బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-17
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 అలసట నొందిH3023 బలహీనముగా నున్నాడుH7504 గనుక

2

నేను అతనిH1931 మీదH5921 పడి అతని బెదరించినయెడలH518 అతని యొద్దనున్నH854 జనుH5971లందరుH3605 పారిపోదురుH5127; రాజునుH4428 మాత్రము హతముచేసిH5221 జనుH5971లందరినిH3605 నీతట్టు త్రిప్పెదనుH7725;

3

నీవుH859 వెదకుH1245 మనిషినిH376 నేను పట్టుకొనగా జనుH5971లందరుH3605 వచ్చిH935 నీతో సమాధానపడుదురుH7965 గనుక నీ చిత్తమైతే నేను పంH8147డ్రెండుH6240 వేలH505మందినిH376 ఏర్పరచుకొనిపోయిH977 యీ రాత్రిH3915 దావీదునుH1732 తరిమి పట్టుకొందుననిH7291 అహీతోపెలుH302 అబ్షాలోముH53తోH413 చెప్పగాH559

4

ఈ బోధ అబ్షాలోమునకునుH53 ఇశ్రాయేలువారిH3478 పెద్దలH2205కందరికినిH3605 యుక్తముగాH5869 కనబడెనుH3474.

5

అంతట అర్కీయుడైనH757 హూషైH2365 యేమిH4100 చెప్పునోH559 మనము వినునట్లుH8085 అతని పిలువనంపుడనిH7121 అబ్షాలోముH53 ఆజ్ఞ ఇయ్యగాH1697, హూషైH2365 అబ్షాలోముH53నొద్దకుH413 వచ్చెను.

6

అబ్షాలోముH53 అహీతోపెలుH302 చెప్పినH559 ఆలోచన అతనికిH413 తెలియజేసిH559 అతని మాటH1697చొప్పున మనము చేయుదమాH6213 చేయకుందుమాH369? నీH859 యాలోచనH1697 యేమైనది చెప్పుమనిH1696 అతని నడుగగా

7

హూషైH2365 అబ్షాలోముH53తోH413 ఇట్లనెనుH559. ఈH2063సారిH6471 అహీతోపెలుH302 చెప్పిన ఆలోచనH6098 మంచిదిH2896 కాదుH369.

8

నీ తండ్రియుH1 అతని పక్షమున నున్నవారునుH854 మహా బలాఢ్యులనియుH1368, అడవిలో పిల్లలను పోగొట్టుకొనినH7909 యెలుగుబంట్లH1677 వంటివారై రేగినH4751 మనస్సుతోH5315 ఉన్నారనియు నీకు తెలియునుH3045. మరియు నీ తండ్రిH1 యుద్ధమునందుH4421 ప్రవీణుడు, అతడు జనులతోH5971 కూడH854 బసH3885చేయడుH3808.

9

అతడేH1931దో యొకH259 గుహయందోH6354 మరి ఏH259 స్థలమందోH4725 దాగి యుండునుH2244. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభమందుH8462 కూలగాH5307 చూచి జనులుH5971 వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోముH53 పక్షమునH310 నున్నవారుH834 ఓడిపోయిరనిH4046 చెప్పుకొందురుH559.

10

నీ తండ్రిH1 మహా బలాఢ్యుడనియుH1368, అతని పక్షపువారుH854 ధైర్యH2428వంతులనియుH1121 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ఎరుగుదురుH3045 గనుకH3588 సింహపుH738గుండెవంటిH3820 గుండెH3820గలవారుH834 సయితముH1571 దిగులొందుదురుH4549.

11

కాబట్టిH3588 నా ఆలోచనH3289 యేమనగా, దానుH1835నుండిH4480 బెయేర్షెబాH884వరకుH5704 లెక్కకు సముద్రపుH3220 ఇసుకH2344 రేణువులంత విస్తారముగాH7230 ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 నలుదిశలనుండిH4480 నీ యొద్దకుH5921 సమకూర్చిH622 నీవు స్వయముగాH6440 యుద్ధమునకుH7128 పోవలెనుH1980.

