ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సిరియనులునుH3478 ఇశ్రాయేలువారునుH3478 మూడుH7969 సంవత్సరములుH8141 ఒకరితోH996 ఒకరు యుద్ధముH4421 జరిగింH3427 పక మానిరిH369 .
2
మూడవH7992 సంవత్సరమందుH8141 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 బయలుదేరి ఇశ్రాయేలుH3478 రాజుH4428 నొద్దకుH413 రాగాH3381
3
ఇశ్రాయేలుH3478 రాజుH4428 తన సేవకులనుH5650 పిలిపించిH రామోత్గిలాదుH7433 మనదనిH3588 మీరెరుగుదురుH3045 ; అయితే మనము సిరియాH758 రాజుH4428 చేతిలోH3027 నుండిH4480 దాని తీసిH3947 కొనకH4480 ఊరకున్నామనిH2814 చెప్పిH559
4
యుద్ధము చేయుటకుH4421 నాతోకూడH854 నీవు రామోత్గిలాదునకుH7433 వచ్చెదవాH1980 అని యెహోషాపాతుH3092 నుH413 అడిగెనుH559 . అందుకు యెహోషాపాతుH3092 నేను నీవాడనే; నా జనులుH5971 నీ జనులేH5971 నా గుఱ్ఱములునుH5483 నీ గుఱ్ఱములేH5483 అని ఇశ్రాయేలుH3478 రాజుH4428 తోH413 చెప్పెనుH559 .
5
పిమ్మట యెహోషాపాతుH3092 నేడుH3117 యెహోవాH3068 యొద్ద విచారణచేయుదముH1875 రండని ఇశ్రాయేలుH3478 రాజుH4428 తోH413 అనగాH559
6
ఇశ్రాయేలుH3478 రాజుH4428 దాదాపు నాలుగుH702 వందలమందిH3967 ప్రవక్తలనుH5030 పిలిపించిH6908 యుద్ధము చేయుటకుH4421 రామోత్గిలాదుH7433 మీదికిH5921 పోదునాH1980 పోకుందునాH2308 అని వారి నడిగెనుH559 . అందుకు యెహోవాH3068 దానిని రాజైనH4428 నీ చేతికిH3027 అప్పగించునుH5414 గనుక
7
పొండనిH1980 వారు చెప్పిరిH559 గాని యెహోషాపాతుH3092 విచారణ చేయుటకైH1875 వీరు తప్పయెహోవాH3068 ప్రవక్తలలోH5030 ఒకడైనను ఇక్కడH6311 లేడాH369 అని అడిగెనుH559 .
8
అందుకు ఇశ్రాయేలుH3478 రాజుH4428 ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయాH4321 అను ఒకH259 డున్నాడుH376 ; అతనిద్వారాH854 మనము యెహోవాయొద్దH3068 విచారణ చేయవచ్చునుH1875 గాని, అతడు నన్నుగూర్చిH5921 మేలుH2896 ప్రకటింH5012 పకH3808 కీడేH7451 ప్రకటించునుH5012 గనుకH3588 అతనియందు నాకుH589 ద్వేషముH8130 కలదని యెహోషాపాతుH3092 తోH413 అనగాH559 యెహోషాపాతుH3092 రాజైనH4428 మీరు ఆలాH3651 గనH559 వద్దH408 నెనుH559 .
9
అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 తన పరివారములో ఒకనినిH259 పిలిచిH7121 ఇవ్లూH3229 కుమారుడైనH1121 మీకాయానుH4321 శీఘ్రముగాH4116 ఇక్కడికి రప్పించుమనిH935 సెలవిచ్చెనుH559 .
10
ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యూదాH3063 రాజగుH4428 యెహోషాపాతునుH3092 రాజవస్త్రములుH899 ధరించుకొనిH3847 , షోమ్రోనుH8111 గవినిH8179 దగ్గరనున్న విశాల స్థలమందుH1637 గద్దెలH3678 మీదH5921 ఆసీనులై యుండిH3427 , ప్రవక్తH5030 లందరునుH3605 వారి సమక్షమందుH6440 ప్రకటన చేయుచుండగాH5012
11
కెనయH3668 నా కుమారుడైనH1121 సిద్కియాH6667 యినుపH1270 కొమ్ములుH7161 చేయించుకొనిH6213 వచ్చి వీటిచేతH428 నీవు సిరియనులనుH758 పొడిచిH5055 నాశనము చేతువనిH3615 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పెనుH559 .
