ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తరువాత సొలొమోనుH8010 ఐగుప్తుH4714 రాజైనH4428 ఫరోH6547 కుమార్తెనుH1323 పెండ్లిచేసికొనిH3947 అతనికిH854 అల్లుడాయెనుH2859 . తన నగరునుH5892 యెహోవాH3068 మందిరమునుH1004 యెరూషలేముH3389 చుట్టుH5439 ప్రాకారమునుH2346 కట్టించుటH1129 ముగించినH3615 తరువాత ఫరోH6547 కుమార్తెనుH1323 దావీదుH1732 పురముH1004 నకుH413 రప్పించెనుH935 .
2
ఆH1992 దినములH3117 వరకుH5704 యెహోవాH3068 నామమునH8034 కట్టింపబడినH1129 మందిరముH1004 లేకపోగాH3808 జనులుH5971 ఉన్నత స్థలములయందుH1116 మాత్రముH7535 బలులను అర్పించుచుH2076 వచ్చిరి.
3
తన తండ్రియైనH1 దావీదుH1732 నియమించిన కట్టడలనుH2708 అనుసరించుచుH1980 సొలొమోనుH8010 యెహోవాయందుH3068 ప్రేమయుంచెనుH157 గాని యున్నత స్థలములయందుH1116 అతడుH1931 బలులను మాత్రముH7535 అర్పించుచుH2076 ధూపముH6999 వేయుచు నుండెను.
4
గిబియోనుH1391 ముఖ్యమైనH1419 ఉన్నతస్థలమైH1116 యుండెను గనుకH3588 బలుల నర్పించుటకైH2076 రాజుH4428 అక్కడికిH8033 పోయిH1980 ఆH1931 బలిపీఠముH4196 మీదH5921 వెయ్యిH505 దహనబలులనుH5930 అర్పించెనుH2076 .
5
గిబియోనులోH1391 యెహోవాH3068 రాత్రివేళH3915 స్వప్నమందుH2472 సొలొమోనుH8010 నకుH413 ప్రత్యక్షమైH7200 నేను నీకు దేనిH4100 నిచ్చుటH5414 నీకిష్టమోదాని నడుగుమనిH7592 దేవుడుH430 అతనితోH413 సెలవియ్యగాH559
6
సొలొమోనుH8010 ఈలాగు మనవి చేసెనుH559 నీ దాసుడునుH5650 నా తండ్రియునైనH1 దావీదుH1732 నీ దృష్టికిH6440 అనుకూలముగా సత్యమునుH571 నీతినిH6666 అనుసరించిH1980 యథార్థమైనH3483 మనసు గలవాడైH3824 ప్రవర్తించెను గనుక నీవు అతనియెడల పరిపూర్ణ కటాక్షమగుపరచిH2617 , యీH2088 దినముననున్నట్లుగాH3117 అతని సింహాసనముH3678 మీదH5921 అతని కుమారునిH1121 కూర్చుండబెట్టిH3427 అతనియందు మహాH1419 కృపనుH2617 చూపియున్నావుH6213 .
7
నా దేవాH430 యెహోవాH3068 , నీవుH859 నా తండ్రియైనH1 దావీదునకుH1732 బదులుగాH8478 నీ దాసుడనైనH5650 నన్ను రాజుగాH4428 నియమించియున్నావు; అయితే నేనుH595 బాలుడనుH5288 , కార్యములు జరుపుటకుH3318 నాకు బుద్ధిH3045 చాలదుH3808 ;
8
నీ దాసుడనైనH5650 నేను నీవు కోరుకొనినH977 జనులH5971 మధ్య ఉన్నానుH8432 ; వారు విస్తరించియున్నందునH7227 వారిని లెక్క పెట్టుటయుH4487 వారి విశాలదేశమునుH7230 తనకీ చేయుటయుH5608 అసాధ్యముH3808 .