12

అప్పుడు మనము అతడు కనబడినH4672 స్థలములలోH4725 ఏదో యొకదానియందుH259 అతనిమీదH413 పడుదుముH5307; నేలH127మీదH5921 మంచుH2919పడుH5307రీతిగాH834 మనము అతనిమీదికిH5921 వచ్చినH935యెడల అతని పక్షపుH854వారిలోH3605 ఒకడునుH259 తప్పించుH3498కొనజాలడుH3808.

13

అతడు ఒక పట్టణముH5892లోH413 చొచ్చినH622యెడలH518 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605H1931 పట్టణముH5892నకుH413 త్రాళ్లుH2256 తీసికొనివచ్చిH5375 యొక చిన్నH1571 రాయిH6872 అచ్చటH8033 కనH4672బడకుండH3808 దానిని నదిH5158లోనికిH5704 లాగుదురుH5498.

14

అబ్షాలోమునుH53 ఇశ్రాయేలుH3478వారంH376దరునుH3605 ఈ మాట వినిH8085 అర్కీయుడగుH757 హూషైH2365 చెప్పినH559 ఆలోచనH6098 అహీతోపెలుH302 చెప్పినదానిH6098కంటెH2896 యుక్తమనిH2896 యొప్పుకొనిరిH559; ఏలయనగా యెహోవాH3068 అబ్షాలోముH53మీదికిH413 ఉపద్రవమునుH6565 రప్పింపగలందులకైH935 అహీతోపెలుH302 చెప్పిన యుక్తిగలH2896 ఆలోచననుH6098 వ్యర్థముచేయH7451 నిశ్చయించియుండెనుH6680.

15

కాబట్టి హూషైH2365 అబ్షాలోమునకునుH53 ఇశ్రాయేలువారిH3478 పెద్దలకందరికినిH2205 అహీతోపెలుH302 చెప్పిన ఆలోచననుH3289 తాను చెప్పిన ఆలోచననుH3289 యాజకులగుH3548 సాదోకుH6659తోనుH413 అబ్యాతారుH54తోనుH413 తెలియజెప్పిH559

16

మీరు త్వరపడిH4120 ఈ రాత్రిH3915 అరణ్యమందుH4057 ఏరు దాటు స్థలములలోH6160 ఉండH3885వద్దనియుH408, రాజునుH4428 అతని సమక్షమంH854దున్నH834 జనుH5971లందరునుH3605 నశింపH1104కుండునట్లుH6435 శీఘ్రముగాH5674 వెళ్లిపోవుడనియుH5674 దావీదునకుH1732 వర్తమానముH5046 పంపుడనిH7971 చెప్పెనుH559.

17

తాము పట్టణముతట్టుH5892 వచ్చినH935 సంగతి తెలియH7200బడకH3808 యుండునట్లు యోనాతానునుH3083 అహిమయస్సునుH290 ఏన్‌రోగేలుH5883 దగ్గర నిలిచియుండగాH5975 పనికత్తెయొకతెH8198 వచ్చిH935, హూషైH2365 చెప్పిన సంగతిని వారికి తెలియజేయగాH5046 వారుH1992 వచ్చిH1980 రాజైనH4428 దావీదుతోH4428 దాని తెలియజెప్పిరిH5046.

18

తాను వారిని కనుగొనినH7200 సంగతి పనివాడుH5288 ఒకడు అబ్షాలోమునకుH53 తెలిపెనుH5046 గాని వారిద్దరుH8147 వేగిరముగాH4120 పోయిH1980 బహూరీములోH980 ఒకనిH376 యిల్లుH1004 చేరిH935 అతని యింటి ముంగిటH2691 ఒక బావిH875 యుండగా దానిలోH8033 దిగి దాగియుండిరిH3381.

19

ఆ యింటి యిల్లాలుH802 ముతక గుడ్డ యొకటి తీసికొనివచ్చిH3947 బావిH875మీదH5921 పరచిH6566 దానిపైనH5921 గోధుమపిండిH7383 ఆరబోసెనుH7849 గనుక వారు దాగిన సంగతిH1697 యెవరికిని తెలియH3045కపోయెనుH3808.

