బైబిల్

  • 2 రాజులు అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యోషీయాH2977 యేలనారంభించినప్పుడుH4427 ఎనిమిదేంH8083డ్లవాడైH8141 యెరూషలేమునందుH3389 ముప్పదిH7970యొకH259 సంవత్సరములుH8141 ఏలెనుH4427, అతని తల్లిH517 బొస్కతుH1218 ఊరి వాడగు అదాయాకుH5718 కుమార్తెయైనH1323 యెదీదాH3040.

Josiah was eight years old when he began to reign, and he reigned thirty and one years in Jerusalem. And his mother's name was Jedidah, the daughter of Adaiah of Boscath.
2

అతడు యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 నడుచుచుH6213,కుడిH3225 యెడమలకుH8040 తిరుH5493గకH3808 తన పితరుడగుH1 దావీదుH1732 చూపిన ప్రవర్తనకుH1870 సరిగా ప్రవర్తించెనుH1980.

And he did that which was right in the sight of the LORD, and walked in all the way of David his father, and turned not aside to the right hand or to the left.
3

రాజైనH4428 యోషీయాH2977 యేలుబడిలో పదుH6240నెనిమిదవH8083 సంవత్సరమందుH8141, మెషుల్లామునకుH4918 పుట్టిన అజల్యాH683 కుమారుడునుH1121 శాస్త్రియునైనH5608 షాఫానునుH8227 యెహోవాH3068 మందిరమునకుH1004 పొమ్మనిH7971 చెప్పి రాజుH4428 అతనితో ఈలాగు సెలవిచ్చెనుH559.

And it came to pass in the eighteenth year of king Josiah, that the king sent Shaphan the son of Azaliah, the son of Meshullam, the scribe, to the house of the LORD, saying,
4

నీవు ప్రధానH1419 యాజకుడైనH3548 హిల్కీయాH2518 యొద్దకుH413 పోయిH5927, ద్వారH5592పాలకులుH8104 జనులH5971 యొద్ద వసూలుH622 చేసి యెహోవాH3068 మందిరములోH1004 ఉంచిన రొక్కపుH3701 మొత్తముH8552 చూడుమని అతనితో చెప్పుము.

Go up to Hilkiah the high priest, that he may sum the silver which is brought into the house of the LORD, which the keepers of the door have gathered of the people:
5

యెహోవాH3068 మందిరపుH1004 పనికి అధికారులైH6485 పనిH4399 జరిగించువారిH6213చేతికిH3027 ఆ ద్రవ్యమును అప్పగించినH5414 తరువాత యెహోవాH3068 మందిరH1004 మందలి శిథిలమైనH919 స్థలములను బాగుచేయుటకైH2388 యెహోవా మందిరపుH1004 పనిచేయుH4399 కూలివారికిH6213 వారు దాని నియ్యవలెH5414 ననియు

And let them deliver it into the hand of the doers of the work, that have the oversight of the house of the LORD: and let them give it to the doers of the work which is in the house of the LORD, to repair the breaches of the house,
6

వడ్లవారికినిH2796 శిల్పకారులకునుH1129 కాసెపనివారికినిH1443 మందిరమునుH1004 బాగుచేయుటకైH2388 మ్రానులనేమిH6086 చెక్కినH4274 రాళ్లనేమిH68 కొనుటకునుH7069 ఇయ్యవలెననియు తెలియ జెప్పుము.

Unto carpenters, and builders, and masons, and to buy timber and hewn stone to repair the house.
7

ఆ అధికారులు నమ్మకస్థులనిH530 వారి చేతికిH3027 అప్పగించినH5414 ద్రవ్యమునుగూర్చిH3701 వారియొద్ద లెక్కH2803 పుచ్చుకొనH3808 కుండిరి.