12
ప్రవక్తH5030 లందరునుH3605 ఆ చొప్పుననేH3651 ప్రకటన చేయుచుH5012 యెహోవాH3068 రామోత్గిలాదునుH7433 రాజవైనH4428 నీ చేతికిH3027 అప్పగించునుH5414 గనుక నీవు దానిమీదికి పోయిH5927 జయమొందుదువుH6743 అని చెప్పిరిH559 .
13
మీకాయానుH4321 పిలువH7121 బోయినH1980 దూతH4397 ప్రవక్తలుH5030 ఏకముగాH259 రాజుH4428 తోH413 మంచిH2896 మాటలుH1697 పలుకుచున్నారుH1696 గనుక నీ మాటH1697 వారి మాటకుH1697 అనుకూలపరచుమనిH2896 అతనితో అనగాH559
14
మీకాయాH4321 యెహోవాH3068 నాకు సెలవిచ్చునH559 దేదోH834 ఆయన జీవముతోడుH2416 నేను దానినే పలుకుదుH1696 ననెనుH559 .
15
అతడు రాజుH4428 నొద్దకుH413 వచ్చినప్పుడుH935 రాజుH4428 మీకాయాH4321 , నీవేమందువుH2308 ? యుద్ధము చేయుటకుH4421 మేము రామోత్గిలాదుH7433 మీదికిH413 పోదుమాH1980 పోకుందుమాH2308 అని యడుగగాH559 అతడు యెహోవాH3068 దానిని రాజవైనH4428 నీ చేతికిH3027 నప్పగించునుH5414 గనుక నీవు దానిమీదికిపోయిH5927 జయమొందుదువనిH6743 రాజుH4428 తోH413 అనెనుH559 .
16
అందుకు రాజుH4428 నీచేత ప్రమాణము చేయించిH7650 యెహోవాH3068 నామమునుబట్టిH8034 నిజమైనH571 మాటలే నీవు నాతో పలుకవలసినదని1696H నేH589 నెన్నిH4100 మారులుH6471 నీతోH413 చెప్పితినిH559 అని రాజుH4428 సెలవియ్యగా
17
అతడు ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 కాపరిH7462 లేనిH369 గొఱ్ఱలవలెనేH6629 కొండలH2022 మీదH413 చెదరియుండుటH6327 నేను చూచితినిH7200 వారికి యజమానుడుH113 లేడుH3808 ; ఎవరిH376 యింటికిH1004 వారు సమాధానముగాH7965 వెళ్లవలసినదనిH7725 యెహోవాH3068 సెలవిచ్చెనుH559 అని చెప్పెను.
18
అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 యెహోషాపాతునుH3092 చూచి ఇతడు నన్నుగూర్చిH5921 మేలుH2896 పలుకకH3808 కీడేH7451 ప్రవచించుననిH5012 నేను నీతోH413 చెప్పH559 లేదాH3808 అనగాH559
19
మీకాయాH4321 యిట్లనెనుH559 యెహోవాH3068 సెలవిచ్చిన మాటH1697 ఆలకించుముH8085 ; యెహోవాH3068 సింహాసH3678 నాసీనుడైH3427 యుండగా పరలోకH8064 సైన్యH6635 మంతయుH3605 ఆయన కుడి పార్శ్వముH3225 ననుH4480 ఎడమపార్శ్వH8040 ముననుH4480 నిలిచియుండుటH5975 నేను చూచితినిH7200
20
అహాబుH256 రామోత్గిలాదుమీదికిH7433 పోయిH5927 అక్కడ ఓడిపోవునట్లుగాH5307 ఎవడుH4310 అతనిని ప్రేరేపించుననిH6601 యెహోవాH3068 సెలవియ్యగాH559 , ఒకడుH2088 ఈ విధముగానుH3541 మరియొకడుH2088 ఆ విధముగానుH3541 యోచన చెప్పుచుండిరిH559 .
