ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలువారిH3478 సకలH3605 గోత్రములవారుH7626 హెబ్రోనులోH2275 దావీదుH1732 నొద్దకుH413 వచ్చిH935 చిత్తగించుముH2009 ; మేముH587 నీ ఎముకనంటినవారముH6106 రక్తసంబంధులముH1320 ;
2
పూర్వH865 కాలమునH8032 సౌలుH7586 మామీదH5921 రాజైH4428 యుండగాH1961 నీవుH859 ఇశ్రాయేలీయులనుH3478 నడిపించువాడవైH3318 ఉంటివిH1961 . అయితే ఇప్పుడు నీవుH859 ఇశ్రాయేలీయులనుబట్టిH3478 నా జనులనుH5971 పాలించిH7462 వారిమీదH5921 అధిపతివైH5057 యుందువనిH1961 యెహోవాH3068 నిన్ను గురించిH5921 సెలవిచ్చియున్నాడని చెప్పిరిH559 .
3
మరియు ఇశ్రాయేలువారిH3478 పెద్దH2205 లందరుH3605 హెబ్రోనులోH2275 రాజుH4428 నొద్దకుH413 రాగాH935 రాజైనH4428 దావీదుH1732 హెబ్రోనులోH2275 యెహోవాH3068 సన్నిధినిH6440 వారితో నిబంధనH1285 చేసెనుH3772 గనుక ఇశ్రాయేలుH3478 వారిమీదH5921 రాజగుటకైH4428 వారు దావీదునకుH1732 పట్టాభిషేకము చేసిరిH4886 .
4
దావీదుH1732 ముప్పదిH7970 యేండ్లవాడైH8141 యేల నారంభించిH4427 నలువదిH705 సంవత్సరములుH8141 పరిపాలనచేసెనుH4427 .
5
హెబ్రోనులోH2275 అతడు యూదాH3063 వారందరిమీదH5921 ఏడుH7651 సంవత్సరములుH8141 ఆరుH8337 మాసములుH2320 , యెరూషలేములోH3389 ఇశ్రాయేలుH3478 యూదాలH3063 వారందరిH3605 మీదH5921 ముప్పదిH7970 మూడుH7969 సంవత్సరములుH8141 పరిపాలన చేసెనుH4427 .
6
యెబూసీయులుH2983 దేశములోH776 నివాసులైH3427 యుండగా రాజునుH4428 అతని పక్షమువారునుH376 యెరూషలేముH3389 నకుH413 వచ్చిరిH1980 .
7
యెబూసీయులుH2983 దావీదుH1732 లోపలికిH935 రాలేడనిH3808 తలంచిH559 నీవు వచ్చినH935 యెడలH518 ఇచ్చటిH2008 గ్రుడ్డివారునుH5787 కుంటివారునుH6455 నిన్ను తోలివేతురనిH5493 దావీదునకుH1732 వర్తమానము పంపియుండిరి అయినను దావీదుH1732 పురమనబడినH5892 1 సీయోనుH6726 కోటనుH4686 దావీదుH1732 స్వాధీన పరచుకొనెనుH3920 . ఆH1931 దినమునH3117 అతడు
8
యెబూసీయులనుH2983 హతముH2026 చేయువారందరుH3605 నీటి కాలువH6794 పైకి వెళ్లిH5060 , దావీదునకుH1732 హేయులైనH8130 గ్రుడ్డివారినిH5787 కుంటివారినిH6455 హతము చేయవలెననిH2026 చెప్పెనుH559 . అందును బట్టిH5921 గ్రుడ్డివారునుH5787 కుంటివారునుH6455 ఉన్నారు; అతడు ఇంటిH1004 లోనికిH413 రాH935 లేడనిH3808 సామెతపుట్టెను.
9
దావీదుH1732 ఆ కోటలోH4686 కాపురముండిH3427 దానికి దావీదుH1732 పురమనుH5892 పేరు పెట్టెనుH7121 . మరియు మిల్లోH4407 నుండిH4480 దిగువకుH1004 దావీదుH1732 ఒక ప్రాకారమునుH5439 కట్టించెనుH1129 .
10
దావీదుH1732 అంతకంతకుH1980 వర్ధిల్లెనుH1419 . సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 అతనికి తోడుగాH5973 ఉండెను.
11
తూరుH6865 రాజగుH4428 హీరాముH2438 , దూతలనుH4397 దేవదారుH730 మ్రానులనుH6086 వడ్రంగులనుH2796 కాసెపనివారిని పంపగాH7971 వారు దావీదుH1732 కొరకు ఒక నగరినిH1004 కట్టిరిH1129 .
