్దకుH413 పంపిరిH7971.

8

దూతH4397 అతనియొద్దకు వచ్చిH935 రాజH4428కుమారులH1121 తలలుH7218 వచ్చినవనిH935 చెప్పగాH559 అతడు ఉదయముH1242వరకుH5704 ద్వారముH8179 బయటిస్థలమందుH6607 వాటిని రెండుH8147 కుప్పలుగాH6652 వేయించుడనెనుH7760.

9

ఉదయమైనప్పుడుH1242 అతడు బయటికి వచ్చిH3318 నిలిచిH5975, జనుH5971లందరినిH3605 చూచి మీరుH859 నిర్దోషులుH6662, నేనుH589 నా యజమానునిH113మీదH5921 కుట్రచేసిH7194 అతని చంపితినిH2026; అయితే వీరందరినిH3605 ఎవరుH4310 చంపిరిH5221?

10

అహాబుH256 కుటుంబికులనుH1004గూర్చిH5921 యెహోవాH3068 సెలవిచ్చిన మాటలలోH1697 ఒకటియు నెరవేరకH5307 పోదుH3808; తన సేవకుడైనH5650 ఏలీయాద్వారాH452 తాను సెలవిచ్చిన మాటH1696 యెహోవాH3068 నెరవేర్చెననిH6213 చెప్పెనుH1696.

11

ఈ ప్రకారము యెహూH3058 యెజ్రెయేలులోH3157 అహాబుH256 కుటుంబికుH1004లందరినిH3605, అతని సంబంధులగు గొప్పవారిH1419నందరినిH3605 అతని బంధువులనందరినిH3045, అతడు నియమించిన యాజకులనుH3548 హతముచేసెనుH5221; అతనికి ఒకనినైనను ఉండH7604నియ్యలేదుH1115.

12

అప్పుడతడు లేచిH6965 ప్రయాణమైH935 షోమ్రోనుH8111 పట్టణమునకు పోయెనుH1980. మార్గమందుH1870 అతడుH1931 గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికిH1044 వచ్చి

13

యూదాH3063 రాజైనH4428 అహజ్యాH274 సహోదరులనుH251 ఎదుర్కొనిH4672 మీరుH859 ఎవరనిH4310 వారి నడుగగాH559 వారు మేముH587 అహజ్యాH274 సహోదరులముH251 ; రాజH4428 కుమారులనుH1121 రాణిH1377 కుమారులనుH1121 దర్శించుటకుH7965 వెళ్లుచున్నామనిH3381 చెప్పిరిH559 .

14

వారిని సజీవులగాH2416 పట్టుకొనుడనిH8610 అతడు చెప్పగాH559 వారు వారిని సజీవులగాH24416 పట్టుకొనిH8610 యొకనినైనH376 విడుH7604 వకH3808 గొఱ్ఱె వెండ్రుకలు కత్తిరించు ఇంటిH1044 గోతిH953 దగ్గరH413 నలువదిH705 ఇద్దరినిH8147 చంపిరిH7819 .

15

అచ్చటినుండిH8033 అతడు పోయినH1980 తరువాత తన్ను ఎదుర్కొనH7122 వచ్చిన రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబునుH3082 కనుగొనిH4672 అతనిని కుశలప్రశ్నలడిగిH1288 నీయెడలH3824 నాకున్నట్టుగాH3477 నాయెడలH3824 నీకున్నదాH3824 అని అతని నడుగగాH559 యెహోనాదాబుH3082 ఉన్నదనెనుH3426 . ఆలాగైతే నా చేతిలోH3027 చెయ్యి వేయుమనిH5414 చెప్పగా అతడు ఇతని చేతిలోH3027 చెయ్యివేసెనుH5414 . గనుక యెహూ తన రథముH4818 మీదH413 అతనిని ఎక్కించుకొనిH5927

16

యెహోవానుగూర్చిH3068 నాకు కలిగిన ఆసక్తినిH7068 చూచుటకైH7200 నాతోకూడH854 రమ్మనగాH1980 యెహూ రథముమీదH7393 వారతని కూర్చుండబెట్టిరిH7392 .