Howbeit there was no reckoning made with them of the money that was delivered into their hand, because they dealt faithfully.
8

అంతట ప్రధానH1419యాజకుడైనH3548 హిల్కీయాH2518 యెహోవాH3068 మందిరమందుH1004 ధర్మశాస్త్రH8451గ్రంథముH5612 నాకు దొరికెననిH4672 షాఫానుH8227 అను శాస్త్రితోH5608 చెప్పిH559 ఆ గ్రంథమునుH5612 షాఫానుH8227నకుH413 అప్పగించెనుH5414. అతడు దానిని చదివిH7121

And Hilkiah the high priest said unto Shaphan the scribe, I have found the book of the law in the house of the LORD. And Hilkiah gave the book to Shaphan, and he read it.
9

రాజుH4428నొద్దకుH413 తిరిగి వచ్చిH935 మీ సేవకులుH5650 మందిరమందుH1004 దొరికినH4672 ద్రవ్యమునుH3701 సమకూర్చిH5413 యెహోవాH3068 మందిరపుH1004 పనివిషయములో అధికారులైH6485 పనిH4399 జరిగించువారిH6213చేతికిH3027 అప్పగించిరనిH5414 వర్తమానము తెలిపిH559

And Shaphan the scribe came to the king, and brought the king word again, and said, Thy servants have gathered the money that was found in the house, and have delivered it into the hand of them that do the work, that have the oversight of the house of the LORD.
10

యాజకుడైనH3548 హిల్కీయాH2518 నాకు ఒక గ్రంథముH5612 అప్పగించెననిH5414 రాజుతోH4428 చెప్పిH559 ఆ గ్రంథమును రాజుH4428 సముఖమందుH6440 చదివెనుH7121.

And Shaphan the scribe shewed the king, saying, Hilkiah the priest hath delivered me a book. And Shaphan read it before the king.
11

రాజుH4428 ధర్మశాస్త్రముH8451 గల ఆ గ్రంథపుH5612మాటలుH1697 వినినప్పుడుH8085 తన బట్టలుH899 చింపుకొనెనుH7167.

And it came to pass, when the king had heard the words of the book of the law, that he rent his clothes.
12

తరువాత రాజుH4428 యాజకుడైనH3548 హిల్కీయానుH2518, షాఫానుH8227 కుమారుడైనH1121 అహీకామునుH296, మీకాయాH4320 కుమారుడైనH1121 అక్బోరునుH5907, షాఫానుH8227 అను శాస్త్రినిH5608, అశాయాH6222 అను రాజH4428సేవకులలోH5650 ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగాH6680

And the king commanded Hilkiah the priest, and Ahikam the son of Shaphan, and Achbor the son of Michaiah, and Shaphan the scribe, and Asahiah a servant of the king's, saying,
13

మీరు పోయిH1980 దొరికినH4672 యీH2088 గ్రంథపుH5612 మాటలనుH1697 గూర్చిH5921 నా విషయములోనుH1157 జనులH5971 విషయములోనుH1157 యూదాH3063వారందరిH3605 విషయములోనుH1157 యెహోవాయొద్దH3068 విచారణచేయుడిH1875; మన పితరులుH1 తమ విషయములోH5921 వ్రాయబడియున్నH3789 దానంతటిH3605 ప్రకారము చేయకH6213 యీH2088 గ్రంథపుH5612 మాటలనుH1697 విననివారైరిH8085 H3808 గనుక యెహోవాH3068 కోపాగ్నిH2534 మనమీద ఇంత అధికముగాH1419 మండుచున్నదిH3341.

Go ye, enquire of the LORD for me, and for the people, and for all Judah, concerning the words of this book that is found: for great is the wrath of the LORD that is kindled against us, because our fathers have not hearkened unto the words of this book, to do according unto all that which is written concerning us.
14

కాబట్టి యాజకుడైనH3548 హిల్కీయాయునుH2518, అహికామునుH296, అక్బోరునుH5907, షాఫానునుH8227, అశాయాయునుH6222 ప్రవక్త్రియగుH5031 హుల్దాH2468యొద్దకుH413 వచ్చిరిH1980. ఈమె వస్త్రశాలకుH899 అధికారియగుH8104 హర్హషుకుH2745 పుట్టిన తిక్వాకుH8616 కుమారుడైనH1121 షల్లూమునకుH7967 భార్యయైH802 యెరూషలేములోH3389 రెండవ భాగమందుH4932 కాపురస్థురాలైH3427 యుండెను. ఈమెయొద్దకు వారు వచ్చి మాటలాడగాH1696