12
ఇశ్రాయేలీయులH3478 మీదH5921 యెహోవాH3068 తన్ను రాజుగాH4428 స్థిరపరచెననియుH3559 , ఇశ్రాయేలీయులనుబట్టిH3478 ఆయన జనుల నిమిత్తముH5971 , రాజ్యముH4467 ప్రబలము చేయుననియుH5375 దావీదుH1732 గ్రహించెనుH3045 .
13
దావీదుH1732 హెబ్రోనుH2275 నుండిH4480 వచ్చినH935 తరువాతH310 యెరూషలేముH3389 లోనుండిH4480 యింకH5750 అనేకమైనH5750 ఉపపత్నులనుH6370 భార్యలనుH802 చేసికొనగాH3947 దావీదునకుH1732 ఇంకనుH5750 పెక్కుమంది కుమారులునుH1121 కుమార్తెలునుH1323 పుట్టిరిH3205
14
యెరూషలేములోH3389 అతనికి పుట్టినవారెవరనగాH3209 షమ్మూయH8051 షోబాబుH7727
15
నాతానుH5416 సొలొమోనుH8010 ఇభారుH2984 ఏలీషూవH474 నెపెగుH5298 యాఫీయH3309
16
ఎలీషామాH476 ఎల్యాదాH450 ఎలీపేలెటుH467 అనువారుH8034 .
17
జనులు ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగాH4428 దావీదునకుH1732 పట్టాభిషేకము చేసిరనిH4886 ఫిలిష్తీయులకుH6430 వినబడినప్పుడుH8085 దావీదునుH1732 పట్టుకొనుటకైH1245 ఫిలిష్తీయుH6430 లందరుH3605 వచ్చిరిH5927 . దావీదుH1732 ఆ వార్త వినిH8085 ప్రాకారస్థలముH4686 నకుH413 వెళ్లిపోయెనుH3381 .
18
ఫలిష్తీయులుH6430 దండెత్తివచ్చిH935 రెఫాయీముH7497 లోయలోH6010 వ్యాపింపగాH5203
19
దావీదుH1732 నేను ఫిలిష్తీయులH6430 కెదురుగా పోయెదనాH5927 ? వారిని నా చేతిH3027 కప్పగింతువాH5414 ? అని యెహోవాH3068 యొద్దH413 విచారించినప్పుడుH7592 పొమ్ముH5927 ,నిస్సందేహముగా వారిని నీ చేతిH3027 కప్పగించుదుననిH5414 యెహోవాH3068 సెలవిచ్చెనుH559 .
20
కాబట్టిH3651 దావీదుH1732 బయల్పెరాజీమునకుH1188 వచ్చిH935 అచ్చట వారిని హతముచేసిH5221 , జలH4325 ప్రవాహములు కొట్టుకొనిపోవునట్లుH6556 యెహోవాH3068 నాశత్రువులనుH341 నా యెదుటH6440 నిలువకుండ నాశనము చేసెననుకొనిH6555 ఆH1931 స్థలమునకుH4725 బయల్పెరాజీమనుH1188 2 పేరుH8034 పెట్టెనుH7121 .
21
ఫలిష్తీయులుH6430 తమ బొమ్మలనుH6091 అచ్చట విడిచిపెట్టిH5800 పారిపోగా దావీదునుH1732 అతని వారునుH376 వాటిని పట్టుకొనిరిH5375 .
22
ఫిలిష్తీయులుH6430 మరలH3254 వచ్చిH935 రెఫాయీముH7497 లోయలోH6010 వ్యాపింపగాH5203
23
దావీదుH1732 యెహోవాయొద్దH3068 విచారణ చేసెనుH7592 . అందుకు యెహోవాH3068 నీవు వెళ్లH5927 వద్దుH3808 చుట్టుH413 తిరిగిపోయిH5437 , కంబళిచెట్లకుH1057 ఎదురుగాH4136 వారిమీదH4480 పడుముH935 .
24
కంబళిచెట్లH1057 కొనలనుH7218 చప్పుడుH6963 వినగానేH8085 ఫిలిష్తీయులనుH6430 హతముచేయుటకైH5221 యెహోవాH3068 బయలుదేరుచున్నాడుH3318 గనుకH227 అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలెననిH3318 సెలవిచ్చెను.
25
దావీదుH1732 యెహోవాH3068 తనకాజ్ఞాపించినH6680 ప్రకారముH834 చేసిH6213 , గెబH1387 నుండిH4480 గెజెరువరకుH1507 ఫిలిష్తీయులనుH6430 తరుముచుH935 హతముచేసెనుH5221 .