9
ఇంతH2088 గొప్పదైనH3515 నీ జనమునకుH5971 న్యాయము తీర్చగలవాడుH8199 ఎవ్వడుH4310 ? కాబట్టి నేను మంచిH2896 చెడ్డలుH7451 వివేచించిH995 నీ జనులకుH5971 న్యాయము తీర్చునట్లుH8199 నీ దాసుడనైనH5650 నాకు వివేకముగలH8085 హృదయముH3820 దయచేయుముH5414 .
10
సొలొమోనుH8010 చేసిన యీH2088 మనవిH1697 ప్రభువునకుH136 అనుకూలమాయెనుH3190 గనుక
11
దేవుడుH430 అతనికిH413 ఈలాగు సెలవిచ్చెనుH559 దీర్ఘాH7227 యువునైననుH3117 ఐశ్వర్యమునైననుH6239 నీ శత్రువులH341 ప్రాణమునైననుH5315 అడుH7592 గకH3808 , న్యాయములనుH4941 గ్రహించుటకుH8085 వివేకముH995 అనుగ్రహించుమనిH8085 నీవు అడిగితివిH7592 .
12
నీవు ఈలాగున అడిగినందునH1697 నీ మనవి ఆలకించుచున్నానుH6213 ; బుద్ధిH995 వివేకములుH2450 గల హృదయముH3820 నీకిచ్చుచున్నానుH5414 ; పూర్వికులలోH6440 నీవంటివాడుH3644 ఒకడును లేడుH3808 , ఇకమీదట నీవంటివాడొకడునుH3644 ఉంH1961 డడుH3808 .
13
మరియు నీవు ఐశ్వర్యమునుH6239 ఘనతనుH3519 ఇమ్మనిH5414 అడుH7592 గకH3808 పోయినను నేను వాటిని కూడH1571 నీకిచ్చుచున్నానుH5414 ; అందువలనH834 నీ దినముH3117 లన్నిటనుH3605 రాజులలోH4428 నీవంటివాడొకడైననుH376 నుంH1961 డడుH3808 .
14
మరియు నీ తండ్రియైనH1 దావీదుH1732 నా మార్గములలోH1870 నడచిH1980 నా కట్టడలనుH2706 నేను నియమించిన ధర్మమంతటినిH4687 గైకొనినట్లుH8104 నీవు నడచిH1980 వాటిని గైకొనినH8104 యెడలH518 నిన్ను దీర్ఘాయుH748 ష్మంతునిగాH3117 చేసెదను అనెనుH559 .
15
అంతలో సొలొమోనుH8010 మేలుకొనిH3364 అది స్వప్నమనిH2472 తెలిసికొనెనుH2009 . పిమ్మట అతడు యెరూషలేమునకుH3389 వచ్చిH935 యెహోవాH3068 నిబంధనగలH1285 మందసముH727 ఎదుటH6440 నిలువబడిH5975 దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 అర్పించిH5927 తన సేవకుH5650 లందరికినిH3605 విందుH4960 చేయించెనుH6213 .
16
తరువాత వేశ్యలైనH2181 యిద్దరుH8147 స్త్రీలుH802 రాజుH4428 నొద్దకుH413 వచ్చిH935 అతని ముందరH6440 నిలిచిరిH5975 .
17
వారిలో ఒకతెH259 యిట్లు మనవి చేసెనుH559 నా యేలినవాడాH113 చిత్తగించుముH994 , నేనునుH589 ఈH2063 స్త్రీయునుH802 ఒకH259 యింటిలోH1004 నివసించుచున్నాముH3427 ; దానితో కూడH5973 ఇంటిలోH1004 ఉండి నేనొక పిల్లను కంటినిH3205 .
18
నేను కనినH3205 మూడవH7992 దినమునH3117 ఇదియుH802 పిల్లను కనెనుH3205 ; మేమిద్దరమునుH587 కూడనున్నాముH3162 , మేమిH587 ద్దరముH8147 తప్పH2108 ఇంటిలోH1004 మరి యెవరునుH2114 లేరుH369 .
