బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 నలుదిక్కులH5439 అతని శత్రువులమీదH341 అతనికి విజయమిచ్చిH5117 అతనికి నెమ్మదిH5117 కలుగజేసిన తరువాత రాజుH4428 తన నగరియందుH1004 కాపురముండిH3427 నాతాననుH5416 ప్రవక్తనుH5030 పిలువ నంపిH1961

2

నేనుH595 దేవదారుమ్రానుతోH730 కట్టిన నగరియందుH1004 వాసము చేయుచుండగాH3427 దేవునిH430 మందసముH727 డేరాలోH3407 నిలిచియున్నH5973దనగాH559

3

నాతానుH5416 యెహోవాH3068 నీకు తోడుగా నున్నాడుH5973, నీకు తోచినH3824దంతయుH3605 నెరవేర్చుH6213మనెనుH559.

4

అయితే ఆH1931 రాత్రిH3915 యెహోవాH3068 వాక్కుH1697 నాతానుH5416నకుH413 ప్రత్యక్షమైH1961 సెలవిచ్చినదేమనగాH559

5

నీవు పోయిH1980 నా సేవకుడగుH5650 దావీదుH1732తోH413 ఇట్లనుముH559 యెహోవాH3068 నీకాజ్ఞH559 ఇచ్చునదేమనగాH3541 నాకుH859 నివాసముగాH3427 ఒక మందిరమునుH1004 కట్టింతువాH1129?

6

ఐగుప్తుH4714లోనుండిH4480 నేను ఇశ్రాయేలీయులనుH3478 రప్పించినH5927 నాటనుండిH4480 నేటిH3117వరకుH5704 మందిరములోH1004 నివసింH3427పకH3808 డేరాలోనుH168 గుడారములోనుH4908 నివసించుచుH3427 సంచరించితినిH1980.

7

ఇశ్రాయేలీయులH3478తోకూడH854 నేను సంచరించినH1980 కాలమంతయుH3605 నా జనులనుH5971 పోషించుడనిH7462 నేను ఆజ్ఞాపించినH6680 ఇశ్రాయేలీయులH3478 గోత్రములలోH7626 ఎవరితోనైననుH259 దేవదారుమయమైనH730 మందిరమొకటిH1004 మీరు నాకు కట్టింH1129పకపోతిరేH3808 అని నేనెన్నడైననుH259 అనియుంటినాH559?

8

కాబట్టిH3541 నీవు నా సేవకుడగుH5650 దావీదుతోH1732 ఈలాగుH3541 చెప్పుముH559 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నీకు సెలవిచ్చునదేమనగాH559 గొఱ్ఱలH6629 కాపులోనున్న నిన్ను గొఱ్ఱలదొడ్డిలోH5116నుండిH4480 తీసిH3947 ఇశ్రాయేలీయులనుH3427 నా జనులH5971మీదH5921 అధిపతిగాH5057 నియమించితినిH1961.

9

నీవు పోవుH1980 చోట్లH834నెల్లనుH3605 నీకు తోడుగాH5973నుండిH1961 నీ శత్రువులH341నందరినిH3605 నీ యెదుటH6440 నిలువకుండ నిర్మూలముచేసిH3772, లోకములోనిH776 ఘనులైనH1419 వారికి కలుగు పేరుH8034 నీకు కలుగజేసియున్నానుH6213.

10

మరియు ఇశ్రాయేలీయులనుH3478 నా జనులుH5971 ఇకనుH5750 కదిలింపH7264బడకుండH3808 తమ స్వస్థలమందుH8478 నివసించునట్లుH7931 దానియందు వారిని నాటిH5193, పూర్వముH7223 ఇశ్రాయేలీయులనుH3478 నా జనులH5971మీదH5921 నేను న్యాయాధిపతులనుH8199 నియమించినH7760 తరువాత జరుగుచు వచ్చినట్లుH834 దుర్బుద్ధిగలH5766 జనులుH1121 ఇకనుH3254 వారిని కష్టపెట్టH6031కయుండునట్లుగాH3808 చేసి

11

నీ శత్రువులH341 మీదH5921 నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసియున్నానుH5117. మరియు యెహోవానగుH3068 నేను నీకు తెలియజేయునదేమనగాH5046 నేను నీకు సంతానముH1004 కలుగజేయుదునుH6213.

12

నీ దినములుH3117 సంపూర్ణములగుH4390నప్పుడుH3588 నీవు నీ పితరులతోH1 కూడH854 నిద్రించినH7901 తరువాతH310 నీ గర్భముH4578లోనుండిH4480 వచ్చిన నీ సంతతినిH2233 హెచ్చించిH6965, రాజ్యమునుH4467 అతనికి స్థిరపరచెదనుH3559.

13

అతడుH1931 నా నామఘనతకొరకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించునుH1129; అతని రాజ్యH4467 సింహాసనమునుH3678 నేను నిత్యముగాH5769 స్థిరపరచెదనుH3559;

14

నేనH589తనికి తండ్రినైH1 యుందునుH1961. అతడుH1931 నాకు కుమారుడైH1121 యుండునుH1961; అతడు పాపముచేసినH5753యెడలH834 నరులH376దండముతోనుH7626 మనుష్యులకుH120 తగులు దెబ్బలతోనుH5061 అతని శిక్షింతునుH3198 గాని

15

నిన్ను స్థాపించుటకైH539 నేను కొట్టివేసినH5493 సౌలునకుH7586 నా కృపH2617 దూరమైనట్లు అతనికి నా కృపH2617 దూరముH5493 చేయనుH3808.

