బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అహాబుH256 మరణమైనH4194 తరువాతH310 మోయాబీయులుH4124 ఇశ్రాయేలువారిమీదH3478 తిరుగబడిరిH6586 .

2

అహజ్యాH274 షోమ్రోనులోనున్నH8111 తన మేడగదిH5944 కిటికీలోH7639 నుండిH1157 క్రిందపడిH5307 రోగియైH2470 మీరు ఎక్రోనుH6138 దేవతయగుH430 బయల్జెబూబుH1176 నొద్దకు పోయిH1980 ఈ వ్యాధిH2483 పోగొట్టుకొని నేను స్వస్థపడుదునోH2483 లేదో విచారించుడనిH1875 దూతలనుH4397 పంపగాH7971

3

యెహోవాH3068 దూతH4397 తిష్బీయుడైనH8664 ఏలీయాతోH452 ఈలాగు సెలవిచ్చెనుH1696 నీవులేచిH6965 షోమ్రోనుH8111 రాజుH4428 పంపిన దూతలను ఎదుర్కొనబోయిH7125 యిట్లనుముH1696 ఇశ్రాయేలువారిలోH3478 దేవుడన్నవాడుH430 లేడనుకొనిH369 ఎక్రోనుH6138 దేవతయైనH430 బయల్జెబూబునొద్దH1176 మీరు విచారించబోవుచున్నారాH1875 ?

4

కాగా యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 నీవెక్కినH5927 మంచముH4296 మీదనుండిH8033 దిగిH3381 రాకుండH3808 నీవు నిశ్చయముగా మరణమవుదువుH4191 అని ఏలీయాH452 వారితో చెప్పి వెళ్లిపోయెనుH1980 .

5

తరువాత ఆ దూతలుH4397 రాజునొద్దకు వచ్చిరిH7725 .మీరెందుకుH4100 తిరిగి వచ్చితిరనిH7725 అతడు వారి నడుగగాH559

6

వారు ఒక మనుష్యుడుH376 మాకు ఎదురుపడిH7125 మిమ్మును పంపినH7971 రాజుH4428 నొద్దకుH413 తిరిగిపోయిH7725 అతనికిH413 ఈ సంగతి తెలియజేయుడిH559 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 ఇశ్రాయేలులోH3478 దేవుడన్నవాడుH430 లేడనుకొనిH369 ఎక్రోనుH6138 దేవతయగుH430 బయల్జెబూబునొద్దH1176 విచారణచేయుటకుH1875 నీవుH859 దూతలను పంపుచున్నావేH7971 ; నీవెక్కినH5927 మంచముమీదH4296 నుండిH4480 దిగిH3381 రాకుండH3808 నిశ్చయముగా నీవు మరణమవుదువుH4191 అని అతడు పలికెనని వారు చెప్పగాH559

7

మిమ్మును ఎదుర్కొనH7125 వచ్చిH5927 యీH428 మాటH1697 చెప్పినవాడుH1696 ఏలాటిH4941 వాడనిH376 రాజు అడిగెనుH1696 .

8

అందుకు వారు అతడు గొంగళిH8181 ధరించుకొని నడుమునకుH4975 తోలుH5785 దట్టిH232 కట్టుకొనినవాడనిH247 ప్రత్యుత్తరమియ్యగాH559 ఆ మనుష్యుడుH376 తిష్బీయుడైనH8664 ఏలీయాH452 అని అతడు చెప్పెనుH559 .

9

వెంటనే రాజు ఏబదిమందికిH2572 అధిపతియైనH8269 యొకనిని వాని యేబదిమందితోH2572 కూడ ఏలీయా యొద్దకుH413 పంపెనుH7971 . అతడు కొండH2022 మీదH7218 కూర్బునిH3427 యుండగా అధిపతి యెక్కిH5927 అతని సమీపమునకు పోయి దైవH430 జనుడాH376 , నీవు దిగిరావలెననిH3381 రాజుH4428 ఆజ్ఞాపించుచున్నాడనెనుH1696 .