19
అయితే రాత్రియందుH3915 ఇదిH2063 పడకలో తన పిల్లH1121 మీదH5921 పడగాH7901 అది చచ్చెనుH4191 .
20
కాబట్టి మధ్యH8432 రాత్రిH3915 యిది లేచిH6965 నీ దాసినైనH519 నేను నిద్రించుచుండగాH3463 వచ్చి, నా ప్రక్కలోH681 నుండిH4480 నా బిడ్డనుH1121 తీసికొనిH3947 తన కౌగిటిలోH2436 పెట్టుకొనిH7901 , చచ్చినH4191 తన పిల్లనుH1121 నా కౌగిటిలోH2436 ఉంచెనుH7901 .
21
ఉదయమునH1242 నేను లేచిH6965 నా పిల్లకుH1121 పాలియ్యH3242 చూడగాH2009 అది చచ్చినదాయెనుH4191 ; తరువాత ఉదయమునH1242 నేను పిల్లనుH1121 నిదానించి చూచినప్పుడుH2009 వాడు నా కడుపున పుట్టినవాడుH3205 కాడనిH3808 నేను తెలిసికొంటినిH995 .
22
అంతలో రెండవH312 స్త్రీH802 అది కాదుH3808 ;బ్రదికియున్నదిH2416 నా బిడ్డH1121 చచ్చినదిH4191 దాని బిడ్డH1121 అని చెప్పగాH559 ఆమెకాదుH3808 , చచ్చినదేH4191 నీ బిడ్డH1121 బ్రతికియున్నదిH2416 నా బిడ్డH1121 అనెనుH559 . ఈ ప్రకారముగా వారు రాజుH4428 సముఖమునH6440 మనవిచేయగాH1696
23
రాజుH4428 బ్రదికియున్నదిH2416 నా బిడ్డH1121 చచ్చినదిH4191 నీ బిడ్డH1121 అని యొకతెయుH2063 , రెండవదిH2063 ఆలాగు కాదుH3808 చచ్చినదిH4191 నీ బిడ్డH1121 బ్రదికియున్నదిH2416 నా బిడ్డH1121 అని చెప్పుచున్నదిH559 ;
24
గనుక కత్తిH2719 తెమ్మనిH3947 ఆజ్ఞ ఇచ్చెనుH559 . వారు ఒక కత్తిH2719 రాజH4428 సన్నిధికిH6440 తేగాH935
25
రాజుH4428 రెండుH8147 భాగములుగాH1504 బ్రదికియుండుH2416 బిడ్డనుH3206 చేసి సగముH2677 దీనికినిH259 సగముH2677 దానికినిH259 చెరిసగము ఇయ్యవలసినదనిH5414 ఆజ్ఞ ఇచ్చెను.
26
అంతట బ్రదికియున్నH2416 బిడ్డయొక్కH1121 తల్లిH517 తన బిడ్డH1121 విషయమై పేగులుH7356 తరుగుకొనిH3648 పోయినదై, రాజుH4428 నొద్దH413 నా యేలినవాడాH113 , బిడ్డనుH1121 ఎంతమాత్రము చంపH4191 కH408 దానికే యిప్పించుమనిH5414 మనవిచేయగాH559 , ఆ రెండవH8147 స్త్రీH802 అది నాదైననుH1571 దానిదైనను కాకుండH3808 చెరిసగముH1504 చేయుమనెను.
27
అందుకు రాజుH4428 బ్రదికియున్నH2416 బిడ్డనుH1121 ఎంతమాత్రము చంపH4191 కH3808 మొదటిదాని కియ్యుడిH5414 , దాని తల్లిH517 అదేH1931 అని తీర్పు తీర్చెనుH6030 .
28
అంతట ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 రాజుH4428 తీర్చినH8199 తీర్పునుగూర్చిH4941 వినిH8085 న్యాయముH4941 విచారించుటయందుH7130 రాజుH4428 దైవH430 జ్ఞానముH2451 నొందినవాడనిH6213 గ్రహించిH7200 అతనికి భయపడిరిH3372 .