17

అతడు షోమ్రోనునకుH8111 వచ్చిH935 షోమ్రోనులోH8111 అహాబునకుH256 శేషించియున్నH7604 వారినందరినిH3605 చంపిH5221 , ఏలీయాకుH452 యెహోవాH3068 సెలవిచ్చినH1696 మాటH1697 నెరవేర్చి, అహాబును నిర్మూలముH8045 చేయువరకుH5704 హతముచేయుట మానకుండెను.

18

తరువాత యెహూH3058 జనుH5971 లందరినిH3605 సమకూర్చిH6908 వారికీలాగుH413 ఆజ్ఞH559 ఇచ్చెను అహాబుH256 బయలుH1168 దేవతకు కొద్దిగానేH4592 పూజచేసెనుH5647 . యెహూH3058 అను నేను అధికముగాH7235 పూజచేయబోవుచున్నానుH5647 ,

19

కావున ఒకడైననుH376 తప్పకుండH6485 బయలుH1168 ప్రవక్తలH5030 నందిరినిH3605 వాని భక్తులH5647 నందరినిH3605 వారి యాజకులH3548 నందరినిH3605 నాయొద్దకుH413 పిలువనంపించుడిH7121 ; నేను బయలునకుH1168 గొప్పH1419 బలిH2077 అర్పింప బోవుచున్నాను గనుక రానిH6485 వాడెవడోH834 వాని బ్రదుకH2421 నియ్యననిH3808 చెప్పెను. అయితే బయలునకుH1168 మ్రొక్కువారినిH5647 నాశనముH6 చేయుటకై అతడు ఈ ప్రకారముH4616 కపటోపాయముH6122 చేసెనుH6213 .

20

మరియు యెహూH3058 బయలునకుH1168 పండుగH6116 నియమింపబడినదని చాటించుడనిH6942 ఆజ్ఞH559 ఇయ్యగా వారాలాగు చాటించిరిH7121 .

21

యెహూH3058 ఇశ్రాయేలుH3478 దేశమంతటిలోనికిH3605 వర్తమానము పంపించగాH7971 బయలునకుH1168 మ్రొక్కుH5647 వారందరునుH3605 వచ్చిరిH935 , రానివాడుH7604 ఒకడునుH376 లేడుH3808 ; వారు వచ్చిH935 బయలుH1168 గుడిలోH1004 ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలుH1168 గుడిH1004 ఈ తట్టునుండిH6310 ఆ తట్టువరకుH6310 నిండిపోయెనుH4390 .

22

అప్పుడతడు వస్త్రశాలH4458 మీదH5921 ఉన్న అధికారిని పిలిచి బయలునకుH1168 మ్రొక్కువారిH5647 కందరికిH3605 వస్త్రములుH3830 బయటికి తెప్పించుమనిH3318 చెప్పగాH559 వాడు తెప్పించెనుH3318 .

23

యెహూయునుH3058 రేకాబుH7394 కుమారుడైనH1121 యెహోనాదాబునుH3082 బయలుH1168 గుడిలోH1004 ప్రవేశింపగా యెహూH3058 యెహోవాH3068 భక్తులలోH5650 ఒకనినైనను ఇచ్చటH6311 మీ యొద్దనుండనియ్యక బయలునకుH1168 మ్రొక్కువారుH5647 మాత్రమేH905 యుండునట్లుH3426 జాగ్రత్తచేయుడనిH7200 బయలునకుH1168 మ్రొక్కువారితోH5647 ఆజ్ఞH559 ఇచ్చెను.

24

బలులనుH2077 దహనబలులనుH5930 అర్పించుటకైH6213 వారు లోపల ప్రవేశింపగాH935 యెహూH3058 యెనుబదిH8084 మందినిH376 బయటH2351 కావలి యుంచిH7760 నేనుH589 మీ వశముచేసినవారిలోH3027 ఒకడైనH376 తప్పించుకొనిH4422 పోయినయెడలH935 వాని ప్రాణమునకుH5315 బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణముతీతుననిH5315 వారితో చెప్పిH559 యుండెను.

