ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దావీదుH1732 తన యొద్దH854 నున్నH834 జనులనుH5971 లెక్కించిH6485 వారి మీదH5921 సహస్రాH505 ధిపతులనుH8269 శతాH3967 ధిపతులనుH8269 నిర్ణయించిH7760
2
జనులనుH5971 మూడు భాగములుగాH7992 చేసి యోవాబుH3097 చేతి క్రిందH3027 ఒక భాగమునుH సెరూయాH6870 కుమారుడగుH1121 అబీషైH52 అను యోవాబుH3097 సహోదరునిH251 చేతిక్రిందH3027 ఒక భాగమునుH7992 , గిత్తీయుడైనH1663 ఇత్తయిH863 చేతిక్రిందH3027 ఒక భాగమును ఉంచెను. దావీదుH1732 నేను మీతోకూడH5973 బయలుదేరుదుననిH3318 జనులH5971 తోH413 చెప్పగాH559
3
జనులుH5971 నీవు రాH3318 కూడదుH3808 , మేము పారిపోయిననుH5127 జనులుH5971 దానిని లక్ష్యH3820 పెట్టరుH3808 , మాలో సగముH2677 మంది చనిపోయిననుH4191 జనులుH5971 దానిని లక్ష్యH3820 పెట్టరుH3808 , మావంటి పదిH6235 వేలH505 మందితో నీవు సాటిH3644 ; కాబట్టిH413 నీవు పట్టణH5892 మందుH4480 నిలిచి మాకు సహాయముH5826 చేయవలెనని అతనితో చెప్పిరిH559 .
4
అందుకు రాజుH4428 మీ దృష్టిH5869 కేదిH834 మంచిదోH3190 దాని చేసెదననిH6213 చెప్పిH559 గుమ్మపుH8179 ప్రక్కH3027 నుH413 నిలిచియుండగాH5975 జనుH5971 లందరునుH3605 గుంపులై వందలకొలదిగానుH3967 వేలకొలదిగానుH505 బయలుదేరిరిH3318 .
5
అప్పుడు రాజుH4428 యోవాబునుH3097 అబీషైనిH52 ఇత్తయినిH863 పిలిచి నా నిమిత్తమై ¸యవనుడైనH5288 అబ్షాలోమునకుH53 దయజూపుడనిH328 ఆజ్ఞాపించెనుH6680 . జనుH5971 లందరుH3605 వినుచుండగాH8085 రాజుH4428 అబ్షాలోమునుH53 గూర్చిH5921 అధిపతులH8269 కందరికిH3605 ఆజ్ఞ ఇచ్చెనుH6680 .
6
జనులుH5971 ఇశ్రాయేలుH3478 వారినిH5971 ఎదిరించుటకైH7125 పొలములోనికిH7704 బయలుదేరినH3318 మీదట యుద్ధముH4421 ఎఫ్రాయిముH669 వనములోH3293 జరుగగాH1961
7
ఇశ్రాయేలుH3478 వారుH5971 దావీదుH1732 సేవకులH5650 యెదుటH6440 నిలువలేక ఓడిపోయిరిH5062 ; ఆH1931 దినమునH3117 ఇరువదిH6242 వేలమందిH505 అక్కడH8033 హతుH4046 లైరిH1961 .
8
యుద్ధముH4421 ఆ ప్రదేశH776 మంతటనుH3605 వ్యాపించెనుH6327 ; మరియు నాటిH1931 దినమునH3117 కత్తిచేతH2719 కూలినవారిH398 కంటె ఎక్కువమంది అడవిలోH3293 చిక్కుబడి నాశనమైరిH398 .
9
అబ్షాలోముH53 కంచర గాడిదH6505 మీదH5921 ఎక్కిH7392 పోవుచుH935 దావీదుH1732 సేవకులకుH5650 ఎదురాయెనుH7122 ; ఆ కంచరగాడిదH6505 యొక గొప్పH1409 మస్తకి వృక్షముయొక్కH424 చిక్కుకొమ్మలH7730 క్రిందికిH8478 పోయినప్పుడుH935 అతని తలH7218 చెట్టుకుH424 తగులుకొనినందునH2388 అతడు ఎత్తబడిH5414 ఆకాశమునకునుH8064 భూమికినిH776 మధ్యనుH996 వ్రేలాడుచుండగా అతని క్రిందH8478 నున్నH834 కంచరగాడిదH6505 సాగిపోయెనుH5674 .
10
ఒకడుH376 దానిని చూచిH7200 వచ్చి అబ్షాలోముH53 మస్తకివృక్షమునH424 వ్రేలాడుచుండుటH8518 నేను చూచితిననిH7200 యోవాబుతోH3097 చెప్పినప్పుడుH559
11
యోవాబుH3097 నీవు చూచియుంటివేH2009 , నేలH776 కూలునట్లుH నీవతని కొట్టH5221 కపోతిH3808 వేమిH4069 ? నీవతని చంపినH5221 యెడలH518 పదిH6235 తులముల వెండియుH3701 ఒకH259 నడికట్టునుH2290 నీకిచ్చియుందుననిH5414 తనకు సమాచారము చెప్పినH5046 వానితోH376 అనెనుH559 .