So Hilkiah the priest, and Ahikam, and Achbor, and Shaphan, and Asahiah, went unto Huldah the prophetess, the wife of Shallum the son of Tikvah, the son of Harhas, keeper of the wardrobe; (now she dwelt in Jerusalem in the college;) and they communed with her.
15

ఈమె వారితోH413 ఇట్లనెనుH559 మిమ్మును నాయొద్దకుH413 పంపినH7971 వానితోH376 ఈ మాట తెలియజెప్పుడిH559

And she said unto them, Thus saith the LORD God of Israel, Tell the man that sent you to me,
16

యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559 యూదా రాజుH4428 చదివించినH7121 గ్రంథములోH5612 వ్రాయబడియున్న కీడంతటినిH7451 ఏదియు విడిచిపెట్టకుండ నేను ఈH2088 స్థలముమీదికినిH4725 దాని కాపురస్థులH3427మీదికినిH5921 రప్పింతునుH935.

Thus saith the LORD, Behold, I will bring evil upon this place, and upon the inhabitants thereof, even all the words of the book which the king of Judah hath read:
17

ఈ జనులు నన్ను విడిచిH5800 యితరH312దేవతలకుH430 ధూపముH6999 వేయుచు, తమ సకలH3605 కార్యములచేతH4639 నాకు కోపముH3707 పుట్టించి యున్నారు గనుక నా కోపముH2534 ఆరిH3518పోకుండH3808H2088 స్థలముమీదH4725 రగులుకొనుH3341 చున్నది.

Because they have forsaken me, and have burned incense unto other gods, that they might provoke me to anger with all the works of their hands; therefore my wrath shall be kindled against this place, and shall not be quenched.
18

యెహోవాయొద్దH3068 విచారణH1875 చేయుటకై మిమ్మును పంపినH7971 యూదాH3063రాజునకుH4428 ఈ మాట తెలియపరచుడిH559

But to the king of Judah which sent you to enquire of the LORD, thus shall ye say to him, Thus saith the LORD God of Israel, As touching the words which thou hast heard;
19

ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 సెలవిచ్చునదేమనగాH559H2088 స్థలముH4725 పాడగుననియుH807, దాని కాపురస్థులుH3427 దూషణాస్పదుH7045లగుదురనియుH1961, నేను చెప్పిన మాటలనుH1696 నీవు ఆలకించిH8085, మెత్తనిH7401 మనస్సుకలిగిH3824 యెహోవాH3068 సన్నిధినిH6440 దీనత్వముH3665 ధరించి, నీ బట్టలుH899 చింపుకొనిH7167 నా సన్నిధినిH6440 కన్నీళ్లుH1058 రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేనుH595 అంగీకరించియున్నానుH8085.

Because thine heart was tender, and thou hast humbled thyself before the LORD, when thou heardest what I spake against this place, and against the inhabitants thereof, that they should become a desolation and a curse, and hast rent thy clothes, and wept before me; I also have heard thee, saith the LORD.
20

నేను నిన్ను నీ పితరులH1యొద్దH5921 చేర్చుదునుH622; నీవు నెమ్మదిH7965 నొందినవాడవై సమాధికిH6913 చేర్చబడుదువుH622.నేను ఈH2088 స్థలముH4725మీదికిH5921 రప్పింపబోవుH935 కీడునుH7451 నీవు నీ కన్నులతోH5869 చూడనేH7200 చూడవుH3808; ఇదే యెహోవాH3068 వాక్కుH5002. అంతట వారు ఈ వర్తమానమునుH1697 రాజుH4428 నొద్దకు తెచ్చిరిH7725.

Behold therefore, I will gather thee unto thy fathers, and thou shalt be gathered into thy grave in peace; and thine eyes shall not see all the evil which I will bring upon this place. And they brought the king word again.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.