బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజైనH4428 సొలొమోనుH8010 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 రాజాH4428యెనుH1961.

2

అతనియొద్దనున్నH834 అధిపతులుH8269 ఎవరెవరనగా సాదోకుH6659 కుమారుడైనH1121 అజర్యాH5838 యాజకుడుH3548;

3

షీషాH7894 కుమారులైనH1121 ఎలీహోరెపునుH456 అహీయాయునుH281 ప్రధాన మంత్రులుH5608; అహీలూదుH286 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 లేఖికుడైH2142 యుండెను;

4

యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయాH1141 సైన్యాధిపతిH6635; సాదోకునుH6659 అబ్యాతారునుH54 యాజకులుH3548.

5

నాతానుH5416 కుమారుడైనH1121 అజర్యాH5838 అధికారులH5324 మీదH5921 ఉండెను; నాతానుH5416 కుమారుడైనH1121 జాబూదుH2071 రాజుH4428 సముఖములోనిH6440 మిత్రుడునుH7463 మంత్రియునైయుండెనుH3548;

6

అహీషారుH301 గృహ నిర్వాహకుడుH1004; అబ్దాH5653 కుమారుడైనH1121 అదోనీరాముH141 వెట్టి పనిH4522 విషయములోH5921 అధికారిH5324.

7

ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 సొలొమోనుH8010 పన్నిH6240ద్దరుH8147 అధికారులనుH5324 నియమించెను. వీరు రాజునకునుH4428 అతని ఇంటివారికినిH1004 ఆహారము సంగ్రహము చేయువారుH3557. సంవత్సరమందుH8141 ఒక్కొక్కH259 నెలకుH2320 వారిలో ఒక్కొక్కడుH259 ఆహారమును సంగ్రహము చేయుచుండెనుH3557.

8

వారి పేళ్లుH8034 ఇవేH428; ఎఫ్రాయిముH669 మన్యమందుH2022 హూరు కుమారుడుH1133,

9

మాకస్సులోనుH4739 షయల్బీములోనుH8169 బేత్షెమెషులోనుH1053 ఏలోన్బెధానానులోనుH358 దెకెరు కుమారుడుH1128;

10

అరుబ్బోతులోH700 హెసెదు కుమారుడుH1136; వీనికి శోకోH7755 దేశమునుH776 హెపెరుH2660 దేశH776మంతయుH3605 నియమింపబడెను.

11

మరియు అబీనాదాబు కుమారునికిH1125 దోరుH1756 మన్యప్రదేశH5299మంతయుH3605 నియమింపబడెను; సొలొమోనుH8010 కుమార్తెయైనH1323 టాపాతుH2955 ఇతని భార్యH802.

12

మరియు అహీలూదుH286 కుమారుడైనH1121 బయనాకుH1195 తానాకునుH8590 మెగిద్దోయునుH4023 బేత్షెయానుH1052 ప్రదేశమంతయునుH3605 నియమింపబడెను. ఇది యెజ్రెయేలుH3157 దగ్గరH681నున్నH834 సారెతాH6891నుండిH4480 బేత్షెయానుH1052 మొదలుకొనిH4480 ఆబేల్మేహోలాH65వరకునుH5704 యొక్నెయాముH3361 అవతలిH5676 స్థలమువరకునుH5704 వ్యాపించుచున్నది.

13

గెబెరు కుమారుడుH1127 రామోత్గిలాదునందుH7433 కాపురముండెను; వీనికి గిలాదులోH1568నుండిన మనష్షేకుH4519 కుమారుడైనH1121 యాయీరుH2971 గ్రామములునుH2333 బాషానుH1316లోనున్నH834 అర్గోబుH709 దేశమునుH2256 నియమింపబడెను; అది ప్రాకారములునుH2346 ఇత్తడిH5178 అడ్డగడలునుగలH1280 అరువదిH8346 గొప్పH1419 పట్టణములుగలH5892 ప్రదేశము.

14

ఇద్దోH5714 కుమారుడైనH1121 అహీనాదాబుH292 మహనయీములోH4266 నుండెను.

15

నఫ్తాలీముH5321 దేశమందుH776 అహిమయస్సుH290 ఉండెను; వీడుH1931 సొలొమోనుH8010 కుమార్తెయైనH1323 బాశెమతునుH1315 వివాహముH802 చేసికొనెనుH3947.

16

ఆషేరులోనుH836 ఆలోతులోనుH1175 హూషైH2365 కుమారుడైనH1121 బయనాH1195 యుండెను.

17

ఇశ్శాఖారుH3485 దేశమందు పరూయహుH6515 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 ఉండెను.

18

బెన్యామీనుH1144 దేశమందు ఏలాH414 కుమారుడైనH1121 షిమీH8096 యుండెను.

19

గిలాదుH1568 దేశమందునుH776 అమోరీయులకుH567 రాజైనH4428 సీహోనుH5511 దేశమందునుH776 బాషానుH1316 రాజైనH4428 ఓగుH5747 దేశమందునుH776 ఊరిH221 కుమారుడైనH1121 గెబెరుH1398 ఉండెను; అతడు ఒక్కడేH259 ఆ దేశమందుH776 అధికారిH5333.

20

అయితే యూదావారునుH3063 ఇశ్రాయేలువారునుH3478 సముద్రపుH3220 దరినున్నH5921 యిసుకH2344 రేణువులంత విస్తారH7227 సమూహమైH7230 తినుచుH398 త్రాగుచుH8354 సంభ్రమపడుచు నుండిరిH8056.