20

అబ్షాలోముH53 సేవకులుH5650 ఆ యింటిH1004 ఆమెH802యొద్దకుH413 వచ్చిH935 అహిమయస్సునుH290 యోనాతానునుH3083 ఎక్కడH346 ఉన్నారని అడుగగా ఆమెవారు ఏరుH4323దాటి పోయిరనిH5674 వారితో చెప్పెనుH559 గనుక వారు పోయి వెదకిH1245 వారిని కానH4672H3808 యెరూషలేమునకుH3389 తిరిగి వచ్చిరిH7725.

21

వారు వెళ్లినH1961 తరువాతH310 యోనాతానునుH3083 అహిమయస్సునుH290 బావిH875లోనుండిH4480 బయటికి వచ్చిH5927 దావీదుH1732నొద్దకుH413 పోయిH1980 అహీతోపెలుH302 అతనిమీదH5921 చేసిన ఆలోచన తెలియజేసిH3289 నీవు లేచిH6965 త్వరగాH4120 నదిH4325 దాటవలసినదనిH5674 అతనితోH413 చెప్పగాH559

22

దావీదునుH1732 అతని యొద్దనున్నH854 జనుH5971లందరునుH3605 లేచిH6965 యొర్దానునదిH3383 దాటిరిH5674, తెల్లవారుH1242నప్పటికిH5704 నది దాటH5674H3808 యుండినవాడుH834 ఒకడునుH259 లేకపోయెనుH3808.

23

అహీతోపెలుH302 తాను చెప్పిన ఆలోచనH6098 జరుగH6213కపోవుటH3808 చూచిH7200, గాడిదకుH2543 గంతకట్టిH2280 యెక్కిH6965 తన ఊరనున్న తన యింటిH1004కిH413 పోయిH1980 తన యిల్లుH1004 చక్కబెట్టుకొనిH6680 ఉరిపోసికొనిH2614 చనిపోయెనుH4191; జనులు అతని తండ్రిH1 సమాధియందుH6913 అతనిని పాతిపెట్టిరిH6912.

24

దావీదుH1732 మహనయీమునకుH4266 రాగాH935 అబ్షాలోమునుH53ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 యొర్దానుH3383 నది దాటి వచ్చిరిH5674.

25

అబ్షాలోముH53 యోవాబునకుH3097 మారుగాH8478 అమాశానుH6021 సైన్యాధిపతిగాH6635 నియమించెనుH7760. ఈ అమాశాH6021 ఇత్రాH3501 అను ఇశ్రాయేలీయుడుH3481 యోవాబుH3097 తల్లియైనH517 సెరూయాH6870 సహోదరియగుH269 నాహాషుH5176 కుమార్తెయైనH1323 అబీగయీలుH26 నొద్దకుH413 పోయిH1980 నందున పుట్టినవాడు

26

అబ్షాలోమునుH53 ఇశ్రాయేలీయులునుH3478 గిలాదుH1568దేశములోH776 దిగియుండిరిH2583.

27

దావీదుH1732 మహనయీమునకుH4266 వచ్చినప్పుడుH935 అమ్మోనీయులH5983 రబ్బాH7237 పట్టణపువాడైన నాహాషుH5176కుమారుడగుH1121 షోబీయునుH7629, లోదెబారుH3810 ఊరివాడగు అమీ్మయేలుH5988 కుమారుడైనH1121 మాకీరునుH4353, రోగెలీముH7274 ఊరివాడును గిలాదీయుడునైనH1569 బర్జిల్లయియుH1271

28

అరణ్యమందుH4057 జనులుH5971 అలసినవారైH5889 ఆకలిగొనిH7457 దప్పిగొనియుందురనిH6771 తలంచి, పరుపులుH4904 పాత్రలుH5592 కుండలుH3335 గోధుమలుH2406 యవలుH8184 పిండిH7058 వేచినH7039 గోధుమలు కాయధాన్యములుH5742 చిక్కుడు కాయలుH6321 పేలాలు

29

తేనెH1706 వెన్నH2529 గొఱ్ఱలుH6629 జున్నుH8194ముద్దలుH1241 దావీదునుH1732 అతనియొద్దH854నున్నH834 జనులునుH5971 భోజనము చేయుటకైH398 తీసికొనివచ్చిరిH5066.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.