12
అందుకు వాడు¸యవనుడైనH376 అబ్షాలోమునుH53 ఎవడును ముట్టకుండH8104 జాగ్రత్తపడుడని రాజుH4428 నీకునుH అబీషైకినిH52 ఇత్తయికినిH863 ఆజ్ఞనిచ్చుచుండగాH6680 నేను వింటినిH241 ; వెయ్యి తులములH505 వెండిH3701 నా చేతిH3709 లోH5921 పెట్టిననుH7971 రాజుH4428 కుమారునిH1121 నేను చంపH4191 నుH3808 .
13
మాసము చేసిH6213 నేను అతని ప్రాణమునకుH5315 ముప్పు తెచ్చినH8267 యెడలH518 అది రాజుH4428 నకుH4480 తెలియH3045 కపోదుH3808 , రాజుH4428 సన్నిధినిH6440 నీవేH859 నాకు విరోధివగుదువుH5048 గదా అని యోవాబుతోH3097 అనగా
14
యోవాబుH3097 నీవు చేయువరకు నేను కాచుకొనిH3176 యుందునాH3808 ? అని చెప్పి మూడుH7969 బాణములుH7626 చేతH3709 పట్టుకొనిH3947 పోయి మస్తకివృక్షమునH424 వ్రేలాడుచు ఇంకనుH5750 ప్రాణముతోH5315 నున్న అబ్షాలోముయొక్కH53 గుండెకుH3820 గురిపెట్టిH8628
15
తన ఆయుధములనుH3627 మోయువారుH5375 పదిH6235 మందిH5288 చుట్టు చుట్టుకొనిH5437 యుండగా అబ్షాలోమునుH53 కొట్టిH5221 చంపెనుH4191 .
16
అప్పుడు జనులనుH5971 ఇక హతముH4191 చేయకH3808 విడువవలసినదనిH2820 యోవాబుH3097 బాకాH7782 ఊదింపగాH8628 ఇశ్రాయేలీయులనుH3478 తరుముకొనిH7291 పోయిన జనులుH5971 తిరిగి వచ్చిరిH7725 .
17
జనులుH5971 అబ్షాలోముH53 యొక్క కళేబరమును ఎత్తిH5324 అడవిలోH3293 ఉన్న పెద్దH1419 గోతిలోH6354 పడవేసిH7993 పెద్దH1419 రాళ్లH68 కుప్పH1530 దానిమీదH5921 పేర్చిన తరువాతH310 ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 తమ తమH376 యిండ్లకుH168 పోయిరిH5127 .
18
తన పేరుH8034 నిలుపుటకుH5668 తనకు కుమారులుH1121 లేరనుకొనిH369 , అబ్షాలోముH53 తాను బ్రదికియుండగాH2416 ఒక స్తంభముH4678 తెచ్చి దానిని రాజుH4428 లోయలోH6010 తన పేరటH8034 నిలువబెట్టిH2142 , అతడు ఆ స్తంభమునకుH4678 తన పేరుH8034 పెట్టియుండెనుH7121 . నేటిH3117 వరకుH5704 అబ్షాలోముH53 స్తంభమనిH4678 దానికి పేరుH8034 .
19
సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH290 నేను పరుగెత్తికొనిH7323 పోయి యెహోవాH3068 తన శత్రువులనుH341 ఓడించిH8199 తనకు న్యాయము తీర్చిన వర్తమానముH1319 రాజుతోH4428 చెప్పెదననగాH559
20
యోవాబుH3097 ఈH2088 దినమునH3117 ఈ వర్తమానముH1309 చెప్ప తగదుH3808 , మరియొకH312 దినమునH3117 చెప్పవచ్చునుH1319 ; రాజుH4428 కుమారుడుH1121 మరణమాయెనుH4191 గనుకH5921 ఈH2088 దినమునH3117 వర్తమానముH1319 తీసికొని పోతగదనిH3808 అతనితో చెప్పెనుH559 .
21
తరువాత కూషీనిH3569 పిలిచి నీవు పోయిH1980 నీవు చూచినH7200 దానినిH834 రాజునకుH4428 తెలియజేయుమనగాH5046 కూషీH3569 యోవాబునకుH3097 నమస్కారము చేసిH7812 పరుగెత్తికొని పోయెనుH7323 .
22
అయితే సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH290 కూషీతోH3569 కూడH310 నేనునుH589 పరుగెత్తికొనిపోవుటకుH7323 సెలవిమ్మని యోవాబుH3097 తోH413 మనవిచేయగాH4994 యోవాబుH3097 నాయనా నీవెందుకుH4100 పోవలెనుH7323 ? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారH1309 మేదియు లేదుH369 గదా అని అతనితో అనగాH559
23
అతడుఏH4100 మైననుH1961 సరే నేను పరుగెత్తికొనిH7323 పోవుదు ననెనుH559 . అందుకు యోవాబుH3097 పొమ్మని సెలవియ్యగా అహిమయస్సుH290 మైదానపుH3603 మార్గమునH1870 పరుగెత్తికొనిH7323 కూషీకంటెH3569 ముందుగా చేరెనుH5674 .