10

అందుకు ఏలీయాH452 నేనుH589 దైవH430 జనుడH376 నైతేH518 అగ్నిH784 ఆకాశముH8064 నుండిH4480 దిగివచ్చిH3381 నిన్ను నీ యేబదిమందినిH2572 దహించునుగాకH398 అని యేబదిమందికిH2572 అధిపతియైనH8269 వానితో చెప్పగాH1696 , అగ్నిH784 ఆకాశముH8064 నుండిH4480 దిగిH3381 వానిని వాని యేబదిమందినిH2572 దహించెనుH398 .

11

మరలH7725 రాజుH4428 ఏబదిH2572 మందిమీద అధిపతియైనH8269 మరియొకనినిH312 వాని యేబదిమందితోకూడH2572 పంపగాH7971 వీడువచ్చి దైవH430 జనుడాH376 ,త్వరగాH4120 దిగిH3381 రమ్మని రాజుH4428 ఆజ్ఞాపించుచున్నాడనెనుH559 .

12

అందుకు ఏలీయాH452 నేనుH589 దైవH430 జనుడH376 నైతేH518 అగ్నిH784 ఆకాశముH8064 నుండిH4480 దిగివచ్చిH3381 నిన్ను నీ యేబదిమందినిH2572 దహించునుగాకH398 అని చెప్పగాH1696 , ఆకాశముH8064 నుండిH4480 దేవునిH430 అగ్నిH784 దిగిH3381 వానిని వాని యేబదిమందినిH2572 దహించెనుH398 .

13

ఇంకను రాజు ఏబదిమందికిH2572 అధిపతియైనH8269 యొకనిని వాని ఏబదిమందితోH2572 కూడ పంపగాH7971 ఏబదిమందిH2572 మీద అధిపతియైనH8269 ఆ మూడవవాడుH7992 వచ్చిH5927 ఏలీయాH452 యెదుటH5048 మోకాళ్లూనిH3766 దైవH430 జనుడాH376 , దయచేసిH4994 నా ప్రాణమునుH5315 నీదాసులైనH5650 యీH428 యేబదిమందిH2572 ప్రాణములనుH5315 నీ దృష్టికిH3365 ప్రియమైనవిగాH3365 ఉండనిమ్ము.

14

చిత్తగించుముH2009 ; ఆకాశముH8064 నుండిH4480 అగ్నిH784 దిగిH3381 వెనుకటిH7223 పంచ దశాధిపతులనుH8269 ఇద్దరినిH8147 వానివాని యేబదిమందితోH2572 కూడ దహించెనుH398 ; అయితే నా ప్రాణముH5315 నీ దృష్టికిH5869 ప్రియమైనదిగాH3365 ఉండనిమ్మని మనవి చేయగా

15

యెహోవాH3068 దూతH4397 వానికి భయH3372 పడకH408 వానితోకూడH854 దిగిపొమ్మనిH3381 ఏలీయాకుH452 సెలవిచ్చెనుH1696 గనుక అతడు లేచిH6965 వానితోకూడH854 రాజుH4428 నొద్దకుH413 వచ్చెనుH3381 .

16

అతడు వచ్చి రాజును చూచిH3282 విచారణచేయుటకుH1875 ఇశ్రాయేలుH3478 వారిమధ్య దేవుడన్నH430 వాడు లేడనుకొనిH369 నీవు ఎక్రోనుH6138 దేవతయగుH430 బయల్జెబూబునొద్దH1176 విచారణచేయుటకైH1875 దూతలనుH4397 పంపితివేH7971 ; నీవెక్కినH5927 మంచముH4296 మీదనుండిH8033 దిగిH3381 రాకుండH3808 నిశ్చయముగా నీవు మరణమవుదువుH4191 అని చెప్పెనుH1696 .

17

ఏలీయాH452 ద్వారా యెహోవాH3068 సెలవిచ్చినH1696 మాటప్రకారముH1697 అతడు చనిపోయెనుH4191 . అతనికి కుమారుడుH1121 లేనందునH3808 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 కుమారుడైనH1121 యెహోరాముH3088 ఏలుబడిలో రెండవH8147 సంవత్సరమందుH8141 యెహోరాముH3088 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .

18

అహజ్యాH274 చేసినH6213 యితరH3499 కార్యములనుగూర్చిH1697 ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథమందుH5612 వ్రాయబడియున్నదిH3789 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.