21
అంతలో ఒక ఆత్మH7307 యెదుటికి వచ్చిH3318 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలువబడిH5975 నేనుH589 అతనిని ప్రేరేపించెదH6601 ననగాH559 యెహోవాH3068 ఏ ప్రకారముH3651 నీవతని ప్రేరేపించుదువనిH6601 అతని నడిగెనుH559 .
22
అందుకతడు నేను బయలుదేరిH3318 అతని ప్రవక్తలH5030 నోటH6310 అబద్ధమాడుH8267 ఆత్మగాH7307 ఉందుననిH1961 చెప్పగాH559 ఆయననీవు అతని ప్రేరేపించిH6601 జయము నొందుదువుH3201 ; పోయిH3318 ఆ ప్రకారముH3651 చేయుమనిH6213 అతనికిH413 సెలవిచ్చెనుH559 .
23
యెహోవాH3068 నిన్నుగూర్చిH5921 కీడుH7451 యోచించిH1696 నీ ప్రవక్తలH5030 నోటH6310 అబద్ధమాడుH8267 ఆత్మనుH7307 ఉంచియున్నాడుH5414 .
24
మీకాయాH4321 యిట్లనగా, కెనయనాH3668 కుమారుడైనH1121 సిద్కియాH6667 అతని దగ్గరకు వచ్చిH5066 నీతోH854 మాటలాడుటకుH1696 యెహోవాH3068 ఆత్మH7307 నాయొద్దH854 నుండిH4480 ఏH335 వైపుగాH2088 పోయెననిH5674 చెప్పిH559 మీకాయానుH4321 చెంపH3895 మీదH5921 కొట్టెనుH5221 .
25
అందుకు మీకాయాH4321 దాగుకొనుటకైH2247 నీవు ఆయా గదులH2315 లోనికిH2315 చొరబడుH935 నాడుH3117 అది నీకు తెలియవచ్చుననిH7200 అతనితో చెప్పెనుH559 .
26
అప్పుడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 మీకాయానుH4321 పట్టుకొని తీసికొని పోయిH3947 పట్టణపుH5892 అధికారియైనH8269 ఆమోనుH526 నకునుH413 రాజH4428 కుమారుడైనH1121 యోవాషుH3101 నకునుH413 అప్పగించిH7725
27
బందీH3608 గృహములోH1004 ఉంచిH7760 , మేము క్షేమముగాH7965 తిరిగివచ్చుH935 వరకుH5704 అతనికి కష్టమైనH3906 అన్నముH3899 నీళ్లుH4325 ఈయుడనిH398 ఆజ్ఞ ఇచ్చెనుH559 .
28
అప్పుడు మీకాయాH4321 ఈలాగు చెప్పెనుH559 సకలజనులారాH3605 , నా మాట ఆలకించుడనిH8085 చెప్పెనుH559 రాజవైనH4428 నీవు ఏమాత్రమైనను క్షేమముగాH7965 తిరిగి వచ్చినH7725 యెడలH518 యెహోవాH3068 నాచేత పలుకH1696 లేదుH3808 .
29
ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యూదాH3063 రాజగుH4428 యెహోషాపాతునుH3092 రామోత్గిలాదుH7433 మీదికి పోవుచుండగాH5927
30
ఇశ్రాయేలుH3478 రాజుH4428 నేను మారువేషము వేసికొనిH2664 యుద్ధములోH4421 ప్రవేశించెదనుH935 , నీవైతేH859 నీ వస్త్రములుH899 ధరించుకొనిH3847 ప్రవేశించుమనిH935 యెహోషాపాతుH3092 తోH413 చెప్పిH559 మారువేషము వేసికొనిH2664 యుద్ధమందుH4421 ప్రవేశించెనుH935 .
