బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 ఫిలిష్తీయులనుH6430 ఓడించిH5221 లోపరచుకొనిH3665 వారి వశములోH3027నుండిH4480 మెతెగమ్మానుH4965 పట్టుకొనెనుH3947.

2

మరియు అతడు మోయాబీయులనుH4124 ఓడించిH5211, (పట్టుబడిన వారిని) నేలపొడుగునH776 పండజేసిH7901, తాడుతోH2256 కొలిచిH4058 రెండుH8147 తాడులH2256 పొడుగుననున్నవారు చావవలెననియుH4191, ఒకతాడుH2256 పొడుగునH4393 నున్నవారు బ్రతుకవచ్చుననియుH2421 నిర్ణయించెనుH4058. అంతట మోయాబీయులుH4124 దావీదునకుH1732 దాసుH5650లైH1961 కప్పముH4503 చెల్లించుచుండిరిH5375.

3

సోబాH6678రాజునుH4428 రెహోబుH7340 కుమారుడునగుH1121 హదదెజరుH1909 యూఫ్రటీసుH6578 నదివరకుH5104 తన రాజ్యమునుH3027 వ్యాపింపజేయవలెననిH7725 బయలుదేరగాH1980 దావీదుH1732 అతని నోడించిH5221

4

అతనియొద్దనుండిH4480 వెయ్యిన్నిH505 యేడుH7651 వందలH3967 మంది గుఱ్ఱపు రౌతులనుH6571 ఇరువదిH6242 వేలH505 కాల్బలమునుH7273 పట్టుకొనిH3920, వారి గుఱ్ఱములలోH7393 నూటినిH3967 ఉంచుకొని, మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించెను.

5

మరియు దమస్కులోనున్నH1834 సిరియనులుH758 సోబాH6678రాజగుH4428 హదదెజెరునకుH1909 సహాయముH5826 చేయరాగా దావీదుH1732 సిరియనులలోH758 ఇరువదిH6242రెండుH8147 వేలH505 మందిని ఓడించిH5221

6

దమస్కువశముననున్నH1834 సిరియదేశమందుH758 దండును ఉంచగాH7760,సిరియనులుH758 దావీదునకుH1732 దాసులైH5650 కప్పముH4503 చెల్లించుచుండిరిH5375. దావీదుH1732 ఎక్కడికిH834 పోయిననుH1980 యెహోవాH3068 అతనిని కాపాడుచుండెనుH3467.

7

హదదెజెరుH1909 సేవకులకున్నH5650 బంగారుH2091 డాళ్లుH7982 దావీదుH1732 పట్టుకొనిH3947 యెరూషలేమునకుH3389 తీసికొని వచ్చెనుH935.

8

మరియు బెతహుH984 బేరోతైH1268 అను హదదెజెరుH1909 పట్టణములలోH5892 దావీదుH1732 రాజుH4428 విస్తారమైనH7235 యిత్తడినిH5178 పట్టుకొనెనుH3947.

9

దావీదుH1732 హదదెజెరుH1909 దండుH2428 అంతయుH3605 ఓడించినH5221 సమాచారము హమాతుH2574 రాజైనH4428 తోయికిH8583 వినబడెనుH8085.

10

హదదెజెరునకునుH1909 తోయికినిH8583 యుద్ధములు జరుగుచుండెనుH3898 గనుక దావీదుH1732 హదదెజెరుతోH1909 యుద్ధము చేసిH3898 అతనిని ఓడించిH5221 యుండుట తోయిH8583 వినిH8085, తన కుమారుడగుH1121 యోరాముH3141 చేతికిH3027 వెండిH3701 బంగారుH2091 ఇత్తడిH5178 వస్తువులనుH3627 కానుకలుగా అప్పగించిH1961 కుశల ప్రశ్నలడిగి దావీదుH1732తోకూడH3027 సంతోషించుటకైH1288 అతనిని దావీదుH1732 నొద్దకుH413 పంపెనుH7971.

11

రాజైనH4428 దావీదుH1732 తాను జయించినH3533 జనములH1471యొద్ద పట్టుకొనినH3947 వెండిH3701 బంగారములతోH2091 వీటినిచేర్చి యెహోవాకుH3068 ప్రతిష్ఠించెనుH6942.

12

వాటిని అతడు సిరియనులH758యొద్దనుండియుH4480 మోయాబీయులH4124 యొద్దనుండియుH4480 అమ్మోనీయులH5983 యొద్దనుండియుH4480 ఫిలిష్తీయులH6430 యొద్దనుండియుH4480 అమాలేకీయులH6002 యొద్దనుండియుH4480 రెహోబుH7340 కుమారుడగుH1121 హదదెజెరుH1909 అను సోబాH6678రాజుH4428నొద్ద నుండియుH4480 పట్టుకొని యుండెనుH7998.

13

దావీదుH1732 ఉప్పుH4417 లోయలోH1516 సిరియనులగుH758 పదుH6240నెనిమిదిH8083 వేలమందినిH505 హతము చేసిH5221 తిరిగి రాగాH7725 అతని పేరుH8034 ప్రసిద్ధమాయెనుH6213.

14

మరియు ఎదోముH123 దేశమందుH776 అతడు దండుH6635 నుంచెను. ఎదోమీయులుH123 దావీదునకుH1732 దాసులుH5650 కాగా ఎదోముH123 దేశమంతటH3605 అతడు కావలిదంH5333డుంచెనుH7760; దావీదుH1732 ఎక్కడికిH834 పోయిననుH1980 యెహోవాH3068 అతనిని కాపాడుచుండెనుH3467.

15

దావీదుH1732 ఇశ్రాయేలీయుH3478లందరిH3605మీదH5921 రాజైH4428 తన జనులH5971నందరినిH3605 నీతిH6666 న్యాయములనుబట్టిH4941 యేలుచుండెనుH4427.

16

సెరూయాH6870 కుమారుడగుH1121 యోవాబుH3097 సైన్యమునకుH6635 అధిపతియై యుండెను. అహీలూదుH286 కుమారుడగుH1121 యెహోషాపాతుH3092 రాజ్యపు దస్తావేజులH2142మీదH5921 నుండెను.

17

అహీటూబుH285 కుమారుడగుH1121 సాదోకునుH6659 అబ్యాతారుH54 కుమారుడగుH1121 అహీమెలెకునుH288 యాజకులుH3548; శెరాయాH8304 లేఖికుడుH5608;

18

యెహోయాదాH3077 కుమారుడగుH1121 బెనాయాH1141 కెరేతీయులకునుH3774 పెలేతీయులకునుH6432 అధిపతిH3548; దావీదుH1732 కుమారులుH1121 సభా ముఖ్యులుH3548.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.