16

నీ మట్టుకుH6440 నీ సంతానమునుH1004 నీ రాజ్యమునుH4467 నిత్యముH5769 స్థిరమగునుH539, నీ సింహాసనముH3678 నిత్యముH5769 స్థిరపరచబడునుH3559 అనెను.

17

తనకు కలిగిన దర్శనH2384మంతటినిబట్టిH3605 యీH3605 మాటH1697లన్నిటి చొప్పునH3605 నాతానుH5416 దావీదుH1732నకుH413 వర్తమానము తెలియజెప్పెనుH1696.

18

దావీదుH1732 రాజుH4428 లోపల ప్రవేశించిH935 యెహోవాH3068 సన్నిధినిH6440 కూర్చుండిH3427 ఈలాగున మనవి చేసెనుH559 నాH595 ప్రభువాH136 యెహోవాH3069, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకుH935 నే నెంతటిH5704వాడనుH1988? నా కుటుంబముH1004 ఏ పాటిదిH4310?

19

ఇంత హెచ్చుగాH7350 చేసినదంతయుH4480 నీ దృష్టికిH5869 కొంచెమైH6994, మానవులH120 పద్ధతినిబట్టిH8452, బహుకాలము జరిగిన తరువాతH310 నీ దాసుడనైనH5650 నా సంతానమునకుH5650 కలుగబోవుదానినిH413 గూర్చి నీవుH859 సెలవిచ్చియున్నావుH1696. యెహోవాH3069 నా ప్రభువాH136, దావీదుH1732 అను నేను ఇకH5750 నీతోH5750 ఏమిH4100 చెప్పుకొందునుH1696?

20

యెహోవాH3069 నా ప్రభువాH136, నీ దాసుడనైనH5650 నన్ను నీవుH859 ఎరిగియున్నావుH3045.

21

నీ వాక్కునుH1697బట్టిH5668 నీ యిష్టానుసారముగాH3820H2063 ఘనకార్యములనుH1420 జరిగించిH6213 నీ దాసుడనగుH5650 నాకు దీని తెలియజేసితివిH3045.

22

కాబట్టిH3651 దేవాH136 యెహోవాH3068, నీవు అత్యంతమైన ఘనతగలవాడవుH1431, నీవంటిH3644 దేవుడొకడునుH430 లేడుH369; మేము వినినH8085 దానినంతటినిబట్టిH3605 చూడగా నీవు తప్పH2108 దేవుడెవడునుH430 లేడుH369.

23

నీకు జనులగుటకైH5971 వారిని నీవు విమోచించునట్లునుH6299, నీకు ఖ్యాతిH8034 కలుగునట్లునుH7760, నీ జనులనుబట్టిH5971 నీ దేశమునకుH776 భీకరమైనH3372 మహాకార్యములనుH1420 చేయునట్లునుH6213 దేవుడవైనH430 నీవు ఐగుప్తుH4714దేశముH776లోనుండియుH4480, ఆ జనులH5971 వశముH6440లోనుండియుH4480, వారి దేవతలH430 వశములో నుండియు నీవు విమోచించినH6299 ఇశ్రాయేలీయులనునట్టిH3478 నీ జనులవంటిH5971 జనముH1471 లోకమునందుH776 మరి ఎక్కడనున్నదిH4310.

24

మరియు యెహోవావైనH3068 నీవు వారికి దేవుడH430వైయుండిH1961, వారు నిత్యముH5769 నీకు ఇశ్రాయేలీయులనుH3478 పేరుగల జనులైH5971 యుండునట్లుగాH1961 వారిని నిర్ధారణ చేసితివిH3559.

25

దేవాH430 యెహోవాH3068, నీ దాసుడనగుH5650 నన్ను గూర్చియుH5921 నా కుటుంబమునుH1004గూర్చియుH5921 నీవు సెలవిచ్చినH1696మాటH1697 యెన్నటికిH5769 నిలుచుH6213నట్లుH834 దృఢపరచిH6965

26

సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైH430 యున్నాడను మాటచేతH5921 నీ నామమునకుH8034 శాశ్వతH5769 మహిమ కలుగునట్లునుH1431, నీ దాసుడనైనH5650 నా కుటుంబముH1004 నీ సన్నిధినిH6440 స్థిరపరచబడునట్లునుH3559 నీవు సెలవిచ్చినమాటH559 నెరవేర్చుముH1961.

27

ఇశ్రాయేలీయులH3478 దేవాH430 సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైనH5650 నాకు తెలియపరచితివిH1540 గనుకH3651 ఈలాగున నీతోH413 మనవిH6419 చేయుటకై నీ దాసుడనైనH5650 నాకు ధైర్యము కలిగెనుH2896.

28

యెహోవాH3069 నా ప్రభువాH136, మేలు దయచేయుదుననిH2896 నీవు నీ దాసుడనైనH5650 నాకు సెలవిచ్చుచున్నావేH1696; నీవుH859 దేవుడవుH430 గనుక నీ మాటH1697 సత్యముH571.

29

దయచేసిH2974 నీ దాసుడనైనH5650 నా కుటుంబముH1004 నిత్యముH5769 నీ సన్నిధినిH6440 ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుముH1288; యెహోవాH3069 నా ప్రభువాH136, నీవు సెలవిచ్చియున్నావుH1696; నీ ఆశీర్వాదమునొందిH1293 నా కుటుంబముH1004 నిత్యముH5769 ఆశీర్వదింపబడును గాకH1288.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.