31
సరియాH758 రాజుH4428 తనH834 రథములH7393 మీద అధికారులైనH8269 ముప్పదిH7970 ఇద్దరుH8147 అధిపతులను పిలిపించి అల్పులH6996 తోనైననుH854 ఘనులH1419 తోనైననుH854 మీరు పోట్లాడH3898 వద్దుH3808 ; ఇశ్రాయేలుH3478 రాజుH4428 తోH854 మాత్రమేH905 పోట్లాడుడనిH3898 ఆజ్ఞ ఇచ్చియుండగాH6680
32
రథాధిపతులుH7393 యెహోషాపాతునుH3092 చూచిH7200 యితడేH1931 ఇశ్రాయేలుH3478 రాజనుకొనిH4428 అతనితోH5921 పోట్లాడుటకుH3898 అతని మీదికి వచ్చిరిH5493 . యెహోషాపాతుH3092 కేకలువేయగాH2199
33
రథాధిపతులుH7393 అతడు ఇశ్రాయేలుH3478 రాజుH4428 కానట్టుH3808 గురుతుపట్టిH7200 అతని తరుముటH310 మానివేసిరిH7725 .
34
పమ్మట ఒకడుH376 తన విల్లుH7198 తీసి గురి చూడకయే విడువగాH4900 అది ఇశ్రాయేలుH3478 రాజుకుH4428 కవచపుకీలుH8537 మధ్యనుH996 తగిలెనుH5221 గనుక అతడునాకు గాయమైనదిH2470 , రథముH7395 త్రిప్పిH2015 సైన్యములోH4264 నుండిH4480 నన్ను అవతలకు తీసికొనిపొమ్మనిH3318 తన సారధితోH7395 చెప్పెనుH559 .
35
నాడుH3117 యుద్ధముH4421 బలముగా జరుగుచున్నప్పుడుH5927 రాజునుH4428 సిరియనులH758 యెదుటH5227 అతని రథముమీదH4818 నిలువబెట్టిరిH5975 ; అస్తమయమందుH6153 అతడు మరణమాయెనుH4191 ; తగిలిన గాయములోనుండిH4347 అతని రక్తముH1818 కారి రథములోH7393 మడుగు గట్టెనుH3332 .
36
సూర్యాH8121 స్తమయH935 సమయమందు దండువారందరుH4264 తమ తమ పట్టణములకునుH5892 దేశములH776 కునుH413 వెళ్లి పోవచ్చుననిH935 ప్రచురమాయెనుH7440 .
37
ఈ ప్రకారము రాజుH4428 మరణమైH4191 షోమ్రోనునకుH8111 కొనిపోబడిH935 షోమ్రోనులోH8111 పాతిపెట్టబడెనుH6912 .
38
వేశ్యలుH7393 స్నానము చేయుచుండగాH7857 ఒకడు ఆ రథమునుH7393 షోమ్రోనుH8111 కొలనుH1295 లోH5921 కడిగినప్పుడుH7364 యెహోవాH3068 సెలవిచ్చిన మాటచొప్పునH1697 కుక్కలుH3611 వచ్చి అతని రక్తమునుH1818 నాకెనుH3952 .
39
అహాబుH256 చేసినH6213 యితరH3499 కార్యములనుగూర్చియుH1697 , అతడు చేసినH1129 దానంతటినిగూర్చియుH3605 , అతడు కట్టించినH1129 దంతపుH8127 ఇంటినిగూర్చియుH1004 , అతడు కట్టించినH1129 పట్టణములనుH5892 గూర్చియు ఇశ్రాయేలుH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడియున్నదిH3789 .
40
అహాబుH256 తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 అతని కుమారుడైనH1121 అహజ్యాH274 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
41
ఆసాH609 కుమారుడైనH1121 యెహోషాపాతుH3092 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 అహాబుH256 ఏలుబడిలో నాలుగవH702 సంవత్సరమందుH8141 యూదాH3063 నుH5921 ఏలనారంభించెనుH4427 .
42
యెహోషాపాతుH3092 ఏల నారంభించినప్పుడుH4427 అతడు ముప్పదిH7970 యయిదేంH2568 డ్లవాడైH8141 యెరూషలేములోH3389 యిరువదిH6242 యైదేంH2568 డ్లుH8141 ఏలెనుH4427 ; అతని తల్లిH517 పేరుH8034 అజూబాH5806 , ఆమె షిల్హీH7977 కుమార్తెయైH1323 యుండెను.