24
దావీదుH1732 రెండుH8147 గుమ్మములH8179 మధ్యనుH996 నడవలోH1406 కూర్చొనియుండెనుH ; కావలికాడుH6822 గుమ్మముపైనున్నH8179 గోడH1406 మీదికిH413 ఎక్కిH1980 పారచూడగా ఒంటరిగాH905 పరుగెత్తికొనిH7323 వచ్చుచున్న యొకడు కనబడెనుH7200 . వాడు అరచి రాజునకుH4428 ఈ సంగతి తెలియజేయగాH5046
25
రాజుH4428 వాడు ఒంటరిగాH905 ఉండినయెడలH518 ఏదో వర్తమానముH1309 తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీదH7131 వచ్చుచుండగాH1980
26
కావలికాడుH6822 పరుగెత్తికొనిH7323 వచ్చు మరిH312 యొకనిH376 కనుగొనిH7200 అదిగోH2009 మరియొకడుH376 ఒంటరిగానేH905 పరుగెత్తికొనిH7323 వచ్చుచున్నాడనిH1980 ద్వారపుతట్టు తిరిగి చెప్పగాH559 రాజువాడునుH4428 వర్తమానము తెచ్చుచున్నాH1319 డనెనుH559 .
27
కావలికాడుH6822 మొదటివాడుH7223 పరుగెత్తుటH4794 చూడగావాడు సాదోకుH6659 కుమారుడైనH1121 అహిమయస్సుH6659 అని నాకు తోచుచున్నదిH7200 అనినప్పుడు రాజువాడుH4428 మంచివాడుH2896 , శుభH2896 వర్తమానముH1309 తెచ్చుచున్నాడనిH935 చెప్పెనుH559 . అంతలొ
28
అహిమయస్సుH290 జయమనిH7965 బిగ్గరగా రాజుH4428 తోH413 చెప్పిH559 రాజుH4428 ముందరH639 సాష్టాంగ నమస్కారముH7812 చేసి నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నిన్ను చంపH4191 చూచిన వారిని అప్పగించినH5414 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 స్తోత్రముH1288 అని చెప్పెనుH559 .
29
రాజుH4428 బాలుడగుH5288 అబ్షాలోముH53 క్షేమముగా ఉన్నాడాH7965 ? అని యడుగగా అహిమయస్సుH290 యోవాబుH3097 రాజH4428 సేవకుడనైనH5650 నీ దాసుడనగుH5650 నన్ను పంపినప్పుడుH7971 గొప్పH1419 అల్లరిH1995 జరుగుట నేను చూచితినిH7200 గాని అది ఏమైనదిH4100 నాకు తెలిసినదిH3045 కాదనిH3808 చెప్పెనుH559 .
30
అప్పుడు రాజుH4428 నీవు ప్రక్కకుH5437 తొలగి నిలిచియుండుమనిH3320 వానికాజ్ఞనియ్యగాH559 వాడు తొలగిH5437 నిలిచెనుH5975 .
31
అంతలో కూషీH3569 వచ్చినాH935 యేలినవాడాH113 రాజాH4428 , నేను నీకు శుభసమాచారముH1319 తెచ్చితిని; యీ దినమునH3117 యెహోవాH3068 నీ మీదికిH5921 వచ్చినH6965 వారినందరినిH3605 ఓడించిH8199 నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడుH559
32
రాజుH4428 బాలుడగుH5288 అబ్షాలోముH53 క్షేమముగా ఉన్నాడాH7965 ? అని యడిగెనుH559 . అందుకు కూషీH3569 చెప్పినH559 దేమనగాH3541 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ శత్రువులునుH341 నీకు హాని చేయవలెననిH7451 నీ మీదికిH5921 వచ్చినH6965 వారందరునుH3605 ఆ బాలుడుH5288 న్నట్టుగానే యుందురుH1961 గాక.
33
అప్పుడు రాజుH4428 బహు కలతపడిH7264 గుమ్మమునకుH8179 పైగా నున్న గదిH5944 కిH5921 ఎక్కి పోయిH5927 యేడ్చుచుH1058 , సంచరించుచుH1980 నా కుమారుడాH1121 అబ్షాలోమాH53 , నా కుమారుడాH1121 అబ్షాలోమాH53 , అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడాH1121 , నీకు బదులుగా నేనుH589 చనిపోయినయెడలH4191 ఎంత బాగుండును; నా కుమారుడాH1121 అబ్షాలోమాH53 నా కుమారుడాH1121 , అని యేడ్చుచుH1058 వచ్చెను.