బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-9
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యోనాతానునుబట్టిH3129 నేను ఉపకారముH2617 చూపుటకుH5973 సౌలుH7586 కుటుంబములోH1004 ఎవడైనH834 కలడాయనిH5750 దావీదుH1732 అడిగెనుH559.

2

సౌలుH7586 కుటుంబమునకుH1004 సేవకుడగుH5650 సీబాయనుH6717 ఒకడుండగా వారు అతనిని దావీదుH1732నొద్దకుH413 పిలువనంపిరిH7121. రాజుH4428సీబావుH6717 నీవేగదాH859 అని అడుగగా అతడునీ దాసుడనైనH5650 నేనే సీబానుH6717 అనెను.

3

రాజుH4428యెహోవాH3068 నాకు దయH2617చూపినట్లుగాH6213 నేను ఉపకారము చేయుటకు సౌలుH7586 కుటుంబములోH1004 ఎవడైననొకడు శేషించియున్నాడాయని అతని నడుగగా సీబాH6717 యోనాతానుకుH3083 కుంటిH5223కాళ్లుH7272 గల కుమారుడొH1121కడున్నాడని రాజుH4428తోH413 మనవిచేసెనుH559.

4

అతడెక్కడH375 ఉన్నాడని రాజుH4428 అడుగగా సీబాH6717 చిత్తగించుముH2009, అతడుH1931 లోదెబారులోH3810 అమీ్మయేలుH5988 కుమారుడగుH1121 మాకీరుH4353 ఇంట నున్నాడనిH1004 రాజుH4428తోH413 అనెనుH559.

5

అప్పుడు రాజైనH4428 దావీదుH1732 మనుష్యులనుH376 పంపిH7971 లోదెబారులోనున్నH3810 అమీ్మయేలుH5988 కుమారుడగుH1121 మాకీరుH4353 ఇంటH1004నుండిH4480 అతని రప్పించెనుH3947.

6

సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానునకుH3083 పుట్టిన మెఫీబోషెతుH4648 దావీదుH1732నొద్దకుH413 వచ్చిH935 సాగిలపడిH5307 నమస్కారము చేయగాH6440 దావీదుH1732 మెఫీబోషెతూH4648 అని అతని పిలిచినప్పుడుH7812 అతడుచిత్తముH2009, నీ దాసుడనైనH5650 నేనున్నాననెనుH559.

7

అందుకు దావీదుH1732 నీవు భయపడH3372వద్దుH408, నీ తండ్రియైనH1 యోనాతానుH3083 నిమిత్తముH5668 నిజముగాH5973 నేను నీకు ఉపకారము చూపిH6213, నీ పితరుడైనH1 సౌలుH7586 భూమిH7704 అంతయుH3605 నీకు మరల ఇప్పింతునుH7725; మరియు నీవుH859 సదాకాలముH8548 నా బల్లH7979యొద్దనేH5921 భోజనముH3899చేయుదువనిH398 సెలవియ్యగాH559

8

అతడు నమస్కరించిH7812 చచ్చినH4191 కుక్కH3611వంటివాడనైనH3644 నాయెడలH413 నీవు దయH2617 చూపుటకుH6213 నీ దాసుడనగుH5650 నేను ఎంతటివాడనుH4100? అనెనుH559.

9

అప్పుడు రాజుH4428 సౌలుH7586 సేవకుడైనH5650 సీబానుH6717 పిలువనంపిH7121 సౌలునకునుH7586 అతని కుటుంబమునకునుH1004 కలిగినH1961 సొత్తంతటిని నీ యజమానునిH113 కుమారునికిH1121 నేనిప్పించి యున్నానుH5414;

10

కాబట్టి నీవునుH859 నీ కుమారులునుH1121 నీ దాసులునుH5650 అతనికొరకు ఆ భూమినిH127 సాగుబడిజేసి, నీ యజమానునిH113 కుమారునికిH1121 భోజనమునకైH3899 ఆహారముH3899 కలుగునట్లు నీవు దాని పంట తేవలెనుH1961; నీ యజమానునిH113 కుమారుడైనH1121 మెఫీబోషెతుH4648 ఎల్లప్పుడునుH8548 నా బల్లH7979యొద్దనేH5921 భోజనముH3899 చేయుననిH398 సెలవిచ్చెనుH559. ఈ సీబాకుH6717 పదుH6240నైదుమందిH2568 కుమారులునుH1121 ఇరువదిమందిH6242 దాసులునుH5650 ఉండిరిH1961.

11

నా యేలినవాడగుH113 రాజుH4428 తన దాసునికిచ్చినH5650 యాజ్ఞH6680 అంతటిH3605 చొప్పున నీ దాసుడనైనH5650 నేను చేసెదననిH6213 సీబాH6717 రాజుH4428తోH413 చెప్పెనుH559. కాగా మెఫీబోషెతుH4648 రాజH4428కుమారుH1121లలోH4480 ఒకడైనట్టుగాH259 రాజుH4428 బల్లH7979యొద్దనేH5921 భోజనము చేయుచుండెనుH398.

12

మెఫీబోషెతునకుH4648 ఒకచిన్నH6996 కుమారుడుండెనుH1121, వాని పేరుH8034 మీకాH4316. మరియు సీబాH6717 యింటిలోH1004 కాపురమున్నH4186 వారందరుH3605 మెఫీబోషెతునకుH4648 దాసులుగా ఉండిరిH5650.

13

మెఫీబోషెతుH4648 యెరూషలేములోH3389 కాపురముండిH3427 సదాకాలముH8548 రాజుH4428 బల్లH7979యొద్దH5921 భోజనము చేయుచుండెనుH398. అతని కాళ్లుH7272 రెండునుH8147 కుంటివిH6455.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.