43
అతడు తన తండ్రియైనH1 ఆసాయొక్కH609 మార్గముH1870 లన్నిటిH3605 ననుసరించిH1980 , యెహోవాH3068 దృష్టికిH5869 అనుకూలముగాH3477 ప్రవర్తించుచుH6213 వచ్చెను. అయితే ఉన్నత స్థలములనుH1116 తీసివేయH5493 లేదుH3808 ; ఉన్నత స్థలములలోH1116 జనులుH5971 ఇంకనుH5750 బలులు అర్పించుచుH2076 ధూపము వేయుచునుండిరిH6999 .
44
యెహోషాపాతుH3092 ఇశ్రాయేలుH3478 రాజుH4428 తోH5973 సంధిచేసెనుH7999 .
45
యెహోషాపాతుH3092 చేసినH6213 యితరH3499 కార్యములనుగూర్చియుH1697 , అతడు కనుపరచిన బలమునుగూర్చియుH1369 , అతడు యుద్థముచేసినH3898 విధమును గూర్చియుH834 యూదాH3063 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడియున్నదిH3789 .
46
తన తండ్రియైనH1 ఆసాH609 దినములలోH3117 శేషించియుండినH7604 పురుషగాములనుH6945 అతడు దేశముH776 లోనుండిH4480 వెళ్లగొట్టెనుH1197 .
47
ఆ కాలమందు ఎదోముH123 దేశమునకు రాజుH4428 లేకపోయెనుH369 ; ప్రధానియైన యొకడుH5324 రాజ్యపాలనముH4428 చేయుచుండెను.
48
యెహోషాపాతుH3092 బంగారముH2091 తెచ్చుటకై ఓఫీరుH211 దేశమునకు పోవుటకుH1980 తర్షీషుH8659 ఓడలనుH591 కట్టింపగాH6213 ఆ ఓడలుH591 బయలుదేరH1980 కH3808 ఎసోన్గెబెరునొద్దH6100 బద్దలైపోయెనుH7665 .
49
అహాబుH256 కుమారుడైనH1121 అహజ్యానాH274 సేవకులనుH5650 నీ సేవకులతోH5650 కూడH5973 ఓడలమీదH591 పోనిమ్మనిH1980 యెహోషాపాతుH3092 నడుగగాH559 యెహోషాపాతుH3092 దానికి ఒప్పH14 లేదుH3808 .
50
పమ్మట యెహోషాపాతుH3092 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 , తన పితరుడైనH1 దావీదుH1732 పురమందుH5892 తన పితరులతోH1 కూడH5973 పాతిపెట్టబడెనుH6912 ; అతని కుమారుడైనH1121 యెహోరాముH3088 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427 .
51
అహాబుH256 కుమారుడైనH1121 అహజ్యాH274 యూదాH3063 రాజైనH4428 యెహోషాపాతుH3092 ఏలుబడిలోH4427 పదుH6240 నేడవH7651 సంవత్సరమందుH8141 షోమ్రోనులోH8111 ఇశ్రాయేలునుH3478 ఏలనారంభించిH4427 రెండు సంవత్సరములుH8141 ఇశ్రాయేలునుH3478 ఏలెనుH4427 .
52
అతడు యెహోవాH3068 దృష్టికిH5869 చెడుతనముH7451 జరిగించిH6213 ,తన తలిH517 దండ్రుH1 లిద్దరి ప్రవర్తననుH1870 , ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకుH2398 కారకుడైన నెబాతుH5028 కుమారుడగుH1121 యరొబాముH3379 ప్రవర్తననుH1870 అనుసరించి ప్రవర్తించుచుH1980 వచ్చెను.
53
అతడు బయలుH1168 దేవతను పూజించుచుH5647 , వానికి నమస్కారము చేయుచుH7812 , తన తండ్రిH1 చేసినH6213 క్రియలన్నిటి చొప్పునH3605 జరిగించుచుH6213 , ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 కోపము పుట్టించెనుH3707 .