25

దహనబలులH5930 నర్పించుటH6213 సమాప్తికాగాH3615 యెహూH3058 మీరు లోపల చొచ్చిH935 యొకడైననుH376 బయటికి రాకుండH3318 H408 వారిని చంపుడనిH5221 తన కావలివారితోనుH7323 అధిపతులతోనుH7991 చెప్పగాH559 వారు అందరిని హతముH5221 చేసిరి. పిమ్మట కావలివారునుH7323 అధిపతులునుH7991 వారిని బయటవేసిH7993 , బయలుH1168 గుడియున్నH1004 పట్టణమునకుH5892 పోయిH1980

26

బయలుH1168 గుడిలోనిH1004 నిలువు విగ్రహములనుH4676 బయటికి తీసికొని వచ్చిH3318 వాటిని కాల్చివేసిరిH8313 .

27

మరియు బయలుH1168 ప్రతిమనుH4676 గుడినిH1004 క్రింద పడగొట్టిH5422 దానిని పెంటయిల్లుగాH4163 చేసిరిH7760 . నేటిH3117 వరకుH5704 అది ఆలాగే యున్నది

28

ఈ ప్రకారము యెహూH3058 బయలుH1168 దేవతను ఇశ్రాయేలువారిమధ్యH3478 నుండకుండ నాశనముH8045 చేసెను.

29

అయితేH7535 ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 కారకుడైనట్లు యెహూకూడH3058 అందుకు కారకుడై, బేతేలుH1008 దానుH1835 అను స్థలములందున్న బంగారుH2091 దూడలనుH5695 అనుసరించుటH310 మానH5493 లేదుH3808 .

30

కావున యెహోవాH3068 యెహూతోH3058 నీలాగు సెలవిచ్చెనుH559 నీవు నా హృదయాలోచనH3824 యంతటిచొప్పునH3605 అహాబుH256 కుటుంబికులకుH1004 చేసిH6213 నా దృష్టికిH5869 న్యాయమైనదానిH3477 జరిగించిH6213 బాగుగాH2895 నెరవేర్చితివి గనుకH3282 నీ కుమారులుH1121 నాల్గవH7243 తరము వరకు ఇశ్రాయేలురాజ్యH3478 సింహాసనముH3678 మీదH5921 ఆసీనులగుదురుH3427 .

31

అయితే ఇశ్రాయేలువారుH3478 పాపముH2398 చేయుటకు కారకుడైన యరొబాముచేసినH3379 పాపములనుH2403 యెహూH3058 యేమాత్రమును విసర్జించనివాడైH5493 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నియమించిన ధర్మశాస్త్రమునుH8451 పూర్ణH3605 హృదయముతోH3824 అనుసరించుటకుH1980 శ్రద్ధాభక్తులుH8104 లేనిH3808 వాడాయెను.

32

H1992 దినములలోH3117 యెహోవాH3068 ఇశ్రాయేలువారినిH3478 తగ్గించH7096 నారంభించెనుH2490 .

33

హజాయేలుH2371 ఇశ్రాయేలుH3478 సరిహద్దులలోH1366 నున్న యొర్దానుH3383 తూర్పుదిక్కునH4217 గాదీయులకునుH1425 రూబెనియులకునుH7206 చేరికైన గిలాదుH1568 దేశH776 మంతటిలోనుH3605 , అర్నోనుH769 నదిH5158 దగ్గరనున్నH5921 అరోయేరుH6177 మొదలుకొని మనష్షీయులH4520 దేశములోను, అనగా గిలాదులోనుH1568 బాషానులోనుH1316 వారిని ఓడించెనుH5221 .

34

యెహూH3058 చేసినH6213 యితరH3499 కార్యములనుH1697 గూర్చియు, అతడు చేసినH6213 దానినంతటినిగూర్చియుH3605 , అతని పరాక్రమమునుగూర్చియుH1369 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడిH3789 యున్నది.

35

అంతట యెహూH3058 తన పితరులH1 తోకూడH5973 నిద్రించిH7901 షోమ్రోనులోH8111 సమాధిచేయబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 యెహోయాహాజుH3059 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .

36

షోమ్రోనులోH8111 యెహూH3058 ఇశ్రాయేలునుH3478 ఏలినH4427 కాలముH3117 ఇరువదిH6242 యెనిమిదిH8083 యేండ్లుH8141 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.