21

నదిH5104 (యూఫ్రటీసు) మొదలుకొనిH4480 ఐగుప్తుH4714 సరిహద్దుH1366వరకుH5704 ఈ మధ్యనున్న రాజ్యముH4467లన్నిటిమీదనుH3605 ఫిలిష్తీయులH6430 దేశమంతటిమీదనుH776 సొలొమోనుH8010 ప్రభుత్వము చేసెనుH4910. ఆ జనులు పన్నుH4503 చెల్లించుచుH5066 సొలొమోనుH8010 బ్రదికినH2416 దినముH3117లన్నియుH3605 అతనికి సేవచేయుచుH5647 వచ్చిరి.

22

ఒక్కొక్కH259 దినమునకుH3117 సొలొమోనుH8010 భోజనపు సామగ్రి యెంత యనగా, ఆరువందలH8346 తూములH3734 సన్నపు గోధుమపిండియుH, వేయిన్ని రెండువందల తూముల ముతకపిండియు,

23

క్రొవ్వినH1277 యెడ్లుH1241 పదియుH6235, విడిH7471యెడ్లుH1241 ఇరువదియుH6242, నూరుH3967 గొఱ్ఱలునుH6629, ఇవియు గాకH4480 ఎఱ్ఱదుప్పులుH6643 దుప్పులుH3180 జింకలుH3180 క్రొవ్వినH75 బాతులునుH1257 తేబడెను.

24

యూఫ్రటీసునదిH5104 యివతలH5676 తిప్సహుH8607 మొదలుకొనిH4480 గాజాH5804వరకునుH5704 నదిH5104 యివతలH5676నున్న రాజుH4428లందరిH3605మీదనుH4480 అతనిH1931కిH3588 అధికారముండెనుH7287. అతని కాలమున నలుH5439దిక్కులH5676 నెమ్మదిH7965 కలిగియుండెనుH1961.

25

సొలొమోనుH8010 దినముH3117లన్నిటనుH3605 ఇశ్రాయేలువారేమిH3478 యూదాH3063 వారేమి దానుH1835 మొదలుకొనిH4480 బెయేర్షెబాH884 వరకునుH5704 తమ తమ ద్రాక్షచెట్లH1612 క్రిందనుH8478 అంజూరపుచెట్లH8384 క్రిందనుH8478 నిర్భయముగాH983 నివసించుచుండిరిH3427.

26

సొలొమోనుH8010 రథములకుH4817 నలువదిH705వేలH505 గుఱ్ఱపుH5483 శాలలునుH723 రౌతులకుH6571 పంH6240డ్రెండుH8147 వేలH505 గుఱ్ఱములునుH5483 ఉండెనుH1961.

27

మరియు రాజైనH4428 సొలొమోనునకునుH8010 రాజైనH4428 సొలొమోనుH8010 భోజనపు బల్లH7979యొద్దకుH413 వచ్చినH7131 వారికందరికినిH3605 ఏమియు తక్కువH5737కాకుండH3808 అధికారులH5324లోH428 ఒకడుH376 తాను నియమింపబడిన మాసమునుబట్టిH2320 ఆహారము సంగ్రహముచేయుచుH3557 వచ్చెను.

28

మరియు గుఱ్ఱములునుH5483 పాటుపశువులునుH7409 ఉన్న ఆయాH8033స్థలముH4725లకుH413 ప్రతివాడునుH376 తనకు చేయబడిన నిర్ణయముచొప్పునH4941 యవలునుH8184 గడ్డినిH8401 తెప్పించుచుండెనుH935.

29

దేవుడుH430 జ్ఞానమునుH2451 బుద్ధినిH8394 వర్ణింప శక్యము కానిH7341 వివేచనగలH3966 మనస్సునుH3820 సొలొమోనునకుH8010 దయచేసెనుH5414

30

గనుక సొలొమోనునకుH8010 కలిగిన జ్ఞానముH2451 తూర్పుదేశస్థులH6924 జ్ఞానముH2451 కంటెనుH4480 ఐగుప్తీయులH4714 జ్ఞానH2451మంతటిH3605 కంటెనుH4480 అధికమై యుండెనుH7235.

31

అతడు సమస్తమైనH3605 వారికంటెనుH4480, ఎజ్రాహీయుడైనH250 ఏతానుH387కంటెనుH4480 మహోలుH4235 కుమారులైనH1121 హేమానుH1968 కల్కోలుH3633 దర్దH1862 అను వారికంటెనుH4480 జ్ఞానవంతుడై యుండెనుH2449 గనుక అతని కీర్తిH8034చుట్టునున్నH5439 జనముH1471లన్నిటిలోH3605 వ్యాపితమాయెనుH1961.

32

అతడు మూడుH7969వేలH505 సామెతలుH4912 చెప్పెనుH1696, వెయ్యిన్నిH505 యయిదుH2568 కీర్తనలుH7892 రచించెనుH1961.

33

మరియు లెబానోనులోH3844 ఉండు దేవదారుH730 వృక్షమునేH6086 గాని గోడలోH7023నుండిH4480 మొలుచుH3318 హిస్సోపుH231 మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను; మరియు మృగములుH929 పక్షులుH5775 ప్రాకు జంతువులుH7431 జలచరములుH1709 అనువాటినన్నిటిని గూర్చియుH5921 అతడు వ్రాసెను.

34

అతని జ్ఞానపుమాటలుH2451 తెలిసికొనుటకైH8085 అతని జ్ఞానమునుగూర్చిH2451 వినినH8085 భూపతుH776లందరిలోH3605నుండియుH4480,జనుH5971లందరిలోH3605నుండియుH4480 మనుష్యులు సొలొమోనుH8010 నొద్దకుH413 వచ్చిరిH935.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.